zoo ని ఎలా రాస్తారు?

8 views
Skip to first unread message

గోపాల్(Gopal Koduri)

unread,
Aug 21, 2009, 1:38:57 PM8/21/09
to telug...@googlegroups.com
నమస్కారం,
zoo ని ఎలా రాస్తారు?

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in

Rahul Talari

unread,
Aug 21, 2009, 1:50:08 PM8/21/09
to telug...@googlegroups.com
zoo ని తెలుగులో "జూపార్కు" అని సంబోధించడం విన్నాను. "జూ" అని వదిలేస్తే అవతలి వారికి వెంటనే తట్టకపోవచ్చు అని నా ఆలోచన.

- r @ u l
Ogden Nash  - "The trouble with a kitten is that when it grows up, it's always a cat."

2009/8/21 గోపాల్(Gopal Koduri) <go...@tidbits.co.in>

amaranarayana beeda

unread,
Aug 21, 2009, 2:10:42 PM8/21/09
to telug...@googlegroups.com
అభ్యంతరం లేకపోతె హాయిగా తేట తెలుగులో 'జంతు ప్రదర్శన శాల' అని రాయొచ్చు .

2009/8/21 Rahul Talari <rahul....@gmail.com>

గోపాల్(Gopal Koduri)

unread,
Aug 21, 2009, 11:34:14 PM8/21/09
to telug...@googlegroups.com
నా ఉద్దేశ్యం అది కాదండి. దాని శబ్దం "జ" కి కాస్త దూరంగానూ, "zzzzz...." అన్నట్టునూ ఉంటుంది. అందుకే అడిగాను :)

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


21 ఆగస్టు 2009 11:20 pm న, Rahul Talari <rahul....@gmail.com> ఇలా రాసారు :

kv ramana

unread,
Aug 22, 2009, 3:44:51 AM8/22/09
to telug...@googlegroups.com
zoo ని జూ అని రాయొచ్చు. ఇదే మనకు వినిపించేది. Z sibilant గనుక  కొందరు పలికితే షూ లా వినిపిస్తుంది. 

2009/8/22 గోపాల్(Gopal Koduri) <gopal...@gmail.com>

గోపాల్(Gopal Koduri)

unread,
Aug 22, 2009, 9:12:46 AM8/22/09
to telug...@googlegroups.com
నా స్నేహితుడు ఒకర్ని అడిగితె ఇలా అన్నారు - ja family లో జ కి పైన త వత్తు వచ్చే అక్షరం ఒకటి ఉంటుంది(ఉండేది). దాని శబ్దం దీనికి సరిపోతుంది అని. నిజమేనా?

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


22 ఆగస్టు 2009 1:14 pm న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :

வினோத் ராஜன்

unread,
Aug 22, 2009, 9:55:31 AM8/22/09
to తెలుగుబ్లాగు
Hi,

Yeah. It is used to denote the "Dza" sound.

It has been added to the Telugu Unicode. I think vista supports it,
though XP cannot display it because Gautami lacks the two letters. It
was added to unicode at a later date.

Actually its not "ta ottu" but Telugu Numeral "2". It is says brown
added the mark to "ja" to distinguish between the two letters.

It looks like this:

http://ta.wikipedia.org/wiki/Image:Telugu_tsa_dza.JPG

(I added them to an Article about Telugu lipi, in Tamil Wikipedia
which I wrote. It also has tsa)

On Aug 22, 6:12 pm, గోపాల్(Gopal Koduri) <gopal.i...@gmail.com>
wrote:


> నా స్నేహితుడు ఒకర్ని అడిగితె ఇలా అన్నారు - ja family లో జ కి పైన త వత్తు
> వచ్చే అక్షరం ఒకటి ఉంటుంది(ఉండేది). దాని శబ్దం దీనికి సరిపోతుంది అని.
> నిజమేనా?
> --
> ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
> ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)
>
> ---------------------------------
> Gopala Krishna Koduri,
> Cognitive Science Lab,
> Computer Science & Engineering, IIIT.
> Hyderabad - 500032, A.P, India.
>
> ---------------------------------------------------------
> more about my life at :http://tidbits.co.in
>

