బ్లౌణ్యం మొత్తం దిగుమతి చేసుకోవడానికి ఏమైన బృహదుపాయం వుందా

4 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Oct 7, 2008, 9:03:11 AM10/7/08
to తెలుగుబ్లాగు
నాకు బ్రౌణ్ నిఘంటువు మొత్తం లోకల్ మషీన్ లో కావాలి.
అంటే అన్ని పేజీలు ఒకటి తరువాత ఒకటి.

అది ఎలా చేయాలో ఎవరైనా చెప్పగలరా ?

శ్రీదీపిక

unread,
Oct 7, 2008, 9:37:28 AM10/7/08
to telug...@googlegroups.com


2008/10/7 Dileep. M <m.di...@gmail.com>

నాకు బ్రౌణ్ నిఘంటువు మొత్తం లోకల్ మషీన్ లో కావాలి.
అంటే అన్ని పేజీలు ఒకటి తరువాత ఒకటి.

అది ఎలా చేయాలో ఎవరైనా చెప్పగలరా ?



--
Dileep.M
E-mail:      m.di...@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.

J. Paul Getty  - "Formula for success: rise early, work hard, strike oil."



--
Dileep.M
E-mail:      m.di...@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.

Dick Cavett  - "If your parents never had children, chances are you won't either."

రాకేశ్వర రావు

unread,
Oct 8, 2008, 3:10:16 AM10/8/08
to తెలుగుబ్లాగు
దిలీప్ గారు,
-----------------
నేను ఈ డాటాబేస్ ఇంతకు ముందే దింపుకున్నాను.
అప్పటిలో sql దింపుకొని, దాన్ని మొన్ననే access లోనికి ఎక్కించడానికి
ప్రయత్నించాను కూడా (మీరు అదే పని ఇంతకు ముందు చేసారని తెలియక)
ఇప్పడు ఆ యాకెస్ డిబి దింపుకుందామంటే, అది రావట్లేదు. ఒక 0బైట్ ఫైలు
దిగుమతి అవుతుందంతే..
నా దగ్గర యాక్సెస్ సాఫ్టువేరు వుంది.

--------------------
అన్నట్టు ఈ డిబి కి చికాగో వారి బ్రౌను డీబీకి తేడా వుంది కద. డిబి
ఇంగ్లాష్ - తెలుగు. బ్రౌణ్యం తెలుగు ఇంగ్లీషు.

------------------
నా ఉద్ధేశం ఏంటంటే,
నేను బ్రౌన్ నిఘంటువు ఆధారంగా wordweb లాంటిది తయారు చేయడం వీలువుతుందేమో
చూడాలి.
లేదా బ్రౌను నిఘంటువు సైటులో వున్న సదుపాయాలన్ని ఒక అప్లికేషన్ ద్వారా
చేయగలిగితే బాగుంటుంది.

దీన్ని ఇంటర్నెట్ లేని వాళ్ళకు పంచిపెట్టవచ్చు. ఏమంటారు ?

----------------------
మీరుండేది బెంగుళూరైతే, ఈ వారాంతం కలవచ్చు.
నా ఫోను నెం. 9740 656766 (ఇంకెన్నాళ్ళుంటుందో తెలియదు)

-----------------------
అన్నట్టు నేను బ్రౌణ్యం మొత్తాన్ని, పేజీల వారీగా దిగుమతి చేసుకున్నాను.
మొత్తం 1049 పేజీలు.
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=1&display=utf8
నుండి
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=1049&display=utf8
వరకూ

నా దగ్గర ఆ 1049 పేజీల జిప్పు ఫైలు వుంది (1.35MB 7zip file or 3.37MB
zip file).
దాంతో ఏమైనా చేయగలరని మీకు నమ్మకం వుంటే చెప్పండి,
దాన్ని ఎక్కడికైనా ఎక్కిస్తాను.

-------------------------
మీ
రాకేశ్వర


On Oct 7, 6:37 pm, "శ్రీదీపిక" <mdil...@gmail.com> wrote:
> 2008/10/7 Dileep. M <m.dil...@gmail.com>
> > 2008/10/7 రాకేశ్వర రావు <rakesh...@gmail.com>
>
> > నాకు బ్రౌణ్ నిఘంటువు మొత్తం లోకల్ మషీన్ లో కావాలి.
> >> అంటే అన్ని పేజీలు ఒకటి తరువాత ఒకటి.
>
> >> అది ఎలా చేయాలో ఎవరైనా చెప్పగలరా ?
>
> > --
> > Dileep.M
> > E-mail:      m.dil...@gmail.com,
> > Phone:     +91- 9926 33 44 64.
>
> > J. Paul Getty  - "Formula for success: rise early, work hard, strike oil."
>
> --
> Dileep.M
> E-mail:      m.dil...@gmail.com,

