ఏమైనా చేద్దాము...

34 views
Skip to first unread message

vamshi

unread,
Jun 26, 2006, 12:16:02 AM6/26/06
to telug...@googlegroups.com

మనం ఇంత మందిమి ఉన్నాం కదా ..మరి ఎమన్నా చెద్దాము .. 
mozila firefox , flock, gmail,orkut,
వీటిలో ఏదో ఒకటి తిసుకుని తెలుగు లోకి అనువాదం  చెద్దాం ..
ఇంత మందిమి ఉన్నాం కాబట్టి సులభంగా అయిపోతుంది .. 
ఒక్కొక్కటిగా  .. అన్ని అవకొడదాము ..
మీరు సహకారం ఆందిస్తాము అంటె నేను  మొదలు పెడతాను  ...
మీకు english లో ఇస్తాను తెలుగు లోకి మీరు అనువాదం చెయండీ ..

PS . nenu direct ga telugu lo rayalekapothunnanu .. gmail lo ..
 
--
"Failure lies not in falling down. Failure lies in not getting up."
(traditional Chinese proverb)

jyothi valaboju

unread,
Jun 26, 2006, 12:28:00 AM6/26/06
to telug...@googlegroups.com
ok done

Srinivasa

unread,
Jun 26, 2006, 12:41:29 AM6/26/06
to telugublog
మంచిది. మొదలు పెట్టండి.

వీవెన్

unread,
Jun 26, 2006, 12:52:00 AM6/26/06
to telugublog
ఫైర్‌ఫాక్స్ UI ని
తెలుగులోకి అనువదించే
ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్వేఛ్ఛ లినక్స్‌లో తెలుగు
ఫైర్‌ఫాక్స్ ఉందికూడా. ఇక
దాదాపుగా అన్ని open source
ప్రాజెక్టులకి
స్థానికీకరణ (localization) జట్లు
ఉంటున్నాయి.

గూగుల్ యొక్క
ఉత్పాదనలన్నింటినీ "మీ
భాషలో గూగుల్" ద్వారా
స్థానికీకరించవచ్చు.http://services.google.com/tcbin/tc.py
ని చూడండి.

vamshi

unread,
Jun 26, 2006, 12:59:34 AM6/26/06
to telug...@googlegroups.com
mari intha mandhimi unnamu kadha ... avi purthi endhuku kaaledhu ..
nenu vache vaaram vaallatho cheri .. orkut ni complete chestha ..
chaala thanks ..

(traditional Chinese proverb)

Kiran Chava

unread,
Jun 26, 2006, 12:59:57 AM6/26/06
to telugublog
‌మంచిది

కానీ మన తెలుగు వాళ్ళ
గ్రూపులలో ఇంతకు ముందు
కూడా ఇటువంటివి చాలా
వచ్చినవి, కొన్ని
కొనసాగుతున్నాయి (ఆంధ్ర
మహా భారతం టైపింగు లాంటివి)
కొన్ని ఆగిపొయినాయి.

మన తెలుగుబ్లాగు గ్రూపునకు
ఒక లక్ష్యం ఉన్నది - తెలుగు
బ్లాగుల సంఖ్య పెంచడము
తెలుగు బ్లాగులు
వ్రాయాలనుకున్న వారికి
తగినంత సహాయం చేయడం, తెలుగు
బ్లాగులు వ్రాయవచ్చు అని
ఎలుగెత్తి చాటడము, మన
బ్లాగులు, ఇతరుల బ్లాగుల
గురించి మనము
మాట్లాడుకోవడము.

నాకు తెలిసినంత వరకూ ఇది
కూడా ఒక మంచి లక్ష్యమే

ఇంత మంది ఉన్నాము కదా
ఏదన్నా చేద్దాము అనేది
చాలా చక్కని ఆలోచన, కాకపోతే
ఒక చిన్న విషయము ఏమిటంటే
ఇంతమందిలో కేవలము పదిహేను
మంది మాత్రమే ఇక్కడకు
ఉత్తరాలు వ్రాసేవారు,
రెండువందల మంది చదువుతారు
అని ఆఅశిస్తే మన కొత్త
విషయాన్ని తీసుకోవడానికి
మనము ఓ పదిమంది కంటే
ఎక్కువగా ఆశించలేము