> 22 ఆగస్టు 2009 1:14 pm న, kv ramana <kvjeyp...@gmail.com> ఇలా రాసారు :


>
> > zoo ని జూ అని రాయొచ్చు. ఇదే మనకు వినిపించేది. Z sibilant గనుక  కొందరు
> > పలికితే షూ లా వినిపిస్తుంది.
>

> > 2009/8/22 గోపాల్(Gopal Koduri) <gopal.i...@gmail.com>


>
> > నా ఉద్దేశ్యం అది కాదండి. దాని శబ్దం "జ" కి కాస్త దూరంగానూ, "zzzzz...."
> >> అన్నట్టునూ ఉంటుంది. అందుకే అడిగాను :)
> >> --
> >> ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (
> >>http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
> >> ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)
>
> >> ---------------------------------
> >> Gopala Krishna Koduri,
> >> Cognitive Science Lab,
> >> Computer Science & Engineering, IIIT.
> >> Hyderabad - 500032, A.P, India.
>
> >> ---------------------------------------------------------
> >> more about my life at :http://tidbits.co.in
>

> >> 21 ఆగస్టు 2009 11:20 pm న, Rahul Talari <rahul.tal...@gmail.com> ఇలా


> >> రాసారు :
>
> >> zoo ని తెలుగులో "జూపార్కు" అని సంబోధించడం విన్నాను. "జూ" అని వదిలేస్తే
> >>> అవతలి వారికి వెంటనే తట్టకపోవచ్చు అని నా ఆలోచన.
>
> >>> - r @ u l

> >>> Ogden Nash <http://www.brainyquote.com/quotes/authors/o/ogden_nash.html> - "The trouble with a kitten is that when it grows up, it's always a cat."


>
> >>> 2009/8/21 గోపాల్(Gopal Koduri) <go...@tidbits.co.in>
>
> >>> నమస్కారం,
> >>>> zoo ని ఎలా రాస్తారు?
> >>>> --
> >>>> ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (

గోపాల్(Gopal Koduri)

unread,
Aug 22, 2009, 10:16:58 AM8/22/09
to telug...@googlegroups.com
భలే! నెనర్లు :)
--

ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


22 ఆగస్టు 2009 7:25 pm న, வினோத் ராஜன் <vinodh...@gmail.com> ఇలా రాసారు :

నారాయణ

unread,
Aug 23, 2009, 9:27:08 AM8/23/09
to తెలుగుబ్లాగు

On Aug 22, 6:55 pm, வினோத் ராஜன் <vinodh.vin...@gmail.com> wrote:
> Hi,
>
> Yeah. It is used to denote the "Dza"  sound.
>
> It has been added to the Telugu Unicode. I think vista supports it,
> though XP cannot display it because Gautami lacks the two letters. It
> was added to unicode at a later date.
>
> Actually its not "ta ottu" but Telugu Numeral "2". It is says brown
> added the mark to "ja" to distinguish between the two letters.
>
> It looks like this:

ౙ ౘ లు రెండింటినీ ఇప్పుడు యూనికోడ్ గుర్తించింది. అయితే మార్చిన ఆ
పట్టికల్ని ఉపయోగంలోకి తీసుకు వచ్చే సాఫ్ట్ వేర్లు వాటిని వినియోగంలోనికి
తెచ్చేందుకు అవసరమైన గుణింతం వగైరా నియమాలను ఇంకా అప్లై చేయలేదు.
(నిపుణులు చూడండి: http://www.mail-archive.com/ubunt...@lists.ubuntu.com/msg1634018.html
. ఇది మరీ పెద్ద పని కాకపోవచ్చు,

అయితే ఈ రెండక్షరాలను గుర్తించి, వాటికి గుణింతం అప్లైచేయటం కంటే, జ కు
పైన ఉంచిన "తెలుగు అంకె గుర్తు ౨" ఒక్కదాన్నే యూనికోడ్ గుర్తించి ఉంటే
బాగుండేదని నాకు అనిపించింది. అప్పుడు, మామూలుగానే 'జ' ను (లేదా చ ను)
రాసి, ఆ తరువాత ఆ గుర్తును చేర్చుకునేందుకు వీలయ్యేది. దానితోబాటు fa
pha లాంటి పదాల తేడాలు చూపటంకోసం కూడా ఆ గుర్తును వాడుకునేవాళ్ళు
వాడుకోవచ్చు.. అయితే ప్రస్తుతం సమస్య సాధన వేరే రకంగా జరగాల్సి ఉంది.

