ప్రసాదుగారు తన ’అంతరంగ’ స్వభావానికి విరుద్ధంగా వ్రాసిన అంబానాథ్ గారి
వ్యాసం మీద వ్యక్తిగత దూషణతో మొదలయిన ముసలం, ఇప్పుడు, ’గుండె
చప్పుడు(దిలీప్)’ లయ తప్పడంతో పరాకాష్టకొచ్చింది. ప్రసాదు గారు తను
ఆవేశపడ్దానని నిజాయితీగా ఒప్పుకొన్నారు కానీ అప్పటికే జరగాల్సిన డామేజీ
జరిగిపోయింది. పరిస్తితి అదుపుతప్పింది.
ఇప్పటికే దిలీపు తెలుగు బ్లాగరుగా తను ఉండాల్సిన హద్దుల్ని దాటేసారు.
అంబానాథ్ గారి మీద అవాకులు, చవాకులతో పాటు ఆయన పోస్టు బాగుందన్న
వాళ్ళందరూ వెర్రివెంగళాయిలన్నచందాన వ్రాస్తున్నారు. ఆయన బ్లాగర్లు
అంతర్లీనంగా పాటిస్తూన్న కొన్ని మర్యాదల్ని, బ్లాగు వ్రాసుకోవడానికి,
వేరే వాళ్ళ బ్లాగులమీద వ్యాఖ్యలు వ్రాసుకోవడనికీ బ్లాగర్ల కున్న
స్వేచ్చనీ, వాళ్ళకున్న విజ్ఞతనీ ఇప్పటికే భంగపరచి ఇప్పటికే పెద్ద తప్పు
చేసారు. సరిచేసుకోపోగా తన సరికొత్త టపాకి ’ ఈ పనికి రాని ’జాతీయ వాదం’
ఎవరికి కావాలట’ అని శీర్షిక పెట్టారు. అది ఎంత అమర్యాదగా ఉందో నేను
చెప్పక్కర్లేదు. తన అభిప్రాయాల మీద తనకెంత నమ్మకమో మిగిలిన వాళ్ళకి వా
ళ్ళ వాళ్ళ అభిప్రాయాలమీద అంతే నమ్మకం ఉంటుద్దన్న కనీస స్పృహ కూడా ఆయనకి
లేకుండా పోయింది.
ఈ ర్తకమైన టపాలు వ్రాసిన వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటీ? బ్లాగర్లందరూ వీళ్ళకి
నచ్చిన విషయాలు, వాళ్ళకి నచ్చిన అభిప్రాయాల్తోటే వ్రాయాలనా? ఎవరు ఎలాంటి
టపాలు చదవాలి, ఎలాంటి వ్యాఖ్యలు వ్రాయాలీ, ఏ బ్లాగు(వాదం) మంచిది, ఏది
పనికిరానిది - ఇలాంటి నిర్ణయాలు బ్లాగర్లబదులు వీళ్ళే తీసేసుకోంటారా?
వీళ్ళ్ఖకి నచ్చకపోతే వాంతులు తెచ్చేసుకోంటారు, నోటికేదొస్తే ఆ పదం
వాడేస్తారు. ఏంటీ సంస్కృతి?
ఇక నించీ మీ బ్లాగు పోస్టులు, వ్యాఖ్యలు దిలీపుగారి లాంటి వారి అనుమతి
కోసం పంపించండి. వారు తమకిష్టంలేనివి తీసేసి, నచ్చినవి పెట్టి పోస్టు
చేస్తారు. కనీసం ఈ వ్యక్తిగత దూషణలేనా తప్పుతాయి బ్లాగర్లకి, వ్యాఖ్యలు
వ్రాసేవాళ్ళకి.
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ పద్ధతి నాకస్సలు నచ్చలేదు.
వ్యక్తిగత దూషణలు, వారికి నచ్చనంత మాత్రాన ఆ బ్లాగు పోస్టు మీద ఆ బ్లాగరు మీద ఇష్టమొచ్చినట్టు
మాట్లాడటం, తమ భావాలే సరయినవి, మిగతా వారివి వేస్టన్నట్టుగా ప్రవర్తించడం.
దీని మీద వ్యాఖ్య రాద్దామనుకున్నా ఆ పరిస్థితి ఎప్పుడో దాటిపోయినట్టు ఉందని విరమించుకున్నా.
