చందమామ మూతపడిందా? నేను ఈ మధ్య కాలం లో కూడా మర్కెట్లో చూసానే?
--
-వెన్నెల
మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు.
On Feb 27, 10:10 am, "telugugreeti...@gmail.com"
<telugugreeti...@gmail.com> wrote:
> తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో
> ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ
> ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది.
>
> ధన్యవాదాలు కిరణ్‍గారూ
>
> దూర్వాసుల పద్మనాభం
> telugugreetings.blogspot.com
>