నాకు తెలీకడుగుతాను. యెంకి పాటలు ఎవరి సొంతం. తెలుగుజాతీయవాది రచయిత అంబాదాసుగారు అంతలా రెచ్చిపోతున్నారు. నేనేమి వేరేవాళ్ళ బ్లాగుకాని , వెబ్సైట్ నుండి కాని కాపీ పేస్ట్ చేయలేదు. అసలు నేను నెట్లో వెతకను కూడా లేదు. చాలా రోజులనుండి వెతికితే ఈ మధ్యే ఆ పాటల పుస్తకం దొరికింది. కష్టపడి టైప్ చేసి నా బ్లాగులో పెట్టుకున్నా. నేనేమి ఆ పాటలతో వ్యాపారం చేయటం లేదే? మొత్తం పూర్తయ్యాక రచయిత వివరాలు ప్రత్యేకంగా ఇవ్వాలని ఆగాను. ఐనా ఈ ఆంధ్రభారతి వారు ఎవరు? పుస్తకం అచ్చు వేసింది నవరత్న బుక్ హౌస్ వారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఐనా ఇలా రాయడం వల్ల నాకేమీ డబ్బులు రావడం లేదే. గీతలహరిలో కొన్ని లలితగీతాలు, జానపద గీతాలు రాసాను . యెంకి పాటలు ఎవరు కూడా పాడుకోవద్దు. రాసుకోవద్దు అని నిబంధన ఉందా? బ్లాగులలో అందరు సొంతరచనలు రాయాలంటె అన్ని మూసుకోవాలి. అవి నా సొంత రచనలు అని అన్నానా. మనకు తెలిసిన విషయం పదిమందితో పంచుకోవడం తప్పా? పుస్తకాలు చదివే వాళ్ళందరు బ్లాగులు చూడరు. బ్లాగులు చూసేవాళ్ళందరు పుస్తకాలు కొని చదవాలని లేదు. కొంపలు మునిగిపోయినట్టు తన బ్లాగులో టపా రాసారు. నేను కూడా అలాగే నా బ్లాగులో ఇంతకంటే ఘాటుగా రాయగలను. అందరి బ్లాగులు చూసి ఎవరు కాపీ చేసారు ఎవరు సొంతంగా రాసారు అని కాక అందులోని సమాచారాన్ని ఆస్వాదించడం మంచిది.ఐనా నా బ్లాగులో ఎమన్నా రాసుకుంటాను.ఆ పాటలు రాసిన నండూరి సుబ్బారావుగారు వద్దంటే తీసేస్తాను.ఈ పాటలు ఎందరికి ఇష్టముండవు. పేద్ద తీవ్రవాదక కుట్ర జరిగినట్తు బాధపడుతున్నారు.. కాపీ అని తెగ ఫీలవుతున్నారు.. వారి బ్లాగు తెరుచుకోవడం లేదు .ఇంకా ఏమి రాసారో. మరి.
నాకు తెలీకడుగుతాను. యెంకి పాటలు ఎవరి సొంతం. తెలుగుజాతీయవాది రచయిత అంబాదాసుగారు అంతలా రెచ్చిపోతున్నారు. నేనేమి వేరేవాళ్ళ బ్లాగుకాని , వెబ్సైట్ నుండి కాని కాపీ పేస్ట్ చేయలేదు. అసలు నేను నెట్లో వెతకను కూడా లేదు. చాలా రోజులనుండి వెతికితే ఈ మధ్యే ఆ పాటల పుస్తకం దొరికింది. కష్టపడి టైప్ చేసి నా బ్లాగులో పెట్టుకున్నా. నేనేమి ఆ పాటలతో వ్యాపారం చేయటం లేదే? మొత్తం పూర్తయ్యాక రచయిత వివరాలు ప్రత్యేకంగా ఇవ్వాలని ఆగాను. ఐనా ఈ ఆంధ్రభారతి వారు ఎవరు? పుస్తకం అచ్చు వేసింది నవరత్న బుక్ హౌస్ వారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఐనా ఇలా రాయడం వల్ల నాకేమీ డబ్బులు రావడం లేదే. గీతలహరిలో కొన్ని లలితగీతాలు, జానపద గీతాలు రాసాను . యెంకి పాటలు ఎవరు కూడా పాడుకోవద్దు. రాసుకోవద్దు అని నిబంధన ఉందా? బ్లాగులలో అందరు సొంతరచనలు రాయాలంటె అన్ని మూసుకోవాలి. అవి నా సొంత రచనలు అని అన్నానా. మనకు తెలిసిన విషయం పదిమందితో పంచుకోవడం తప్పా? పుస్తకాలు చదివే వాళ్ళందరు బ్లాగులు చూడరు. బ్లాగులు చూసేవాళ్ళందరు పుస్తకాలు కొని చదవాలని లేదు. కొంపలు మునిగిపోయినట్టు తన బ్లాగులో టపా రాసారు. నేను కూడా అలాగే నా బ్లాగులో ఇంతకంటే ఘాటుగా రాయగలను. అందరి బ్లాగులు చూసి ఎవరు కాపీ చేసారు ఎవరు సొంతంగా రాసారు అని కాక అందులోని సమాచారాన్ని ఆస్వాదించడం మంచిది.ఐనా నా బ్లాగులో ఎమన్నా రాసుకుంటాను.ఆ పాటలు రాసిన నండూరి సుబ్బారావుగారు వద్దంటే తీసేస్తాను.ఈ పాటలు ఎందరికి ఇష్టముండవు. పేద్ద తీవ్రవాదక కుట్ర జరిగినట్తు బాధపడుతున్నారు.. కాపీ అని తెగ ఫీలవుతున్నారు.. వారి బ్లాగు తెరుచుకోవడం లేదు .ఇంకా ఏమి రాసారో. మరి.
look at his blog's main page
http://diversityintelugu.blogspot.com/
Most probably this will be my final email until end of may and thank
you all for your wishes
Malini
On Apr 26, 9:03 am, "sowmya balakrishna" <vbsow...@gmail.com> wrote:
> ఇప్పుడే గీతలహరి బ్లాగు చూసాను.
