[స్ధానికీకరణ] నెట్‌వైబ్స్

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Sep 19, 2007, 8:39:34 AM9/19/07
to telug...@googlegroups.com
http://translate.netvibes.com/translate/te_IN/

29% పూర్తి.

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Veeven (వీవెన్)

unread,
Oct 5, 2007, 1:01:31 AM10/5/07
to telug...@googlegroups.com
On 9/19/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 29% పూర్తి.
ఇప్పుడు 62% పూర్తి. (16 రోజులలో)

అంతేకాదు, ఇప్పుడు netvibes.com ని తెలుగులో చూడవచ్చు కూడా.
1. మీ విహరిణిలో ప్రధాన భాషగా తెలుగుని ఎంచుకుని ఉంటే మీకు నెట్‌వైబ్ప్
ఆటోమాటిగ్గా తెలుగులో కనిపిస్తుంది. (మీ విహరిణిలో తెలుగుని ప్రధాన భాషగా
ఇలా అమర్చుకోవచ్చు:
http://veeven.wordpress.com/2007/04/24/howto-lang-preferences/ )

2. లేదా ఈ లింకుని దర్శించండి: http://www.netvibes.com/?lang=te_IN
3. లేదా నెట్‌వైబ్స్ అమరికల నుండి భాషల విభాగంలో, తెలుగుని ఎంచుకోండి.

మీరు కూడా అనువాదాలు చేయవచ్చు. మీరు అనువాదం చేస్తానని నెట్‌వైబ్స్ వారి
అనుమతి తీసుకోవాలి: http://translate.netvibes.com/translate/te_IN/

ఈ అనువాలపై సూచనలు, అభిప్రాయాలు, పిర్యాదులు, మొదలైనవి ఇక్కడ
తెలియజేయండి: http://etelugu.org/forum/localize/netvibes

రండి, అంతర్జాలాన్ని తెలుగిద్దాం.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Oct 6, 2007, 5:22:15 AM10/6/07
to తెలుగుబ్లాగు
"విహరిణి" సరైన నిర్మాణం కాదు. "విహారిణి" ఒప్పు.
Reply all
Reply to author
Forward
0 new messages