"సర్వే జనా సుఖినోభవంతు"

123 views
Skip to first unread message

braahmii braahmii

unread,
Sep 26, 2007, 10:25:31 AM9/26/07
to telug...@googlegroups.com
ప్రియ మిత్రులారా,
ఒక మిత్రకార్యం కోసం "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది, వివరాలు,పూర్తి శ్లోకం తెలుసుకోవలసి వచ్చింది. తెలిసిన వారు  తెలుపవలసిందిగా ప్రార్థన.
కృతజ్ఞతలతో
బ్రాహ్మీ

Veeven (వీవెన్)

unread,
Sep 26, 2007, 10:37:11 AM9/26/07
to telug...@googlegroups.com
On 9/26/07, braahmii braahmii <braa...@gmail.com> wrote:
> ప్రియ మిత్రులారా,
> ఒక మిత్రకార్యం కోసం "సర్వే జనా సుఖినోభవంతు" అనే పాదం ఎక్కడిది,
> వివరాలు,పూర్తి శ్లోకం తెలుసుకోవలసి వచ్చింది. తెలిసిన వారు తెలుపవలసిందిగా
> ప్రార్థన.

సాహిత్యం గుంపులో అడగండి: http://groups.google.com/group/sahityam

Reply all
Reply to author
Forward
0 new messages