> అందులో ఏ పాట ఎవరిదో లేబుళ్ళు పెట్టే రాస్తున్నారు కదండీ. అంటే - ఆ పాట ఫలానా
> వారిదీ అని చెబుతున్నట్లేగా! ఇంక అందులో కాపీ అన్న అభియోగం ఎలా వస్తుంది?
> ఏమో - కొన్ని పాటలకి కాపీరైట్లు ఉంటాయో ఏమిటో! అది ఓ సారి చూసుకోండి జ్యోతి
> గారు... ఎందుకొచ్చిన గొడవ ... మళ్ళీ పొరపాటున కాపీరైట్ ఉన్న రచన అయితే మనం అలా
> రచయిత అనుమతి లేకుండా పెట్టకూడదు కదా. ఎంకిపాటల కాపీరైట్ ఎవరి వద్ద అన్నా ఉందా
> ఇంతకీ? ఏ పబ్లిషర్ వద్ద అయినా?
>
> S.
>
> On 4/26/07, jyothi valaboju <jyothivalab...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > నాకు తెలీకడుగుతాను. యెంకి పాటలు ఎవరి సొంతం. తెలుగుజాతీయవాది రచయిత
> > అంబాదాసుగారు అంతలా రెచ్చిపోతున్నారు. నేనేమి వేరేవాళ్ళ బ్లాగుకాని , వెబ్సైట్
> > నుండి కాని కాపీ పేస్ట్ చేయలేదు. అసలు నేను నెట్లో వెతకను కూడా లేదు. చాలా
> > రోజులనుండి వెతికితే ఈ మధ్యే ఆ పాటల పుస్తకం దొరికింది. కష్టపడి టైప్ చేసి నా
> > బ్లాగులో పెట్టుకున్నా. నేనేమి ఆ పాటలతో వ్యాపారం చేయటం లేదే? మొత్తం
> > పూర్తయ్యాక రచయిత వివరాలు ప్రత్యేకంగా ఇవ్వాలని ఆగాను. ఐనా ఈ ఆంధ్రభారతి వారు
> > ఎవరు? పుస్తకం అచ్చు వేసింది నవరత్న బుక్ హౌస్ వారు. కందకు లేని దురద
> > కత్తిపీటకెందుకు? ఐనా ఇలా రాయడం వల్ల నాకేమీ డబ్బులు రావడం లేదే. గీతలహరిలో
> > కొన్ని లలితగీతాలు, జానపద గీతాలు రాసాను . యెంకి పాటలు ఎవరు కూడా పాడుకోవద్దు.
> > రాసుకోవద్దు అని నిబంధన ఉందా? బ్లాగులలో అందరు సొంతరచనలు రాయాలంటె అన్ని
> > మూసుకోవాలి. అవి నా సొంత రచనలు అని అన్నానా. మనకు తెలిసిన విషయం పదిమందితో
> > పంచుకోవడం తప్పా? పుస్తకాలు చదివే వాళ్ళందరు బ్లాగులు చూడరు. బ్లాగులు
> > చూసేవాళ్ళందరు పుస్తకాలు కొని చదవాలని లేదు. కొంపలు మునిగిపోయినట్టు తన
> > బ్లాగులో టపా రాసారు. నేను కూడా అలాగే నా బ్లాగులో ఇంతకంటే ఘాటుగా రాయగలను.
> > అందరి బ్లాగులు చూసి ఎవరు కాపీ చేసారు ఎవరు సొంతంగా రాసారు అని కాక అందులోని
> > సమాచారాన్ని ఆస్వాదించడం మంచిది.ఐనా నా బ్లాగులో ఎమన్నా రాసుకుంటాను.ఆ పాటలు
> > రాసిన నండూరి సుబ్బారావుగారు వద్దంటే తీసేస్తాను.ఈ పాటలు ఎందరికి ఇష్టముండవు.
> > పేద్ద తీవ్రవాదక కుట్ర జరిగినట్తు బాధపడుతున్నారు.. కాపీ అని తెగ
> > ఫీలవుతున్నారు.. వారి బ్లాగు తెరుచుకోవడం లేదు .ఇంకా ఏమి రాసారో. మరి.
>
> --
> ---------------------------------------------------
> V.B.Sowmya
> SIEL,IIIT-Hyderabadhttp://search.iiit.ac.in/
> my blog:http://vbsowmya.wordpress.com
> ----------------------------------------------------- Hide quoted text -
>
> - Show quoted text -
ఆయన అలా బ్లాగు ముఖంగా చెప్పడం తప్పే కావచ్చు.
కానీ వ్యక్తిగత దూషణలకి, వాటి సమాధానాలకి తెలుగుబ్లాగు గ్రూప్ ని ఉపయోగించడం సరి కాదని నా అభిప్రాయం.
