Gmail Calendar Documents Reader Web more »
Recently Visited Groups | Help | Sign in
Google Groups Home
తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  11 messages - Collapse all  -  Translate all to Translated (View all originals)
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
 
From:
To:
Cc:
Followup To:
Add Cc | Add Followup-to | Edit Subject
Subject:
Validation:
For verification purposes please type the characters you see in the picture below or the numbers you hear by clicking the accessibility icon. Listen and type the numbers you hear
 
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Oct 28, 2:54 pm
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Thu, 29 Oct 2009 00:24:28 +0530
Local: Wed, Oct 28 2009 2:54 pm
Subject: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

నా దృష్టిలో మనకొక కఠినతరమైన తెలుగుభాషా పరిరక్షణ/ ఆత్మగౌరవ పరిరక్షణ చట్టం
(పీనల్ ప్రొవిజన్స్ తో సహా) అత్యవసరంగా కావాలి. అందుకోసం మనమందఱం ప్రభుత్వాన్ని
ఒత్తిడి చెయ్యాలి.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Gopal Koduri గోపాల్  
View profile  
 More options Oct 28, 3:48 pm
From: గోపాల్(Gopal Koduri) <gopal.i...@gmail.com>
Date: Wed, 28 Oct 2009 20:48:07 +0100
Local: Wed, Oct 28 2009 3:48 pm
Subject: Re: [తెలుగుపదం] తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

దాని విధానం ఏంటో చెప్పగలరు. అంటే, చట్టంలో ఏయే అంశాలు ఉండాలనుకుంటున్నారు?
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in

28 అక్టోబర్ 2009 7:54 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <
subtadepa...@gmail.com> ఇలా రాసారు :

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం  
View profile  
 More options Oct 28, 10:02 pm
From: తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>
Date: Wed, 28 Oct 2009 19:02:22 -0700 (PDT)
Local: Wed, Oct 28 2009 10:02 pm
Subject: Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి
౧. తెలుగుభాషని లేదా సాహిత్యాన్ని, లేదా తెలుగుజాతిని, లేదా తెలుగు
భూభాగాన్ని, లేదా దాని చరిత్రనీ, లేదా దాని చరిత్రపురుషుల్నీ, మఱియు
చారిత్రిక చిహ్నాల్ని

--బహిరంగంగా గానీ, ఆంతరంగికంగా గానీ, తెలుగులో గానీ వేఱే ఇంకేదైనా భాషలో
గానీ, ప్రభుత్వ సంస్థలో గానీ, ప్రైవేట్ సంస్థలో గానీ, స్వచ్ఛందసంస్థలో
గానీ, స్వదేశీసంస్థ ఆవరణలో గానీ, విదేశీసంస్థ ఆవరణలో గానీ,  ఇంట్లో గానీ,
బయట గానీ, సమావేశాల్లో గానీ, వ్యక్తిగతసంభాషణలో గానీ, ఇంగ్లీషు మీడియమ్
విద్యాసంస్థలో గానీ, తదితర మీడియమ్ కి చెందిన విద్యాసంస్థలో గానీ-

--అవమానించడం, దూషించడం, నిర్మాణాత్మక సూచనలేవీ లేకుండా కేవలం
ద్వేషబుద్ధితో విమర్శించడం, కించపఱచడం, అపహాస్యం చేయడం, అన్యాపదేశంగా
ఛలోక్తులు విసరడం, ఇతరులతో గానీ, ఇతరదేశాలతో గానీ, ఇతరభాషలకి చెందిన
విషయాలతో గానీ, పోల్చి హీనపఱచడం.

--వాఙ్మూలకంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ, తెలుగులో మాట్లాడొద్దని,
రాయొద్దని, చదవొద్దని, తెలుగు నేర్చుకోవద్దని తెలుగులో ఉన్న పుస్తకాల్నీ,
తదితర పఠనసామగ్రిని ఉపయోగించరాదని సలహా ఇవ్వడం, శాసించడం, లేదా తెలుగులో
మాట్లాడిన లేదా వ్రాసిన, లేదా చదివిన ప్రాతిపదికపై ఇతరుల్ని అవమానించడం,
ఆ ప్రాతిపదికపై ఉద్యోగాన్ని గానీ బహుమతిని గానీ తదితర న్యాయమైన మానవీయమైన
లాభాల్ని గానీ ఇవ్వడానికి నిరాకరించడం, ఆ ప్రాతిపదికపై దూషించడం,
విమర్శించడం కించపఱచడం, అపహాస్యం చేయడం, ఛలోక్తులు విసరడం, ఇతరులతో
పోల్చి హీనపఱచడం

