--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
ఎవరైనా ఏదైనా copy చేసే
సందర్భాల్లో, అర్ధానికి
contribute చెయ్యవని చెప్పి ఈ
అక్షరాలని వదిలెయ్యకుండా
వీటిని కూడా copy చేస్తే,
దీన్ని తు చ తప్పకుండా copy
చెయ్యడం అంటారు.
ఉన్నదున్నట్టు
చెప్పడాన్ని తు చ
తప్పకుండా చెప్పడం అన్న
వాడుక ఈ విధం గా వచ్చింది.
వ్రజబాల
మన గుంపు అదుర్స్!
On Nov 2, 5:44 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
wrote:
> ఇదే విషయం చిన్నప్పుడు మా సహచరుడొకడు ఉపాధ్యాయుడిని అడిగితే
> తెలియదన్నాడు. అప్పట్నుంచి, ఈ సందేహం అలానే మిగిలిపోయింది.
>
> మన గుంపు అదుర్స్!
>
> On 11/3/06, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
>
>
> > ఒక కొత్త విషయం తెలుసుకున్నా.
> > అడిగిన చదువరికి చెప్పిన వ్రజబాల గారికి కృతజ్ఞతలు.
> > --ప్రసాద్
> >http://blog.charasala.com
>
> > On 11/2/06, kiran chittella <kiran.chitte...@gmail.com> wrote:
> > > సంస్కృతం లో తు చ redundant. (వాటికి ఉన్న specific పేరు మర్చిపొయా) . ఉదా:
> > ధర్మేచ అన్నా ధర్మే అన్నా ఒకటే. కాబట్టి ఏ పని అయినా ఏది వదలకుండా చేస్తె
> > ... తుచా తప్పకుండా పాటించడం అంటారు . ఇది నాకు తెలిసిన సమాచారం..
> > త్రివిక్రమ్ ఇంకా బాగా చెప్పగలుగుతారేమొ (చదువరి గారు ఇది అడుగుతున్నరు అంటే
> > నేను నమ్మలేకపొతున్నా... మీరు దాని గురించి అడగకపొయి ఉంటే దీనిని
> > విస్మరించండి
>
> > > On 11/2/06, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
> > > > వెబ్ లో దొరకట్లేదు:
>
> >http://www.google.com/search?q=%E0%B0%A4%E0%B1%81.%E0%B0%9A.&ie=utf-8...
On Nov 3, 3:17 am, "తుమ్మల శిరీష్
కుమార్" <sirishtumm...@gmail.com> wrote:
> నిరర్థకమనో, నిర్హేతుకమనో, అనవసరమనో వదిలెయ్యక, చెప్పినదాన్ని చెప్పినట్లుగా,
> అనుకున్నదాన్ని అనుకున్నట్లుగా, అక్షరం పొల్లుబోకుండా, యథాథంగా చేసెయ్యడం..
> వీటన్నిటికీ కలిపి ఒకటే మాట - "తుచ తప్పకుండా". వ్రజబాల గారూ, చాలా చక్కగా
> వివరించారు, థాంక్స్! కిరణ్ చిట్టెల్ల గారూ, థాంక్స్!
> దీన్ని తెలుగు విక్షనరీలో చేరిస్తే దానికి ఓ కొత్త శోభ చేకూరుతుంది. వ్రజబాల,
> కిరణ్ మీరిద్దరే ఈ పని చెయ్యడం సమంజసం. దీన్ని తెవికీలో కూడా పెట్టొచ్చు.
>
> On 11/3/06, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>
>
>
>
>
> > ఇదే విషయం చిన్నప్పుడు మా సహచరుడొకడు ఉపాధ్యాయుడిని అడిగితే
> > తెలియదన్నాడు. అప్పట్నుంచి, ఈ సందేహం అలానే మిగిలిపోయింది.
>
> > మన గుంపు అదుర్స్!
>
> > On 11/3/06, Prasad Charasala <charas...@gmail.com> wrote:
> > > ఒక కొత్త విషయం తెలుసుకున్నా.
> > > అడిగిన చదువరికి చెప్పిన వ్రజబాల గారికి కృతజ్ఞతలు.
> > > --ప్రసాద్
> > >http://blog.charasala.com
>
> > > On 11/2/06, kiran chittella <kiran.chitte...@gmail.com> wrote:
> > > > సంస్కృతం లో తు చ redundant. (వాటికి ఉన్న specific పేరు మర్చిపొయా) .
> > ఉదా:
> > > ధర్మేచ అన్నా ధర్మే అన్నా ఒకటే. కాబట్టి ఏ పని అయినా ఏది
> > వదలకుండా చేస్తె
> > > ... తుచా తప్పకుండా పాటించడం అంటారు . ఇది నాకు తెలిసిన సమాచారం..
> > > త్రివిక్రమ్ ఇంకా బాగా చెప్పగలుగుతారేమొ (చదువరి గారు ఇది అడుగుతున్నరు
> > అంటే
> > > నేను నమ్మలేకపొతున్నా... మీరు దాని గురించి అడగకపొయి ఉంటే దీనిని
> > > విస్మరించండి
>
> > > > On 11/2/06, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
> > > > > వెబ్ లో దొరకట్లేదు:
>
> >http://www.google.com/search?q=%E0%B0%A4%E0%B1%81.%E0%B0%9A.&ie=utf-8...
>
> > > > > On 11/2/06, Chaduvari < sirishtumm...@gmail.com> wrote:
> > > > > > నా బ్లాగులో "తుచ తప్పకుండా"
> > > > > > అని రాయబోతూ అసలు ఇది ఎలా
> > > > > > వచ్చింది అనే దగ్గర ఆగాను.
> > > > > > ఏదో వాడేస్తూ ఉంటాను గానీ
> > > > > > నాకు దీని వ్యుత్పత్తి
> > > > > > తెలీలేదు. అది తెలియాలంటే
> > > > > > తెలుగుబ్లాగును మించిన
> > > > > > చోటు మరోటి లేదనిపించింది.
> > > > > > తెలియపరచగలరు.
>
> > > > > --
> > > > > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/
>
> > --
> > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/--
> Teach Telugu to your computer. Visithttp://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_In...