శ్రీదీపిక

unread,
Oct 8, 2008, 3:49:51 AM10/8/08
to telug...@googlegroups.com
 
 ఒక పొరపాటు జరిగింది.
నిన్న రాత్రి వరకూ  పనిచేసింది.  excel లో రావడం లేదు  అంటే
 access ను అది fix చేయబోయూ సున్నా బైట్లది upload చేసాను.
----------
ఆ సోది కాస్త పక్కన పెడితే సింపులు  ఇప్పుడు ఇచ్చే లింకులు  నుండీ  download చేసుకోండి.
-----
రెందోవది నన్ను ఏమైనా చేయగలరా అని అడిగారు నేను web application తయారుచేసాను. అది చూసి వుండకపోతే లింకు (ఇది limited bandwidth site లో upload చేసాను.)
http://mdileep.brinkster.net/Eng2Te.aspx
ఇలాంటివి చాలా వున్నాయి. (Online Avilabilty )
----
ఒక Desktop Application తయారు చెయ్యాలి. అది చాలా సులువు. ACcess  ను Database గావుపయోగించుకొనీ కూడా చేయవచ్చు.నాకు ఒక 15 రోజులు పాటు దారుణమైన పని ఉంది. నేనే చెయ్యాలని అనుకున్నా  కానీ కుదరలేదు.
----
నేను బెంగళూరు లో వుండనూ,హైదరాబాదులోనూ వుండనూ,భోపాలు లో   వుంటాను.ప్రస్తుతం భోపాలు లో  కూడా లేను. ఇక్కడ  నెట్ వర్కు కూడా రాదు. 
 
ఈ మెయిలు తర్వాత కూడా నేను మీతో మాట్లాడాలంటే చెప్పండి . నేను తప్పక  ఫోను చేయగలను.
---
నెనర్లు.
 
 
In Excel
 
 
In ACCEss
 


 
2008/10/8 రాకేశ్వర రావు <rake...@gmail.com>



--
Dileep.M
E-mail:      m.di...@gmail.com,

Phone:     +91- 9926 33 44 64.

Everett Dirksen  - "A billion here and a billion there, and soon you're talking about real money."

శ్రీదీపిక

unread,
Oct 8, 2008, 4:01:04 AM10/8/08
to telug...@googlegroups.com

చికాగో వారిదాని లోనూ ,
దీనిలోనూ తేడాలు వున్నాయేమో నాకు తెలియదు. దీనిని IIIT వారు తయారు చేసారు.

ఇక దాని లోని అన్ని పేజీలూ  వున్నాయి అన్నారు కదాదాఅది ఏformat లో వుందో చూసి దానిని Database లోకి ఎక్కించవచ్చు.బహుసా మీవధ్ధ (Html లో వుండి వుండవచ్చు. దానిని parse చేసి ఎక్కించవచ్చు.కొంచం పనే కానీ అవుతుంది. ) నాకు ఒక పేజీ పంపగలరా దానిని Database లోకి ఎక్కిస్తా. దానికి Code రాసిన తరువాత మిగతా పేజీల సంగతి చూధ్దాం. అంటే మనం మరో parallel Brown database
తయారు చెయ్యబోతున్నామన్నమాట. నిజంగా IIT వారిదానిలో నూ, చికాగో వారి దానిలో చెప్పుకోదగ్గ తేడాలు వుంటే ఈ పని చెయ్యవచ్చు. లేదంటే Repeat Work అవుతుంది.
---
మీరు తేడలు వున్నాయి అని Confirm గా చెబితే నాకు ఒక పేజీ మీవధ్ద నున్నది పంపండి.

2008/10/8 శ్రీదీపిక <mdi...@gmail.com>

Kaśyap కశ్యప్

unread,
Oct 8, 2008, 4:33:10 AM10/8/08
to telug...@googlegroups.com
ఒక సారి teluguword అనే తెలుగు ఎడిటర్ కు అనుబంధం గా నిఘంటువు ను అందచేసాడు అది VB  lO  చేయబడినది http://www.cybervillagesolutions.com/telugu.htm ఇంకా  IIIT,Hydrabad University లో కూడా కోంత కాలం ఈ పని జరిగినది. ఎదైమైనా GNU General Public License కింద ఒక్క ఉపకరణం లేదు మరోక సారి రాంబాబు ( MD Cyber village) వారిని అడిగి చూడాలి 

౨౦౦౮ అక్టోబర్ ౮ ౧౩:౩౧ న, శ్రీదీపిక <mdi...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Oct 8, 2008, 5:08:45 AM10/8/08
to తెలుగుబ్లాగు
"బ్రౌన్ నిఘంటువు ఆధారంగా wordweb లాంటిది తయారు చేయడం వీలువుతుందేమో
చూడాలి.
లేదా బ్రౌను నిఘంటువు సైటులో వున్న సదుపాయాలన్ని ఒక అప్లికేషన్ ద్వారా
చేయగలిగితే బాగుంటుంది. " - నాకూ ఈ ఆలోచన ఉంది. ప్రతిసారి నిఘంటువు కోసం
వెబ్ మీద ఆధారపడటం కష్టంగా ఉంది. wordweb లాంటి అప్లికేషన్ తయారు
చేయటానికి పూనుకుంటే, నేనూ ఒక చేయి వేయగలను.