ఈ సంస్కృతి అసలు మంచిది కాదు.
అదే కాదు నేను రాయాలనుకున్న కొన్ని విషయాలు రాయకుండా కూడా ఇది ఆపింది. సంపూర్ణంగా నా భావాలు
వ్యక్తీకరిస్తే ఎక్కడ జనాలు విరుచుకు పడిపోతారో అనే భయం కూడా ఉంది. ఈ చిన్న విషయం అనుకున్నది రేపు
లేని పోని భేదాలు కల్పిస్తుంది.
ఇంతవరకూ నేను తెలుగు బ్లాగుల్లో ఎంతగా ఎంజాయ్ చేసానంటే నా ఇతర బ్లాగు కన్నా ఎక్కువగా ఇక్కడే సమయం
గడిపేంత. ఇక్కడ జనాలందరూ కలిసి మెలిసి మన స్నేహితులు, బంధువులు అనే భావాన్ని కల్పించారు. కానీ గత
కొద్ది రోజులు నన్ను నిజంగా ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి ఇంకొన్ని ఘటనలు జరిగితే నా లాంటి వాళ్ళు
ఆలోచించుకోక తప్పదు.
నా లాంటి వారు లేకపోయినంత మాత్రాన ఏమీ తక్కువయిపోదు కానీ ఉన్న కొంత మంది అపురూపమయిన, అద్భుతమయిన
బ్లాగర్లు రాయకుండా మిన్నకుండిపోతే తెలుగు బ్లాగు లోకానికే నష్టం. కాబట్టి కొద్దిగా సంయమనం పాటించాలని
కోరుతున్నా.
ఇది నా అభిప్రాయం.
ఇక రాయను అని నిర్ణయించుకున్నాక పొద్దులో అంకె తప్పు చెప్పానని
సరిదిద్దుకుంటూ ఇంకో వ్యాఖ్య రాయ వలిసి వచ్చింది.
ఆది రాసేటప్పుడు, అయిపోయిందనుకుంటే మళ్ళీ ఈ తప్పు కనిపించిందేమిటా
అనిపించి ఒక భావం ప్రకటించాను.
సుధాకర్ గారు నాకు ఇచ్చిన జవాబు అప్పటికి లేదు.
తర్వాత మరి నా వ్యాఖ్య ఆయాన జవాబు కంటే కిందికి ఎలా వచ్చిందో మరి నాకు
తెలియదు.
ఆయనకూ నా వ్యాఖ్య కనిపించి ఉండదు, ఆ జవాబు రాసేటాప్పుడు. అందువల్ల ఇంకొంత
అయోమయం ఏర్పడింది.
ఇక మీద నేను నా వైపు నుండి ఇంకా బాధ్యత యుతంగా ప్రవర్తిస్తానని మాత్రం
మాట ఇస్తున్నాను.
ఇవేవీ నేను ఉద్దేశ పూర్వకంగా ఎవరినీ బాధ పెట్టలని, ప్రతీకారాలు
తీర్చుకోవాలని చేసినవి కాదు.
నాకు నిజంగానే అర్థం కాలేదు చాలా విషయాలు.
On May 27, 4:18 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> moderation ప్రక్రియలో అలా జరిగుండవచ్చులెండి. కొన్ని ఇలాంటి చిత్రమైన (మన
> ఆధీనంలో లేని) విషయాల వలన భావాలు మారిపోతాయి. నేను కూడా పొద్దులో నా వ్యాఖ్యలు,
> మీ వ్యాఖ్యలు ఒక రెండు మూడు సార్లు చదివాను. నేను ఏమైన తప్పుగా అర్ధం
> చేసుకున్నానా అని :-)
>
> -సుధాకర్
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
> తెలుగు :http://sodhana.blogspot.com
> photos :http://coolclicks.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -
అక్కడ ఒకరు తెలుగు జాతియ వాదిగా ఒక జాతి గురుంచి తన బావాలు చెప్పాడు, మరి
దానికి అంతరంగంలొ తన అంతరంగాన్ని చెప్పాడు.
