1000 మేజిక్ ఫిగర్ వచ్చేసింది..

7 views
Skip to first unread message

sridh...@gmail.com

unread,
Dec 13, 2007, 5:28:40 AM12/13/07
to తెలుగుబ్లాగు
తెలుగు బ్లాగు గ్రూపు సభ్యుల సంఖ్య 1000కి చేరింది. అందరం ఆనందించవలసిన
సందర్భమిది. మరి సెలబ్రేషన్స్ సంగతి ఏమిటి?

- నల్లమోతు శ్రీధర్

vijaykumar_vinjmur

unread,
Dec 13, 2007, 5:39:08 AM12/13/07
to telug...@googlegroups.com

శుభా కాంక్షలు. పెద్దలే నిర్ణయించాలి.

cbrao

unread,
Dec 13, 2007, 7:15:25 AM12/13/07
to telug...@googlegroups.com
Celebration కి ముందర,ఇంతకీ 1000 వ సభ్యుడి వివరాలు ఎవరు చెప్పగలరు? అతడు/ఆమె ను పరిచయం చెయ్యండి. అభినందిద్దాము. e-telugu.org  నుంచి, 1000 వ సభ్యుడికి ఒక మంచి తెలుగు పుస్తకాన్ని బహుకరించ కోరుతాను. ఇహనుంచి డిసంబర్ రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినముగా పరిగణింప వచ్చు. కోరుకున్న magical figure వచ్చింది కనుక e-telugu.org కార్యవర్గ సభ్యులు, ఇహ నిద్ర లెగవచ్చు.   

<john000in@gmail.com>జాన్ హైడ్ కనుమూరి

unread,
Dec 13, 2007, 7:26:10 AM12/13/07
to తెలుగుబ్లాగు
*శుభా కాంక్షలు*.

On Dec 13, 3:28 pm, "sridharc...@gmail.com" <sridharc...@gmail.com>
wrote:

Veeven (వీవెన్)

unread,
Dec 13, 2007, 7:29:34 AM12/13/07
to తెలుగు బ్లాగు గుంపు
On Dec 13, 2007 5:45 PM, cbrao <cbr...@gmail.com> wrote:
Celebration కి ముందర,ఇంతకీ 1000 వ సభ్యుడి వివరాలు ఎవరు చెప్పగలరు? అతడు/ఆమె ను పరిచయం చెయ్యండి. అభినందిద్దాము.

వెంకట్ అన్న అతను ఈ రోజు (డిసెంబరు 13) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం వెయ్యవ సభ్యుడిగా చేరాడు.

 
e-telugu.org  నుంచి, 1000 వ సభ్యుడికి ఒక మంచి తెలుగు పుస్తకాన్ని బహుకరించ కోరుతాను.
 
ఇహనుంచి డిసంబర్ రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల దినముగా పరిగణింప వచ్చు. కోరుకున్న magical figure వచ్చింది కనుక e-telugu.org కార్యవర్గ సభ్యులు, ఇహ నిద్ర లెగవచ్చు.   

డిసెంబరు 13 ఎందుకు కాదు? ఆదివారమైతే మనమెలాగూ కలుస్తామనా?
 

--
http://veeven.com/
Registered Linux User #460150

vijaykumar_vinjmur

unread,
Dec 13, 2007, 7:34:44 AM12/13/07
to telug...@googlegroups.com
కృతజ్ఞతలు వీవెన్ వారూ.  అలాగే శుభాకాంక్షలు 1000 వ సభ్యులైన వెంకట్ గారూ. 

cbrao

unread,
Dec 13, 2007, 8:02:58 AM12/13/07
to telug...@googlegroups.com
వెంకట్ -అభినందనలు.మీ రాక ఆనందదాయకం.మీ పరిచయం కోసం ఎదురు చూస్తాము.

స్వగ్రామం
ప్రస్తుతం ఎక్కడ ఉన్నది
ఏమి చేస్తున్నది
అభిరుచులు
మీ రచనలు
తెలుగుబ్లాగు గురించి ఎలా తెలిసింది?

మేము మీకు ఎలా సహాయ పడగలము?

రాకేశ్వర రావు

unread,
Dec 13, 2007, 9:45:36 AM12/13/07
to తెలుగుబ్లాగు
999 కి తగ్గిపోయిందేఁవిటి సంఖ్య

On Dec 13, 6:02 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> వెంకట్ -అభినందనలు.మీ రాక ఆనందదాయకం.మీ పరిచయం కోసం ఎదురు చూస్తాము.
>
> స్వగ్రామం
> ప్రస్తుతం ఎక్కడ ఉన్నది
> ఏమి చేస్తున్నది
> అభిరుచులు
> మీ రచనలు
> తెలుగుబ్లాగు గురించి ఎలా తెలిసింది?
>
> మేము మీకు ఎలా సహాయ పడగలము?
>
> On Dec 13, 2007 6:04 PM, vijaykumar_vinjmur <abhinay...@gmail.com> wrote:
>
> > కృతజ్ఞతలు వీవెన్ వారూ. అలాగే శుభాకాంక్షలు 1000 వ సభ్యులైన వెంకట్ గారూ.
>
> > On 12/13/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Dec 13, 2007, 12:45:33 PM12/13/07
to telug...@googlegroups.com
రావు గారు అడిగిన వివరాలు చెప్పడానికి భయపడి పాపం క్రొత్త సభ్యడు పారిపోయాడేమో! :).
 
నాకు ఇప్పుడు కూడా 1000 మంది అనే కనిపిస్తుంది.
 
-రమణ.

 

తెలుగువీర

unread,
Dec 13, 2007, 7:42:13 PM12/13/07
to తెలుగుబ్లాగు
భలే భలే.. వెయ్యవ సభ్యులు వెంకట్ కు, యావన్మంది తెలుగు బ్లాగర్లకు
అభినందనలు

visaakhateeraana

unread,
Dec 14, 2007, 1:48:03 PM12/14/07
to తెలుగుబ్లాగు
వెయ్యవ (కరక్టేనా?) సభ్యుడికి శుభాకాంక్షలు,అభినందనలు,స్వాగతం.ఇ-
తెలుగు,ఓఅర్ జి అన్నారు రావు గారు దాని కార్యకలాపాలేమిటి? వెయ్యిమంది
సభ్యులు వారానికొక రచనచేసినా ఇక్కడ నాలాంటి వాడిని వదిలేస్తే నెలకు
పదహారువేలు,దేశం నుంచి వెలువడుతున్న అత్యధిక బ్లాగులు అప్పుడు తెలుగులోనే
ఉంటాయి,ఇంగ్లీషును కూడా కలుపుకొని.ఇంతకీ తెలుగుబ్లాగులో నా నంబరెంతో
వీవెన్ గారు?ఈసంగతి తెలిసుంటే వెయ్యవ సభ్యుడిగా నేనే చేరేవాడిని
కదా???

cbrao

unread,
Dec 14, 2007, 2:33:46 PM12/14/07
to telug...@googlegroups.com
e-తెలుగు సంఘం ఆశయాల గురించి, కార్యవర్గ సభ్యుల గురించీ ఇక్కడ తెలుసుకోండి.

http://www.esnips.com/doc/51ff8b6a-af12-42c4-a89d-04f01bbf2882/e-telugu-doc-1
http://www.esnips.com/doc/6f8a1a1a-e6f6-4e66-8f5a-c99b2fe7b630/e-telugu-doc-2/


On Dec 15, 2007 12:18 AM, visaakhateeraana < devarapalli....@gmail.com> wrote:
వెయ్యవ (కరక్టేనా?) సభ్యుడికి శుభాకాంక్షలు,అభినందనలు,స్వాగతం.ఇ-
తెలుగు,ఓఅర్ జి అన్నారు రావు గారు దాని  కార్యకలాపాలేమిటి?  వెయ్యిమంది
సభ్యులు వారానికొక రచనచేసినా ఇక్కడ నాలాంటి  వాడిని వదిలేస్తే నెలకు
పదహారువేలు,దేశం నుంచి వెలువడుతున్న అత్యధిక బ్లాగులు అప్పుడు తెలుగులోనే
ఉంటాయి,ఇంగ్లీషును కూడా  కలుపుకొని.ఇంతకీ తెలుగుబ్లాగులో నా నంబరెంతో
వీవెన్ గారు?ఈసంగతి తెలిసుంటే వెయ్యవ సభ్యుడిగా నేనే చేరేవాడిని
కదా???

