Quotations

2 views
Skip to first unread message

NAGESWARARAO A

unread,
Apr 2, 2006, 2:26:44 PM4/2/06
to telugublog
తపన దీక్షకు నాంది, తపన
సత్యాన్వేషణకైతే తపస్సుగా
మారుతుంది. దేవుడు సత్య
స్వరూపుడు, దేవుడు సత్య ము,
నిత్యము. తపన
దేవతాన్వేషణకైతే తపస్సే
కదా. తపస్సు ప్రారంభించాక
మధ్యలోమానేయటము నిష్ఫలము,
అనర్దదాయకం. కాబట్టి
తపస్సు అధిదేవత
ప్రత్యక్షమయ్యే వరకు
తపస్సు మానరాదు. అధిదేవత
దర్శనమంటే (ప్రత్యక్షమంటే,)
వెతుకుచున్న సత్య స్వరూపము
కనపడుతుంది. అప్పుడు
క్షరములేని (అక్షర) దాని
భీజము లభించును. అదే దాని
భీజాక్షరము. ఆ భీజములను
సుక్షేత్రము నందు నాటితే
మంచి ఫలితము పొందవచ్చు.
దీనినే Research అంటారు. దీనినే
దేవదేవుడైన శ్రీనివాసుడు
చెప్పిన Quotation

“Facts are Facts, Facts are Seen, Facts can be realised, if realised
facts are reproduced it is a perfect Science. This is theory of
realisation. Thus the Scientists and Technologists have emerged as
universal community”.
. . . . . . . . Srinivas
“God is the great Transmitter that transmits what the world needs, it
is we the receivers, keep on the receiver, tune what we want, reception
depends on the quality of receiver.”
, , , , ,Einstein
“Receive and record(store) uninterruptedly till the transmission
lasts (ie. Intuition). Analyse the stored information to understand and
realise it.”
, , , , ,Aurobindo
“Tapana in pursuit of truth(truth thy name is God) is Tappashu,
Continue Tappashu till the Adhidevatha gives darshan(ie. the truth is
unfolded(realised)).”
. . . . . Rishis

subrahmanyam P

unread,
Apr 2, 2006, 3:27:26 PM4/2/06
to telug...@googlegroups.com
Dear nageswara rao Garu...
 
బంగారం  ఒకసారి చాలా బాధపడిందట...
" నన్ను స్వర్ణ కారుడు సుత్తితొ కొట్టి సాగ తీసినా
  మంటలలొ పెట్టి కాల్చినా, నారూపం పరి పరి విధాల
 మార్చినా - నాకు ఏ బాధా రాలేదు   కాని
 నన్ను తూచ దానికి ఏ రకమయిన విలువ లేని, నల్ల మచ్హ కల
  ఆ గురువింద గింజ తొ నా, నా విలువ తూచడం ? "

అని వాపొయిందట...

ఫూర్వం ఒక పండితుడు ఇలా అన్నాడు

బొద్దారొ మత్సరగ్రస్థహ - స్వధమన్ పరిహాతిషతహ...( ఇంకా వుంది)  అనగా నాకన్న ఎక్కువ చదివిన పండితులు నన్ను చూసి అసూయ తొ ఉన్నారు, నాతొటి సహ పండితులు నన్ను పరిహాసం చేస్తున్నారు, చదువురాని పామరులకు నాగురించి చెఫినా లాభం లేదు, - నాకున్న పరిఞా నం నాతొనె సమాప్తి చెందాలా?  అని.

Research is an undending process... Some one has to make the beginning... The next generation will take it to the next stage...
 
Regards
 
subrahmanyam
 
Reply all
Reply to author
Forward
0 new messages