మిగతా వారు ఏమంటారో ?
కాని అలా పరుషంగా మాట్లాడితే ఎవరితో చెప్పలి మరి. గుంపులో కాక. ప్రొద్దునే చూసుంటే నా బ్లగులో అంటకంటే ఘాటుగా జవాబు ఇచ్చేదాన్ని. అప్పుడు అతనికి నాకు తేడా ఏంటి.
ఏదయితేనేం త్యాగ గారు 'అరోగ్య కరంగా' చింతిస్తున్నామంటూ తన బ్లాగులో
తెలియచేయడం అభినందనీయం.
సమస్య వచ్చినప్పుడు మాట్లాడి సర్దుకుంటే ఆ బాంధవ్యం మరింతగా
పెరుగుతుంది.
విహారి
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
మంచి సమాచారం అందించారు. కృతజ్ఞతలు.
ఓ రెండు పంక్తులు రాసి, ఈ పాట/వ్యాసం నాకు నచ్చింది. [ఇది వీరి రచన.
దీన్ని మీరిక్కడ చూడవచ్చు లేదా కొనుక్కోవచ్చు.] బ్లాకెట్లలోని విషయం
ఐచ్చికం. ఇలా రాసుకుంటే, న్యాయపరంగా సేఫ్. పూర్తి పాట/రచన పెట్టడం అంత
వివేకమైన పనికాదు.
> నేను సుబ్బారావుగారి పేరుమీదనే రాస్తాను. ఒకవేళ సరియైన వ్యక్తులు అభ్యంతరం
> చూపిస్తే అన్ని పాటలు తీసేస్తాను. అలా ఐతే ఎంత మంది ఎన్ని టపాలు తీసేయాలి. ఐనా
ఎన్నైనా తీసెయ్యాలి. That's how law works. ఇంకా చెప్పాలంటే, సినిమా
పాటలు స్టేజి మీద పాడినా అది ఉల్లంఘనే అవుతుంది. కాని సృజనాత్మక
వ్యక్తులు అంత కర్కశంగా ఉండరు. వారి సృజన ఎంతమందికి చేరితే వారికి అంత
సంతోషం. ఉన్నా, కాపీలు ఎక్కడెక్కడున్నాయో ఎవరు గమనిస్తుంటారు. రచయితకి
ఇది జీవితం కాదుకదా.
> నా బ్లాగులలో రాసినవన్ని నా సొంతమనలేదే.
బ్లాగులో రాసింది బ్లాగుదారుని సొంతమనే సాధారణంగా అనుకుంటాం. అది general
assumption. ఇతరుల రచనలు వాడిన ప్రతీచోటా "ఈ టపాలోని విషయమంతా వీరిది"
అనో "పై రెండు పారాగ్రాపులు వీరి రచన" అనో చెప్పాలి.
>
>
> రాయనా.....వద్దా....?????
>
> >
>
On Apr 27, 10:41 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:
మీ అనుమతి లేకుండా మీదేదైనా వస్తువుకి "ఇది నవీన్ గారిది" అని ట్యాగు
తగిలించి వేరేవారెవరైనా వాడుకుంటుంటే మీరూరూకోరు కదా.
> - నవీన్ గార్ల
>
> On Apr 27, 10:41 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
> wrote:
> > మరి ఇప్పుడు నేనేమి చేయవలె? ఎంకి పాటలు ఎన్నో వెబ్ సైట్ లలో ఉన్నాయి. కాని మంచి
> > పాటలు అందరితో పంచుకోవడం తప్పా?
> > అందరు పుస్తకాలు కొనుక్కుని ఈ పాటల గురించి తెలుసుకోవాలా? ఇక్కడ చూసినవాళ్ళు
> > నచ్చి పుస్తకాలు కొనుక్కోవచ్చు కదా?
> > నేను సుబ్బారావుగారి పేరుమీదనే రాస్తాను. ఒకవేళ సరియైన వ్యక్తులు అభ్యంతరం
> > చూపిస్తే అన్ని పాటలు తీసేస్తాను. అలా ఐతే ఎంత మంది ఎన్ని టపాలు తీసేయాలి. ఐనా
> > నా బ్లాగులలో రాసినవన్ని నా సొంతమనలేదే.
> >
> > రాయనా.....వద్దా....?????
>
> >
>
- నవీన్ గార్ల
On Apr 27, 1:44 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> On 4/27/07, నవీన్ గార్ల <gsnav...@gmail.com> wrote:> యెంకి పాటలు దాదాపు తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని సైట్లలో
నేను ఇవాళ నెట్‍లో వెతికితే ఎన్నో ప్రముఖ వెబ్ సైట్‍లలో ఎంకి పాటలు ఉన్నాయి. వాళ్ళనెవరు ఏమీ అనరా? అది వాళ్ళ సొంతం కాదా? ఇతర పాటలు కూడా అంతే? మనమెందుకు వాడుకోకూడదు? ఇలా ఐతే బ్లాగులు మొదలెట్టడానికి అందరు భయపడతారు. అన్నింటికి అలా వాడొద్దు అంటె?ఎలా మనం ఇతరులను బ్లాగులను రాయడానికి ప్రోత్సహించగలము. బ్లాగులు తమ సొంతం. ఎదైనా రాసుకోవచ్చు. ఎవరికి అపాయం లేకుండా అనే కదా చాలా మంది మొదలెట్టారు.