ఇంతకూ జ్ఞే
చెప్పొచ్చేదేమంటే
1. మనము మన అసలు లక్ష్యాన్ని
మర్చిపోకూడదని, దానివైపు
కనీసం తాబేలులా అయినా
ప్రయాణిద్దాము అని
2. మీ ఆలోచన చాలా బాగుంది,
కాకపోతే ఓ చిన్న విషయముతో
మొదలు పెట్టడం మంచిది,
ఏలననగా మనము ఎక్కువమందిని
దీనిపై పనిచేయాలని ఆశించల్

అన్యధా బావించరని ఆశిస్తూ,

vamshi

unread,
Jun 26, 2006, 1:13:42 AM6/26/06
to telug...@googlegroups.com
200 మందిలో 15 మంది ఉత్తరాలు రాస్తున్నారు
కాని నా ఉత్తరానికి ఇంత మంది స్పందించారు నాకు చాలా సంతొషంగా ఉంది..
నేను orkut ని అనువదించడం మొదలు పెడుతున్నాను ..:)

--------------------------------------------------------
ఇంతకు  ముందు అనువదించినవారు ఇంగ్లిషు లోనే రాసారు .
దాన్నీ  తెలుగు లోకి అనువదించడం మంచిదంతారా లెకా ఎంగ్లిషు లోనె ఉంచడం మంచిదా ...


--
"Failure lies not in falling down. Failure lies in not getting up."
(traditional Chinese proverb)
----------------------------------
please check http://vamshi.co.nr

Kiran Chava

unread,
Jun 26, 2006, 1:17:59 AM6/26/06
to telugublog
‌కొత్తగా అనువదించేవాటిని
మాత్రము తెలుగులోనే
వ్రాద్దాము

ఇంతకు ముందు ఉన్న వాటిని
మాత్రము మన ఓపిక

ఓపిక ఉంటే తెలుగులో
వ్రాయండి లేకపోతే అలాగే
ఉంఛండి కణిసం వ్2 లో అయినా
చూసుకోవచ్చు

పదిహేనుకంటే ఎక్కువ మీకు
రిప్లయిలు వస్తే అప్పుడు
మనము సంతోషించాలి :)

KASYAP

unread,
Jun 26, 2006, 2:19:21 AM6/26/06
to telug...@googlegroups.com

అందరికి వదనములు,

తెలుగు యుని కోడ్ కు, ఉండుతా బక్తిగా ఒక చిన్నజావా పేజి ,ఇది మీకు కొంత సహయ పడగలదని ఆశిసున్నాను,మీ వద్ద ఇలాంటి కోడ్ ఉంటె దయచేసి నాకు తోలగలరు.

మీ శ్రెయోబిలాషి
కశ్యప్

--
KASYAP,
Amerisoft Corp.
248-679-9459.
kasyap-telugupage.zip

vamshi

unread,
Jun 26, 2006, 2:36:57 AM6/26/06
to telug...@googlegroups.com

Kasyap


ఇది చాలా బాగుంది ..
చాలా  thanks ...

--
"Failure lies not in falling down. Failure lies in not getting up."
(traditional Chinese proverb)

Kiran Chava

unread,
Jun 26, 2006, 3:55:49 AM6/26/06
to telugublog
3875 messages left to do


so how are we proceeding...

Veeven (వీవెన్)

unread,
Jun 26, 2006, 4:04:20 AM6/26/06
to telug...@googlegroups.com
ఒక దాని తర్వాత ఒకటి!

On 6/26/06, Kiran Chava <chava...@gmail.com> wrote:
>
> 3875 messages left to do
>
>
> so how are we proceeding...
>
>
> >
>


--
http://veeven.org/

Kiran Chava

unread,
Jun 26, 2006, 4:17:34 AM6/26/06
to telugublog
Let us keep a Target.

When can we complete this?

How many can each do in a day?

"50" in a day?

Who are all doing?

గుడుంబా శంకర్

unread,
Jun 26, 2006, 4:45:02 AM6/26/06
to telugublog
సరి అయిన సమయంలో సరి అయిన
ఆలోచన. నేను ఇంతకు ముందు
'గూగుల్', 'గుంపులు' కి కొన్ని
అనువదించాను. కాబట్టి...
నేను సైతం...ఈ బృందగానంలో
గొంతు కలుపుతాను... నేను
సైతం ...

