అనూ మాడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్ తో ఇక నేరుగా యూనీకోడ్లో తెలుగు టైప్ చేసుకోవచ్చు..

8 views
Skip to first unread message

sridh...@gmail.com

unread,
Nov 14, 2007, 1:35:43 AM11/14/07
to తెలుగుబ్లాగు
తెలుగు బ్లాగర్లందరికీ శుభవార్త.. ఈరోజు తెలుగు చరిత్రలో మరో
సువర్ణాధ్యాయం! అనూ మాడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్ అలవాటు పడిన ప్రాణాలకు
ఇంటర్నెట్లో యూనికోడ్లో తెలుగు టైప్ చేయడం ఎంత కష్టమో తెలిసిందే. ఇప్పుడు
ఆ సమస్య తీరిపోయింది. మన వీవెన్ గారు అనూ తెలుగు మాడ్యులర్ కీబోర్డ్ కి
యూనీకోడ్ ఫాంట్ మాపింగ్ రూపొందించారు. ఇప్పుడు నేను టైప్ చేస్తున్న
సమాచారం అంతా అనూ కీబోర్ఢ్ లేఅవుట్లో ఆధారంగా యూనీకోడ్లో టైప్
చేస్తున్నదే! చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ వెసులుబాటు ఈరోజు
అందుబాటులోకి వచ్చింది. అనూ మాత్రమే అలవాటు అయిన మాబోటి వాళ్లకు నిజంగా
ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనిని ఈ క్రింది లంకె నుండి డౌన్లోడ్
చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక సర్డుబాటు చేసుకోవాలి. సహజంగా అనూలో
వత్తుకంటే ముందు అచ్చు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో వత్తు కూడా రాసిన
తర్వాత అచ్చు ఇవ్వాలి. ఆ ఒక్కటి అలవాటు పడితే ఇంకే దిగులూ లేదు.

లంకె: http://veeven.com/files/te_mdlr.zip

కందర్ప కృష్ణ మోహన్

unread,
Nov 14, 2007, 3:12:57 AM11/14/07
to telug...@googlegroups.com
వీవెన్ జిందాబాద్ (ఒక వెయ్యి సార్లు)

--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Nov 14, 2007, 4:19:56 AM11/14/07
to telug...@googlegroups.com
వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష సార్లు) :)..

బాలవాక్కు

unread,
Nov 14, 2007, 10:43:12 AM11/14/07
to telug...@googlegroups.com
వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష సార్లు) :)..+> వీవెన్ జిందాబాద్ (ఒక వెయ్యి
సార్లు)+ వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష సార్లు) + వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష
సార్లు) + వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష సార్లు) + వీవెన్ జిందాబాద్ (ఒక
లక్ష సార్లు) .................+n times

On Nov 14, 2007 2:49 PM, వెంకట రమణ (Venkata Ramana) <uvra...@gmail.com> wrote:
> వీవెన్ జిందాబాద్ (ఒక లక్ష సార్లు) :)..

Sudhakar S

unread,
Nov 14, 2007, 11:26:42 AM11/14/07
to telug...@googlegroups.com
ఇది ఎలా తయారు చెయ్యగలిగారు...అని నేను అడుగుతున్నాను. :-)
 
ధన్యవాదాలు వీవెన్.
 
దీని వివరాలు ఇస్తే మేము కొద్దిగా బ్లాగుతాం కదా ?





--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://www.visualode.org

Veeven (వీవెన్)

unread,
Nov 14, 2007, 12:06:41 PM11/14/07
to telug...@googlegroups.com
ఇది పెద్ద పనేం కాదు.

1. మైక్రోసాఫ్ట్ కీబోర్డు లేఅవుట్ క్రియేటర్ ని తెచ్చుకోండి:
http://www.microsoft.com/globaldev/tools/msklc.mspx
2. మీరు తయారుచేయాలనుకుంటున్న లేఅవుటుని దగ్గరుంచుకోండి.
3. ఏ మీటకి ఏ అక్షరం రావాలో అమర్చుకోండి.
4. తర్వాత DLL మరియు ఇన్‌స్టాలర్‌ను తయారుచేసుకోండి. (Project మెనూ నుండి)
5. ఈ DLLలను మరియు ఇన్‌స్టాలర్‌ను కలిసి పంపిణీ చేయండి.
6. ఆనందం మరియు ఖ్యాతి పొందండి!

చాలా సులువు కనుక, లభ్యమవుతున్న అన్ని రకాల తెలుగు మీటకాల అమరికలను
తయారుచేయవచ్చు. తెలుగు ఏదో విధంగా టైపు చేయడం తెలిసిన ప్రతివారూ
యూనికోడులో వారి పాఠ్యాన్ని టైపు చేయడానికి వీలుకల్పించవచ్చు.

అసలు విషయం, ఎవరెవరు ఏయో లేఅవుట్లు తయారుచేస్తున్నారు మరి. వాటిని
జనాలందరికీ ఎలా తెలియజేద్దాం. (జిందాబాదులకన్నా ఇవి ముఖ్యం.)