మీరు ఏమయినా రాసుకోవచ్చు అది మీ సొంత, స్వీయ రచన అయినప్పుడు. దానికి ఎవరూ అభ్యంతర పెట్టరు. పెట్టలేరు.
అలాగే మీరు సేకరించిన, నేర్చుకున్న విజ్ఞానన్ని మీ మాటల్లో పెట్టడం కూడా చాలా మటుకు ఓకే నే. కాకపోతే
ఇందులో కూడా కొన్ని సార్లు మీరు సేకరించిన వారు అడిగితే కనక వాళ్ళ రిఫరెన్స్, క్రెడిట్ ఇవ్వాల్సుంటుంది.
నేను ఇవాళ నెట్‍లో వెతికితే ఎన్నో ప్రముఖ వెబ్ సైట్‍లలో ఎంకి పాటలు ఉన్నాయి. వాళ్ళనెవరు ఏమీ అనరా? అది వాళ్ళ సొంతం కాదా? ఇతర పాటలు కూడా అంతే? మనమెందుకు వాడుకోకూడదు? ఇలా ఐతే బ్లాగులు మొదలెట్టడానికి అందరు భయపడతారు. అన్నింటికి అలా వాడొద్దు అంటె?ఎలా మనం ఇతరులను బ్లాగులను రాయడానికి ప్రోత్సహించగలము. బ్లాగులు తమ సొంతం. ఎదైనా రాసుకోవచ్చు. ఎవరికి అపాయం లేకుండా అనే కదా చాలా మంది మొదలెట్టారు.
- నవీన్ గార్ల
On Apr 27, 2:38 pm, "వెంకట రమణ (Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:
> మనం వ్యాపార ప్రయోజనాల కోసం వాడటం లేదు కాబట్టి ఎవరైనా అభ్యంతరం చెప్పేవరకు మన
> బ్లాగులో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని నా అభిప్రాయం. కాకపోతే ఆ
> కాపీరైటు ఉన్నవాళ్లు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మొత్తం తీసివెయ్యాల్సిందే.
>
> ఈ ఎంకిపాటల విషయమే తీసుకొంటే, మనం ఇలా బ్లాగుల్లో వ్రాయడం వల్ల ఆ పుస్తకాల
> అమ్మకం తగ్గి, కాపీరైటు ఉన్నవాళ్లు నష్టపోయేట్లయితే, మనం వాటిని బ్లాగులలో
> వ్రాయకపోవడమే మంచిది.
>
> ప్రముఖ వెబ్సైట్లయినా, రచయితల అనుమతి లేకుండా వారి రచనలను ఉంచరాదు. ఒకవేళ అలా
> ఉంచుతున్నట్లయితే ఎప్పటికయినా ప్రమాదమే.
>
> -రమణ.
>
--
కశ్యప్
KASYAP,
వీవెన్ చాలా కష్టపడి మంచి సమాధానాలిచ్చారు.
ఇక నా అభిప్రాయం "మనది కానిదేదీ (పుస్తకంలోదైనా, ఇతర బ్లాగులోదైనా, విన్నదైనా, చూసిందైనా) మనం మన బ్లాగులో వుంచుకోకూడదు." -- ఇది మొదటి సూత్రం.
ఒకవేళ వుంచితే "దీని కాఫీరైటుల సంగతి నాకు తెలియదు (తెలిసినా కూడా :) ) ఎవరికైనా దీని మీద అభ్యంతరముటే నిరభ్యంతరంగా నా బ్లాగు నుండీ తొలగిస్తాను." అని ప్రకటించటం లౌక్యం! :)
మనం ఏదైనా చదివినప్పుడు, విన్నప్పుడు, చూసినప్పుడు దాని గురించి మనమేమనుకుంటున్నాం అనేది పూర్తిగా మన సొత్తు. మన అభిప్రాయం రాసేటప్పుడు ( ఆ అభిప్రాయం వివిధ పుస్తకాలు చదవడం వల్లో, ఎవరైనా చెప్పింది వినడం వల్లో, ఏదైనా చూసినందువల్లో కలిగుండవచ్చు) మూలాన్ని వీవెన్ చెప్పినట్లు వుటంకించవచ్చు అంతేగానీ పూర్తిగా రాసేయకూడదు. ఒక సస్పెన్సు సినిమా చూసి దాని గురించి చెబుతూ సస్పెన్సూ చెప్పేస్తే ఇక సినిమా ఎవరికి మజాగా వుంటుంది?
ఏదేమైనా కాపీ రైటులు పాటించడంలో మన విజ్ఞతను ఎక్కువ వుపయోగపెట్టాలి.
--ఫ్రసాద్
http://blog.charasala.com
నండూరివారి గేయాలు ఎవరైనా ప్రసిద్ధగాయకులు పాడగా రికార్డు చేయబడ్డాయా? - రానారె
పేరొందిన గాయకుడు విద్వాన్ పారుపల్లి రామకృష్ణయ్య గారు పొందు పరిచిన స్వరాలలో నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటలు పాడే వారు. విద్వాంసులను, జన సామాన్యాన్ని కూడా ఆకర్షించాయీ ఎంకి పాటలు. ఎంకి పాటలను శ్రీరంగం గోపాలరత్నం, బాలమురళీకృష్ణ పాడారు. ఆకాశవాణి లో ఎంకి పాటలు చాలా సార్లు ప్రసారితమయ్యాయి.
