నా బ్లాగు పుట్టిన రోజు

3 views
Skip to first unread message

psm lakshmi

unread,
Jun 28, 2009, 3:30:26 PM6/28/09
to telugublog, pramad...@googlegroups.com
ఇవాళ నా బ్లాగు మొదటి పుట్టిన రోజు.  ఈ సందర్భంగా నేను పబ్లిష్ చేసిన పోస్టును చూని నా బ్లాగుని ఆశీర్వదించవలసినదిగా మిత్రులందరినీ కోరుతున్నాను.

psmlakshmi
psmlakshmi.blogspot.com

VENKATA RATNAM MAMIDENNA

unread,
Jun 29, 2009, 12:19:17 AM6/29/09
to telug...@googlegroups.com
శ్రీమతి  లక్ష్మి  గారికి  మీ  బ్లాగ్  పుట్టిన  రోజు   శుభాకాంక్షలు
మా  వెం  రత్నం (శ్రీమతి)
నేనూ  ఈమధ్యనే  ఈ  గుంపు లో  చేరాను
2009/6/29 psm lakshmi <psmlaks...@gmail.com>

Ranga Sai Mamidenna

unread,
Jun 29, 2009, 2:27:37 AM6/29/09
to telug...@googlegroups.com


2009/6/29 VENKATA RATNAM MAMIDENNA <ratn...@gmail.com>
2009/6/29 psm lakshmi <psmlaks...@gmail.com>

 
వందే  మాతరం 
శ్రీమతి  లక్ష్మి  గారికి  ఆశీర్వచనములు.  మీ బ్లాగ్  పుట్టిన  రోజు  శుభాకాంక్షలు.
నేను కూడా  ఇదే  రోజున  ఒక  సంవత్సరం  ఆలస్యంగా  అంటే 28-6--09  శాయిరత్ని   (sairatna)  బ్లాగుని  ప్రారంభించాను.    కానీ  మొదటి  రచన  లోనే  చాలా  తప్పులు  దొర్లాయి    కనుక .. వివరాలు  తర్వాత.
మా  వెం  రంగశాయి (బాబాయి).
  







--
Maa  Ven  Rangasai

Anil K. Golla

unread,
Jun 29, 2009, 2:50:29 AM6/29/09
to telug...@googlegroups.com
లక్ష్మి గారు,

మీ బ్లాగ్ కి పుట్టిన రోజూ శుభాకాంక్షలు :)

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/6/29 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages