kottagaa parichayam

2 views
Skip to first unread message

venkatesh

unread,
May 11, 2008, 3:30:13 PM5/11/08
to తెలుగుబ్లాగు
హలొ,

నాపేరు వెంకటేష్,
నాకు కూడా నామనసులొని భావాలను ఇతరులతొపంచుకోవాలని చాలా అభిలాష.
కాని నాకు అంతగా కంప్యూటరు గూర్చి అంతగా తెలియదు. ఇప్పటికి 10 రోజుల
నుండి కస్టపడితె ఈమాత్రము రాయగలిగాను . ఇక వుంటా ను
సెలవు

వెంకటేష్.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
May 12, 2008, 8:19:54 AM5/12/08
to తెలుగుబ్లాగు
మనసులోని భావాల్ని పంచుకోవడానికి బ్లాగు బావుంటుంది. ఈ గుంపు కొత్త
బ్లాగుల్ని ప్రోత్సహిస్తుంది. త్వరలో మీ సొంత బ్లాగు మొదలుపెడతారని
ఆశిస్తాను.

రాకేశ్వర రావు

unread,
May 16, 2008, 8:15:14 AM5/16/08
to తెలుగుబ్లాగు
అదేదో కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం అన్నారు వెంకటేష్ కాదు వేంకటేశ్ అని
వ్రాయాలని !

On May 12, 12:30 am, venkatesh <tungal...@yahoo.com> wrote:

Murali Krishna Kunapareddy

unread,
May 16, 2008, 9:46:55 AM5/16/08
to telug...@googlegroups.com
అవును - అది మీరు వేంకటేశ్వర స్వామి సంబంధితంగా అయితే.
కానీ పేరు(వేంకటేశ్వర స్వామి సంబంధితం కానప్పుడు) ఏలాగయినా వ్రాసుకోవచ్చేమో.

2008/5/16 రాకేశ్వర రావు <rake...@gmail.com>:



--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"

రాకేశ్వర రావు

unread,
May 17, 2008, 8:19:55 AM5/17/08
to తెలుగుబ్లాగు
వేంకటేశ్వరుని పేరు పెట్టుకున్న పుణ్యం అందం దక్కాలంటే ఆయని పేరు
వ్రాసినట్లు వ్రాయాలిగా మఱి :)

On May 16, 6:46 pm, "Murali Krishna Kunapareddy"
<murali.kunapare...@gmail.com> wrote:
> అవును - అది మీరు వేంకటేశ్వర స్వామి సంబంధితంగా అయితే.
> కానీ పేరు(వేంకటేశ్వర స్వామి సంబంధితం కానప్పుడు) ఏలాగయినా వ్రాసుకోవచ్చేమో.
>
> 2008/5/16 రాకేశ్వర రావు <rakesh...@gmail.com>:

Nani & C

unread,
May 17, 2008, 3:02:34 PM5/17/08
to తెలుగుబ్లాగు
నా పెరు భరత్ అలియాస్ నాని.
పంచ్చుకో-పెంచ్చుకో అనే ఫార్ములాతో,మా(స్నేహితుల) అనుభవాలని ఆలోచలనలని
మీతో, ఇ బ్లాగు రూపములో షేర్ చేసుకోవడానికే ఇ ప్రయత్నం.
http://bharath-thippireddy.blogspot.com/

నా బ్లాగు చదివి మీ అభిప్రాయలు వ్రాయగలరు అని ఆశిస్తూ.

మీ ఆల్ నివ్ స్నేహితుడు,
నాని
> > "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"- Hide quoted text -
>
> - Show quoted text -
Reply all
Reply to author
Forward
0 new messages