Let's Digg!

2 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
May 8, 2007, 8:00:09 AM5/8/07
to telug...@googlegroups.com
మొన్న e-తెలుగు సమావేశంలో అనుకున్న మరో ఉపాయం తెలుగుబ్లాగుల గురించి
ఆంగ్లంలో ఒక టపా రాసి దాన్ని సాధ్యమైనంత "పైకి" డిగ్గటం. (డిగ్గులో
డిగ్గిన కొలదీ పైకి వెళ్తాం.).

మరి నేను టపా రాసేసా (రాశేశా, అలా కావాలనుకునే వారికి)
http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu/ ఇంకేమైనా
చేర్చాలా?

ఇంక డిగ్గడమే తరువాయి. డిగ్గో డిగ్గు.
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Chandu

unread,
May 8, 2007, 8:22:52 AM5/8/07
to తెలుగుబ్లాగు
Hi Veeven,

Where is the Digg post link.
Put a Diggthis button also in this blog post. I think there is some
Wordpress plugin for adding this button.

Regards
Chandu

On May 8, 5:00 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> మొన్న e-తెలుగు సమావేశంలో అనుకున్న మరో ఉపాయం తెలుగుబ్లాగుల గురించి
> ఆంగ్లంలో ఒక టపా రాసి దాన్ని సాధ్యమైనంత "పైకి" డిగ్గటం. (డిగ్గులో
> డిగ్గిన కొలదీ పైకి వెళ్తాం.).
>

> మరి నేను టపా రాసేసా (రాశేశా, అలా కావాలనుకునే వారికి)http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu/ ఇంకేమైనా

Veeven (వీవెన్)

unread,
May 8, 2007, 8:28:13 AM5/8/07
to telug...@googlegroups.com
On 5/8/07, Chandu <chandu...@gmail.com> wrote:
> Hi Veeven,
>
> Where is the Digg post link.

I think some one has to post to Digg. Some may frown on posting own
links to digg.


> Put a Diggthis button also in this blog post. I think there is some
> Wordpress plugin for adding this button.

I'll do that at night.

>
> Regards
> Chandu


>
> On May 8, 5:00pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> > మొన్న e-తెలుగు సమావేశంలో అనుకున్న మరో ఉపాయం తెలుగుబ్లాగుల గురించి
> > ఆంగ్లంలో ఒక టపా రాసి దాన్ని సాధ్యమైనంత "పైకి" డిగ్గటం. (డిగ్గులో
> > డిగ్గిన కొలదీ పైకి వెళ్తాం.).
> >

> > మరి నేను టపా రాసేసా (రాశేశా, అలా కావాలనుకునే వారికి)http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu/ఇంకేమైనా

Chandu

unread,
May 8, 2007, 9:20:14 AM5/8/07
to తెలుగుబ్లాగు
Here is the link. Start Digging
http://digg.com/software/Blogging_in_Telugu

On May 8, 5:28 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:

Tummala Sirish Kumar

unread,
May 8, 2007, 9:33:20 AM5/8/07
to telug...@googlegroups.com
మన గుంపు సభ్యులంతా డిగ్గులో ఆ పోస్టుకు వోట్లేస్తూ పోతే, అది పైపైకి పోతుంది. భావి బ్లాగర్లకు దారి చూపిస్తుంది. ఎంత ఎత్తుకు పోతే అంత మంచిది, దీపస్థంభం లాగా!
పదండి ముందుకు, పదండి తవ్వుకు,
తోద్దాం, తోద్దాం పైపైకి!
-శిరీష్

On 5/8/07, Chandu <chandu...@gmail.com> wrote:

jyothi valaboju

unread,
May 8, 2007, 9:40:13 AM5/8/07
to telug...@googlegroups.com
అసలు ఈ డిగ్గు అంటే నాకు అర్ధం కాలేదు కాని మీరు చెప్పారని చేరాను. చూద్దాం. ఏంటో దాని సంగతి.

Veeven (వీవెన్)

unread,
May 8, 2007, 10:21:03 PM5/8/07
to telug...@googlegroups.com
On 5/8/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:
> మన గుంపు సభ్యులంతా డిగ్గులో ఆ పోస్టుకు వోట్లేస్తూ పోతే, అది పైపైకి పోతుంది.
> భావి బ్లాగర్లకు దారి చూపిస్తుంది. ఎంత ఎత్తుకు పోతే అంత మంచిది, దీపస్థంభం
> లాగా!
> పదండి ముందుకు, పదండి తవ్వుకు,
> తోద్దాం, తోద్దాం పైపైకి!

ఇంకా పదకొండే. Just 11 so far. (అందులోను 3 బయటి వారివే.)