Malini Vraasenu:
> Looks like bhale budugu has apologized...... well things should cool
> down now... :) ...Am I saying this ? I was the one who started the
> unnecessary storm on copyrights in one of my emails.. I too am sorry
> about that...
>
> look at his blog's main page
>
> http://diversityintelugu.blogspot.com/
>
>
> Most probably this will be my final email until end of may and thank
> you all for your wishes
>
> Malini
>
>
>
> On Apr 26, 9:03 am, "sowmya balakrishna" <vbsow...@gmail.com> wrote:
> > ఇప్పుడే గీతలహరి బ్లాగు చూసాను.
> > అందులో ఏ పాట ఎవరిదో లేబుళ్ళు పెట్టే రాస్తున్నారు కదండీ. అంటే - ఆ పాట ఫలానా
> > వారిదీ అని చెబుతున్నట్లేగా! ఇంక అందులో కాపీ అన్న అభియోగం ఎలా వస్తుంది?
> > ఏమో - కొన్ని పాటలకి కాపీరైట్లు ఉంటాయో ఏమిటో! అది ఓ సారి చూసుకోండి జ్యోతి
> > గారు... ఎందుకొచ్చిన గొడవ ... మళ్ళీ పొరపాటున కాపీరైట్ ఉన్న రచన అయితే మనం అలా
> > రచయిత అనుమతి లేకుండా పెట్టకూడదు కదా. ఎంకిపాటల కాపీరైట్ ఎవరి వద్ద అన్నా ఉందా
> > ఇంతకీ? ఏ పబ్లిషర్ వద్ద అయినా?
> >
> > S.
> >
> > On 4/26/07, jyothi valaboju <jyothivalab...@gmail.com> wrote:
> >
> >
> >
> >
> >
> >
> >
> > > నాకు తెలీకడుగుతాను. యెంకి పాటలు ఎవరి సొంతం. తెలుగుజాతీయవాది రచయిత
> > > అంబాదాసుగారు అంతలా రెచ్చిపోతున్నారు. నేనేమి వేరేవాళ్ళ బ్లాగుకాని , వెబ్సైట్
> > > నుండి కాని కాపీ పేస్ట్ చేయలేదు. అసలు నేను నెట్లో వెతకను కూడా లేదు. చాలా
> > > రోజులనుండి వెతికితే ఈ మధ్యే ఆ పాటల పుస్తకం దొరికింది. కష్టపడి టైప్ చేసి నా
> > > బ్లాగులో పెట్టుకున్నా. నేనేమి ఆ పాటలతో వ్యాపారం చేయటం లేదే? మొత్తం
> > > పూర్తయ్యాక రచయిత వివరాలు ప్రత్యేకంగా ఇవ్వాలని ఆగాను. ఐనా ఈ ఆంధ్రభారతి వారు
> > > ఎవరు? పుస్తకం అచ్చు వేసింది నవరత్న బుక్ హౌస్ వారు. కందకు లేని దురద
> > > కత్తిపీటకెందుకు? ఐనా ఇలా రాయడం వల్ల నాకేమీ డబ్బులు రావడం లేదే. గీతలహరిలో
> > > కొన్ని లలితగీతాలు, జానపద గీతాలు రాసాను . యెంకి పాటలు ఎవరు కూడా పాడుకోవద్దు.
> > > రాసుకోవద్దు అని నిబంధన ఉందా? బ్లాగులలో అందరు సొంతరచనలు రాయాలంటె అన్ని
> > > మూసుకోవాలి. అవి నా సొంత రచనలు అని అన్నానా. మనకు తెలిసిన విషయం పదిమందితో
> > > పంచుకోవడం తప్పా? పుస్తకాలు చదివే వాళ్ళందరు బ్లాగులు చూడరు. బ్లాగులు
> > > చూసేవాళ్ళందరు పుస్తకాలు కొని చదవాలని లేదు. కొంపలు మునిగిపోయినట్టు తన
> > > బ్లాగులో టపా రాసారు. నేను కూడా అలాగే నా బ్లాగులో ఇంతకంటే ఘాటుగా రాయగలను.
> > > అందరి బ్లాగులు చూసి ఎవరు కాపీ చేసారు ఎవరు సొంతంగా రాసారు అని కాక అందులోని
> > > సమాచారాన్ని ఆస్వాదించడం మంచిది.ఐనా నా బ్లాగులో ఎమన్నా రాసుకుంటాను.ఆ పాటలు
> > > రాసిన నండూరి సుబ్బారావుగారు వద్దంటే తీసేస్తాను.ఈ పాటలు ఎందరికి ఇష్టముండవు.
> > > పేద్ద తీవ్రవాదక కుట్ర జరిగినట్తు బాధపడుతున్నారు.. కాపీ అని తెగ
> > > ఫీలవుతున్నారు.. వారి బ్లాగు తెరుచుకోవడం లేదు .ఇంకా ఏమి రాసారో. మరి.
> >
> > --
> > ---------------------------------------------------
> > V.B.Sowmya
> > SIEL,IIIT-Hyderabadhttp://search.iiit.ac.in/
> > my blog:http://vbsowmya.wordpress.com
> > ----------------------------------------------------- Hide quoted text -
> >
> > - Show quoted text -
నిన్న చూస్తే 25 టపాలు ఇవాళ 43 టపాలు.
