On May 27, 9:33 am, Phani Pradeep <phani.prad...@gmail.com> wrote:
> Three simple steps
> 1. Install Open office 3.0
> 2. Create document with hyperlinks
> 3. Save as PDF
>
> Thanks and Regards,
> Phani Pradeephttp://pradeepblog.miriyala.in
>
> 2009/5/27 Anil K. Golla <anilkumar.go...@gmail.com>
>
> > మాలతిని గారు,
>
> > వొక పిడియఫ్ ఫైలులో మరొక పిడియఫ్ ఫైలుకి హైపర్ లింకు పెట్టటానికి మీ దగ్గర
> > Adobe Acrobat ఉండాలి. Acrobat Reader తో పని అవ్వదు. మీరు Adobe Acrobat
> > trial <http://www.adobe.com/products/acrobatpro/tryout.html> వెర్షన్
> > కావాలి.
>
> >http://www.adobe.com/products/acrobatpro/tryout.html
>
> > Adobe Acrobat లో మీ ఫైల్ ఓపెన్ చేసి, మీకు కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్
> > చేసుకోవాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి, Create link అనండి. ఇంక మీకు దాన్లో
> > మీకు కావలసిన ఒప్షన్స్ అన్ని ఉంటాయి.
>
> > దీని గురించి మీకు ఇంకా ఎమన్నా సహాయం కావాలి అంటే, నేను ఇవ్వగలను.
>
> > అనిల్ కుమార్ గొల్ల
> >http://www.googlekaburlu.com
>
> > 2009/5/27 malathini <malath...@gmail.com>
On May 27, 8:20 am, "Anil K. Golla" <anilkumar.go...@gmail.com> wrote:
> మాలతిని గారు,
>
> వొక పిడియఫ్ ఫైలులో మరొక పిడియఫ్ ఫైలుకి హైపర్ లింకు పెట్టటానికి మీ దగ్గర
> Adobe Acrobat ఉండాలి. Acrobat Reader తో పని అవ్వదు. మీరు Adobe Acrobat
> trial <http://www.adobe.com/products/acrobatpro/tryout.html> వెర్షన్ కావాలి.
>
> http://www.adobe.com/products/acrobatpro/tryout.html
>
> Adobe Acrobat లో మీ ఫైల్ ఓపెన్ చేసి, మీకు కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్
> చేసుకోవాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి, Create link అనండి. ఇంక మీకు దాన్లో
> మీకు కావలసిన ఒప్షన్స్ అన్ని ఉంటాయి.
>
> దీని గురించి మీకు ఇంకా ఎమన్నా సహాయం కావాలి అంటే, నేను ఇవ్వగలను.
>
> అనిల్ కుమార్ గొల్లhttp://www.googlekaburlu.com
>
> 2009/5/27 malathini <malath...@gmail.com>
Thanks and regards.
Malathi
On May 27, 10:43 am, "Anil K. Golla" <anilkumar.go...@gmail.com>
wrote:
> మాలతిని గారు,
>
> MS-Office తో పని అవ్వాలి అంటే - మీకు లింక్ అవ్వాల్సిన టెక్స్ట్ ని సెలెక్ట్
> చేసుకొని, రైట్ క్లిక్ మేను లో Hyperlink సెలెక్ట్ చేసుకోవాలి. Insert
> Hyperlink విండో వొస్తుంది, దాన్లో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకోండి.
>
> అనిల్ కుమార్ గొల్లhttp://www.googlekaburlu.com
>
> 2009/5/27 Anil K. Golla <anilkumar.go...@gmail.com>
>
> > Malathini,
>
> > Please follow thehttp://download.openoffice.org/index.htmllink for
> > downloading Openoffice3.1.
> > *Open Office Free and Open Productivity Suite alternate to Microsoft
> > Office.*
>
> > Thanks and Regards,
> > Anil K. Golla
> >http://www.googlekaburlu.com
> > 2009/5/27 malathini <malath...@gmail.com>
Malathi
On May 27, 10:43 am, "Anil K. Golla" <anilkumar.go...@gmail.com>
wrote:
> మాలతిని గారు,
>
> MS-Office తో పని అవ్వాలి అంటే - మీకు లింక్ అవ్వాల్సిన టెక్స్ట్ ని సెలెక్ట్
> చేసుకొని, రైట్ క్లిక్ మేను లో Hyperlink సెలెక్ట్ చేసుకోవాలి. Insert
> Hyperlink విండో వొస్తుంది, దాన్లో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకోండి.