Come on guys, start digging: http://digg.com/software/Blogging_in_Telugu

Veeven (వీవెన్)

unread,
May 8, 2007, 10:22:42 PM5/8/07
to telug...@googlegroups.com
On 5/8/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
> అసలు ఈ డిగ్గు అంటే నాకు అర్ధం కాలేదు కాని మీరు చెప్పారని చేరాను. చూద్దాం.

చేరితే సరిపోదు మనకి. ఈ లింకుని అనుసరించి అక్కడున్న డిగిట్ ని నొక్కండి.
http://digg.com/software/Blogging_in_Telugu

Tummala Sirish Kumar

unread,
May 8, 2007, 11:48:00 PM5/8/07
to telug...@googlegroups.com
డిగ్గడం గురించి తెలీనివారి కోసం..
డిగ్గడమిలాగ..
http://digg.com/software/Blogging_in_Telugu/ కు వెళ్ళండి.
"బ్లాగింగ్ ఇన్ తెలుగు" అనే చిరు వ్యాసం ఉందక్కడ. వీవెన్ రాసిన http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu అనే వ్యాసం గురించిన సంక్షిప్త సమీక్ష అది. ఈ సంక్షిప్త వ్యాసానికి ఎడమ వైపున "digg it" అనే లింకును ఓసారి నొక్కండి - అంటే మీరు ఈ వ్యాసానికి వోటేసినట్టన్నమాట. ఎన్ని ఎక్కువ వోట్లు వస్తే వ్యాసం ఆ సైటులో అంత ప్రముఖంగా కనిపిస్తుంది. ఎంత ప్రముఖంగా కనిపిస్తే అంత ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వీవెన్ వ్యాసాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ మందికి తెలుగు బ్లాగుల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ మందికి తెలిస్తే, అంత ఎక్కువ...

అదన్నమాట. ఇక డిగ్గండి మరి!
-శిరీష్

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 2:08:46 AM5/9/07
to telug...@googlegroups.com
నేను దీన్ని న్యూస్‌వైన్‌లో కూడా రాసా.
http://veeven.newsvine.com/_news/2007/05/09/708268-blogging-in-telugu

మీకు న్యూస్‌వైన్‌లో ఖాతా ఉంటే అక్కడకూడా ఓటెయ్యండి.

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 3:24:34 AM5/9/07
to telug...@googlegroups.com
మరో పని: నా టపాని తెలుగులో రాసి (వీలైతే మరింత సమాచారం జోడించి),
e-నాడుకి పంపించడం.

ఎవరొస్తున్నారు ముందుకి?

jyothi valaboju

unread,
May 9, 2007, 3:27:37 AM5/9/07
to telug...@googlegroups.com
సుధాకర్ ఐతే మేలనుకుంటా. ఇంతకు ముందు ఒకసారి పంపించాడుగా...కంప్యూటర్ పత్రికలకు కూడా పంపితే ఎలా ఉంటుంది. ఈ పత్రికలవాళ్ళు ఉత్తరాల ద్వారా కదిలేటట్టు లేరు. ఎవరైన వ్యక్తిగతంగా వెళ్ళి కలిస్తే ఎదన్నా ఫలితం ఉంటుందా???

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 3:30:53 AM5/9/07
to telug...@googlegroups.com

మీరు చొరవతీసుకోండి మరి.

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 3:34:34 AM5/9/07
to telug...@googlegroups.com
On 5/9/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
> కంప్యూటర్ పత్రికలకు కూడా పంపితే ఎలా ఉంటుంది.

బావుంటుంది. మన ఉద్దేశం సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరడం. మీకు తెలిసిన
పత్రికలకు పంపించండి. అంతర్జాలంలో గుంపులకి కూడా పంపండి.

రావుగారూ, మీ బయోసింఫనీ, మరియు ఇతర గుంపుల సభ్యులకు కూడా పరిచయం చెయ్యండి.

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 3:44:40 AM5/9/07
to telug...@googlegroups.com
On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:
> వ్యాసాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ మందికి
> తెలుగు బ్లాగుల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ మందికి తెలిస్తే,
> అంత ఎక్కువ...

ప్రస్తుతం 24 డిగ్గులు. ప్రొద్దున 9వ పేజీలో ఉండేది ఇప్పుడు 2వ పేజీలోకి
వచ్చింది. ఇంకా ఒకటవ పేజీనుండి, డిగ్ మొదటి పేజీకి చేరాలి. ఎన్ని
డిగ్గులు కావాలోమరి.

> అదన్నమాట. ఇక డిగ్గండి మరి!

డిగ్గిన అందరికీ ధన్యవాదాలు.