అలాకాకుండా అందరు వహవా వహవా అనాల్సిన అవసరము లెదు కదా.. దెనికైనా విమర్ష
అవసరమె.. కాని అది వ్యగ్తిగతంగా, వ్యగ్తిగత దుషనగా వెల్లకుంటె
సరిపొతుంది. ఎవ్యక్తి అయినా తను ప్రయివెటు అయినప్పుడు తనని ఎవరు
విమర్షించె హక్కులెదు కాని పబ్లిక్ లొ కొచ్హాక పలువురు పలువిదాలుగా
విమర్షిస్తారు మరి.
మరి ముసలంమ్ పుట్టిందని దానికి విరుగుడుగా సెన్సార్ బొర్డొ గట్రా పెడితె,
ఇంక ఇక్కడ కుడా భావ వ్యక్తికరణ స్వెచ్హ లెదనె అనుకొవాలి.
దిలీప్.
On May 28, 5:41 am, kotta pali <kottap...@yahoo.com> wrote:
> This is one sane voice I heard so far in this discussion.
>
> ముసలం లేదు, గాడిద గుడ్డు లేదు. పదిమంది చేరినచోట పదిరకాల అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయభేదాలూ ఉంటాయి. ఇంత మాత్రానికి తీర్మానాలు ఏమీ అక్కర్లేదు. తీర్మానాలు చేసి మీరు దేన్ని enforce చెయ్యగలరు. ఈ అంతర్జాల కూటములే కాదు, ఏ సభ, సమితి ఐనా పరస్పర గౌరవం సంయమనం విజ్ఞత అనేవి ప్రాతిపదికగా నడిచేవే. అవి లోపించినప్పుడు ఆయా పార్టీలు తమ తమ పాఠాలు నేర్చుకుంటారు. ఇంతలో మన ఆశయాలకు భంగం
> వాటిల్లినది ఏమీ లేదు.
>
> ఇవి నా అభిప్రాయములే కాదు, అంతర్జాలంలోనూ, నిజజీవితంలోనూ అనేక గుంపుల్లో పనిచేసిన అనుభవం కూడా.
>
> భవదీయుడు,
> కొ.పా.
>
>
>
> ----- Original Message ----
> From: Tummala Sirish Kumar <sirishtumm...@gmail.com>
> To: telug...@googlegroups.com
> Sent: Monday, May 28, 2007 1:43:05 AM
> Subject: [తెలుగుబ్లాగు:8232] Re: బ్లాగుకులంలో ముసలం
>
> అతి స్పందన కూడదు.., జాబుపై గాని, జాబుల స్పందనలపైగానీ!
>
> అమ్మపై జాబూ, దానిపై స్పందనలు, వాటిపై స్పందనలు -ఇవన్ని కొందరి అభిప్రాయాలు మాత్రమే. అభిప్రాయాలు కొండొకచో వ్యక్తిగతంగా పోయిన మాటా నిజమే! అలా పోయిన చోట తోటివారు తప్పుబట్టారు కూడాను.
>
> కానీ అవి, ప్రస్తుతం ఈ తీగలో వినిపిస్తున్నంతటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సినంత తీవ్రమైనవేమీ కావని నా ఉద్దేశ్యం. అలా అనిపించినందుకు క్షంతవ్యుణ్ణి, నాక్కాస్త తోలుమందమని మీరంటే, నే కాదన్ను! :)
>
> బ్లాగు రాయడంలో ఉన్న ఆనందాన్ని వదులుకుని పోయామే అనుకుందాం.. ఇక్కడి పరిస్థితులు చక్కబడతాయా? మనమెళ్ళాక గూడా, ఇక్కడ అవే రాతలు కొనసాగితే? మన గురించి వ్యక్తిగతంగా రాస్తూనే ఉంటే (బ్లాగరులు అంత ఘోరంగా ఉన్నారని కాదు)? వెళ్ళిన తరువాత కూడా ఇక్కడకు తొంగి చూడకుండా ఉండగలమా? ఇప్పటి కంటే ఎక్కువగా చూస్తాం!
>
> వానలో తడిసే ఆనందాన్ని అనుభవించదలచినపుడు, జలుబుకూ సిద్ధపడి ఉండాలి. జలుబు చేస్తుందేమోనని వానలో తడవనంటే ఆ ఆనందాన్ని కోల్పోమూ!
