మరో సారి విజ్ఞప్తి
మిత్రులకు, బ్లాగర్లకు
గతంలో బ్లాగుల్లో కవిత్వం పేరిట ఇ-సంకలనం చెస్తానని అన్నాను.
కొంత పని చేసినప్పటికీ నా వ్యక్తిగత ఇబ్బందులవలన చెయ్యలేక పోయాను.
ఆ అలోచన అలానే మిగిలిపోయింది.
మళ్ళీ చెయ్యాలనే ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుతున్నాను.
మీకు నచ్చిన, మీరు మెచ్చిన కవిత్వాన్ని, కవితలను సూచించండి.
నాకు వేగు పంపండి john00...@gmail.com
వీలైనంత త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం.
On Nov 14, 12:13 pm, Praveen Kumar NANDAGIRI <pravynan...@gmail.com>
wrote:
> సంకలనంలో వేసేంత పెద్దవి అని నా కవితలు అని నేను అనుకోవట్లేదు..
> కాకపోతే ఒక Fresher రాసిన కవితల Category నావి ఉండగలవని భావిస్తాను.
> http://www.hydbachelors.wordpress.com
> Praveen N
> 2009/11/14 rakigi...@gmail.com <rakigi...@gmail.com>
> > Swami sharanam plz.visitwww.raki9-4u.blogspot.comand you may comment
> > and you may select any song / kavitha for your sankalanam
> > On Nov 11, 3:15 pm, <john00...@gmail.com>జాన్ హైడ్ కనుమూరి
> > <john00...@gmail.com> wrote:
> > > మిత్రులకు, బ్లాగర్లకు
> > > గతంలో బ్లాగుల్లో కవిత్వం పేరిట ఇ-సంకలనం చెస్తానని అన్నాను.
> > > కొంత పని చేసినప్పటికీ నా వ్యక్తిగత ఇబ్బందులవలన చెయ్యలేక పోయాను.
> > > ఆ అలోచన అలానే మిగిలిపోయింది.
> > > మళ్ళీ చెయ్యాలనే ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుతున్నాను.
> > > మీకు నచ్చిన, మీరు మెచ్చిన కవిత్వాన్ని, కవితలను సూచించండి.
> > > నాకు వేగు పంపండి john00...@gmail.com
> > > వీలైనంత త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం.
> --
> ఇట్లు,
> ప్రవీణ్ కుమార్ నందగిరి
> Test Engineer
> Franklin Templeton Investments.
> My Diary:http://www.hydbachelors.wordpress.com
> To read many telugu blogs:http://koodali.org(or)http://jalleda.com
> తెలుగులో రాయడానికి (To write in telugu):http://lekhini.org- Hide quoted text -
> - Show quoted text -