బుచ్చిబాబు సాహిత్యం

5 views
Skip to first unread message

psm lakshmi

unread,
Jun 27, 2009, 11:57:08 AM6/27/09
to telugublog, pramad...@googlegroups.com
 కీ.శే. బుచ్చిబాబు వ్రాసిన కధలు ఏడు సంపుటాలుగా వెలువడినయికదా.  అవి  పుస్తక రూపంలో గానీ, ఇబుక్స్ లోగానీ ఎక్కడ దొరుకుతాయో మిత్రులెవరైనా చెప్పగలరా
psmlakshmi

amaranarayana beeda

unread,
Jun 28, 2009, 12:44:15 AM6/28/09
to telug...@googlegroups.com
http://rare-e-books.blogspot.com లేదా http://www.docstoc.com లో ఒకసారి వెతకండి - పాలవెల్లి (www.palavelli.blogspot.com

2009/6/27 psm lakshmi <psmlaks...@gmail.com>

Aruna Pappu

unread,
Jun 28, 2009, 9:01:50 AM6/28/09
to తెలుగుబ్లాగు
బుచ్చిబాబుగారు రాసిన తొమ్మిది కథలతో ‘తీర్పు చేసిన వాడికే శిక్ష’ అనే
సంపుటాన్ని 1994లో పల్లవి పబ్లికేషన్స్, ఏలూరు రోడ్డు, విజయవాడ వారు
ప్రచురించారు. 204 పేజీలున్న పుస్తకం ధర 30 రూపాయలు. అన్నిటినీ వాళ్లే
ప్రచురించారనుకుంటాను. ఫోను నెంబరు ప్రయత్నించండి.
Reply all
Reply to author
Forward
0 new messages