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Nov 14, 2007, 1:11:11 PM11/14/07
to telug...@googlegroups.com
లైనక్షు/ఫైరుఫాక్స్‌లో చాలా కష్టపడి చేయాల్సిన పనులనుకూడా బ్లాగులో వ్రాసే మీరు, మైక్రోసాఫ్టు టూల్సు వాడి ఇంత సులభంగా కీబోర్డు లేయవుటు సృష్టించవచ్చనే విషయాన్ని బ్లాగులో వ్రాయకపోవడాన్ని నేను అత్యంత తీవ్రంగా (ఒక లక్ష సార్లు) ఖండిస్తున్నాను. :).
 
వివిధ లేయవుట్లు తయారు చేయడంతో పాటుగా, అలా తయారు చేసినవారికి జిందాబాదులు చెప్పి ప్రోత్సహించడం కూడా మంచిదేగా..
 
-రమణ.

Praveen Garlapati

unread,
Nov 14, 2007, 1:17:24 PM11/14/07
to telug...@googlegroups.com
వెంకట రమణ (Venkata Ramana) wrote:
> లైనక్షు/ఫైరుఫాక్స్‌లో చాలా కష్టపడి చేయాల్సిన పనులనుకూడా బ్లాగులో వ్రాసే మీరు, మైక్రోసాఫ్టు
> టూల్సు వాడి ఇంత సులభంగా కీబోర్డు లేయవుటు సృష్టించవచ్చనే విషయాన్ని బ్లాగులో వ్రాయకపోవడాన్ని నేను
> అత్యంత తీవ్రంగా (ఒక లక్ష సార్లు) ఖండిస్తున్నాను. :).
ఓకే మీ కోసం మైక్రోసాఫ్ట్ కి ఒక "ఓ" వేసుకోండి... :)
ఇంకా ఇలాంటి టూల్సు వెలికి తీసి మీ బ్లాగులో రాసేయంది తొందరగా...

--
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

Veeven (వీవెన్)

unread,
Nov 14, 2007, 7:45:49 PM11/14/07
to telug...@googlegroups.com
On Nov 14, 2007 11:41 PM, వెంకట రమణ (Venkata Ramana) <uvra...@gmail.com> wrote:
> లైనక్షు/ఫైరుఫాక్స్‌లో చాలా కష్టపడి చేయాల్సిన పనులనుకూడా బ్లాగులో వ్రాసే

రమణా, నేను లినక్సు గురించి రాయడం ఇంకా మొదలుపెట్టలేదు. :)


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

రాకేశ్వర రావు

unread,
Nov 15, 2007, 1:07:51 AM11/15/07
to తెలుగుబ్లాగు
నాకు కూడా inscript కీబోర్డుని customize చేసుకోవాలని ఎప్పటినుండో
వుండేది.
: ? వగైరా చేర్చుకోవడానికి.
ఈ ఉపాయం బాగుంది.

Chandu

unread,
Nov 15, 2007, 5:06:05 AM11/15/07
to తెలుగుబ్లాగు
One more initiative from Veeven. Hats off.

We should learn alot from you on managing time.

నవీన్ గార్ల

unread,
Nov 15, 2007, 7:16:56 AM11/15/07
to తెలుగుబ్లాగు
ఈ సమాచారాన్ని <a href="http://wiki.etelugu.org/సహాయకేంద్రం">తెలుగు
సహాయ కేంద్రం</a>లో చేర్చాను. అందరూ మీకు వీలైనప్పుడల్లా ఈ సహాయ పేజీలను
తాజాకరిస్తూండండి.

http://wiki.etelugu.org/సహాయకేంద్రం

- నవీన్

Veeven (వీవెన్)

unread,
Nov 18, 2007, 10:09:10 PM11/18/07
to telug...@googlegroups.com
ఎవరైనా మిగతా లేఅవుట్లు తయారుచేసి ఉంటే, నాకు తెలియజేయండి.

చివరికి దీని గురించి నేను ఇంగ్లీషులో బ్లాగా: http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/

arjuna rao chavala

unread,
Dec 2, 2007, 2:14:59 AM12/2/07
to telug...@googlegroups.com
నేను పోతన కీ బోర్డు తయారు చేయటానికి ప్రయత్నించి ఓడిపోయాను. మైక్రోసాఫ్టు టెక్నాలజీ ఇంకా ime కి మారలేదని తెలుసుకున్నాను.
దీనిలో హల్లులు తర్వాత అచ్చులు నొక్కితే గుణింతపు రూపము వచ్చే లాజిక్  చేర్చు వీలు లేదు.
ఐతే  పోతన కీ బోర్డు ఇప్పటికే విండోస్ లో దొరుకుతున్నది కాబట్టి ఇంకా దీనిగురించి పట్టించదలుచుకోలేదు.

అర్జున
Reply all
Reply to author
Forward
0 new messages