Gmail Calendar Documents Reader Web more »
Recently Visited Groups | Help | Sign in
Google Groups Home
హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  11 messages - Collapse all  -  Translate all to Translated (View all originals)
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
 
From:
To:
Cc:
Followup To:
Add Cc | Add Followup-to | Edit Subject
Subject:
Validation:
For verification purposes please type the characters you see in the picture below or the numbers you hear by clicking the accessibility icon. Listen and type the numbers you hear
 
Kiran Kumar Chava  
View profile  
 More options Mar 12 2006, 11:01 pm
From: "Kiran Kumar Chava" <chavaki...@gmail.com>
Date: Mon, 13 Mar 2006 09:31:44 +0530
Local: Sun, Mar 12 2006 11:01 pm
Subject: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
హాజరైనవారు:

త్రివిక్రం
వీవెన్
నరేందర్ పారుపల్లి
శిరీష్ కుమార్ తుమ్మల
కిరణ్ కుమార్ చావా
వాసు తుమాటి
వెంకట రమణ ఉప్పల
రెడ్డప్ప

చాలా సరదాగా జరిగినది

గంటన్నర ఎలా గడచిపొయినదో తెలియలేదు

సమావేశ స్థలం కూడా చాలా బాగుంది :) ఈట్ స్ట్రీట్ హుస్సేన్ సాగర్ (నక్లెస్ రోడ్)
వెంట బేంచీలు వేసి బుద్దుడినీ, నీళ్ళనూ, రంగురంగుల ప్రపంచాన్ని చూస్తూ,
హైదరాబాదు బహుళ సంస్కృతినీ ఆస్వాదిస్తూ అన్నిటికన్నా ముఖ్యముగా హుస్సేన్ సాగర్
వెన్నంటి కూర్చున్నా నీరు పారిపొయ్యేంత వాసన రాలేదు

అందరూ అటో ఇటో సాయంత్రం ఐదు గంటలకు వచ్చినారు

మొదట పరిచయాలు :

ఊరు, పెరిగిన ఊరు, చదివిన ఊరి, ఇష్టాలు, ఆశయాలు మొదలగున్నవి

ఇది నిజంగా సరదాగా గడచినది, నిజమైన తెలుగు వాళ్ళ సమావేశంలాగా అరే మీది ఆ ఊరా?
నాకు ఆ ఊరులో వారు తెలుసు, వాడు నా క్లాసుమేటు, వాడు నా జూనియరు వంటివి ఎన్నో
చోటుచేసుకున్నాయి (ప్రపంచం చిన్నది కదా!)

తరువాత కోక్ :(

తరువాత తెలుగు డిజిటల్ ప్రపంచంలో అభివృద్ది జరగడానికి ఎవరి ఆలోచనలు వారు
చెప్పినారు

(అన్నట్టూ చెప్పడం మర్చిపొయినాను, వీవెన్ అందరికీ ఉచితం ఫైర్ ఫాక్స్ సీ డీ లు
ఇచ్చినాడు)

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు :

1. తెలుగు వికీ లో సహాయం పేజీని ఏ ఆపరేటింగ్ సిస్టమునకు ఆ ఆపరేటింగ్ సిస్టముగా
విభజించి చిన్న చిన్న పేజీలుగా చేయడం
2. దగ్గరలోని సైబర్ కేఫ్ నకు ఈ నెలలో కనీసం ఒక్కదాన్ని అయినా పూర్తి తెలుగు
యూనీకోడ్ సపోర్టు చేయుదానిగా చేయడం
3. మీట్ ద వెటరన్స్ - మనకు తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళను, తెలిసిన వాళ్ళను
తెలిసిన గొప్పవారిని కలిసి (సిరివెన్నల, యండమూరి, వంటివారిని) మన ప్రయత్నాలను
వివరించడం
4. సైబర్ కేఫ్ నందు ఉంచడానికి ఓ A4 సైజు పోష్టరు తయారు చేయడం
అదండీ సంగతి

ఇంకా చాలా చాలా జరిగినాయి, దీని తరువాత మిగిలిన వారు రెప్లైలు ఇస్తారు అని
ఆశిస్తూ,
కిరణ్ కుమార్ చావా

--
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Murali Krishna Kunapareddy  
View profile  
 More options Mar 13 2006, 5:18 am
From: "Murali Krishna Kunapareddy" <murali.kunapare...@gmail.com>
Date: Mon, 13 Mar 2006 15:48:35 +0530
Local: Mon, Mar 13 2006 5:18 am
Subject: Re: [telugublog] హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

హాయ్‌,

సమావేశం మిస్సయ్యినందుకు బాధపడుతున్నాను. తప్పనిసరి మీటింగ్‌ ఒకటి అటెండ్‌
కావల్సి వచ్చింది. ఈసారి సమావేశానికి తప్పనిసరిగా వస్తాను.

మీ అనుభూతుల్ని వినడానికి సిద్దంగా వున్నాను.