ఇప్పుడే 'లాంగ్వేజ్' అన్న
పదాన్ని 'భాష' అని మార్చాను.

అలా చేసుకుంటూ
పోవటమేనా..లేకపోతే ఏదైనా
ప్రణాళిక ఉందా.?

vamshi

unread,
Jun 26, 2006, 5:17:43 AM6/26/06
to telug...@googlegroups.com
they are giving us in random ..
today I did some 10 or more ..
I have exams and I will be busy for a week
tharuvatha ..kummeyadame ..

please ..tell
how are writing in gmail ..
are you writing it in 'lekhini' and copying it to here
or
directly writing using the extension
am not able to write directly ...

vamshi

unread,
Jun 26, 2006, 5:25:58 AM6/26/06
to telug...@googlegroups.com
oka pani chedham ...
meeru kotha padhalu rayakamundhu unna number .. inka rasaka ayinaa number ikkada raayandi ..
meeru enni chesaro thelusthundhi ..
manalo kontha poti kuda peruguthundhi ..

వెంకట రమణ

unread,
Jun 26, 2006, 7:27:09 AM6/26/06
to telug...@googlegroups.com
> please ..tell
> how are writing in gmail ..
> are you writing it in 'lekhini' and copying it to here
> or
> directly writing using the extension
> am not able to write directly ...

If you are using XP you can follow
http://telugublog.blogspot.com/2006/03/xp.html. I use the same.

In linux also, you have something similar (built-in IME), you can do a
search for more details.


--
రమణ

vamshi

unread,
Jun 26, 2006, 7:37:07 AM6/26/06
to telug...@googlegroups.com
chaala thanks ramana garu ..
nenu linux vaduthunnanu ..
firefox extension vadadam valla .. nenu firefox lo telugu lo type cheyagaluguthunnanu ..
kani .. ee gmail lo maatram ala kudharadam ledhu
meeku gmail lo kuda ala veelu avuthundhi ante ..
problem naa computer lo undhani nenu grahisthanu ..
meeru kuda type cheyalekapothe .. gmail aa avakasham ivvatledhu ani grahisthanu ..

వెంకట రమణ

unread,
Jun 26, 2006, 7:43:36 AM6/26/06
to telug...@googlegroups.com
On 6/26/06, vamshi <pva...@gmail.com> wrote:
> chaala thanks ramana garu ..
> nenu linux vaduthunnanu ..
> firefox extension vadadam valla .. nenu firefox lo telugu lo type
> cheyagaluguthunnanu ..
> kani .. ee gmail lo maatram ala kudharadam ledhu
> meeku gmail lo kuda ala veelu avuthundhi ante ..
> problem naa computer lo undhani nenu grahisthanu ..
> meeru kuda type cheyalekapothe .. gmail aa avakasham ivvatledhu ani
> grahisthanu ..


gmail తెలుగులో టైపు చెయ్యడం సపోర్టు చేస్తుందండి. ఈ జాబు నేను అలానే
టైపు చేస్తున్నాను. మీకు లైనక్ష్ IME కావాలంటే
http://people.ucsc.edu/~skurapat/articles/telugu_rts/ చూడండి.

--
రమణ

vamshi

unread,
Jun 26, 2006, 8:02:46 AM6/26/06
to telug...@googlegroups.com
meeru intha sahayam chestharani .. naa kosam google lo vethiki link istharani
nenu eppudu aashinchaledhu
nenentho kruthagnudini ...

naku repu pariksha undhi
andhuke ..
repu sayantramu install chesthanu ..

