తెలుగులో వ్రాయడం గురించి

3 views
Skip to first unread message

Aravind Miriyala

unread,
Jun 28, 2009, 12:09:59 PM6/28/09
to telug...@googlegroups.com
నమస్కారం,
మొదటగా
ఇది నా మొదటి మెయిలు. కనుక ఎక్కడైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు.

ఈ మధ్యే నెట్లో వెతుకుతుండగా ఈ గుంపు కనిపించినది. నాకు మీ ఆలోచన బాగా నచ్చినది.
మొదటి పేజీలోనే తెలుగులో ఎలా వ్రాయాలో చెప్పినది చూసాను.
కాని తెలుగులో ఇంకా సులువుగా దీన్ని ఉపయోగించి వ్రాయగలరు అనుకుంటున్నాను.
అందుకునే లింకుని ఇక్కడ ఇచ్చాను.
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html

మిరియాల అరవింద్

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 28, 2009, 1:39:25 PM6/28/09
to telug...@googlegroups.com

అరవింద్ గారూ ! ఒక కొత్త లేఖన సాధనాన్ని పరిచయం చేశారు. నెనర్లు. కానీ ఇది Gmail లో గానీ, Yahoo ! లో గానీ Compose Box లో కాక Address slot, CC, BCC లాంటివాటిల్లోనే తెలుగుని చూపిస్తోంది. Compose Box లో టైప్ చేసిన ఆంగ్ల అక్షరాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి.మిగతా రకాల వెబ్ పుటల్లో ఎలా పనిచేస్తుందో ఇంకా చూడాల్సి ఉంది.
 
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Anil K. Golla

unread,
Jun 29, 2009, 2:48:24 AM6/29/09
to telug...@googlegroups.com
అరవింద్ గారు చెప్పిన లేఖన సాధనాన్ని ఎలా వాడలో అన్న విషం తెలియాలి అంటే మీరు వొక సారి ఈ లింక్ కి వెళ్లి చూడండి.

 http://www.googlekaburlu.com/2009/05/type-in-telugu-in-any-webpage-ye.html .

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/6/28 Aravind Miriyala <aravind...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 29, 2009, 6:23:26 AM6/29/09
to telug...@googlegroups.com
svaram గారి సలహా పనిచేసింది. నెనర్లు.

Aravind Miriyala

unread,
Jun 29, 2009, 1:25:45 PM6/29/09
to telug...@googlegroups.com
సుభ్రమణ్యం గారు,
ఇది html లో input అన్న tag ని గుర్తించి పని చేస్తుంది అని అనుకుంటున్నాను.
కాబట్టి అన్ని చోట్లా పని చేయకపోవచ్చు.
కాని కొన్ని సందర్భాలలో బాగా ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు గూగుల్ లో తెలుగు పదాలతో వెతకాలంటే, ఇంకో చోట ఆంగ్లంలో రాసి, తెలుగుకి మార్చి, మళ్ళి ఇక్కడకి తీసుకురావాలి.
ఇది ఉపయోగిస్తే అది అంతా చేయాల్సిన అవసరం లేదు.

మీ
Reply all
Reply to author
Forward
0 new messages