మీ
మురళీకృష్ణ కూనపరెడ్డి.

On 3/13/06, Kiran Kumar Chava <chavaki...@gmail.com> wrote:

--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Sudhakar  
View profile  
 More options Mar 28 2006, 1:51 pm
From: "Sudhakar" <sudha...@gmail.com>
Date: Tue, 28 Mar 2006 18:51:38 -0000
Local: Tues, Mar 28 2006 1:51 pm
Subject: Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
మరల ఎప్పుడు మన తెలుగు
బ్లాగర్ల సమావేశం? వచ్చే
ఏప్రిల్ 16 నా ?

సుధాకర్
http://sodhana.blogspot.com
[లేఖిని తో వ్రాయబడినది]

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Kiran Kumar Chava  
View profile  
 More options Mar 28 2006, 8:32 pm
From: "Kiran Kumar Chava" <chavaki...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 07:02:02 +0530
Local: Tues, Mar 28 2006 8:32 pm
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

Alright,

I agree to April 16th.

Any other suggestions?

On 3/29/06, Sudhakar <sudha...@gmail.com> wrote:

> మరల ఎప్పుడు మన తెలుగు
> బ్లాగర్ల సమావేశం? వచ్చే
> ఏప్రిల్ 16 నా ?

> సుధాకర్
> http://sodhana.blogspot.com
> [లేఖిని తో వ్రాయబడినది]

--
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తుమ్మల శిరీష్ కుమార్  
View profile  
 More options Mar 28 2006, 8:35 pm
From: "తుమ్మల శిరీష్ కుమార్" <sirishtumm...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 07:05:46 +0530
Local: Tues, Mar 28 2006 8:35 pm
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

నేన్రెడీ
-చదువరి

On 3/29/06, Kiran Kumar Chava <chavaki...@gmail.com> wrote:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Veeven (వీవెన్)  
View profile  
 More options Mar 28 2006, 9:03 pm
From: "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 07:33:52 +0530
Local: Tues, Mar 28 2006 9:03 pm
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
నాకూ ఓకే!

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Murali Krishna Kunapareddy  
View profile  
 More options Mar 29 2006, 2:04 am
From: "Murali Krishna Kunapareddy" <murali.kunapare...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 12:34:08 +0530
Local: Wed, Mar 29 2006 2:04 am
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

లాస్ట్‌ టైం మిస్సయ్యా కనుక ఈ సారి మిస్సయ్యే వుద్దేశ్యం లేదు. కౌంట్‌ ఆన్‌ మి.

మురళీకృష్ణ.

On 3/29/06, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

> నాకూ ఓకే!

--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తుమ్మల శిరీష్ కుమార్  
View profile  
 More options Mar 29 2006, 8:08 am
From: "తుమ్మల శిరీష్ కుమార్" <sirishtumm...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 18:38:41 +0530
Local: Wed, Mar 29 2006 8:08 am
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

కన్నడ వికీపీడీయా వాళ్ళు ఏప్రిల్ 2 న బెంగుళూరులో ఒక కాన్ఫరెన్సూ, పత్రికా
సమావేశము ఏర్పాటు చేసారు. యు.ఆర్ అనంతమూర్తి ముఖ్య అతిథి. వివరాలిక్కడ చూడండి.
http://kn.wikipedia.org/wiki/WP:PM

On 3/29/06, Murali Krishna Kunapareddy <murali.kunapare...@gmail.com> wrote:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తుమ్మల శిరీష్ కుమార్  
View profile  
 More options Mar 29 2006, 8:10 am
From: "తుమ్మల శిరీష్ కుమార్" <sirishtumm...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 18:40:24 +0530
Local: Wed, Mar 29 2006 8:10 am
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

వికీమీడియా ఫౌండేషను దీన్ని స్పాన్సరు చేస్తోంది.

On 3/29/06, తుమ్మల శిరీష్ కుమార్ <sirishtumm...@gmail.com> wrote:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
వెంకట రమణ  
View profile  
 More options Mar 29 2006, 8:58 am
From: "వెంకట రమణ" <uvram...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 19:28:06 +0530
Local: Wed, Mar 29 2006 8:58 am
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం

మనం ఆ స్థితికి చేరుకోవాలంటే ఇంకా కొంతకాలం వేచివుండక తప్పదనుకుంటాను. :(

On 3/29/06, తుమ్మల శిరీష్ కుమార్ <sirishtumm...@gmail.com> wrote:

--
రమణ

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Veeven (వీవెన్)  
View profile  
 More options Mar 29 2006, 10:11 am
From: "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
Date: Wed, 29 Mar 2006 20:41:18 +0530
Local: Wed, Mar 29 2006 10:11 am
Subject: Re: [telugublog] Re: హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం
Well, we are calling it Telugu bloggers meet. We need to be specific.
The meeting should be about wiki-related. Then we can be.

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »

Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google