పాత రోజులు __ గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.
పాత సంగతులు __ తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.
పాత సంఘటనలు __ నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.
పాత మనుష్యులు __ అనుభవాల ఘనులు.
పాత ఆహారపు అలవాట్లు __ ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.
పాత హృదయాలు __ మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.
పాత చదువు __ వ్యక్తి వికాసానికి, మనుగడకు తోడ్పడేవి.
పాత పండుగలు __ సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.
పాత వస్తువులు __ నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో విలువైనవి.
పాత పాటలు __ శ్రవణానందాన్ని, ప్రశాంతతను కల్గించేవి.
పాత ఫ్యాషన్స్ __ నేటి కొత్త పోకడలకు మూలం.
పాత సామెతలు __ శాశ్వత జేవిత సత్యాలు.
పాత కట్టడాలు __ గత వైభవ చిహ్నాలు.

బాగున్నాయి
ఇవి అన్నీ మీరు బ్లాగులో పెట్టవచ్చు కదా
ధన్యవాదములు
నేను ఇప్పుడిప్పుడే తెలుగు టైపింగ్ నేర్చుకుంటున్నాను. ఐనా బ్లాగు లో పెట్టేటంత విషయం లేదండి.ఇలా ఐతే అందరూ చదూకుంటారు కదా అని నా ఉద్దేశ్యం.
దిలీప్.
--
with love niceguy
ఇంతకీ ఈ "పాత మధురాలు" ఎక్కడ వున్నాయి. నాకు కనిపించటం లేదు.
--ప్రసాద్

మొత్తానికి బ్లాగు రాయడానికి పూనుకున్నందుకు అభినందనలు.
ఈ లంకె ను చూడండి. మీక్కావలిసిన సమాచారం లభ్యం.
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging
-- ప్రసాద్
http://charasala.wordpress.com
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
నేను చూశాను. బాగుంది.
శుభారంబం!
-- ఫ్రసాద్