Veeven (వీవెన్)

unread,
Dec 14, 2007, 7:31:28 PM12/14/07
to telug...@googlegroups.com
On Dec 15, 2007 12:18 AM, visaakhateeraana <devarapalli....@gmail.com> wrote:
ఇంతకీ తెలుగుబ్లాగులో నా నంబరెంతోవీవెన్ గారు?ఈసంగతి తెలిసుంటే వెయ్యవ సభ్యుడిగా నేనే చేరేవాడిని
కదా???

ఇప్పుడు లెక్క కట్టడమంటే కష్టమే.
 

బాలవాక్కు

unread,
Dec 14, 2007, 7:47:25 PM12/14/07
to telug...@googlegroups.com
నా సభ్యత్వాన్ని వెయ్యినూటపదహార్లకు సవరించుకొను గొప్ప సువర్ణవకాశం ఇప్పించ ప్రార్థన, అదే విధంగా వెయ్యో సభ్యుడికి ఇద్దామనుకున్న బహుమతులన్నీ తూచా, తూకం తప్పక నాకే ఇవ్వ ప్రార్థన. పెద్దల కోటా అయినా పరవాలేదు, పిల్లల కోటా అయినా పరవాలేదు. భలే భలే.. భలే భలే.. భలే భలే..
బాలవాక్కు.

On Dec 15, 2007 12:18 AM, visaakhateeraana <devarapalli....@gmail.com> wrote:
వెయ్యవ (కరక్టేనా?) సభ్యుడికి శుభాకాంక్షలు,అభినందనలు,స్వాగతం.ఇ-
తెలుగు,ఓఅర్ జి అన్నారు రావు గారు దాని  కార్యకలాపాలేమిటి?  వెయ్యిమంది
సభ్యులు వారానికొక రచనచేసినా ఇక్కడ నాలాంటి  వాడిని వదిలేస్తే నెలకు
పదహారువేలు,దేశం నుంచి వెలువడుతున్న అత్యధిక బ్లాగులు అప్పుడు తెలుగులోనే
ఉంటాయి,ఇంగ్లీషును కూడా  కలుపుకొని.ఇంతకీ తెలుగుబ్లాగులో నా నంబరెంతో
వీవెన్ గారు?ఈసంగతి తెలిసుంటే వెయ్యవ సభ్యుడిగా నేనే చేరేవాడిని
కదా???

sharief habeebullah

unread,
Dec 15, 2007, 8:53:34 AM12/15/07
to telug...@googlegroups.com
congratulations for all members to reach this score

cbrao

unread,
Dec 16, 2007, 12:24:33 AM12/16/07
to telug...@googlegroups.com
షరీఫ్ -గౌరవ్-నూతన సభ్యుడి గారికి,
మీ పరిచయం, బ్లాగు చిరునామా(ఉంటే) తెలియ పరచగలరు.

కొత్త సభ్యులు, మొదటిసారి ఉత్తరం రాసే సమయంలో, వారి పేరు, పరిచయం, బ్లాగు చిరునామా రాయ కోరుతాను.  

sharief habeebullah

unread,
Dec 16, 2007, 10:46:44 AM12/16/07
to telug...@googlegroups.com
M.H.SHARIEF
CUDDAPAH, ANDHRA PRADESH,
COMMERCE GRADUATE FROM S.V. UNIVERSITY, TIRUPATHI, P.G.DIP FROM ANDHRA UNIVERSITY, VIZAG.
* working in KUWAIT, FINANCIAL INSTITUTE
* HOBBIES READING BOOKS, LIGHT MUSIC, TOUR & TRAVEL
MY MESSAGE CREATE PEACEFUL SOCIETY TO OUR CHILDREN, WITH PEACE, UNITY & FRIENDSHIP.

Reply all
Reply to author
Forward
0 new messages