హైదరాబాదు బ్లాగర్ల సమావేశం - మే 2008

1 view
Skip to first unread message

చక్రవర్తి

unread,
May 3, 2008, 7:58:36 AM5/3/08
to తెలుగుబ్లాగు
సదురు బ్లాగు మిత్రులారా..

అందరూ క్షేమమేనని తలుస్తాను. ఏం చేస్తున్నారు? (ఏం చేస్తూంటాం, బ్లాగు
చేస్తుంటాం.. అంటారా.. అయితే సమించేయ్యండి )

ఈ నెల రెండవ ఆది వారం యధావిధిగా అందరం మన అడ్డాలో (రెగ్యులర్ చోటులో)
కలుద్దామా? మర్పులేమైనా ఉన్నాయా?

తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 3 గంటల నుండి
సాయంత్రం 5 గంటల వరకు.

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసప్ గూడ బస్తీ, పైదరాబాద్.

ఏవ్వరికైనా ఏటువంటి ప్రశ్నలూ, అనుమానాలూ ఉన్న యడల నాకు గానీ, వీవెన్‍ను
గానీ సంప్రదించగలరు.
సంప్రందించాల్సిన వంబర్లు:

98664 95967 - వీవెన్
9441418139 - అస్మదీయుడు

ఇంతకీ ఏమి చర్చిద్దాం అంటారా. ముందుగా ఇక్కడ చర్చిద్దాం. ఈ నెల సమావేశంలో
ఏమి చర్చిస్తే బాగుంటుందో ఇక్కడ చర్చిద్దాం. కాబట్టి మీ మనసులో ఏదైనా
ఆలోచన ఉన్నట్లైతే, తెలియజేయగలరు.

భవదీయుడు,
చక్రవర్తి
http://bhavadeeyudu.blogspot.com

KBS Sarma

unread,
May 3, 2008, 9:01:03 AM5/3/08
to telug...@googlegroups.com
నేను ప్రస్తుతం చెన్నై నుంచి 'తెలుగురధం' ను నా శైలిలో నడుపుకుంటున్నాను. అయితే, హైదరాబాద్ బదిలీ అవడం జరిగింది. అందుకని, నెను ఈ సమావేశానికి వావచ్చా! తెలియపరచ గోర్తాను. పైగా, వేదిక, మా యింటికి రాయి విసురుపాటు దూరం అనే చెప్పాలి. ధవ్యవాదాలు.
కొంపెల్ల శర్మ. తెలుగురధం.

వెంకట రమణ(Venkata Ramana)

unread,
May 3, 2008, 9:11:48 AM5/3/08
to telug...@googlegroups.com
ఈ సమావేశానికి ఎవరైనా రావచ్చండీ శర్మగారు. చక్రవర్తి గారు, ఎండాకాలంలో
సమావేశం 3 నుంచి అయితే జనాలు రావడం కష్టం. సాదారణంగా మన ఎండాకాల
సమావేశాలు సాయంత్రం 4 నుండి జరుగుతుంటాయి.

-రమణ.

2008/5/3 KBS Sarma <kbss...@gmail.com>:

vakibs

unread,
May 4, 2008, 6:36:56 AM5/4/08
to తెలుగుబ్లాగు
నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో వచ్చి ఉన్నాను. కరెక్టుగా
మే 11వ తారీఖునే మిగిలిన బ్లాగర్లను కలుద్దామని ప్లాను వేసాను. ఈ
మీటింగుకి వచ్చి కలుస్తాను.
- కిరణ్