nenu elive vaduthunnanu .. debian dhi
dhanni kuda telugu lo vadukovachu ..
swetcha antha baaga kadhanukondi .. kani bagundhi
naku elive amithanga nachadam tho .. dhanni vadhili swecha install chesukolekapothunnanu

kani swecha nu kuda okasari prayathninchi chusthanu ..
dhanyavadhaalu

గుడుంబా శంకర్

unread,
Jun 26, 2006, 8:16:50 AM6/26/06
to telugublog
ప్రస్తుతానికి ఈ రోజుకి - 61.
ఇంక ఇంటికి వెళ్ళాలి.
కొన్ని బాగా కుదిరాయి
అనుకుంటున్నాను. కొన్ని
అంతగా నప్పలేదు. అన్నీ
మళ్ళీ ఇక్కడ వ్రాసానని ఏమీ
అనుకోవద్దు. ఏదో చిన్న
గుర్తింపుకై తాపత్రయం.


location ప్రాంతము
100% sexy 100% కామోధ్ధీపికం
Hello (tm) by Picasa పికాస వారి
హలో(ట్రేడ్ మార్క్)
Terms నియమావళి
other ఇతరత్రా
You will pass a difficult test that will make you happier
అన్ని పరీక్షలను అదిగమించి
మీరు సంతోషం గా ఉండెదరు.
Somalia సోమాలియా
Mexico మెక్సికో
back to topics తిరిగి విషయములకు
Mauritius మారిషస్
You are the center of every group's attention అందరి
చూపులు మీవైపే ...
Colombia కొలంబియా
Newspapers వార్తా పత్రికలు
Search అన్వేషణ
legs కాళ్ళు
The philosophy of one century is the common sense of the next ఒక
కాలపు వేదాంతమేఁ... తదుపరి
కనీస జ్ఞానము.
Aviation వైమానిక
dancing నర్తించటం
Guyana గయానా
very attractive చాలా ఆకర్షణీయం
Good news will be brought to you by mail మీకు ఒక
శుభవార్త చేరుతుంది.
friend స్నేహితుడు
previous మునుపటి
Czech Republic చెక్ రిపబ్లిక్
Brazil బ్రెజిల్
Cuba క్యూబా
10% sexy 10% కామోధ్దీపిక
Korea (Peoples Republic of) కొరియా
(పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్)
sexy కామప్రేరిక
tv shows టి.వి లో ప్రదర్శనలు
forgot password పాస్ వర్డ్(రహస్య పదం)
మరిచిపోయారా?
first మొదటి పుట
France ఫ్రాన్స్
creator ప్రారంభికులు
home phone ఇంటి ఫోన్
Military సైనిక
smoking పొగ త్రాగుట
last చివరి
Legal Services న్యాయ సంభందమైన
search results అన్వేషణ ఫలితములు
heavily అతిగా
You and your wife will be happy in your life together భార్య,
పిల్లలతో సంతోషముగా
జీవించండి.
Sinhalese సింహళీయము
Computer Games కంప్యూటర్ గేమ్స్
The star of riches is shining upon you సంపదలిచ్చు
శ్రీలక్శ్మి మిమ్ము
కటాక్షించుగాక!
You are never selfish with your advice or your help మీ
సలహాల యెడల గాని, మీ సహాయముల
యెడల కాని మీకు స్వార్ధము
లేదు.
edit event కార్యక్రమాన్ని
మార్చండి
Religious Institutions మతపరమైన సంస్థ
Legal న్యాయ సంభందమైన
next తర్వాత
Government & Politics ప్రభుత్వము &
రాజకీయములు
30% trusty 30% నమ్మకస్థుడు(రాలు)
accept అంగీకరిస్తున్నాను
profile పరిచయం
Luck is coming your way మీరు పట్టిందల్లా
బంగారమే!
upload photo మీ ఛాయా చిత్రం
జతపరుచుము
eight fans 8 మంది అభిమానులు
verify సరి చూసుకొనుము
trying to quit మానివేయు ప్రయత్నంలో
best friend ప్రాణ మిత్రుడు
Some College ఒక కళాశాల

jyothi valaboju

unread,
Jun 26, 2006, 8:23:39 AM6/26/06
to telug...@googlegroups.com
hi
 i am new to this group ..i amnot able to understand wt ur talking..pls explain..i also want to take part..i know how to use lekhini....

