ఫోటో బ్లాగులు

1 view
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Nov 28, 2008, 11:01:55 AM11/28/08
to తెలుగుబ్లాగు

నమస్కారం

నేను కొత్తగా ఫోటోబ్లాగు మొదలు పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర కొంత ముడి
సఱకు కూడా సిద్ధంగా వుంది.

నేను నా ప్రస్తుత గుగులైడీతో ఇంకో బ్లాగు సృష్టించుదామనకుంటే, అక్కడ
వచ్చిన చిక్కల్లా, అది నా పికాసా ఫోటోల స్టోరేజీ తినేస్తుంది.

నా ప్రశ్నలు ఇవి.
౧) ఏ హోస్టు అయితే బాగుంటుంది - మంచి టెంప్లెట్లు రెండరింగా వంటివి ఎక్కడ
దొరుకుతాయి.

౨) ఏ స్టోరేజు వాడితే మంచిది. ప్లికర్ , పోటో బకట్ వంటివి వాడడం మంచిదా,
లేదా హోస్టుదే వాడడం మంచిదా?

౩) స్టోరేజీ స్పేస్ ఎక్కడ బాగుంటుంది.

౪) అలానే ఇమేజి సైజి ఎంత వుంటే బాగుంటుంది? 1024 వుంటే చాలనుకుంట, అది
కూడా ఎక్కువవుతుందా ?

ఇంకా మీకేమైనా టిప్స్ వుంటే తప్పక నాతో పంచుకోగలరు.
౫) అలానే మంచి పేర్లు ఏం పెట్టవచ్చో చెప్పగలరు.

భవదీయుడు
రాకేశ్వరం

రాకేశ్వర రావు

unread,
Nov 28, 2008, 11:06:22 AM11/28/08
to తెలుగుబ్లాగు
౬) అలానే EXIF data ఏదైనా సులువుగా మన ప్రమేయము లేకండా అదే
లాక్కుంటుంది.
నేను వాడేది sony H2 కమెరా.

Praveen Garlapati

unread,
Nov 28, 2008, 11:30:29 AM11/28/08
to telug...@googlegroups.com
రాకేశ,

మీకు సొంత హోస్టు ఉందా ?
వర్డుప్రెస్సు కన్నా బ్లాగరు ఫోటోలకి సరిపోతుందని నాకనిపిస్తుంది (సొంత హోస్టింగు అయితే వర్డుప్రెస్సు బాగుండచ్చు)

ఫోటోలను పెట్టుకోవడానికి ఫ్లికర్‌లో కొన్ని లిమిటేషన్లున్నాయి. మామూలు అకౌంటులో రెండొందల కంటే ఫోటోలు చూపబడవు.
ప్రో అకౌంటు అయితే స్టోరేజీ ఎంత కావాలంటే అంత కానీ ఖర్చవుతుంది.

గూగుల్ పికాసా అయితే ఒక జీబీ లభిస్తుంది. మీరు చెప్పినట్టు బ్లాగరులో ఉంచిన బొమ్మలు ఆ ఒక జీబీలోకే వెళతాయి.
మిగతా ఫోటో సైట్లు వాడడానికి నాకనువుగా అనిపించవు. కానీ ఫోటో బకెట్ లాంటివి ప్రయత్నించచ్చు. (అన్నిటిలోనూ స్పేసు లిమిటెడ్)

మొత్తానికి మీరు తక్కువ బొమ్మలు పెట్టేపనయితే బ్లాగరులోకే ఎక్కించండి. మీ ఇతర ఫోటోలను ఫ్లికర్‌లో పెట్టుకోండి.

ఇక మీకు సొంత హోస్టింగు ఉంటే గనక
gallery2 లేదా కాపర్‌మైన్ చూడండి. బాగుంటాయి.
ఈ రెండిటిలోనూ EXIFకి సపోర్టు ఉంది.

అలాగే ఫ్లికర్ లోనూ EXIF సమాచారం ఆటోమేటిగ్గా చూపబడుతుంది.

అదీ సంగతి.
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

శివ బండారు

unread,
Nov 28, 2008, 12:17:06 PM11/28/08
to తెలుగుబ్లాగు
పోటొ గేలరీ స్క్రిప్ట్ అయితే బాగుంటుందనుకుంటున్నాను . రకరకాల ప్లాష్ , ఈ
కార్డులు , కామెంట్స్ సదుపాయాలు కూడా అందులో ఉంటాయి . ఎక్షిప్ డాటాని
కూడా చూపెడతాయి . ఆటో రీసైజ్ కూడా ఉంటుంది .

Phani Pradeep Miriyala

unread,
Nov 28, 2008, 1:19:55 PM11/28/08
to telug...@googlegroups.com
Try windows sky drive (5GB storage)


Thanks and Regards,
Phani Pradeep
http://pradeepblog.miriyala.in


2008/11/28 శివ బండారు <bandar...@gmail.com>

lakshmi puligadda

unread,
Nov 28, 2008, 11:05:11 PM11/28/08
to telug...@googlegroups.com, pramad...@googlegroups.com

వ్రవీణ్ గారూ,
బ్లాగులో 200 కన్నా ఫోటోలు పట్టవని ఇప్పడే తెలుసుకున్నాను.  నాకున్న అత్యుత్సాహంతో నా యాత్ర బ్లాగులో బోలెడు ఫోటోలు పెట్టేస్తున్నాను.  మేము చూసిన ప్రదేశాలు అందరికీ చూపించాలనే దురద.  దీనికి పరిష్కారం సూచిచచగలరు.
 
psmlakshmi
 
 
 
 
 
 
 
 
 
 
 
 

--- On Fri, 11/28/08, Praveen Garlapati <praveeng...@gmail.com> wrote:

Praveen Garlapati

unread,
Nov 29, 2008, 2:03:48 AM11/29/08
to telug...@googlegroups.com
లక్ష్మి గారు,

మీ బ్లాగులో రెండొందల కంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోవచ్చు. అయితే మీ ఫోటోలు flickr.com లో ఉంచుతుంటే మాత్రం అక్కడ రెండొందల ఫోటోలు మాత్రమే చూపిస్తుంది. (మీ బ్లాగులో ఆ ఫోటోలు చూపబడతాయి కానీ ఆ వెబ్‍సైటులో మాత్రం రెండొందలు మాత్రమే చూడగలరు)

మీరు డైరెక్టుగా బ్లాగరులోనే ఎక్కిస్తున్నారు కాబట్టి మీకు ఆ సమస్య లేదు. అయితే మీ మొత్తం ఫోటోలు ఒక జీబీని మించకూడదు.


నా మదిలో ... । http://praveengarlapati.blogspot.com


2008/11/29 lakshmi puligadda <psmlaks...@yahoo.com>

రాకేశ్వర రావు

unread,
Nov 29, 2008, 6:58:00 AM11/29/08
to తెలుగుబ్లాగు

ప్రవీణ్,

వీవెన్ వరడుప్రెస్సు మంచిదన్నారు, చూడబోతే నాకూ అలానే అనిపిస్తుంది.
3గిబై చోటు. ప్రత్యేకించి పోటో బ్లాగులకు టెంప్లేట్లు వున్నాయి.
అక్కడే మొదలు పెడతాననుకుంట.

అన్నట్టు వరడుప్రెస్సులో లాగిన్ పేరు ఏముంటుందో బ్లాగు యూఆరెల్ కూడా అదే
వుంటుందను కుంటగా ?

రాకేశ్

On Nov 29, 12:03 pm, "Praveen Garlapati" <praveengarlap...@gmail.com>
wrote:


> లక్ష్మి గారు,
>
> మీ బ్లాగులో రెండొందల కంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోవచ్చు. అయితే మీ ఫోటోలు
> flickr.com లో ఉంచుతుంటే మాత్రం అక్కడ రెండొందల ఫోటోలు మాత్రమే చూపిస్తుంది.
> (మీ బ్లాగులో ఆ ఫోటోలు చూపబడతాయి కానీ ఆ వెబ్‍సైటులో మాత్రం రెండొందలు మాత్రమే
> చూడగలరు)
>
> మీరు డైరెక్టుగా బ్లాగరులోనే ఎక్కిస్తున్నారు కాబట్టి మీకు ఆ సమస్య లేదు. అయితే
> మీ మొత్తం ఫోటోలు ఒక జీబీని మించకూడదు.
>
> నా మదిలో ... ।http://praveengarlapati.blogspot.com
>

> 2008/11/29 lakshmi puligadda <psmlakshmi_1...@yahoo.com>


>
>
>
> > వ్రవీణ్ గారూ,
> > బ్లాగులో 200 కన్నా ఫోటోలు పట్టవని ఇప్పడే తెలుసుకున్నాను.  నాకున్న
> > అత్యుత్సాహంతో నా యాత్ర బ్లాగులో బోలెడు ఫోటోలు పెట్టేస్తున్నాను.  మేము చూసిన
> > ప్రదేశాలు అందరికీ చూపించాలనే దురద.  దీనికి పరిష్కారం సూచిచచగలరు.
>
> > psmlakshmi
> > psmlakshmi.blogspot.com
>