On May 3, 6:11 pm, "వెంకట రమణ(Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:
> ఈ సమావేశానికి ఎవరైనా రావచ్చండీ శర్మగారు. చక్రవర్తి గారు, ఎండాకాలంలో
> సమావేశం 3 నుంచి అయితే జనాలు రావడం కష్టం. సాదారణంగా మన ఎండాకాల
> సమావేశాలు సాయంత్రం 4 నుండి జరుగుతుంటాయి.
>
> -రమణ.
>
> 2008/5/3 KBS Sarma <kbssa...@gmail.com>:
>
>
>
> > నేను ప్రస్తుతం చెన్నై నుంచి 'తెలుగురధం' ను నా శైలిలో నడుపుకుంటున్నాను.
> > అయితే, హైదరాబాద్ బదిలీ అవడం జరిగింది. అందుకని, నెను ఈ సమావేశానికి వావచ్చా!
> > తెలియపరచ గోర్తాను. పైగా, వేదిక, మా యింటికి రాయి విసురుపాటు దూరం అనే
> > చెప్పాలి. ధవ్యవాదాలు.
> > కొంపెల్ల శర్మ. తెలుగురధం.
> >www.teluguradham.blogspot.com
>
> > On 03/05/2008, చక్రవర్తి <acite...@gmail.com> wrote:
> > > సదురు బ్లాగు మిత్రులారా..
>
> > > అందరూ క్షేమమేనని తలుస్తాను. ఏం చేస్తున్నారు? (ఏం చేస్తూంటాం, బ్లాగు
> > > చేస్తుంటాం.. అంటారా.. అయితే సమించేయ్యండి )
>
> > > ఈ నెల రెండవ ఆది వారం యధావిధిగా అందరం మన అడ్డాలో (రెగ్యులర్ చోటులో)
> > > కలుద్దామా? మర్పులేమైనా ఉన్నాయా?
>
> > > తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 3 గంటల నుండి
> > > సాయంత్రం 5 గంటల వరకు.
>
> > > వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసప్ గూడ బస్తీ, పైదరాబాద్.
>
> > > ఏవ్వరికైనా ఏటువంటి ప్రశ్నలూ, అనుమానాలూ ఉన్న యడల నాకు గానీ, వీవెన్‍ను
> > > గానీ సంప్రదించగలరు.
> > > సంప్రందించాల్సిన వంబర్లు:
>
> > > 98664 95967 - వీవెన్
> > > 9441418139 - అస్మదీయుడు
>
> > > ఇంతకీ ఏమి చర్చిద్దాం అంటారా. ముందుగా ఇక్కడ చర్చిద్దాం. ఈ నెల సమావేశంలో
> > > ఏమి చర్చిస్తే బాగుంటుందో ఇక్కడ చర్చిద్దాం. కాబట్టి మీ మనసులో ఏదైనా
> > > ఆలోచన ఉన్నట్లైతే, తెలియజేయగలరు.
>
> > > భవదీయుడు,
> > > చక్రవర్తి
> > >http://bhavadeeyudu.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -

jyothi valaboju

unread,
May 4, 2008, 7:37:30 AM5/4/08
to telug...@googlegroups.com

Kiran garu

you are always welcome to attend this meeting..

చక్రవర్తి

unread,
May 3, 2008, 9:22:02 AM5/3/08
to తెలుగుబ్లాగు
రావచ్చా అని అడగట మేమిటి సారూ .. వచ్చేయ్యండీ. వస్తూ వస్తూ కాసిని మంచి
నీళ్ళు కూడా పట్టు కొచ్చేయ్యండి. దూర ప్రదేశాల నుంచి వచ్చే
వారికివ్వరికైనా ఉపయౌగపడుతాయి. ఎవ్వరైనా రావచ్చు.

On May 3, 6:01 pm, "KBS Sarma" <kbssa...@gmail.com> wrote:
> నేను ప్రస్తుతం చెన్నై నుంచి 'తెలుగురధం' ను నా శైలిలో నడుపుకుంటున్నాను.
> అయితే, హైదరాబాద్ బదిలీ అవడం జరిగింది. అందుకని, నెను ఈ సమావేశానికి వావచ్చా!
> తెలియపరచ గోర్తాను. పైగా, వేదిక, మా యింటికి రాయి విసురుపాటు దూరం అనే
> చెప్పాలి. ధవ్యవాదాలు.
> కొంపెల్ల శర్మ. తెలుగురధం.www.teluguradham.blogspot.com
>
> On 03/05/2008, చక్రవర్తి <acite...@gmail.com> wrote:
>
>
>
>
>
> > సదురు బ్లాగు మిత్రులారా..
>
> > అందరూ క్షేమమేనని తలుస్తాను. ఏం చేస్తున్నారు? (ఏం చేస్తూంటాం, బ్లాగు
> > చేస్తుంటాం.. అంటారా.. అయితే సమించేయ్యండి )
>
> > ఈ నెల రెండవ ఆది వారం యధావిధిగా అందరం మన అడ్డాలో (రెగ్యులర్ చోటులో)
> > కలుద్దామా? మర్పులేమైనా ఉన్నాయా?
>
> > తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 3 గంటల నుండి
> > సాయంత్రం 5 గంటల వరకు.
>
> > వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసప్ గూడ బస్తీ, పైదరాబాద్.
>
> > ఏవ్వరికైనా ఏటువంటి ప్రశ్నలూ, అనుమానాలూ ఉన్న యడల నాకు గానీ, వీవెన్‍ను
> > గానీ సంప్రదించగలరు.
> > సంప్రందించాల్సిన వంబర్లు:
>
> > 98664 95967 - వీవెన్
> > 9441418139 - అస్మదీయుడు
>
> > ఇంతకీ ఏమి చర్చిద్దాం అంటారా. ముందుగా ఇక్కడ చర్చిద్దాం. ఈ నెల సమావేశంలో
> > ఏమి చర్చిస్తే బాగుంటుందో ఇక్కడ చర్చిద్దాం. కాబట్టి మీ మనసులో ఏదైనా
> > ఆలోచన ఉన్నట్లైతే, తెలియజేయగలరు.
>
> > భవదీయుడు,
> > చక్రవర్తి