Kiran Kumar Chava

unread,
Oct 8, 2008, 5:11:32 AM10/8/08
to telug...@googlegroups.com

విక్స్నరీ కూడా దీనికి సోర్స్ గా వాడుకుంటే బాగుంటుంది.

ఎవరో బ్రౌన్ ను అక్కడ ఆల్రడీ ఉంచినట్టున్నారు, బ్రౌన్ తో పాటు కొన్ని లేటెస్ట్ అర్థాలు కూడా తెలుస్తాయి.

2008/10/8 చైతన్య క్రిష్ణ పాటూరు <chaitanyakr...@gmail.com>



--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

శ్రీదీపిక

unread,
Oct 8, 2008, 8:08:54 AM10/8/08
to telug...@googlegroups.com
 ఎవరో కాదండీ ప్రదీపు మాకినేని గారే .ఒక బాటు చేస్తానని అన్నారు.

2008/10/8 Kiran Kumar Chava <chava...@gmail.com>



--
Dileep.M
E-mail:      m.di...@gmail.com,

రాకేశ్వర రావు

unread,
Oct 10, 2008, 3:32:54 AM10/10/08
to తెలుగుబ్లాగు

ఒక ముఖ్య గమనిక.

http://mdileep.brinkster.net/Eng2te.aspx - ఇది ఆంగ్లం తెలుగు
నిఘంటువు.
http://dsal.uchicago.edu/dictionaries/brown - ఇది తెలుగు ఆంగ్లం
నిఘంటువు.

కాబట్టి మనము ఆ రెండవదానిని డాటాబేసుగా మార్చుకుంటే ఉపయోగం వుంటుంది.

నా దగ్గర వున్న html పేజీలలో, format మొదటి నుండి చివరి వరకూ ఒకే లా
వుంది.
కాబట్టి perl వంటివి వాడి, వాటిని extract చేయడం తేలికే అవుతుంది.
అలానే బాటు సహాయంతో ఈ తెలుగు-ఆంగ్లం నిఘంటువుని విక్షనరీ లోనికి కూడా
ఎక్కించవచ్చు.

నేను ఒక పేజీ పంపుతాను. దానికి మీరు నాక perl లిపి పంపితే, మిగిలిన
వాటికి నేను తంటాలు పడగలను.
నాకు ఒక్క స్క్రిప్టింగ్ భాష కూడా రాదు. వచ్చి వుంటే ఆ పని నేనే
చేసుకునేవాడిని.
డేటాబేసులతో పని చేయడం వచ్చు.
విండోస్ అప్లికేషన్లు (wordweb) లాంటివి తయారు చేయడం రాదు.

కాబట్టి నాకు రాని అంశాలలో నాకు సహాయం చేయగలిగిన వారు వుంటే మంచిది.

మీ
రాకేశ్వర
9740656766





On Oct 8, 5:08 pm, "శ్రీదీపిక" <mdil...@gmail.com> wrote:
>  ఎవరో కాదండీ ప్రదీపు మాకినేని గారే .ఒక బాటు
> చేస్తానని<http://mdileep.wordpress.com/2007/07/10/tel_eng_dict/>అన్నారు.
>
> 2008/10/8 Kiran Kumar Chava <chavaki...@gmail.com>
>
>
>
> >  విక్స్నరీ కూడా దీనికి సోర్స్ గా వాడుకుంటే బాగుంటుంది.
>
> > ఎవరో బ్రౌన్ ను అక్కడ ఆల్రడీ ఉంచినట్టున్నారు, బ్రౌన్ తో పాటు కొన్ని లేటెస్ట్
> > అర్థాలు కూడా తెలుస్తాయి.
>
> > 2008/10/8 చైతన్య క్రిష్ణ పాటూరు <chaitanyakrishna.pat...@gmail.com>
>
> >> "బ్రౌన్ నిఘంటువు ఆధారంగా wordweb లాంటిది తయారు చేయడం వీలువుతుందేమో
> >> చూడాలి.
> >> లేదా బ్రౌను నిఘంటువు సైటులో వున్న సదుపాయాలన్ని ఒక అప్లికేషన్ ద్వారా
> >> చేయగలిగితే బాగుంటుంది. " - నాకూ ఈ ఆలోచన ఉంది. ప్రతిసారి నిఘంటువు కోసం
> >> వెబ్ మీద ఆధారపడటం కష్టంగా ఉంది. wordweb లాంటి అప్లికేషన్ తయారు
> >> చేయటానికి పూనుకుంటే, నేనూ ఒక చేయి వేయగలను.
>
> > --
> > ----
> > నెనర్లు,
> > కిరణ్ కుమార్ చావా
> > -ఒక అధ్యాయం ముగిసింది.
>
> --
> Dileep.M
> E-mail:      m.dil...@gmail.com,