ఈ లెఖ్ఖన అయితే బ్లాగులన్నీ "టూకీగా..." అని మొదలు పెట్టి లింకులకు ఫలానా
వారి పబ్లిషింగ్ హౌస్ కెళ్ళి కొనుక్కోడనో లేక ఫలానా వారి షాపుకెళ్ళి పాట
కొనుక్కొండనో రాయాల్సి వస్తుంది( అప్పుడు వీడికేదో అఫిలియేషన్
వుందనుకుంటారు). మధ్యే మార్గంగా "ఎవరికైనా అభ్యంతరముంటే ఉత్తరమ్ముక్క
పెట్టండి" అని తెలివిగా పెట్టుకోవడం మంచిది. నేనయితే " నావి కానివి" అనే
వర్గం ఎప్పుడో జత చేసి పెట్టా.
ఎవరికైనా ఇది గుర్తుందా..
సూర్య దేవర రామ్మోహన రావు రాసిన ఒక నవలకి ప్రేరణ ఇలా చెప్పారు.
తను ఒకానొక రాత్రి టీ తాగడానికి ఎదో బండి దగ్గరకు వెళితే బండతను బజ్జీలు
ఒక పేపర్లో చుట్టి ఇచ్చాడట. తిన్న తరువాత ఆ పేపర్ చూస్తే అందులో తన
జీవితాన్ని నాశనం చేసిన వారి మీద కసి తీర్చుకోవడానికి వాళ్ళను చంపేసిన
పక్క రాష్ట్రం అమ్మాయి కథ వుందట. అదే నా కథకు ప్రేరణ అని ఆయన రాస్తే ఎవరో
అది ఏ ఇంగ్లీషు నవలో అది ఎలా మక్కీకి మక్కీ కాపీనో సోదాహరణ తెలిపారు పేజీ
నంబరు తో సహా...
విహారి
On Apr 27, 10:09 am, Kamesh <chitte...@gmail.com> wrote:
> అమ్మో !!! అయ్యో !!! ఇప్పుడు జ్యోతిగారికి వచ్చిన సంశయమే నాకూ వచ్చింది.
> నేను కూడా నా బ్లాగులు మూసేసుకోవాలా ?
>
> http://chittellas.blogspot.comhttp://kamesh.wordpress.com
> నా ఆన్లైన్ రేడియోhttp://kamesh.diinoweb.com/files/- Hide quoted text -
అమ్మో !!! అయ్యో !!! ఇప్పుడు జ్యోతిగారికి వచ్చిన సంశయమే నాకూ వచ్చింది. నేను కూడా నా బ్లాగులు మూసేసుకోవాలా ?
ఇంత చర్చ జరిగిన తరువాత కూడా మీరు ఇంక సంశయము లో ఉన్నారా? ఎంచక్క కాపిరైట్ జంజాటములేని, మీ స్వంత సృజనాత్మక/వినొదాత్మకమైనా విషయాలేమైనా ఎన్నైనా వ్రాసుకోవచ్చని పెద్దలందరు తీర్మానించారు కదా!
ఎంత పెద్ద చర్చో?
నిన్న చూస్తే 25 టపాలు ఇవాళ 43 టపాలు.
ఈ లెఖ్ఖన అయితే బ్లాగులన్నీ "టూకీగా..." అని మొదలు పెట్టి లింకులకు ఫలానా
వారి పబ్లిషింగ్ హౌస్ కెళ్ళి కొనుక్కోడనో లేక ఫలానా వారి షాపుకెళ్ళి పాట
కొనుక్కొండనో రాయాల్సి వస్తుంది( అప్పుడు వీడికేదో అఫిలియేషన్
వుందనుకుంటారు). మధ్యే మార్గంగా "ఎవరికైనా అభ్యంతరముంటే ఉత్తరమ్ముక్క
పెట్టండి" అని తెలివిగా పెట్టుకోవడం మంచిది. నేనయితే " నావి కానివి" అన
ే
వర్గం ఎప్పుడో జత చేసి పెట్టా.
ఎవరికైనా ఇది గుర్తుందా..
సూర్య దేవర రామ్మోహన రావు రాసిన ఒక నవలకి ప్రేరణ ఇలా చెప్పారు.
తను ఒకానొక రాత్రి టీ తాగడానికి ఎదో బండి దగ్గరకు వెళితే బండతను బజ్జీలు
ఒక పేపర్లో చుట్టి ఇచ్చాడట. తిన్న తరువాత ఆ పేపర్ చూస్తే అందులో తన
జీవితాన్ని నాశనం చేసిన వారి మీద కసి తీర్చుకోవడానికి వాళ్ళను చంపేసిన
పక్క రాష్ట్రం అమ్మాయి కథ వుందట. అదే నా కథకు ప్రేరణ అని ఆయన రాస్తే ఎవరో
అది ఏ ఇంగ్లీషు నవలో అది ఎలా మక్కీకి మక్కీ కాపీనో సోదాహరణ తెలిపారు పేజీ
నంబరు తో సహా...