>
> వ్యక్తిగత నిందను అందరం ఏకకంఠంతో ఖండించాల్సిందే! దాన్ని నివారించేందుకు మనమేం చెయ్యగలం? సత్యసాయి గారన్నట్లు ఇప్పటికే మనమొక అప్రకటిత మర్యాదను పాటిస్తున్నాం. దాన్నే కొనసాగిద్దాం.
>
> -శిరీష్
>
> On 5/27/07, Prasad Charasala <charas...@gmail.com
> > wrote:
> OK. మీ చర్చ అర్థవంతంగా వుంది. బ్లాగరుల మద్య లేనిపోని అపార్థాలు పెంచడానికి ఇలాంటి (నా ఇటీవలి బ్లాగు పోస్టు లాంటి) పోస్టులు దోహదం చేస్తాయనటంలో సందేహం లేదు.
> సాధారణంగా నేను మంచీ చెడ్డల విచక్షణ చేస్తూనే వుంటాను. అయితే ఒక్కోసారి ఆవేశం పాలు హద్దులు దాటుతూ వుంటుంది.
>
> మొత్తానికి జరిగిన రగడ అంతటికీ నేను కారణమయి మిమ్మలని బాధించి వుంటే క్షమించండి.
> ఈ చర్చనయినా అర్థవంతంగా కొనసాగిద్దాం.
> బ్లాగు అనంగానే మన రుచులూ, అభిరుచులూ, అభిప్రాయాలూ ఎలాంటి కత్తెరింపులూ లేకుండా ప్రచురించుకొనే ప్రదేశం కదా? అందువల్లనే అంభానాధ్ గారయినా, తాడేపల్లి గారయినా తమ తమ అభిప్రాయాలని ఎవరికి నచ్చినా నచ్చకున్నా ప్రచురిస్తున్నారు.
>
> మరి అవి కొన్ని వర్గాలకు, వ్యక్తులకు పూర్తి విరుద్దంగా వుంటేవాటిని ఆక్షేపించాలా వద్దా?
> ఉ. కొన్ని మాసాల క్రితం సరే సభా మర్యాద పాటించి పేరు చెప్పను "xxxx అగ్ర వర్ణాల దయా ధర్మ బిక్ష..." అంటే అది నాకు మనస్తాపం కలిగించి నేనొక బ్లాగు రాస్తే దానికి ప్రతిస్పందించిన నా తప్పా... తమ అహఃకారాన్ని మొదలెట్టిన వారిది తప్పా?
>
> అలాగే మీరు నేను ఒక వ్యక్తిని హేళన చేస్తే తప్పైతే మరి ఇంకొకరు ఒక వర్గాన్నీ, ప్రాంతాన్నీ, ఒక వాదాన్నీ (అది నమ్మకమూ అవచ్చు) హేళన చేస్తే అది తప్పు కాదా? నా హేళనాస్వరంఅవతలి హేళనకి ప్రతిస్వరమే తప్ప అసలు హేళన చేసింది నేను కాదు కదా?
>
> మీరు నన్ను మాత్రమే తప్పు పట్టి అదే ఆక్షేపణ ఇతరుల విశయంలో చూపకుంటే ఎలా?
>
> ఒకే జరిగిందేదోజరిగింది. అయితే నా నమ్మకాన్ని ఇంకొకరు కింఛపరిస్తే నాకెంత బాధో ఇతరుల నమ్మకం మీద దెబ్బకొడితే ఇతరులకీభాధే గనుక ఇక మీదట నేను రాసే ఏబ్లాగూ ఒక్కరిమీద గురిపెట్టి రాయనని అంగీకరిస్తున్నాను.
>
> అయితే దీనివల్ల అవతలి వారి అభిప్రాయమేసర్వసమ్మతం అనుకొనేప్రమాదం వుంది. గనుక రాయవలసి వస్తేపేరు ప్రస్తావించకుండా హేళన, వ్యంగం లేకుండా సంయమనం పాటించగలనని హామీ ఇస్తున్నాను.
> అయితే ఇప్పటికీ బ్లాగరుల మద్య వచ్చిన అపార్థాలకు బాధగా వుందే గానీ నా బ్లాగులో నేను వ్యక్తీకరించిన అన్ని అభిప్రాయాలకి నేను కట్టుబడి వున్నాను.