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 3:47:56 AM5/9/07
to telug...@googlegroups.com
On 5/9/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> ప్రస్తుతం 24 డిగ్గులు. ప్రొద్దున 9వ పేజీలో ఉండేది ఇప్పుడు 2వ పేజీలోకి వచ్చింది.

http://digg.com/news/upcoming/most/page2 పేజి మధ్యలో ఉంది.

> ఇంకా ఒకటవ పేజీనుండి, డిగ్ మొదటి పేజీకి చేరాలి. ఎన్ని డిగ్గులు కావాలోమరి.

Keep spreading!

Chandu

unread,
May 9, 2007, 4:00:45 AM5/9/07
to తెలుగుబ్లాగు
How about all writing one simple post in their blog linking to the
Digg post.

On May 9, 12:47 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> On 5/9/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>
> > ప్రస్తుతం 24 డిగ్గులు. ప్రొద్దున 9వ పేజీలో ఉండేది ఇప్పుడు 2వ పేజీలోకి వచ్చింది.
>

> http://digg.com/news/upcoming/most/page2పేజి మధ్యలో ఉంది.

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 9, 2007, 4:56:49 AM5/9/07
to telug...@googlegroups.com
సి.బి.రావ్‌ గారు, చరసాల ప్రసాద్‌ గారు, దిలీప్‌ గారు, సౌమ్య గారు... ఇంకా చాలా మంది డిగ్గలేదు :-)
- శ్రీనివాసరాజు దాట్ల

 

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 9, 2007, 5:58:10 AM5/9/07
to telug...@googlegroups.com
నాతో కలిపి నేను పని చేసే కంపెనీ నుండి 8 డిగ్గులు.
5 వ పేజీ నుండి 2 లోకి లాక్కొచ్చా... మరి మీరో...
- శ్రీనివాసరాజు దాట్ల

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 8:51:42 AM5/9/07
to telug...@googlegroups.com
మీరు చేయగలిగిన ఇంకోపని మీ del.icio.us జాబితాకి దీన్ని చేర్చుకోవడం:
http://del.icio.us/url/43093d849ce9f47e6ab341c37fbf4b29

ప్రస్తుత గణాంకాలు:
- డిగ్: 36
- న్యూస్వైన్: 5
- డెలీషియస్: 2

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 9, 2007, 9:19:41 AM5/9/07
to telug...@googlegroups.com
now Digg: 40
 
-Srinivasa Raju Datla

 
On 5/9/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

Prasad Charasala

unread,
May 9, 2007, 9:43:13 AM5/9/07
to telug...@googlegroups.com

ఎవరక్కడ నేను డిగ్గలేదన్నది? :)
నేను నిన్ననే డిగ్గా!

--ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

Kamesh

unread,
May 9, 2007, 9:45:16 AM5/9/07
to telug...@googlegroups.com
ఇప్పుడు Digg  : 41
--
కామేష్ ష్.ష్.ష్.ష్....
http://chittellas.blogspot.com
http://kamesh.wordpress.com

jyothi valaboju

unread,
May 9, 2007, 9:47:57 AM5/9/07
to telug...@googlegroups.com
On 5/9/07, Prasad Charasala <char...@gmail.com> wrote:

ఎవరక్కడ నేను డిగ్గలేదన్నది? :)
నేను నిన్ననే డిగ్గా!

--ప్రసాద్
http://blog.charasala.com

 
 

 
ఇది నిజం...

Prasad Charasala

unread,
May 9, 2007, 9:52:37 AM5/9/07
to telug...@googlegroups.com

పొరపాటయ్యింది.
నిన్న నేను డిగ్గినప్పుడు లాగిన్ అవమంది, అయ్యాను. ఇక అది నా వోటు తీసుకుంది అనుకున్నా. కానీ లాగిన్ అయ్యాక మళ్ళ డిగ్గాల్సింది. ఇప్పుడు డిగ్గాను. కౌంట్ 42.

--ప్రసాద్
http://blog.charasala.com



On 5/9/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:



--
Prasad
http://blog.charasala.com

Tummala Sirish Kumar

unread,
May 9, 2007, 10:14:25 AM5/9/07
to telug...@googlegroups.com
గుంపుకు జాబు రాగానే మన సభ్యుల్లో 149 మందికి ఈమెయిలు వెళ్తుంది. 331 మంది గుంపుకే వచ్చి చూసుకుంటారు. మిగతా వారికి సంక్షిప్త ఈమెయిలు/అన్నీ కలిపి ఒకే మెయిలు వెళ్తుంది.

పై 149 మంది ఈ తీగలోని మెయిళ్ళను చూసి ఉండాలి. అందులో మూడో వంతు కూడా వోటెయ్యలేదేంటబ్బా!? ఓ సగం మంది ఇంకా మెయిలు చూసుకోలేదనుకున్నా కనీసం 80 దాకా నన్నా వోట్లు పడే ఉండాలే!

ఇక, 331 మందిలో కొందరు స్పామర్లు  - ఓ యాభై మంది దాకా - ఎలాగూ ఉంటారు - ఆ రకం జనం రాయడమే గానీ చదివేదుండదుగాబట్టి వాళ్ళనీ తీసెయ్యాలి! (రాజకీయ నాయకుల్లాగా చెప్పేవాళ్ళే గానీ వినే రకం కాదు) మిగతా 280 మందిలో కనీసం వంద మందైనా చూసి ఉండరా!?

వోట్లేంటండీ, యాభైకే చేరలేదు?
-శిరీష్

Prasad Charasala

unread,
May 9, 2007, 10:16:27 AM5/9/07
to telug...@googlegroups.com

మీ విశ్లేషణ బాగుంది. మనం తెలుగు వాళ్ళం కదా!

--ప్రసాద్
http://blog.charasala.com



On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:



--
Prasad
http://blog.charasala.com

వెంకట రమణ (Venkata Ramana)

unread,
May 9, 2007, 10:18:56 AM5/9/07
to telug...@googlegroups.com
వోటెయ్యాలంటే రిజిష్టరు చేసుకోవాలి, చాలా మందికి అది పెద్ద పనిలా అనిపిస్తోంది. నేను కూడా ఈకారణం వల్లనే మద్యాహ్నం వరకు ఓటెయ్యలేదు.
 
-రమణ.

 
On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:



--
రమణ
http://uvramana.wordpress.com

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 10:23:14 AM5/9/07
to telug...@googlegroups.com
మనం కొంచెం తగ్గితే బాగుంటుందేమో. నా డిగ్ ఖాతా అచేతనం చేయబడింది.

Tummala Sirish Kumar

unread,
May 9, 2007, 10:24:52 AM5/9/07
to telug...@googlegroups.com
నేను అదే రాయబోతున్నాను. నా ఖాతా కూడా మూసేసాడు!


On 5/9/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

Tummala Sirish Kumar

unread,
May 9, 2007, 10:25:43 AM5/9/07
to telug...@googlegroups.com
మిగతా మన వాళ్ళ ఖాతాల సంగతేంటో!?

On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:

Kamesh

unread,
May 9, 2007, 10:28:22 AM5/9/07
to telug...@googlegroups.com
నాది కూడా. పైగా disabled for misuse అంటాడు. ఏంటో అర్ధం కాలేదు.


On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com > wrote:

Tummala Sirish Kumar

unread,
May 9, 2007, 10:35:15 AM5/9/07
to telug...@googlegroups.com
దానికి వచ్చే ఇన్‌కమింగు లింకు మన గుంపు నుండి వస్తోందని గ్రహించి ఈ పని చేసుంటాడా?!

Kamesh

unread,
May 9, 2007, 10:39:08 AM5/9/07
to telug...@googlegroups.com
ఆ అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే నేను Digg లో లాగిన్ అయ్యాక డిగ్గాను. గ్రూప్ నుండి లింకు వెళ్ళే అవకాశం నా అకౌంట్ విషయంలో లేదని నా అభిప్రాయం.

Praveen Garlapati

unread,
May 9, 2007, 11:12:18 AM5/9/07
to telug...@googlegroups.com
Veeven (వీవెన్) wrote:
> మనం కొంచెం తగ్గితే బాగుంటుందేమో. నా డిగ్ ఖాతా అచేతనం చేయబడింది.
>
నాది కూడానూ...

Veeven (వీవెన్)

unread,
May 9, 2007, 11:13:00 AM5/9/07
to telug...@googlegroups.com
బహుశా, అన్నీ కొత్త ఖాతాలవడం మూలాన కావచ్చు.

Praveen Garlapati

unread,
May 9, 2007, 11:16:21 AM5/9/07
to telug...@googlegroups.com
Veeven (వీవెన్) wrote:
> బహుశా, అన్నీ కొత్త ఖాతాలవడం మూలాన కావచ్చు.
>
నాది పాతదే.
I think its more of because they somehow came to know that we are
illegally (in their sense) increasing the number of diggs.

Rami Reddy V

unread,
May 9, 2007, 11:32:51 AM5/9/07
to telug...@googlegroups.com
my account is not blocked yet, i dugg it yesterday.

If you are a news user and follow a link from forums or groups then
chances are there you get banned.