గుడుంబా శంకర్

unread,
Jun 26, 2006, 8:28:11 AM6/26/06
to telugublog
Google has a place where users can translitearte English words (those
words comes in that partcular site) into our prefered language for FREE
:-) )

So for example you can go and login with your gmail ID and translate
the word like 'search' into 'అన్వేషణ'.

start from here.
sorry for typing in English. I wanna catch a girl.

http://services.google.com/tcbin/tc.py

vamshi

unread,
Jun 26, 2006, 8:34:26 AM6/26/06
to telug...@googlegroups.com

ప్రస్తుతానికి ఈ రోజుకి - 61.
ఇంక ఇంటికి వెళ్ళాలి.
కొన్ని బాగా కుదిరాయి
అనుకుంటున్నాను. కొన్ని
అంతగా నప్పలేదు. అన్నీ
మళ్ళీ ఇక్కడ వ్రాసానని ఏమీ
అనుకోవద్దు. ఏదో చిన్న
గుర్తింపుకై తాపత్రయం.

hehe ... nenu kudaa idhi chedhaamu anukunnanu ..  

 

100% sexy 100% కామోధ్ధీపికం

idhi koncham ibbandhikaranga undhi .. evaranna manchi salaha isthe maarudhamu
emantaaru ..
ikkada sex ante kamam ki sambandhinchindhi kadhanukunta ..
kshaminchaali meeredho raasthe .. nenu pedha thelisinavadilaaga chepthunnanu ..

 

The philosophy of one century is the common sense of the next ఒక
కాలపు వేదాంతమేఁ... తదుపరి
కనీస జ్ఞానము.

ikkada  కాలపు mundhi .. ఈ ..pedithe bagundu ..

Good news will be brought to you by mail మీకు ఒక
శుభవార్త చేరుతుంది.

good news by mail annaru ..
meeru "utharamu" raayadamu maricharu ..:P
10% sexy 10% కామోధ్దీపిక
sexy కామప్రేరిక

ayyo .. idhi malli malli vasthundhe :P

forgot password పాస్ వర్డ్(రహస్య పదం)
మరిచిపోయారా?

password ante .. secret word kadhanukuntaa..
vitini maarchadam kante ..password alage unchithene sulabhanga untundhemo ani naa abhipraayam ..


The star of riches is shining upon you సంపదలిచ్చు
శ్రీలక్శ్మి మిమ్ము
కటాక్షించుగాక!
idhi dheevenala undhii ..
"lakshmi dhevi me thalupu thattuthundhi " ante baguntundhemo ..

 

You are never selfish with your advice or your help మీ
సలహాల యెడల గాని, మీ సహాయముల
యెడల కాని మీకు స్వార్ధము
లేదు.
hey !!
idhi naaku vachindhi .. emi raayala ani alochisthu alage vadhilesa.. chaala baaga rasaru ..
 
Luck is coming your way మీరు పట్టిందల్లా
బంగారమే!
idhi chaala bagundhi
 

upload photo మీ ఛాయా చిత్రం
జతపరుచుము
ఛాయా చిత్రం ..meeru ila ante .."chalana chitram vinnamu kaani .. ఛాయా చిత్రం enti . ani adigina aduguthaaru :P
 
migathaavi chaala bagunnayi ..
ila annitiki 'comments' raasanu ani .. thappuga anukovadhu ..
naaku thochindhi nenu cheppanu
mana telugu orkut english kante baagundali ... appude mana vallu ikkadiki vasthaaru ..lekapothe .naamushi ga feel ayi raaru ...

kani manam grandhika telugu vadithe sagam mandhiki artham kaadhu ..
vaduka bhashane upayogidhamu ..
emantaru

nenu koncham athi chesthunnattu anipisthundhi naaku :(
miku kopam vaste kshaminchagalaru ..
vamshi

vamshi

unread,
Jun 26, 2006, 8:35:53 AM6/26/06
to telug...@googlegroups.com
orrini ..nee thondhara paadugaanu ...
--

vamshi

unread,
Jun 26, 2006, 8:39:34 AM6/26/06
to telug...@googlegroups.com
jyoti gaaru ..
idhe mail lo .. paina venkataramana gaaru .. rendu mails lo chepparu ..
okati XP kosamu inkoti linux kosamu ..
lekhini vaadakunda direct ga.. type cheyadaniki . inka .. kashyap gaaru oka manchi java script kuda icharu vatini oo maru chudandi ..