చక్రవర్తి

unread,
May 3, 2008, 9:26:08 AM5/3/08
to తెలుగుబ్లాగు
అయ్యా తమరికి తెలుసు కదా .. మన భారతీయులందరూ తప్పని సరిగా కాలాన్ని
ఎప్పుడు పాటిస్తున్నారు చెప్పండీ. ఎదో అలా అన్నాం అన్నంత మాత్రాన మూడు
గంటలకి ఎవ్వరొస్తారు చెప్పండీ. అందరూ తీరికగా వస్తారు. మార్చి
సమావాశాలకైతే, సాయంత్రం ఆరు గంటలకు కూడా వస్తూనే ఉన్నారంట. ఒక్క సారి
etelugu.org ని దర్శించండి.

కాబట్టి, మీరు తప్పకుండా నాలుగు గంటలకే రాగలరు. నేను 4 అన్నా కదా అని
తమరు తీరిక జేసుకుని మెల్లగా 5కో లేక 6కో వచ్చారనుకోండి. మెల్లగా మేమందరం
జారుకునే అవకాసం ఉంది. తప్పకుండా అన్న మాట ప్రకారం మీరు మాత్రం
వచ్చేయ్యండీ.

ఏమంటారు?

On May 3, 6:11 pm, "వెంకట రమణ(Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:
> ఈ సమావేశానికి ఎవరైనా రావచ్చండీ శర్మగారు. చక్రవర్తి గారు, ఎండాకాలంలో
> సమావేశం 3 నుంచి అయితే జనాలు రావడం కష్టం. సాదారణంగా మన ఎండాకాల
> సమావేశాలు సాయంత్రం 4 నుండి జరుగుతుంటాయి.
>
> -రమణ.
>
> 2008/5/3 KBS Sarma <kbssa...@gmail.com>:
>
>
>
> > నేను ప్రస్తుతం చెన్నై నుంచి 'తెలుగురధం' ను నా శైలిలో నడుపుకుంటున్నాను.
> > అయితే, హైదరాబాద్ బదిలీ అవడం జరిగింది. అందుకని, నెను ఈ సమావేశానికి వావచ్చా!
> > తెలియపరచ గోర్తాను. పైగా, వేదిక, మా యింటికి రాయి విసురుపాటు దూరం అనే
> > చెప్పాలి. ధవ్యవాదాలు.
> > కొంపెల్ల శర్మ. తెలుగురధం.
> >www.teluguradham.blogspot.com
>
> > On 03/05/2008, చక్రవర్తి <acite...@gmail.com> wrote:
> > > సదురు బ్లాగు మిత్రులారా..
>
> > > అందరూ క్షేమమేనని తలుస్తాను. ఏం చేస్తున్నారు? (ఏం చేస్తూంటాం, బ్లాగు
> > > చేస్తుంటాం.. అంటారా.. అయితే సమించేయ్యండి )
>
> > > ఈ నెల రెండవ ఆది వారం యధావిధిగా అందరం మన అడ్డాలో (రెగ్యులర్ చోటులో)
> > > కలుద్దామా? మర్పులేమైనా ఉన్నాయా?
>
> > > తేదీ మరియు సమయం: ఆదివారం, మే 11, 2008 - మధ్యాహ్నం 3 గంటల నుండి
> > > సాయంత్రం 5 గంటల వరకు.
>
> > > వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసప్ గూడ బస్తీ, పైదరాబాద్.
>
> > > ఏవ్వరికైనా ఏటువంటి ప్రశ్నలూ, అనుమానాలూ ఉన్న యడల నాకు గానీ, వీవెన్‍ను
> > > గానీ సంప్రదించగలరు.
> > > సంప్రందించాల్సిన వంబర్లు:
>
> > > 98664 95967 - వీవెన్
> > > 9441418139 - అస్మదీయుడు
>
> > > ఇంతకీ ఏమి చర్చిద్దాం అంటారా. ముందుగా ఇక్కడ చర్చిద్దాం. ఈ నెల సమావేశంలో
> > > ఏమి చర్చిస్తే బాగుంటుందో ఇక్కడ చర్చిద్దాం. కాబట్టి మీ మనసులో ఏదైనా
> > > ఆలోచన ఉన్నట్లైతే, తెలియజేయగలరు.
>
> > > భవదీయుడు,
> > > చక్రవర్తి

కిరణ్

unread,
May 5, 2008, 1:07:32 AM5/5/08
to తెలుగుబ్లాగు
నేను నాలుగ్గంటలకి వస్తాను.

-కిరణ్
ఐతే OK [aithesare.blogspot]
Reply all
Reply to author
Forward
0 new messages