బ్లాగరులో పొరబాటో లేక కూడలి పొరబాటో తెలియదు. నా టపా "సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ దరఖాస్తు పత్రాలు" 15 న ప్రచురించినది ఇంతవరకూ http://koodali.org/ లో రాలేదు కానీ http://koodali.org/blogs/select లో వచ్చింది. నా టపా కూడలి లో వచ్చేలా చెయ్యవలసినదిగా కూడలి నిర్వాహకులకు మనవి.
సమస్య పరిష్కారం కాలేదు. 15 న ప్రచురించిన "సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ దరఖాస్తు పత్రాలు",
నేడు ప్రచురించిన "సామాన్య శాస్త్రం"