On 5/9/07, Kamesh <chit...@gmail.com> wrote:
> ఆ అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే నేను Digg లో లాగిన్ అయ్యాక డిగ్గాను.
> గ్రూప్ నుండి లింకు వెళ్ళే అవకాశం నా అకౌంట్ విషయంలో లేదని నా అభిప్రాయం.
>
>
>
> On 5/9/07, Tummala Sirish Kumar <sirish...@gmail.com> wrote:
> > దానికి వచ్చే ఇన్కమింగు లింకు మన గుంపు నుండి వస్తోందని గ్రహించి ఈ పని
> చేసుంటాడా?!
> >
> >
> > On 5/9/07, Kamesh < chit...@gmail.com > wrote:
> > > నాది కూడా. పైగా disabled for misuse అంటాడు. ఏంటో అర్ధం కాలేదు.
> > >
> > >
> > >
> > > On 5/9/07, Tummala Sirish Kumar < sirish...@gmail.com > wrote:
> > > > నేను అదే రాయబోతున్నాను. నా ఖాతా కూడా మూసేసాడు!
> > > >
> > > >
> > > >
> > > > On 5/9/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> > > > > మనం కొంచెం తగ్గితే బాగుంటుందేమో. నా డిగ్ ఖాతా అచేతనం చేయబడింది.
> > > > >
> > > > >
> > > > >
> > > > >
> > > >
> > >
> > >
> > >
> > > --
> > > కామేష్ ష్.ష్.ష్.ష్....
> > > http://chittellas.blogspot.com
> > > http://kamesh.wordpress.com
> > >
> > >
> >
> >
> >
> >
> >
> >
>
>
>
> --
> కామేష్ ష్.ష్.ష్.ష్....
> http://chittellas.blogspot.com
> http://kamesh.wordpress.com
> >
>


--
V. Rami Reddy
PhD Student
LGPD, IBDM, Case 907
Faculté des sciences de Luminy
13288 Marseille Cedex 9
France
vat...@ibdm.univ-mrs.fr
reddy...@yahoo.com,


People say,"I was born intelligent,education ruined me!"
But I say,"I was born a fool,education just made matters worse!!"

<a href="http://www.plosbiology.org"><img
src="http://www.plos.org/images/pbio_234x60.png" alt="PLoS Biology -
www.plosbiology.org" width="234" height="60" border="0"></a>

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 9, 2007, 12:37:48 PM5/9/07
to telug...@googlegroups.com
అయ్యో, నా అకౌంటూ డిజేబుల్‌ అయ్యిందే.

- శ్రీనివాసరాజు దాట్ల
 

విహారి

unread,
May 9, 2007, 12:53:50 PM5/9/07
to తెలుగుబ్లాగు
నా సభ్యత్వాన్ని కూడా డింగు టక చేశాడు.
అయ్యింది బాగానే మొట్టి కాయలు వేశాడు వాడు. లేక పోతే బస్తాల కొద్దీ కాపీ
రైట్లు, విలువలు , నిజాయితీ అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ డిగ్గు
రిగ్గింగ్ చేస్తారా :-)


kotta pali

unread,
May 9, 2007, 1:12:06 PM5/9/07
to telug...@googlegroups.com
తెలుగు బ్లాగ్ప్రముఖులారా,
ఈ డిగ్గటం వల్ల పెద్ద ప్రయోజనం లేదని నాకనిపిస్తోంది. పొద్దస్తమానం అంతర్జాలాన్ని పట్టుకు వేళ్ళాడే వాళ్ళకి తప్పించి డిగ్గ్ గురించి మిగతావారికి తెలిసే అవకాశం తక్కువ - మీరు చెప్పేదాకా ఈ డిగ్గోలేంటో నాకు తెలీదు. 
కొత్తగా కంప్యూటరు వాడకం నేర్చుకునే వాళ్ళయినా ఉపయోగించే పనిముట్టు గూగుల్. దీనిద్వారా మనం (మీరు) చేసే పనిమీదికి జనం దృష్టిని మళ్ళించగలరేమో చూడండి.
గూగుల్లో telugu అని వెతికితే మొదటి పేజీ ఆంగ్ల వికీలో తెలుగు భాషని గురించిన వ్యాసం. తెలుగు గూగుల్ వెతుకు పేజీ ఏడోది. మొదటి ఇరవై ఫలితాల్లో తెవికీ, తెలుగు బ్లాగులకి సంబంధించిన మౌలిక సమాచారం ఉన్న పేజీలు వాడుకదారులకి కనిపిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది.
telugu blog అని వెత్కితే మొదటి ఫలితం కిరణ్ చావా గారి పాత బ్లాగు.
ఈ రెండు వెతుకులాటల ఫలితాల్లో మీ పేజీలు (ఉ. తెవికీ ముఖ పత్రం, కూడలి, తేనెగూడు, బ్లాగులు తెరవటం మీద కిరణ్ వ్యాసం, వీవెన్ వ్యాసం, మొ.) ఎక్కువ కనిపించే ప్రయత్నం చెయ్యండి.


Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

వెంకట రమణ (Venkata Ramana)

unread,
May 9, 2007, 1:52:41 PM5/9/07
to telug...@googlegroups.com
నాది కూడా మూసేశారు. డిగ్గి ఒకసారి చెయ్యికాల్చుకున్నాం కాబట్టి, ఈసారి చావాగారు సూచించినట్లు గూగులు బాంబు ప్రయత్నిద్దాం. telugu అని వెదికితే మన గుంపు వచ్చేట్టు.
 
ఇలా అసాంఘిక కార్యకలాపాలకు మన గుంపును వాడితే ఈసారి గూగులు వాడు ఏకంగా మన గుంపునే మూసేస్తాడేమో. :).
 
-రమణ


 

Prasad Charasala

unread,
May 9, 2007, 2:10:38 PM5/9/07
to telug...@googlegroups.com

సాధించాలనుకున్నది అసాంఘికం కాదు గానీ సాధించాలనుకున్న మార్గమే మంచిది కాదు.
నన్ను వదిలేసింది డిగ్గు. బతికిపోయా!

--ప్రసాద్
http://blog.charasala.com



--
Prasad
http://blog.charasala.com

KASYAP కశ్యప్

unread,
May 9, 2007, 2:43:23 PM5/9/07
to telug...@googlegroups.com
నేనూ డిగ్గా ;)
"మీ జ్ఞానాన్ని ఈ బ్లాగులోకి ప్రవేశపెడితే, అది ఆ బుద్ధిగుహ నుంచి సకల జనావళి కి అందుబాటు లో వుంటుంది తద్వారా బ్లాగోన్నతికి పాటుపడేవారి జన్మ ధన్యమవుతుంది. అదే బ్లాగసిద్ధి!"
"ఒం బ్లాగాయ నమ:"
--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్


 
On 5/9/07, Prasad Charasala <char...@gmail.com> wrote:



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
telugumap.blogspot.com

Krishh

unread,
May 10, 2007, 8:22:34 AM5/10/07
to తెలుగుబ్లాగు

లాస్ట్ వీక్ DIGG లో HD-DVD సీరియల్ కీ chaos జరిగినప్పటి నుంచి డిగ్గ్
లో మానిటరింగ్ మరీ స్ట్రిక్ట్ అయ్యింది !!
అది 2004 లో స్టార్ట్ అయ్యినప్పటి నుంచి దాంట్లో మెంబర్ గా ఉన్నా ,
ఎప్పుడూ ఇంత ఫిల్టరింగ్ లేదు ... అంతా HD-DVD మహిమ !! kevin rose
detailed గా మన ఉద్దే్శ్యాలేంటో mail కొడితే ఉపయోగం ఉంటుందేమో ;) /
kiddin/

తెలుగు బ్లాగులు మరింత విస్తరించాలంటే , ఇపుడ్డు ఇంటెర్నెట్ లో కెల్ల
బెస్ట్ మార్గం నాకు తెలిసి social community సైట్స్ , My Space ,
Facebook , Orkut లాంటివి , మన దగ్గర ఆర్కుట్ చాలా ఫేమస్ , అందులో ఒక
community మొదలెట్టి విపరీతమైన ప్రచారం ఇస్తే ఎవైనా ఉపయోగ
పడుతుందేమో !! already తెలుగు బ్లాగ్ పేరుతొ ఒక గ్రూప్ ఉన్నట్టు గుర్తు
Orkut లో కానీ అది ఎప్పుడూ ఆక్టివ్ గా కనిపంచ లేదు !! ఉన్న దాన్ని రివైవ్
చెయ్యడమో , కొత్తది మొదలెట్టో కొంత పాపులర్ చేస్తే మంచింది !!

ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి , IT మాస్ కి దగ్గరయ్యే అవకాశాలు
బోల్డు !!

Prasad Charasala Vraasenu:


> పొరపాటయ్యింది.
> నిన్న నేను డిగ్గినప్పుడు లాగిన్ అవమంది, అయ్యాను. ఇక అది నా వోటు తీసుకుంది
> అనుకున్నా. కానీ లాగిన్ అయ్యాక మళ్ళ డిగ్గాల్సింది. ఇప్పుడు డిగ్గాను. కౌంట్
> 42.
>
> --ప్రసాద్
> http://blog.charasala.com
>
>
> On 5/9/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
> >
> >
> >
> > On 5/9/07, Prasad Charasala <char...@gmail.com> wrote:
> > >
> > > ఎవరక్కడ నేను డిగ్గలేదన్నది? :)
> > > నేను నిన్ననే డిగ్గా!
> > >
> > > --ప్రసాద్
> > > http://blog.charasala.com
> > >
> >