>
> ఇవాళ రేపు ఇక్కడ సెలవు దినం గనుక ఈచర్చలో నేను చురుగ్గా పాల్గోలేను. పాల్గొంటున్నావారు నాకు నచ్చిన బ్లాగరుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సొస్తుందేమొ అనే శంక పెట్టుకోకుండా మనసులో ఓమాట పెట్టుకొనీ దాన్ని బయట పెట్టుకోవడానికి చింతిస్తే ఇక సెన్సార్షిప్ అమలయ్యే ప్రత్రికలకీ సొంత భావాలను నిర్మొహమాటంగా చెప్పుకొనే మన బ్లాగులకీ తేడా ఏముంది?
>
> బ్లాగరులమయినంత మాత్రాన మన అందరి
>
> ...
>
> read more »- Hide quoted text -
> ...
>
> read more »
భాస్కర్
శిరీష్ గారు నాకు links ఇచ్చినతరువాతే ఏ చర్చ మీద ఈ debate జరుగుతుందో
తెలిసింది.
ఏ టపా మీదైనా వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు original టపా ని తప్పకుండా
చదవాలనిపించి అడిగాను.
రావు గారు, ఇలా links ఇవ్వటం చాలా మంచిపని.
భాస్కర్
On May 28, 12:30 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> లలిత -సుధాకర్ చర్చకై
>
> http://poddu.net/?p=192comments
>
> ఇట్లా లింక్స్ ఇవ్వటం మంచి పనేనా?
>
> On 5/28/07, Tummala Sirish Kumar <sirishtumm...@gmail.com> wrote:
>
>
>
>
>
> > ముందిది:
> >http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/blog-post_13.html
> > తరవాత:http://www.charasala.com/blog/?p=167
> > ఆపైన:http://hridayam.wordpress.com/2007/05/25/tallulu/
> > చివరగా:http://hridayam.wordpress.com/2007/05/26/jaatiyavaadam/
> > -శిరీష్
>
> > On 5/28/07, టి.యల్.యస్.భాస్కర్ <tlsbhas...@gmail.com> wrote:
>
> > > నా ignorance ని మన్నించి ఏ టపాల వలనైతే ఈ చర్చ జరుగుతుందో ఆ టపాలు
> > > చదవాలని ఉంది. దయుంచి ఎవరైనా ఆ టపాలయొక్క hyper links ఇస్తరా?
>
> > > భాస్కర్- Hide quoted text -
నవీన్ గారు మీ పైన వ్యాక్యను బట్టి నెను హ్రుదయ స్పందన్ దిలీప్ అని
పొరపడినట్టున్నారు నెను వెరు దిలీప్ ని గమనించగలరు.. మనము వ్రాతల్లొ కాదు
గాని నొటి ,చెతల్లొ కొంచము గరుకె.. హి హి హి.
దిలీప్.
On May 28, 3:30 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> లలిత -సుధాకర్ చర్చకై
>
> http://poddu.net/?p=192comments
>
> ఇట్లా లింక్స్ ఇవ్వటం మంచి పనేనా?
>
> On 5/28/07, Tummala Sirish Kumar <sirishtumm...@gmail.com> wrote:
>
>
>
>
>
> > ముందిది:
> >http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/blog-post_13.html
> > తరవాత:http://www.charasala.com/blog/?p=167
> > ఆపైన:http://hridayam.wordpress.com/2007/05/25/tallulu/
> > చివరగా:http://hridayam.wordpress.com/2007/05/26/jaatiyavaadam/
> > -శిరీష్
>
> > On 5/28/07, టి.యల్.యస్.భాస్కర్ <tlsbhas...@gmail.com> wrote:
>
> > > నా ignorance ని మన్నించి ఏ టపాల వలనైతే ఈ చర్చ జరుగుతుందో ఆ టపాలు
> > > చదవాలని ఉంది. దయుంచి ఎవరైనా ఆ టపాలయొక్క hyper links ఇస్తరా?
>
> > > భాస్కర్- Hide quoted text -
నవీన్ గారు మీ పైన వ్యాక్యను బట్టి నెను హ్రుదయ స్పందన్ దిలీప్ అని
పొరపడినట్టున్నారు నెను వెరు దిలీప్ ని గమనించగలరు.. మనము వ్రాతల్లొ కాదు
గాని నొటి ,చెతల్లొ కొంచము గరుకె.. హి హి హి.
దిలీప్.