--ఈ పనులకి సూచకంగా చేష్టలు చేయడం, లేదా బొమ్మలు వేయడం, రాతలు రాయడం, ఈ
పనుల కోసం దృశ్యశ్రవణ కార్యక్రమాల్ని రూపొందించడం, సినిమాలు తీయడం,
సినిమాల్లో ఈ పనుల నిమిత్తం దృశ్యాల్నీ, ఘట్టాల్నీ ప్రవేశపెట్టడం, ఈ పనుల
కోసం వెబ్ సైట్లని ఉపయోగించడం, ఈ పనుల కోసం పబ్లిక్ ప్రైవేట్ ఆస్తుల్ని
దుర్వినియోగపఱచడం.

--తెలుగుభాషకీ, సాహిత్యానికీ, జాతికీ, భూమికీ,  చరిత్రకీ ముఖ్యమైన
విషయాలపై భౌతిక దాడులకి పాల్పడ్డం, దాడిచేయడం, పూర్తిగా గానీ, పాక్షికంగా
గానీ ధ్వంసం చేయడం

--పైన పేర్కొన్న నేరాలు చెయ్యమని ప్రోత్సహించడం, వాటికి సహకరించడం,
సహాయసామగ్రిని సమకూర్చడం, సమర్థించడం, పై నేరాలు తమ సమక్షంలో
జఱుగుతున్నప్పుడు మౌనంగా గానీ, వాఙ్మూలకంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ
ఆమోదించడం

ఇలాంటివి చేసిట్లు నిస్సంశయంగా ఋజువైతే ఆ నేరస్థులకి నేరతీవ్రతని బట్టి
ఆఱునెలల నుంచి అయిదేళ్ళ వఱకు కఠిన కారాగారశిక్ష విధించాలి. ఆ తరువాత కూడా
ఇలాంటి పనుల్లో పాల్గొంటున్నట్లు ఋజువైతే వారిని చెఱసాలే కాకుండా
పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకీ,
వ్యాపార లైసెన్సులకీ, పారిశ్రామిక లైసెన్సులకీ, రేషన్ కార్డులకీ,
డ్రైవింగ్ లైసెన్సులకీ అనర్హుల్ని చేయాలి.

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Rohini Kumar .T  
View profile  
 More options Oct 29, 1:34 am
From: "Rohini Kumar .T" <rohinikumar.tharigo...@gmail.com>
Date: Thu, 29 Oct 2009 11:04:15 +0530
Local: Thurs, Oct 29 2009 1:34 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18924] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

ప్రభుత్వాన్ని ఎలా ఒత్తిడి చేయగలం ?

2009/10/29 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Oct 29, 3:19 am
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Thu, 29 Oct 2009 12:49:52 +0530
Local: Thurs, Oct 29 2009 3:19 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18925] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

మనం సంఘటితంగా ఒక రాష్ట్రవ్యాప్త రాజకీయేతర స్వచ్ఛందసంఘంగా ఏర్పడి రాజకీయపక్షాల
ప్రధాన నాయకులతో పాటు అధికారభాషా సంఘాన్ని కూడా తఱచుగా సమీపిస్తూ అర్జీలు
పెట్టుకుంటూ ఉంటే ముందు దాన్నొక రాజకీయ నినాదంగా మార్చవచ్చు. అలా మార్చాక
భావిప్రభుత్వాలకి దానిమీద ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తుతుంది.
ఈ దిశగా తెలుగుని జనం అవమానిస్తున్న వాస్తవ సంఘటనల్ని ప్రజల దృష్టికీ,
ప్రభుత్వం దృష్టికీ మీడియా ద్వారా తఱచుగా తెస్తూండాలి. అందుకోసం మీడియాలో
పనిచేస్తున్న/ సత్సంబంధాలు కలిగిన భాషాభిమానులకి ఆ పని పురమాయించాలి. తెలుగుభాష
లేకుండా తెలుగురాష్ట్రం లేదనే సత్యాన్ని, తెలుగు అదృశ్యమైతే ప్రపంచపటంలోంచి
రాష్ట్రం అదృశ్యమౌతుందనే నిష్ఠురనిజాన్ని అందఱూ గ్రహించేలా జాగృతి కలిగించాలి.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
svaram  
View profile  
 More options Oct 29, 3:25 am
From: svaram <seshumiyapu...@yahoo.co.in>
Date: Thu, 29 Oct 2009 00:25:08 -0700 (PDT)
Local: Thurs, Oct 29 2009 3:25 am
Subject: Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి
* ఇటీవల జరిగిన ఒక దుర్ఘటనకి సంబంధించి ఒక కవితలాంటి
ఆవేదన ఇక్కడ తెలుగుబ్లాగు గుంపుకి వస్తే నేను ఆమోదించలేదు
__________________________________________