విహారి
--
కామేష్ ష్.ష్.ష్.ష్....
http://chittellas.blogspot.com
http://kamesh.wordpress.com
http://kamesh.diinoweb.com/files/
అంతా బానే ఉంది.రాతలు ఐతే రాయొద్దన్నారు. అందరు చచ్చినట్టు పుస్తకాలు కొని చదవాలి అని. మరి ఇదే ఎంకిపాటలు క్యాసెట్ దొరికితే అది మనం తలుపులు మూసుకొని వినాలా? ఎదైనా ఫంక్షన్‍లో కాని, పెళ్ళిలో కాని , మిత్రుల ఇంట్లో కాని పెట్టి వినకూడదా.కొన్నది ఒకడైతే బేవార్సుగా వినేది వందలమంది కదా. ఆ క్యాసెట్ కంపెనీ వాడొచ్చి ఎవడిని తంతాడు.కేసు పెడతాడు. మరి ఎంకి పాటలు ఉన్నాయని చాలామందికి తెలుసు. మరి అవి ఎలా ఉంటాయో చదివితేకాని, వింటే కాని తెలీదు కదా. అప్పుడే వెళ్ళీ పుస్తకమో, క్యాసెట్టో కొనుక్కునేది జనం. ఇదే ఉద్దేశ్యంతోనే నేను రాసాను. నన్ను నేను సమర్ధించుకోవడం లేదు. ఇది నా సందేహం .
అంతా బానే ఉంది.రాతలు ఐతే రాయొద్దన్నారు. అందరు చచ్చినట్టు పుస్తకాలు కొని చదవాలి అని. మరి ఇదే ఎంకిపాటలు క్యాసెట్ దొరికితే అది మనం తలుపులు మూసుకొని వినాలా? ఎదైనా ఫంక్షన్‍లో కాని, పెళ్ళిలో కాని , మిత్రుల ఇంట్లో కాని పెట్టి వినకూడదా.కొన్నది ఒకడైతే బేవార్సుగా వినేది వందలమంది కదా. ఆ క్యాసెట్ కంపెనీ వాడొచ్చి ఎవడిని తంతాడు.కేసు పెడతాడు. మరి ఎంకి పాటలు ఉన్నాయని చాలామందికి తెలుసు. మరి అవి ఎలా ఉంటాయో చదివితేకాని, వింటే కాని తెలీదు కదా. అప్పుడే వెళ్ళీ పుస్తకమో, క్యాసెట్టో కొనుక్కునేది జనం. ఇదే ఉద్దేశ్యంతోనే నేను రాసాను. నన్ను నేను సమర్ధించుకోవడం లేదు. ఇది నా సందేహం .
భోజనాల తయారీలో జాగ్రత్తగా మెనూ ఎంచుకోండి ,(కాపీ రైటు లేనివి). అలాగే ఆహ్వాన పత్రిక చివర గమనిక: కాఫీలు నిషేధము టీ మాత్రమే లభించును అనియూ ,భోజనముపై పుల్లారెడ్డి స్వీట్లు వడ్డించబడును అనియూ . అనివ్రాయించండి.( మీరు కొన్న స్వీట్లన్నీ మీరే తినవలెను ; ఇతరులకు వడ్డించరాదు అనే కాపీరైటు రెడ్డిగారికి లేదని నా అభిప్రాయము. మరి వీవెన్ గారేమంటారో! )
సీబీరావుగారి వ్యాకరణ కాపీరైటు చట్టాలు ఒప్పుకోవేమోగానీ అయిదు పాదాల పద్యం బాగానే వండారండీ. అన్నట్టు వంట చేసే విషయంలో ఆడవారికేమీ కాపీ రైటు లేదని నొక్కి వక్కాణించు చున్నాను. ఎందుకని అని ఎవరైనా అంటారా?
ఇందు మూలముగా నేను తెలుసుకున్నది ఏమనగా.....నిప్పు కాలుతుంది తెలుసుదానిని జాగ్రత్తగా తగు తక్షణతో వాడుకునిరుచిగా వంట చేసి పదిమందికి పంచినొప్పింపక తానొవ్వక అన్న రీతినకార్యము సఫలము చేసుకొనుట ధన్యము జ్యోతి..ఇది నా సొంత కవిత్వం. అందుకే నా పేరు పేట్తుకున్నా. కాపీరైట్ అస్సలు లేదు.అయ్యబాబోయ్ ఇక్కడ కూడా వంట ముచ్చట్లేనా. మరి అది ఆడవాళ్ళకే అలంకారము. సొంతము.కరెక్టే చెప్పానా?
రచయిత తన అవసరం (పుస్తకం ప్రచురించబడాలి కదా) మేరకు ప్రచురణకర్తతో
పునఃప్రచురణ హక్కులువేరెవ్వరికీ ఇవ్వను అని అంగీకరించిఉంటే, ప్రచురణకర్త
అనుమతికూడా తీసుకోవాలి.
>
> ఇద్దరి అనుమతి అవసరము అని అంటె - ఇంక రచయిత స్వాతంత్రము లేనట్టేనా?
రచయిత తన స్వాతంత్రముతోనే కదా తన హక్కులు మరొకరికి కట్టబెట్టగలడు.
>
> ప్రతీ విషయమునకు కాపీరైటు గురించి మాట్లాడితే 90% సాలె గూడు
> (వెబ్/ఇంటర్నెట్)అంతా కాపీ/టీ ల మయమే.
>
> మరొక అనుమానము....
>
> ఏదైనా పద్యాన్ని తీసుకొని, మొదటి రెండు/మూడు లైనులు అలాగేఉంచి, చివర లైను నేను
> సొంతగా వ్రాస్తె అది కాపీ రైటు ఉల్లంఘన కాదా?
అవ్వొచ్చు. పద్యంఉండేదే నాలుగు లైనులు కదా.
>
> విక్కీ లో ఉన్న విషయాలకి కాపీ రైటు ఉల్లంఘన క్రిందకు తీసుకొన వచ్చా?