Rakesh Achanta

unread,
Oct 10, 2008, 3:37:48 AM10/10/08
to తెలుగు బ్లాగు గుంపు
బ్రౌను నిఘంటువు నుండి కొన్ని పుఠలు.

page1.htm
page2.htm
page3.htm

చైతన్య క్రిష్ణ పాటూరు

unread,
Oct 10, 2008, 7:41:53 AM10/10/08
to తెలుగుబ్లాగు
http://mdileep.brinkster.net/Eng2te.aspx - ఈ ఆంగ్ల-తెలుగు నిఘంటువుకు
wordweb లాంటిది చెయ్యటం వీజీ. ఎందుకంటే ఈ పాటికే excelలో ఉంది కాబట్టి
desktop application రాసుకుంటే చాలు. కానీ తెలుగు-ఆంగ్లం బ్రౌన్
నిఘంటువుకైతే parsing అదనంగా చెయ్యాలి. నాకు perl రాదు కానీ, VC++ లోనే
Text parsing చేస్తుంటా. కొంచం కష్టమే అయినా లాగించేయొచ్చు. కావాలంటే
ప్రయత్నించగలను. దానికైనా ముందు ఆ html పేజీలలోని formatలో భాగాలు
తెలుసుకోవటం ముఖ్యం. ఉదా: [skt.], v.i., v.t. ఇలాంటివి నాకర్థం కాలేదు.

ఇక GUI programming చేయటంలో కూడా సహాయపడగలను. అసలు wordwebనే
వాడుకోటానికి అవకాశం వుందేమోనని ప్రయత్నించాను. కొత్త భాషలు జోడించటానికి
wordweb developerలో పరికరాలు ఇచ్చాడు కానీ కొనుక్కోవాలి. పైగా
యూనీకోడ్‍ని చూపించగలదో లేదో తెలీదు. కాబట్టి మన అప్లికేషన్ మనమే
రాసుకోవటం మేలు.

Phani Pradeep

unread,
Oct 11, 2008, 11:38:07 PM10/11/08
to తెలుగుబ్లాగు

దిలీపు ఇచ్చిన కోడుని ఉపయోగించి లోకల్ మెషిన్ ప్రోగ్రము రాయడం జరిగింది.
అది ఇక్కడ దిగుమతి చేసుకుని మీ సలహాలు ఇవ్వగలరు.
"http://www.miriyala.in/dl"

Written in .Net 3.5. So may not run on all machines.



On Oct 10, 7:41 am, చైతన్య క్రిష్ణ పాటూరు
<chaitanyakrishna.pat...@gmail.com> wrote:
> http://mdileep.brinkster.net/Eng2te.aspx- ఈ ఆంగ్ల-తెలుగు నిఘంటువుకు

శ్రీదీపిక

unread,
Oct 12, 2008, 2:03:55 AM10/12/08
to telug...@googlegroups.com
.Net Framework 3.5 Redistributable  can be downloaded from around 2.8MB.
 
2008/10/12 Phani Pradeep <phani....@gmail.com>
Phone:     +91- 9926 33 44 64.

Spike Milligan  - "All I ask is the chance to prove that money can't make me happy."

శ్రీదీపిక

unread,
Oct 12, 2008, 2:44:06 AM10/12/08
to telug...@googlegroups.com
ScreenShots Attached..
--
Dileep.M
E-mail:      m.di...@gmail.com,

Phone:     +91- 9926 33 44 64.

Lenny Bruce  - "Communism is like one big phone company."
te2eng.PNG
eng2te.PNG
about.PNG

Phani Pradeep

unread,
Oct 12, 2008, 2:45:18 PM10/12/08
to telug...@googlegroups.com
 
 
0.2 Beta of telugu to english desktop version released.
This includes English to telugu conversion also.
 
Application was recompiled using .Net 2.0 now so I think now more members can use it.
 
 
Screenshots attached.
 
 
Provide feedback to improve it.
 
 

Thanks and Regards,
Phani Pradeep
http://pradeepblog.miriyala.in


2008/10/12 శ్రీదీపిక <mdi...@gmail.com>
About.jpg
English To Telugu.jpg
Telugu To English.jpg
Reply all
Reply to author
Forward
0 new messages