[[Photo Bloggers]] హైదరాబాదులో కెమరా సరుకులు

4 views
Skip to first unread message

రాకేశ్వర రావు

unread,
Oct 31, 2009, 8:16:13 AM10/31/09
to తెలుగుబ్లాగు
హైదరాబాదులో... కెమరా స్టాండు. ni-mh బాటరీలు, చార్జరు. ఉన్నకెమరా
ఇరిగిపోతే దానిని రిపేరు చేయడానికి మంచి కెమరా అంగడి తెలుపగలరు. నాది
SONY DSC H2 Camera.

అలాగే Dell Repair Center కూడా తెలుపగలరు.

అలాగే తెలుఁగు Keyboard Stickers దొరికే చోటు కూడా తెలుపగలరు.

ధన్యవాదములు

jyothi valaboju

unread,
Oct 31, 2009, 8:21:48 AM10/31/09
to telug...@googlegroups.com
అంగడి సంగతి తెలీదు కాని.కెమెరాల గురించి ఒక వ్యక్తి సహాయం చేయగలడు అనుకుంటా..సుధాకర్..(శోదన బ్లాగర్ )

P.Sainath

unread,
Oct 31, 2009, 10:19:01 AM10/31/09
to telug...@googlegroups.com
మీరు హైదరాబాద్ నివాసి అయితే , నరయగూడ అడ్డ దారి దెగ్గర , నగర పరిశుద్ద పార్క్ పక్క బవంతిలో "సోనీ ఎర్రిక్సన్ " సర్వీసు సెంటర్ ఉంది . వెళ్లి సంప్రదించండి . మీ సమస్య తప్పక తీరుతుంది.
--
Regards,
P.Sainath


Sent from Hyderabad, AP, India

2009/10/31 jyothi valaboju <jyothiv...@gmail.com>

sudhakar valluri

unread,
Oct 31, 2009, 12:38:39 PM10/31/09
to telug...@googlegroups.com
సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్లో "చిమాల్గి కెమెరా షోరూము" వారిని గాని, చిక్కడపల్లి కూరగాయల మార్కెట్లోగల "దీనదయల్ కమెర రిపేరు" షాపునిగాని సంప్రదించగలరు. 


--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్
Reply all
Reply to author
Forward
0 new messages