గుడుంబా శంకర్

unread,
Jun 26, 2006, 8:56:06 AM6/26/06
to telugublog
నిజంగా చాలా సంతోషంగా ఉంది.
మీరు అన్నీ చదివి...ఓపికగా
అభిప్రాయములు
వ్రాసినందుకు. 'సెక్సీ' అన్న
పదం దగ్గర నేను
తత్తరపడ్డాను. కాని
ఖచ్చితంగా వ్రాయాలని
'బ్రౌన్ నిఘంటువు' చూసి అలా
వ్రాసాను. ఎవరైనా సరిగ్గా
చెబితే వినాలని(చూడాలని)
వుంది. వ్యవహారికం వాడాలా?
లేక గ్రాందికం వాడాలా? అని
నాకు అనుమానం వచ్చింది.
అందుకే ఒక సారి మీరు అంతా
చూస్తారని మొత్తం పంపాను.

అలాగే మీరు చెప్పినట్లు
'కాలపు' ముందు 'ఈ' పెడితేనే
బాగుంటుంది. 'శుభ వార్త
చేరుతుంది' లో కావాలనే
'ఉత్తరం' రాయలేదు. సరిగ్గా
నప్పటం లేదు. ఎవరైనా సరి
చేయండి. 'లక్ష్మీ దేవి మీ
తలుపు తడుతుంది' అనటమే 100%
సరి అయినది. ఇంక 'చాయా
చిత్రం' కూడ మీరే ఒక సారి
చూడండి.

మీ అభిప్రాయములకి
దన్యవాదములు.

Really I enjoyed your comments.

Message has been deleted

vamshi

unread,
Jun 26, 2006, 9:44:26 AM6/26/06
to telug...@googlegroups.com
thanks ..


--

Srinivasa

unread,
Jun 26, 2006, 4:04:12 PM6/26/06
to telugublog
మిత్రులారా నేను ఈ రోజు
ఆర్కుట్ లో కొత్తవీ పాతవీ
కలిపి 200 లకు పైగా మెసేజెస్
లను తెలుగులోకి
అనువదించాను. పొరపాటులు
ఏవైనా దొర్లి ఉంటే
సహృదయంతో ఒకసారి
పరిశీలించి సరిచేయండి.
- శ్రీనివాస

Chaduvari

unread,
Jun 26, 2006, 8:46:28 PM6/26/06
to telugublog
జీమెయిలు ఈమెయిలు
అనువాదంలో మిగిలిన వాటిని
పూర్తి చేసాను. మొత్తం
దాదాపు పన్నెండు
చేసాననుకుంటా. అలాగే Gmail UI లో
ఓ యాభై దాకా అనువదించాను.
సభ్యులు సరిచూడగలరు. Quick Contacts
అనే మాటకు త్వరిత
సంపర్కాలు అనే పలుకురాయిని
వాడక తప్పలేదు. క్విక్
కాంటాక్టులు అనేది కూడా
పలుకురాయే ననిపించింది.
దీనికి సరైన మాటను
సూచించగలరు.

vamshi

unread,
Jun 27, 2006, 3:43:38 AM6/27/06
to telug...@googlegroups.com
ఆద్భుతం ...
orkut ...ఇప్పుడు ..10% పూర్తి అయ్యింది ...
ఒక్క రోజు లో ..మనం ..5% ..పూర్తి చేసాము ...
gmail UI .. 88% ..అయ్యింది .. అది కూడా ..పూర్తి చెస్తే ..ఒక పని అయిపొతుంది ..

vamshi

unread,
Jun 27, 2006, 9:37:11 AM6/27/06
to telug...@googlegroups.com
అక్కడ కేవలం 12 బాషలే ఉన్నాయి ..
హిందీ లేదు ,తమిళం లేదు ...
మనదే మొదటి భారతీయ భాష అవుతుంది ..

vamshi

unread,
Jun 27, 2006, 9:44:54 AM6/27/06
to telug...@googlegroups.com
gmail UI లో .కేవలం 63 మిగిలాయి ..
అవి కొంచం ఖటినంగా ఉన్నాయి ..
వాటిని ఇక్కడ తెలుపుతున్నాను ..
జవాబు తెలిసినవారు ..ఇక్కడ ప్రత్యుత్తరం రాసినా సరే ..లేక అక్కడ రాసినా సరే..