> (అంటే...ఇప్పుడు ఒక సినిమా గురించి ఆ వెబ్ సైటులో ఉంచారు, సినిమాలోని రెండు
> మూడూ మంచి డైలాగులు కూడా ఉంచారు...యధతధంగా...ఇది కాపీరైటు క్రిందకు రాదా?
రెండు మూడు కి పర్వాలేదు.
మరిన్ని వివరాలకు ఇది చూడండి:
http://en.wikipedia.org/wiki/Wikipedia:Non-free_content#Acceptable_use
>
> మీ
> అనిల్ చీమలమఱ్ఱి. ________________________________
>
> Inbox.com is giving away free iPODs, movie tickets and gigabytes!
> Learn more about this contest >>
>
>
>
> ________________________________
> Ahhh...imagining that irresistible "new car" smell?
> Check out new cars at Yahoo! Autos.
> >
>
On 4/30/07, kotta pali <kott...@yahoo.com> wrote:
>
> తెలుగులో మన రచనలు వేరెవరైనా (మనకి డబ్బులిచ్చి) ప్రచురించినా, హక్కులు మాత్రం
> రచయితవే. పాశ్చాత్య దేశాల్లో కూడా ఆ ప్రచురణకి సంబంధించిన హక్కులు మాత్రమే
> ప్రచురణ కర్తవి. ఆ రచనకి మలి ముద్రణలూ, సినిమా టీవీ హక్కులూ ఇలాంటివన్నీ
> రచయితవే.
కొన్నిసార్లు ప్రచురణకర్తకి, రచయితకి మధ్య "రచయిత ఇన్ని సంవత్సరాలవరకు
తిరిగి ప్రచురించకూడదు" లాంటి అంగీకారాలేమైనా ఉండొచ్చు.
>
> ----- Original Message ----
> From: అనిల్ చీమలమఱ్ఱి < anil.chi...@inbox.com>
> To: telug...@googlegroups.com; telugublog@googlegroups..com
> Sent: Monday, April 30, 2007 4:19:39 PM
> Subject: [తెలుగుబ్లాగు:7098] Re: కాపీ
>
> కాపీ విషయం రసవత్తరముగా సాగుతున్నది....మంచిదే...(ఇవి నా సొంత
> అభిప్రాయాలు..ఎవరూ కాపీరైటుగురించి అడుగవద్దు).
>
> మా నాన్నగారు చెయ్యి తిరిగిన (అలా వెర్రిగా చూడకండి..చెయ్యి తిరిగిన అంటె,
> వంకరగా కాదు...) రచయిత (???) అంటె, కధలు, కవితలు, నానీలు కూడా
> వ్రాస్తారు...నాటికలు, వ్యాసాలు కూడా..
>
> వీటిని నేను బృందావనరావు గారి వ్రాతపత్రి (http://brao.wordpress.com/ ) లో
On Apr 30, 6:04 pm, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> An ultimate guide on copying content on internet
>
> http://lorelle.wordpress.com/2006/04/10/what-do-you-do-when-someone-s...
>
> On 4/30/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>
>
>
>
>
> > On 4/30/07, kotta pali <kottap...@yahoo.com> wrote:
>
> > > తెలుగులో మన రచనలు వేరెవరైనా (మనకి డబ్బులిచ్చి) ప్రచురించినా, హక్కులు
> > మాత్రం
> > > రచయితవే. పాశ్చాత్య దేశాల్లో కూడా ఆ ప్రచురణకి సంబంధించిన హక్కులు మాత్రమే
> > > ప్రచురణ కర్తవి. ఆ రచనకి మలి ముద్రణలూ, సినిమా టీవీ హక్కులూ ఇలాంటివన్నీ
> > > రచయితవే.
> > కొన్నిసార్లు ప్రచురణకర్తకి, రచయితకి మధ్య "రచయిత ఇన్ని సంవత్సరాలవరకు
> > తిరిగి ప్రచురించకూడదు" లాంటి అంగీకారాలేమైనా ఉండొచ్చు.
>
> > > ----- Original Message ----
> > > From: అనిల్ చీమలమఱ్ఱి <anil.chimalama...@inbox.com>
> > > To: telug...@googlegroups.com; telugublog@googlegroups..com
> > > Sent: Monday, April 30, 2007 4:19:39 PM
> > > Subject: [తెలుగుబ్లాగు:7098] Re: కాపీ
>
> > > కాపీ విషయం రసవత్తరముగా సాగుతున్నది....మంచిదే...(ఇవి నా సొంత
> > > అభిప్రాయాలు..ఎవరూ కాపీరైటుగురించి అడుగవద్దు).
>
> > > మా నాన్నగారు చెయ్యి తిరిగిన (అలా వెర్రిగా చూడకండి..చెయ్యి తిరిగిన అంటె,
> > > వంకరగా కాదు...) రచయిత (???) అంటె, కధలు, కవితలు, నానీలు కూడా
> > > వ్రాస్తారు...నాటికలు, వ్యాసాలు కూడా..
>
> > > వీటిని నేను బృందావనరావు గారి వ్రాతపత్రి (http://brao.wordpress.com/) లో
> iBlog @http://savvybytes.com
మీ
శ్రేయోబిలాషి
> > > వీటిని నేను బృందావనరావు గారి వ్రాతపత్రి ( http://brao.wordpress.com/) లో
> iBlog @ http://savvybytes.com
> తెలుగు :http://sodhana.blogspot.com
> photos : http://coolclicks.blogspot.com
--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com