తెలుగు తల్లి గర్భ శోకం
Wednesday, 28 October, 2009 9:31 PM
From:
"polimetla.com" <bpolime...@gmail.com>
To:
"తెలుగుబ్లాగు" <telugublog@googlegroups.com>
నమస్తే,

నలుగురితో పంచుకుంటే బాధ తగ్గుతుందని ఈ గుంపుకి పంపిస్తున్నాను.

తెలుగు తల్లికి జరిగిన అవమానానికి కన్నీటి ధార.
తెలుగు తల్లి గర్భ శోకం

http://polimetla.com/telugu-poetry/telugu_talli_garbha_sokam/

ధన్యవాదములు,
భవాని పోలిమెట్ల

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Aasish  
View profile  
 More options Oct 31, 10:05 pm
From: Aasish <aasi...@gmail.com>
Date: Sat, 31 Oct 2009 19:05:29 -0700 (PDT)
Local: Sat, Oct 31 2009 10:05 pm
Subject: Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి
అక్షర శరము సూటిగా వదిలి
కచట తపల గర్జన చేస్తూ
చక్షువు నిండా అగ్గిని నింపి
అచ్చుల హల్లుల అడుగులు వేస్తూ
దీక్షగ నువ్వు ముందుకు కదలి
హస్తిన సైతం అలికిడి వింటూ
ముష్కర నేతల బానిసగున్న
తెలుగు తల్లిని విడిపించగ రా !
--ఆశీష్
http://alochanajvala.blogspot.com/

On Oct 29, 3:25 am, svaram <seshumiyapu...@yahoo.co.in> wrote:

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Duvvuri Venu Gopal  
View profile  
 More options Nov 1, 12:58 am
From: Duvvuri Venu Gopal <dvg...@gmail.com>
Date: Sat, 31 Oct 2009 20:58:29 -0800
Local: Sun, Nov 1 2009 12:58 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18960] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

డిల్లిని హస్తిన అని ఎందుకు అంటారో అర్ధం కాదు. డిల్లి ఇంద్రప్రస్థం అంది బాబు.
హస్తినాపురం ఇంకా ఉంది. ఇది మీరట్ దగ్గర ఉంది. దిల్లీ ని హస్తిన అవడం
మాని  ఇంద్రప్రస్తం అంటే బాగుంటుంది. న్యూసు పేపర్ల వారికీ టి వి వాళ్ళకు కుడా
ఈ సంగతి నొక్కి చెప్పండి.

వేణు గోపాల్

2009/10/31 Aasish <aasi...@gmail.com>

--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Nov 1, 11:06 pm
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Mon, 2 Nov 2009 09:36:14 +0530
Local: Sun, Nov 1 2009 11:06 pm
Subject: Re: [తెలుగుబ్లాగు:18963] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

జబ్బుకి మూలాలెక్కడున్నాయో, వాటికి మందులేమిటో ఆ మందుల్ని రోగులకి ఎలా
అందించాలో - నేను కొంత పరిశోధన చేశాను. అయితే వీర తెలుగు భాషాభిమానులైనవాళ్ళతో
కూడా ఆ వివరాలు పంచుకోదల్చుకోలేదు. నా జీవితకాలంలో నేను చేయాల్సింది నేను
నిశ్శబ్దంగా చేసేస్తాను.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Venkat Ramaiah  
View profile  
 More options Nov 26, 8:13 am
From: Venkat Ramaiah <friend...@gmail.com>
Date: Thu, 26 Nov 2009 18:43:45 +0530
Local: Thurs, Nov 26 2009 8:13 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18965] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