Phrase in English Idle
Phrase in Telugu
Translation Help Custom status to display when Idle

Phrase in English inbox, star, starred, chat, chats, draft, drafts, sent, sentmail, sent-mail, sent mail, all, allmail, all-mail, all mail, anywhere, archive, spam, trash, read, unread
Phrase in Telugu
Translation Help Lower-case, comma-separated list of bad labels. Leading and trailing spaces will be stripped from values before use.
Phrase in English Set status here
Phrase in Telugu
Translation Help This is displayed in place of the user's status message before they have chose their own status message.

Phrase in English Your message has been sent, but there was an error in creating the event. Become a calendar user at CALENDAR_LINK.
Phrase in Telugu
Translation Help Message shown when the event has not been created as user is not a calendar user.

Chaduvari

unread,
Jun 27, 2006, 1:01:31 PM6/27/06
to telugublog
Gmail UI లో నిన్న, ఇవ్వాళా కలిపి
మొత్తం 374 అనువదించాను. ఇంకా
అనువదించాల్సినవి
లేవుగానీ.., ఇక పలుకురాళ్ళను
తొలగించే పని మిగిలి ఉంది.

vamshi

unread,
Jun 27, 2006, 1:25:43 PM6/27/06
to telug...@googlegroups.com
క్షమించాలి ...
పలుకురాళ్ళ ...అనగా ??

vamshi

unread,
Jun 27, 2006, 1:29:35 PM6/27/06
to telug...@googlegroups.com
చదువరి గారు..
gmail మొత్తం పూర్తి చెసారు ...
చాలా సంతొషముగా ఉంది ..
డన్యవాదములు..

Veeven (వీవెన్)

unread,
Jun 27, 2006, 1:35:38 PM6/27/06
to telug...@googlegroups.com
భళా!

"Gmail UI" లో చాలా మట్టుకు ఆంగ్ల అక్షరాలతో రాసినవే ఉన్నాయి. వాటిని
కూడా ఓ పట్టు పట్టాలి.


--
http://veeven.org/

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Jun 27, 2006, 1:51:34 PM6/27/06
to telug...@googlegroups.com
Quick Contacts ను త్వరిత సంపర్కాలు అని అనువదించాను. సమయానికి సరైన మాట దొరకలేదు మరి! త్వరిత సంపర్కాలు అనేమాట - చెప్పుల్లేకుండా నడిచేటపుడు పాదం కింద పడ్డ గులకరాయిలా, పంటి కింద రాయిలా అనిపించింది. అందుకే అలా అన్నాను. : ) అలాంటి మాటలు ఇంకా కొన్ని దొర్లాయి. వాటి సంగతి చూడాలి. అందరూ ఓ చెయ్యి వేస్తే ఇట్టే అయిపోద్ది.

ఇంకా కొన్ని భాషా దోషాలు చొరబడ్డాయి.. బడు వాడాలా వద్దా అనే విషయమై కాస్త తికమకపడ్డాను. కొన్ని చోట్ల జయప్రదంగా తప్పించాను, కొన్ని చోట్ల వాడక తప్పలేదు, కొన్ని చోట్ల అదే బాగున్నట్లనిపించింది. వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చాలి.

On 6/27/06, vamshi <pva...@gmail.com> wrote:

Kiran Chava

unread,
Jun 28, 2006, 12:52:32 AM6/28/06
to telugublog
నేను కూడా ఓ యావై చెసినాను

ప్రొఫైలు నకు సరళి అని
నిఘంటువు నుండి సరళమైన్
పదం వాడినాను

KASYAP కశ్యప్

unread,
Jun 28, 2006, 2:46:04 AM6/28/06
to telug...@googlegroups.com, chava...@gmail.com

మిత్రులకు వందనములు,

నేను పికాస ను లిప్యతకరణము చేసున్నాను,కొత్త గా నా పుట ను మార్చాను , ఉపయోగపడగలదని ఆశిసున్నాను!

మీ శ్రేయోబిలాషి,
కశ్యప్



--
KASYAP,
కశ్యప్
Reply all
Reply to author
Forward
0 new messages