> > - Show quoted text -- Hide quoted text -
నవీన్ గారు మీ పైన వ్యాక్యను బట్టి నెను హ్రుదయ స్పందన్ దిలీప్ అని
పొరపడినట్టున్నారు నెను వెరు దిలీప్ ని గమనించగలరు.. మనము వ్రాతల్లొ కాదు
గాని నొటి ,చెతల్లొ కొంచము గరుకె.. హి హి హి.
దిలీప్.
> > - Show quoted text -- Hide quoted text -
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)
On May 29, 7:43 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> చర్చ అర్దాంతరంగా ఆగినట్లుందే!
>
> --ప్రసాద్http://blog.charasala.com
>
అంబానాథ్, చెరసాల,దిలీప్, సుధాకర్, లలిత - వీరందరి భావ ప్రకటన స్వాత్రంత్యం కోసం తుదిదాకా పోరాడుదాము. అంక్షలకు వ్యతిరేకంగా ఉందాము. నచ్చని భావాలను విమర్శిద్దాము. వ్యక్తిగత దూషణలుకు దూరంగా ఉందాం.
On 5/30/07, నవీన్ గార్ల <gsna...@gmail.com> wrote:
ఐపోయిన పెళ్ళికి మళ్ళీ బాజాలెందుకండి? ఈ పాటికి బ్లాగర్లకి ఏది అర్థం
కావాలో అది అర్థం అయ్యుంటుంది.
- నవీన్ గార్ల
ఐపోయిన పెళ్ళికి మళ్ళీ బాజాలెందుకండి? ఈ పాటికి బ్లాగర్లకి ఏది అర్థం
కావాలో అది అర్థం అయ్యుంటుంది.
- నవీన్ గార్ల
On May 29, 7:43 pm, "Prasad Charasala" < charas...@gmail.com> wrote:
> చర్చ అర్దాంతరంగా ఆగినట్లుందే!
>
> --ప్రసాద్http://blog.charasala.com
>
> On 5/28/07, Dileep < Dileep.charas...@gmail.com> wrote:
>
>
>
>
>
> > నావరకు ఈ అంబనాత్ మరి దాని పైన వచ్హిన వాటి పైన వాక్యలు వ్రాయక పొవడమె
> > మంచి నిర్నయమెమొ అనిపిస్తుంది ఎందుకంటె ఇక్కడ అందరు విస్యాన్ని వదిలి
> > వ్యక్తిగతం (అవమానపరిచారు) అని చిందులెస్తా వున్నారు. అంతా గొప్పవారె
> > కాని చర్చ అది కాదు కదా .
>
> > నవీన్ గారు మీ పైన వ్యాక్యను బట్టి నెను హ్రుదయ స్పందన్ దిలీప్ అని
> > పొరపడినట్టున్నారు నెను వెరు దిలీప్ ని గమనించగలరు.. మనము వ్రాతల్లొ కాదు
> > గాని నొటి ,చెతల్లొ కొంచము గరుకె.. హి హి హి.
>
> > దిలీప్.
>
> > On May 28, 4:38 pm, "టి.యల్.యస్.భాస్కర్" <tlsbhas...@gmail.com > wrote:
> > > చాలా మంచిది...అవసరం కూడానూ...reference will help
>
> > > శిరీష్ గారు నాకు links ఇచ్చినతరువాతే ఏ చర్చ మీద ఈ debate జరుగుతుందో
> > > తెలిసింది.
>
> > > ఏ టపా మీదైనా వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు original టపా ని తప్పకుండా
> > > చదవాలనిపించి అడిగాను.
>
> > > రావు గారు, ఇలా links ఇవ్వటం చాలా మంచిపని.
>
> > > భాస్కర్
>
> > > On May 28, 12:30 pm, cbrao < cbra...@gmail.com> wrote:
>
> > > > లలిత -సుధాకర్ చర్చకై
>
> > > >http://poddu.net/?p=192comments
>
> > > > ఇట్లా లింక్స్ ఇవ్వటం మంచి పనేనా?