తెలుగును అభిమానించే వాళ్ళందరికీ నాదొక సూచన - తెలుగులో వ్రాయడం, తెలుగులోనే
మాట్లాడడం, తెలుగు వాడకాన్ని మరింత పెంచడం మన ముందున్న ప్రధాన కర్తవ్యం.
దీంట్లో ఏమాత్రం సందేహం లేదు.  ఐతే అంతర్జాలాన్ని దానికి చర్చా వేదికగా
ఉపయోగించడం కంటే తెలుగును సుసంపన్నం చేయడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని నా
అభిప్రాయం. ఎలాగంటే తెలుగులోని పదాలనూ సేకరించి ఒక చోట చేర్చి గ్రంధస్థం
చేయాలి.  ఇందులో ఉండాల్సిన పదాలు :  (1)ఇతర భాషలనుండి తెలుగులోకి వచ్చి చేరిన
పదాలను, (2)ఒకే పదానికి వివిధ మాండలికాల్లో ఉపయోగించే పదాలను, (3)వ్యాకరణ సంబంధ
పదాలను - అంటే పర్యాయ పదాలు, నానార్ధాలు, జాతీయాలు, నానార్ధాలు వగైరా
(4)మరచిపోయిన పదాలు, (5)పాతబడిపోయి వాడడం మానేసిన పదాలు, (6)కొత్తగా భాషలోకి
వచ్చి చేరిన వ్యావహారిక పదాలు -- ఇలా వివిధ శాఖల్లో (కేటగిరీల్లో) సేకరించి
గ్రంధస్థం చేయలి. అంటే ఒక అధునాతన నిఘంటువును తయారు చేయాలన్న మాట. ఇలాటివి
చేయాలంటె ఎంతో శ్రమ పడాలి, ఎందరో కష్టపడాలి.  ఇలాంటి కార్యక్రమం నిజానికి
ప్రభుత్వాలే చెయ్యగలుగుతాయి.  కానీ ప్రస్తుత ప్రభుత్వాలు వాటి ఉనికిని
కాపాడుకోవడానికే చాలా కష్టపడుతున్నాయి. అందుకని భావ సారూప్యం కలిగిన వాళ్ళంతా
కలిసి సమిష్టిగా కలిస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఇందుకు అంతర్జాలాన్ని చాలా
ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చని నా భావన.  దీనిని గురించి మళ్ళీ చర్చ
మొదలుపెట్టి పొడిగించీ, సాగదీసీ వేరెవరో ఏదో అన్నారని దానిమీద మరో చర్చ
మొదలుపెట్టి (అసలుదాన్ని వదిలిపెట్టి) --- ఇలా కాకుండా -  తాబాసు గారన్నట్లుగా
(ఒంటరిగా - ఎవరికి వారుగా) కూడా కాకుండా అందరం కలిస్తే నేడు కాకున్నా రేపటి తరం
వారైనా ఇదీ మా తెలుగు అని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయికి తీసుకు రావచ్చునని నా
అభిప్రాయం. ఆలోచించండి.

2009/11/2 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
వీవెన్ Veeven  
View profile  
 More options Nov 26, 9:13 am
From: Veeven (వీవెన్) <vee...@gmail.com>
Date: Thu, 26 Nov 2009 19:43:47 +0530
Local: Thurs, Nov 26 2009 9:13 am
Subject: Re: [తెలుగుబ్లాగు:19073] Re: తెలుగుకోసం ఒక కఠినమైన చట్టం తేవాలి

26 నవంబర్ 2009 6:43 pm న, Venkat Ramaiah <friend...@gmail.com> ఇలా రాసారు :

మీ సూచనలు ఆమోదయోగ్యం. ఈ క్రింది ప్రయత్నాలని చూడండి. ఆసక్తి ఉంటే, వాటికి
తోడ్పడండి:
<http://te.wiktionary.org/>

   - విక్షనరీ <http://te.wiktionary.org/>
   - తెలుగుపదం <http://telugupadam.org/>

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

    Reply    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »

Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google