>
> అనిల్ కుమార్ గొల్లhttp://www.googlekaburlu.com
>
> 2009/5/27 Anil K. Golla <anilkumar.go...@gmail.com>
>
> > Malathini,
>
> > Please follow thehttp://download.openoffice.org/index.htmllink for
> > downloading Openoffice3.1.
> > *Open Office Free and Open Productivity Suite alternate to Microsoft
> > Office.*
>
> > Thanks and Regards,
> > Anil K. Golla
> >http://www.googlekaburlu.com
> > 2009/5/27 malathini <malath...@gmail.com>
On May 27, 1:59 pm, "Anil K. Golla" <anilkumar.go...@gmail.com> wrote:
> మీరు ఆఫీసు 2007 వాడుతున్నట్లయితే మీ పని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవ్వాలి.
>
> పాత versions లో నేను చూడలేదు.
>
> మీకు ఇన్ని ఇబ్బందులు లేకుండా చక్కగా, Adobe Acrobat
> <http://www.adobe.com/products/acrobatpro/tryout.html>ట్రయల్ వెర్షన్
> డౌన్లోడ్ చేసుకుంటే మీ పని చాలా సులువు అవుతుంది.
>
> అనిల్ కుమార్ గొల్లhttp://www.googlekaburlu.com
>
> 2009/5/27 malathini <malath...@gmail.com>
>
You can insert hyperlinks in two ways: as text or as a button. In both cases, the visible text can be different from the URL.
Display the Hyperlink Bar by choosing View - Toolbars - Hyperlink Bar. Type the visible text in the left field and the full URL in the right field, including http:// or file://.
Place the text cursor in the document at the point where you want to insert the hyperlink. Click the Hyperlink icon on the Hyperlink Bar. The hyperlink is inserted as text.
If you want to insert the hyperlink as a button, click and hold the Hyperlink icon and select As Button from the sub-menu.
|
|
To use the Hyperlink dialog instead of the Hyperlink Bar to define the hyperlink, click the icon on the Standard bar. |
To jump to a specific line in a text document, first enter a bookmark at that position (Insert - Bookmark).
To jump to a cell in a spreadsheet, first enter a name for the cell (Insert - Names - Define).
|
|
In the URL combo box, enter only the short form of the URL when jumping within the same document: If the bookmark is called Target, enter Target. To jump to another document, enter the complete URL. |
|
|
Hyperlinks can also be inserted by drag-and-drop from the Navigator. Hyperlinks can refer to references, headings, graphics, tables, objects, directories or bookmarks. |
|
|
If you wish to insert in a text a hyperlink that refers to Table 1, drag the entry Table 1 from the Navigator and drop it in the text. To do this, the Insert as Hyperlink drag mode must be selected in the Navigator. |
నేను PDF FILE లో hyperlinks పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి. మీరు
ఇచ్చిన సూచనలు అర్థం అయేంత సాంకేతికపరిజ్ఞానం నాకు లేదు. నేను primoPDF
లో చూస్తే, దానికి ప్రత్యేకంగా వేరు కోడ్ కావాలనీ అది ఉచితంగా ఇచ్చే
వెర్షనులో ఉండదనీ తెలిసింది.
మీరు శ్రమ తీసుకుని ఇంతగా వివరించినందుకు కృతజ్ఞతలు.
మాలతి
On May 28, 5:19 am, Duvvuri Venu Gopal <dvg...@gmail.com> wrote:
> ఓపెన్ ఆఫీసులో ఈ క్రింది విధంగా చేయాలి
>
> You can insert hyperlinks in two ways: as text or as a button. In both
> cases, the visible text can be different from the URL.
>
> 1.
>
> Display the *Hyperlink* *Bar* by choosing *View - Toolbars - Hyperlink
> Bar*. Type the visible text in the left field and the full URL in the
> right field, including http:// or file://.