>
> > > > On 5/28/07, Tummala Sirish Kumar <sirishtumm...@gmail.com> wrote:
>
> > > > > ముందిది:
> > > > > http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/blog-post_13.html
> > > > > తరవాత: http://www.charasala.com/blog/?p=167
> > > > > ఆపైన:http://hridayam.wordpress.com/2007/05/25/tallulu/
> > > > > చివరగా: http://hridayam.wordpress.com/2007/05/26/jaatiyavaadam/
> > > > > -శిరీష్
>
> > > > > On 5/28/07, టి.యల్.యస్.భాస్కర్ < tlsbhas...@gmail.com> wrote:
>
> > > > > > నా ignorance ని మన్నించి ఏ టపాల వలనైతే ఈ చర్చ జరుగుతుందో ఆ టపాలు
> > > > > > చదవాలని ఉంది. దయుంచి ఎవరైనా ఆ టపాలయొక్క hyper links ఇస్తరా?
>
> > > > > > భాస్కర్- Hide quoted text -
>
> > > > - Show quoted text -- Hide quoted text -
>
> > > - Show quoted text -
>
> --
> Prasadhttp://blog.charasala.com
రాసినవి మొత్తం చదువుతున్నట్లు లేదు, విషయం serious గా ఉన్నప్పుడు
కూడాను, emotions కు మాత్రమే స్పందిస్తున్నారు అన్న బాధ వ్యక్తం
చెయ్యడానికి ప్రయత్నించాను.
బ్లాగు నియమావళి గురించి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను.
ఒకరిద్దరి ఆవేశానికి అందరూ స్పందిస్తూ అసలు విషయాన్ని, ఆ ఆవేశానికి కారణ
భూతమైన విషయాన్ని పక్క దోవ పట్టించామే అని బాధ వేసింది.
విషయం మీదకు చర్చను లాక్కు రావటానికి చేసిన ప్రయత్నాలు కూడా విషమంగా
అయ్యాయా అనిపించింది.
అసలు విషయం మీద నా వ్యాఖ్యలను అన్నిటినీ మళ్ళీ చదువుకున్నాను. వాటిలో మరీ
పరుషంగా రాసినట్లు అనిపించ లేదు. ప్రశ్నలు ఉన్నాయి. కాస్తంత సావధానంగా
రాస్తే ఎవరూ పట్టించుకోవట్లేదు, అన్ని ఆవేశాలతో వీటినీ కలిపి మూట
గట్టేశారు అని అనిపించింది.
అందరికీ కనిపించిన సందేశాన్నే సమర్థించి మరీ అభ్యంతారాలు తెలిపినా దాన్ని
పట్టించుకోలేదు అనిపించింది. ఇంకెందుకు రాయడం, రెచ్చగొట్టేందుకేనా
అనిపించింది.
సమర్థనా, వ్యతిరేకమా అని చూస్తున్నారు, సమర్థైంచడాన్నీ,
వ్యతిరేకించడాన్నీ తోచిన విధంగా వ్యాఖ్యానించి ఇంకేవో agenDa లతో ముడి
పెట్టేస్తున్నరు కానీ, దేనిని సమ్ర్థిస్తున్నరు, దేనిని
వ్యతిరేకిస్తున్నారు అని చూడట్లేదేమో అనిపించింది, అడిగాను.
అయితే ఇలాంటి పోరాటాలకు మూలాలు ఎక్కడో లోతుగా ఉంటాయి అనిపించి ఇక
వ్యాఖ్యలకు స్వస్తి చెప్పి బుర్రకు పని చెప్పాను.
అదండీ సంగతి.
On May 30, 3:19 am, cbrao <cbra...@gmail.com> wrote:
> అంబానాథ్, చెరసాల,దిలీప్, సుధాకర్, లలిత - వీరందరి భావ ప్రకటన స్వాత్రంత్యం
> కోసం తుదిదాకా పోరాడుదాము. అంక్షలకు వ్యతిరేకంగా ఉందాము. నచ్చని భావాలను
> విమర్శిద్దాము. వ్యక్తిగత దూషణలుకు దూరంగా ఉందాం.
>
> > > Prasadhttp://blog.charasala.com- Hide quoted text -
> > > > Prasadhttp://blog.charasala.com-Hide quoted text -
ధన్యవాదాలు.
కొత్తపాళీ గారు, మీ సలహాని వీలైనంత సద్వినియోగ పర్చటానికి
ప్రయత్నిస్తాను.
లలిత.
> > > > > Prasadhttp://blog.charasala.com-Hidequoted text -
> > > ( http://gsnaveen.wordpress.com)
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"