> > **
> >
> >
> > *ఇది నిజం...*
> >
> > >
> >
>
>
> --
> Prasad
> http://blog.charasala.com

Praveen Garlapati

unread,
May 10, 2007, 9:39:15 AM5/10/07
to telug...@googlegroups.com
ఆర్కుట్ పెద్దగా పని చెయ్యదని నా నమ్మకం. ఆ మాట కొస్తే ఏ సోషల్ వెబ్‌సైట్ లూ అంతగా పని చెయ్యవని నా
నమ్మకం. వాటి వల్ల కొంతలో కొంత ఇలాంటివున్నాయని తెలుస్తుందేమో కానీ అంతకంటే ముందుకు కదలదు.
ఉదాహరణ కి మీరు ఆర్కుట్ తీసుకుంటే అందులో కమ్యూనిటీలు ఫోరం లు గా పని చేసిన దాఖలాలు పెద్దగా లేవు
ఒకటీ అరా తప్పితే. ఆర్కుట్ లో ఇండివీడ్యువల్ ప్రొఫైల్స్ లో స్క్రాప్స్ చెయ్యడం వరకూ పని చేస్తుంది కానీ
అంతకంటే కమ్యూనిటీ గా పెద్దగా ఉపయోగాలు లేవు.

అలా కాక ఇంఫర్మేషన్ షేర్ చెయ్యగలిగే సోషల్ వెబ్‌సైట్ లలో ఏమన్నా కొద్దిగా లాభం ఉంటే ఉండవచ్చు గాక.

ఇక పోతే నా అభిప్రాయం లో (అందరికీ అభిప్రాయాలుంటాయిగా) e-తెలుగో మరోటో ఒక ఫుల్ ఫ్లెడ్జెద్ వెబ్‌సైట్ తయారు
చేసి అందులో కంటెంట్ పెట్టి, ఫొరంస్ లాగా క్రియేట్ చేస్తే ఉపయోగమనిపిస్తుంది. ఉదాహరణకు e-తెలుగు మొదలయిన
వెబ్సైట్ లో వీవెన్ గారు (మరెందరో) పరికరాలన్నీ ఒక చోట చేర్చి, సమాచారమంతా ఒక దగ్గర పెట్టాలి. ఒక్క దగ్గర
కి వెళ్ళి అంతా చేసేలాగుండాలి.

ఫోరంస్ కూడా పెడితే ఎవరికయినా సమస్య కలిగితే అక్కడికక్కడే సాల్వ్ చెయ్యగలిగేలా ఏర్పాటుండాలి. ఇప్పుడు కూడా
అది జరుగుతుంది కానీ అది తెలుగు బ్లాగు గ్రూప్ కే పరిమితం అయ్యింది. ఫ్యూచర్ లో ఎవరికయినా అదే సమస్య
కలిగితే వారు గ్రూప్ లో కొచ్చి అదే అదే వాటి మీద మళ్ళె మళ్ళీ ప్రశ్నలు వెయ్యాలి. ఉదాహరణకి మనం చూస్తూనే
ఉన్నాము ఎన్ని సార్లు జనాలు తెలుగు లో ఎలా రాయాలి ? ఇన్‌స్క్రిప్ట్ లో ఎలా టైప్ చెయ్యాలి, భాషా పరికరాలేంటి
అని పదే పదే అడగడం. అలాంటివి అవాయిడ్ చెయ్యచ్చు.

e-తెలుగు వెబ్‌సైట్ ఎంత అప్రోచబుల్ గా, ఎంత డైనమిక్ గా, కంటెంట్ ఎంత బాగా తయారు చేస్తే అంత మంచి
జరుగుతుందని నా అభిప్రాయం. అలాగే అందులో వెర్వేరు అవసరాల కోసం, వేర్వేరు చోటలకి వెళ్ళక్కర్లేకుండా
అన్నీ ఒక చోటె ఉండే సదుపాయం కల్పించాలి.

అలాగే ఎవరికయినా చెప్పేటప్పుడు పది చోట్ల కాకుండా ఒక చోట అన్నీ పెట్టి చూపించడం తేలిక.

ఇందులో ఎలాంటి సహాయం కావాలన్నా నేను చెయ్యగలను.

-ప్రవీణ్ గార్లపాటి

lalitha

unread,
May 10, 2007, 9:46:28 AM5/10/07
to తెలుగుబ్లాగు

jyothi valaboju

unread,
May 10, 2007, 9:50:01 AM5/10/07
to telug...@googlegroups.com
కాని ముందుగా జనాలకు నెట్‍లో తెలుగు రాయడం ఎలాగో , ఎంత సులువో తెలపాలి. వెబ్‍సైట్ చూడండి తెలుస్తుంది  అంటే ఎంతమంది చూస్తారు. ?????

