రంగ సాయి గారు నమస్కారం. మీకు ఎటువంటి సహాయం కావాలన్న ఈ గుంపు నుండి ఎవరో ఒకరు అందిస్తారు. బ్లాగు రాయడానికి సాహిత్యం పాండిత్యం ఉండాల్సిన అవసరం లేదండి. మీ అనుభవాలు అలా రాస్తూ ఉండండి. అంతే... చదవడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. :)
25-06-09, Ranga Sai Mamidenna <mvran...@gmail.com>రాసిఉంది:
--
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org
వందేమాతరం
IKA POTE, GOTAM LO KUDA, NENU YENNO SARLU NA MATTER TELUGU LO PAMPADA
YELAGA
ANI ADIGANU. NAA BAD LUCK, NENU KUDA (VISAKHA) STEEL PLANT VUDYOGA
BADHYATA LLO MARCHI POYA. LEDA EE TELUGU BLOCK KE RAVADAM LEDU.
KAANA MERANTA SAHAYAM CHEYYANDI
HOW TO SEND MY FREE TELUGU IN TELUGU SCRIPT. ? OK
ALL THE BEST ALL WAYS TO AND UR TEAM.
THANKS..
On Jun 24, 11:22 pm, amaranarayana beeda <amar...@gmail.com> wrote:
> మిత్రులారా !
> గత సంవత్సరం ఆగస్టు నుంచి పాలవెల్లి <http://palavelli.blogspot.com/> పేరుతొ
> ఓ బ్లాగ్ రాస్తున్నాను . మీ విమర్శకుల నుంచి
> సమీక్షను ఆహ్వానిస్తున్నాను .http://palavelli.blogspot.com/