> > --- On *Fri, 11/28/08, Praveen Garlapati <praveengarlap...@gmail.com>*wrote:


>
> > From: Praveen Garlapati <praveengarlap...@gmail.com>
> > Subject: [తెలుగుబ్లాగు:15905] Re: ఫోటో బ్లాగులు
> > To: telug...@googlegroups.com
> > Date: Friday, November 28, 2008, 10:00 PM
>
> > రాకేశ,
>
> > మీకు సొంత హోస్టు ఉందా ?
> > వర్డుప్రెస్సు కన్నా బ్లాగరు ఫోటోలకి సరిపోతుందని నాకనిపిస్తుంది (సొంత
> > హోస్టింగు అయితే వర్డుప్రెస్సు బాగుండచ్చు)
>
> > ఫోటోలను పెట్టుకోవడానికి ఫ్లికర్‌లో కొన్ని లిమిటేషన్లున్నాయి. మామూలు
> > అకౌంటులో రెండొందల కంటే ఫోటోలు చూపబడవు.
> > ప్రో అకౌంటు అయితే స్టోరేజీ ఎంత కావాలంటే అంత కానీ ఖర్చవుతుంది.
>
> > గూగుల్ పికాసా అయితే ఒక జీబీ లభిస్తుంది. మీరు చెప్పినట్టు బ్లాగరులో ఉంచిన
> > బొమ్మలు ఆ ఒక జీబీలోకే వెళతాయి.
> > మిగతా ఫోటో సైట్లు వాడడానికి నాకనువుగా అనిపించవు. కానీ ఫోటో బకెట్ లాంటివి
> > ప్రయత్నించచ్చు. (అన్నిటిలోనూ స్పేసు లిమిటెడ్)
>
> > మొత్తానికి మీరు తక్కువ బొమ్మలు పెట్టేపనయితే బ్లాగరులోకే ఎక్కించండి. మీ ఇతర
> > ఫోటోలను ఫ్లికర్‌లో పెట్టుకోండి.
>

> > ఇక మీకు సొంత హోస్టింగు ఉంటే గనక gallery2 <http://gallery.menalto.com/> లేదా
> > కాపర్‌మైన్ <http://coppermine-gallery.net/> చూడండి. బాగుంటాయి.


> > ఈ రెండిటిలోనూ EXIFకి సపోర్టు ఉంది.
>
> > అలాగే ఫ్లికర్ లోనూ EXIF సమాచారం ఆటోమేటిగ్గా చూపబడుతుంది.
>
> > అదీ సంగతి.

> > <http://gallery.menalto.com/>

Veeven (వీవెన్)

unread,
Nov 29, 2008, 8:38:57 AM11/29/08
to telug...@googlegroups.com

2008/11/29 రాకేశ్వర రావు <rake...@gmail.com>


ప్రవీణ్,

వీవెన్ వరడుప్రెస్సు మంచిదన్నారు, చూడబోతే నాకూ అలానే అనిపిస్తుంది.
3గిబై చోటు. ప్రత్యేకించి పోటో బ్లాగులకు టెంప్లేట్లు వున్నాయి.
అక్కడే మొదలు పెడతాననుకుంట.

అన్నట్టు వరడుప్రెస్సులో లాగిన్ పేరు ఏముంటుందో బ్లాగు యూఆరెల్ కూడా అదే
వుంటుందను కుంటగా ?

లేదు. మన లాగిన్‌తో ఎన్ని బ్లాగులనైనా సృష్టించుకోవచ్చు.
 


--
http://koodali.org/

lakshmi puligadda

unread,
Nov 29, 2008, 9:59:14 AM11/29/08
to telug...@googlegroups.com
thank you praveen garu
psmlakshmi
psmlakshmi.blogspot.com

--- On Sat, 11/29/08, రాకేశ్వర రావు <rake...@gmail.com> wrote:

తెలుగు'వాడి'ని

unread,
Jan 22, 2009, 10:56:44 PM1/22/09
to తెలుగుబ్లాగు
Did U decide the Blogging platform : Blogger or Wordpress? If yes,
please let me know so that I can send you the template details.
Reply all
Reply to author
Forward
0 new messages