Praveen Garlapati

unread,
May 10, 2007, 10:06:55 AM5/10/07
to telug...@googlegroups.com
jyothi valaboju wrote:
> కాని ముందుగా జనాలకు నెట్‍లో తెలుగు రాయడం ఎలాగో , ఎంత సులువో తెలపాలి. వెబ్‍సైట్ చూడండి
> తెలుస్తుంది అంటే ఎంతమంది చూస్తారు. ?????

చూస్తారండీ తప్పక చూస్తారు. ఇప్పుడు ఈ దునియా నడిచేదే ఆల్మోస్ట్ వెబ్ మీద అయిపోయింది.

మొదట్లో నేను తెలుసుకుంది ఎలాగనుకున్నారు. నవీన్ నాకు చెప్పారు, ఇలా తెలుగులో బ్లాగులు మొదలయిన వాటి
గురించి, ఆ తర్వాత వివిధ వెబ్‌సైట్ లను శోధించి, వికీలను పట్టుకుని, సిస్టం కాన్‌ఫిగర్ చేసుకుని,
తర్వాత తెలుగు బ్లాగు గుంపు గురించి తెలుసుకుని, లేఖిని గురించి తెలుసుకుని, కూడలి గురించి
తెలుసుకుని, తెలుగుబ్లాగర్స్ గురించి తెలుసుకుని....

మరి అలాంటి సమాచారం, పరికరాలు అంతా ఒక చోటే ఉంచి, ఉపయోగించుకోవడానికి వీలుగా కల్పిస్తే ? మంచిదే కదా,
అందరూ మళ్ళీ ప్రతీదీ మొదటి నుంచి చెయ్యకుండా త్వరగా చేరిపోతారు.

ఏమో తప్పు కావచ్చు ఆలోచించండి.

Tummala Sirish Kumar

unread,
May 10, 2007, 11:26:55 AM5/10/07
to telug...@googlegroups.com
తప్పేం కాదు. మీరు చెప్పినవి సరైనవే! అన్నీ ఒకచోట ఉండాలి. అందుకు etelugu.org సరైన చోటు. అయితే అది రెండో అంగ!

దాని కంటే ముందు పడాల్సిన అడుగు ఒకటుందిగా.. అసలదంటూ ఒకటుందని తెలియడం, కంప్యూటర్లో తెలుగు చూడొచ్చూ, రాయొచ్చూ నని తెలియడం! దాని కోసం ఏం చెయ్యాలి?

ఈ విషయమై వేరే తీగలో కొత్తపాళీ గారు కొన్ని సూచనలు చేసారు. నా అభిప్రాయాలు అక్కడ రాస్తాను. (అసలీ తీగలిలా తెగి పోయి కొత్త తీగలు ఎలా పుడుతున్నాయంటారు రావు గారూ! :))
-శిరీష్

kotta pali

unread,
May 10, 2007, 12:18:35 PM5/10/07
to telug...@googlegroups.com
నేను కావాలనే కొత్త శీర్షికతో పంపాను - పాత దారంలో అనేకానేక టపాల అడుగున కూరుకుపోకుండా.

Chandu

unread,
May 10, 2007, 12:52:02 PM5/10/07
to తెలుగుబ్లాగు
నేను బతికిపోయాను. నా login ఇంకా బాగానే పనిచేస్తోంది. అది
పుట్టినప్పుడెప్పుడో register చేసాను. అందుకే వదిలేశాడేమో.
ఈ డిగ్గటం ఆపి మన బ్లాగుల్లో మనం రాసుకోవటం ఉత్తమం.

On May 10, 8:26 pm, "Tummala Sirish Kumar" <sirishtumm...@gmail.com>
wrote:


> తప్పేం కాదు. మీరు చెప్పినవి సరైనవే! అన్నీ ఒకచోట ఉండాలి. అందుకు

> etelugu.orgసరైన చోటు. అయితే అది రెండో అంగ!


>
> దాని కంటే ముందు పడాల్సిన అడుగు ఒకటుందిగా.. అసలదంటూ ఒకటుందని తెలియడం,
> కంప్యూటర్లో తెలుగు చూడొచ్చూ, రాయొచ్చూ నని తెలియడం! దాని కోసం ఏం చెయ్యాలి?
>
> ఈ విషయమై వేరే తీగలో కొత్తపాళీ గారు కొన్ని సూచనలు చేసారు. నా అభిప్రాయాలు
> అక్కడ రాస్తాను. (అసలీ తీగలిలా తెగి పోయి కొత్త తీగలు ఎలా పుడుతున్నాయంటారు
> రావు గారూ! :))
> -శిరీష్
>

Reply all
Reply to author
Forward
0 new messages