வினோத் ராஜன்

unread,
Aug 23, 2009, 10:48:58 AM8/23/09
to తెలుగుబ్లాగు
Hi,

Why not write a unicode proposal for "Telugu Combinng Diacritic
Numeral two" or something like that.

It might be useful.

Also, CDAC has a proposal for "Telugu Nukta" [Kannada and Devangari
have Nukta Signs]. I am not sure if its a compatibility character or a
native character. Is there any documented Native usage for "Telugu
Nukta" ?

V

On Aug 23, 6:27 pm, నారాయణ <samanara...@gmail.com> wrote:
> On Aug 22, 6:55 pm, வினோத் ராஜன் <vinodh.vin...@gmail.com> wrote:
>
> > Hi,
>
> > Yeah. It is used to denote the "Dza"  sound.
>
> > It has been added to the Telugu Unicode. I think vista supports it,
> > though XP cannot display it because Gautami lacks the two letters. It
> > was added to unicode at a later date.
>
> > Actually its not "ta ottu" but Telugu Numeral "2". It is says brown
> > added the mark to "ja" to distinguish between the two letters.
>
> > It looks like this:
>
> ౙ ౘ లు రెండింటినీ ఇప్పుడు యూనికోడ్ గుర్తించింది.  అయితే మార్చిన ఆ
> పట్టికల్ని ఉపయోగంలోకి తీసుకు వచ్చే సాఫ్ట్ వేర్లు వాటిని వినియోగంలోనికి
> తెచ్చేందుకు అవసరమైన గుణింతం వగైరా నియమాలను ఇంకా అప్లై చేయలేదు.

> (నిపుణులు చూడండి: http://www.mail-archive.com/ubuntu-b...@lists.ubuntu.com/msg1634018.html

Duvvuri Venu Gopal

unread,
Aug 23, 2009, 12:15:06 PM8/23/09
to telug...@googlegroups.com
దేశికాచారి గారు పోతన మరియు వేమనలలో వీటిని చేర్చారు. చూడండి.
 
వేణుగోపాల్

2009/8/23 வினோத் ராஜன் <vinodh...@gmail.com>
--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

kv ramana

unread,
Aug 26, 2009, 3:30:52 AM8/26/09
to telug...@googlegroups.com
S లాగ Z కూడా  ఒక ఊష్మాక్షరం అని ఇంగ్లిష్ నిఘంటువులు అంటున్నాయి. జకారం వినిపిస్తే జ వాడొచ్చు. దంత్యపు జ-కు  హల్లుగా ప్రత్యేకత లేదు.
చవర్గంలోని ఒకటో జ గాని రెండో జ గాని జకారమే ఇస్తుంది; కాకపొతే స్వరంలోనే తేడా. రెండో జ ఇంకొక హల్లు కాదు. కన్యాశుల్కం (నాటకం) చూస్తె గురజాడ చ-జలకే కాదు చాలా హల్లులకు గుర్తులిచ్చారు. ఇప్పటికి విజయనగరం జిల్లాలో గదికి బదులు గెది, గడ్డికి బదులు గెడ్డి అని పలికే  బ్రాహ్మణ కుటుంబా లున్నాయి. అలాగే చెంద్రుడు అనేవాళ్ళు ఉన్నారు. జేతర, జెలగ ఇలా ఇప్పటికి వినిపించే ఈ పలుకలలో ఉండేది డంత్యపు గుణింతమే.

2009/8/23 Duvvuri Venu Gopal <dvg...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages