’మందిమన్నియం’ లోని మొదటి మూడు ప్రకరణాల్ని పూర్తిస్థాయిలో ఎడిట్ చేయడం
అయిపోయింది. కొన్ని పదప్రయోగాల్ని మార్చడమూ, కొన్ని కొత్తసూత్రాల్ని జతచేర్చడమూ
జఱిగింది.
ఈ పుస్తకాన్ని ఈ క్రిందిలంకెలో ప్రాపించవచ్చు.
http://www.scribd.com/doc/22373947
మఱికొన్ని ప్రకరణాలు మఱికొద్దివారాల్లో...
--
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org