> 2.
>
> Place the text cursor in the document at the point where you want to
> insert the hyperlink. Click the *Hyperlink* icon on the *Hyperlink* *Bar*.
> The hyperlink is inserted as text.
> 3.
>
> If you want to insert the hyperlink as a button, click and hold the *
> Hyperlink* icon and select *As Button* from the sub-menu.
>
> [image: Icon]
>
> To use the Hyperlink
> dialog<vnd.sun.star.help://shared/text/shared/02/09070000.xhp?Language=en-US&System=WIN&UseDB=no&DbPAR=swriter>instead
> of the
> *Hyperlink* *Bar* to define the hyperlink, click the icon on the *Standard*bar.
>
> -
>
> To jump to a specific line in a text document, first enter a bookmark at
> that position (*Insert - Bookmark*).
> -
>
> To jump to a cell in a spreadsheet, first enter a name for the cell (*Insert
> - Names - Define*).
>
> [image: Tip Icon]
>
> In the *URL* combo box, enter only the short form of the URL when jumping
> within the same document: If the bookmark is called *Target*, enter *Target*.
> To jump to another document, enter the complete URL.
>
> [image: Tip Icon]
>
> Hyperlinks can also be inserted by drag-and-drop from the Navigator.
> Hyperlinks can refer to references, headings, graphics, tables, objects,
> directories or bookmarks.
>
> [image: Tip Icon]
>
> If you wish to insert in a text a hyperlink that refers to Table 1, drag the
> entry Table 1 from the Navigator and drop it in the text. To do this,
> the *Insert
> as Hyperlink* drag mode must be selected in the Navigator.
>
> 2009/5/28 malathini <malath...@gmail.com>
మాలతి గారూ
మీలు ఓపెన్ ఆఫీసు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారా. అలా అయితే మీరు పిడియఫ్ ఫైలు తయారు చేయడానికి విడిగా ఏమీ ప్రోగ్రాములు వాడనక్కరలేదు.
ఓపెన్ ఆఫీసులో Writer అనే ప్రోగ్రామ్ ఉంది. అది మైక్రోసాఫ్టు వాడి వర్డుతో సమానం. ఇందులో కనకమీరు టైపు చేసుకుంటే File మెనూలో Export as PDF అనేదాన్ని ఉపయోగించి మీ ఫైలును పిడియఫ్ గా మార్చుకోవచ్చు.
ఓపెన్ ఆఫీసులో హైపర్ లింకు చెయ్యడం చాలా సులభం. ముందుగా మీరు View మేనూ లో Tool Bars ని క్లిక్ చేస్తే పక్కని బోలెడు టూల్ బార్ లు వస్తాయి. అన్నిటికంటే క్రింద Hyperlink Bar అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చెయ్యండి. మీ కంప్యూటర్ లో ఆ టూలు బారు వస్తుంది. దానిలో రెండు పెట్టేలు ఉంటాయి మొదటి పెట్టెలో మీరు దేనికి లింకు చెయ్యాలనుకుంటున్నారో ఆ వాక్యం లేక పదాన్ని టైపు చెయ్యండి. అంటే `కాశీ కేదారం' మీకు పెట్టెలు పెట్టెలల్లా కనిపిస్తుంది ఖంగారు పడవద్దు. రెండవ పెట్టెలో దేనికి లింకు చెయ్యాలనికుంటున్నారో ఆ ఎడ్రస్ టైపు చెయ్యండి. అంటే ` http://kashikedar.blogspot.com
ఇప్పుడు అదేబార్లో ఒక చైనులాంటిది ఉంది కదా దాన్ని క్లిక్ చెయ్యండి. దాని పక్కన As Text అని వచ్చిన దాన్ని క్లిక్ చెయ్యండి. ఈ ప్రక్కనున్నట్లుగా వస్తుంది. కాశీ కేదారం. అంతే. ఇలాగే మిగిలిన పిడియఫ్ లేక ఇతరాలను కూడా హైపర్ లింక్ చెయ్యవచ్చు. దీన్ని Export As PDF గా సేవ్ చేస్తే సరిపోతుంది.
ఇట్లు వేణుగోపాల్