ఇవి శుద్ధతప్పులు నమ్మదగిన గణాంకాలు కావు. అప్పటికి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపిస్తున్నాయి ఇవి. తమిళనాడులో తెలుగువాళ్ళమని చెప్పుకున్న రెండుకోట్ల జనాభాని, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటకలలోని తెలుగు జనాభాని ఇవి లెక్కలోకి తీసుకోవడంలేదు.
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య మాత్రమే ఇది చూపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇతరదేశాల్లో,ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సంఖ్య విషయమేమిటి? నాకు తెలిసినంతవరకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంఖ్య పదహారు కోట్లకన్నా ఎక్కువే. కానీ,ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే,వీరిలో తెలుగు బాగా మాట్లాడగలిగేవారు దాదాపు పదునాల్గుకోట్లు మాత్రమే!
హిందీ తరవాత తెలుగు మాట్లాడే జనాభా దేశంలో ఉందని అందరూ అంటున్నారు. ఇది ఎప్పటి గణాంకాల ప్రకారం? ౨౦౦౧? ౧౯౯౧లొ బెంగాలి కిందనే తెలుగు వున్నాది. ఉల్ఫ్‌రామ్‌ఆల్ఫావారిచ్చిన వివరాలు కూడా ఏమీ నెరవుగా లేవు.
> ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య మాత్రమే ఇది చూపిస్తున్నట్లుగా > అనిపిస్తోంది. ఇతరదేశాల్లో,ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సంఖ్య > విషయమేమిటి? నాకు తెలిసినంతవరకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంఖ్య > పదహారు కోట్లకన్నా ఎక్కువే. కానీ,ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే,వీరిలో > తెలుగు బాగా మాట్లాడగలిగేవారు దాదాపు పదునాల్గుకోట్లు మాత్రమే!
దశావతారం సినిమా వచ్చినప్పటి సమయం లోవి :D అంటే నా ఉద్దేశ్యం, సినిమా లో అంత దీమాగా ఆ డైలాగ్ పెట్టారూ అంటే, నిజం ఉండాల్సిందే కదా? :) -- తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com --------------------------------- Gopala Krishna Koduri, Cognitive Science Lab, Computer Science & Engineering, IIIT. Hyderabad - 500032, A.P, India.
--------------------------------------------------------- more about my life at : http://tidbits.co.in
12 నవంబర్ 2009 3:35 pm న, kv ramana <kvjeyp...@gmail.com> ఇలా రాసారు :
> హిందీ తరవాత తెలుగు మాట్లాడే జనాభా దేశంలో ఉందని అందరూ అంటున్నారు. ఇది > ఎప్పటి గణాంకాల ప్రకారం? ౨౦౦౧? ౧౯౯౧లొ బెంగాలి కిందనే తెలుగు వున్నాది. ఉల్ఫ్‌రామ్‌ఆల్ఫావారిచ్చిన > వివరాలు కూడా ఏమీ నెరవుగా లేవు.
> ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య మాత్రమే ఇది చూపిస్తున్నట్లుగా >> అనిపిస్తోంది. ఇతరదేశాల్లో,ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సంఖ్య >> విషయమేమిటి? నాకు తెలిసినంతవరకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంఖ్య >> పదహారు కోట్లకన్నా ఎక్కువే. కానీ,ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే,వీరిలో >> తెలుగు బాగా మాట్లాడగలిగేవారు దాదాపు పదునాల్గుకోట్లు మాత్రమే!
బెంగాలీల జనసంఖ్య తెలుగువారి జనసంఖ్య కంటే చాలా ఎక్కువే అయినా అందులో ఒక పెద్దభాగం మనకి పరాయిదేశమైన బాంగ్లాదేశ్ లో నివసిస్తున్నది. కనుక The Indian Union అనే ఆధికారిక నామం గల భారతదేశంలో హిందీ తరువాత తెలుగే అధిక సంఖ్యాకుల భాష అనేది సాంకేతికంగా (technically) వాస్తవమే.
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
> This mail might have been sent to you in Telugu language. If you are unable > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For > writing in Telugu, use http://lekhini.org
>> This mail might have been sent to you in Telugu language. If you are >> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE >> (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
> బెంగాలీల జనసంఖ్య తెలుగువారి జనసంఖ్య కంటే చాలా ఎక్కువే అయినా అందులో ఒక > పెద్దభాగం మనకి పరాయిదేశమైన బాంగ్లాదేశ్ లో నివసిస్తున్నది. కనుక The Indian > Union అనే ఆధికారిక నామం గల భారతదేశంలో హిందీ తరువాత తెలుగే అధిక సంఖ్యాకుల భాష > అనేది సాంకేతికంగా (technically) వాస్తవమే.
> This mail might have been sent to you in Telugu language. If you are unable > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For > writing in Telugu, use http://lekhini.org
బెంగాలీ సంగతేమో కానీ తెలుక్కి సంబంధించి వీటన్నింటిలోను సర్వసామాన్యంగా ఉన్న తొఱ్ఱ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపించడం. మళ్లీ ఆ రాష్ట్రజనాభాని కూడా అసలు లెక్కకంటే తగ్గించి చూపించడం. మిగతా రాష్ట్రాల్లో జిల్లాలకి జిల్లాలే నిండిపోయిన తెలుగువాళ్ళ సంగతేంటి ? ఉదాహరణకి - నాకు తెలిసి ఈ క్రింది నాన్-ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో తెలుగువాళ్ళు మెజారిటీ.
తమిళనాడు - ధర్మపురిజిల్లా - (తమిళనాడు శాసనసభలో తెలుగు ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ 30 మందికి తక్కువ కాకుండా ఉంటారు. గత శాసనసభలో నైతే 40 మంది ఉన్నారు.)
కర్ణాటక - రాయచూరు, బళ్ళారి ఒరిస్సా - కోరాపుట్, గంజామ్, బెర్హంపూర్ ఛత్తీస్‍ఘడ్ - దంతేవాడ
ఇంకా కొన్నున్నాయని వింటున్నాను.
ఇలా తప్పుడుగా సర్క్యులేట్ అవుతున్న లెక్కల్లో ఎవఱైనా అఱవ్వాళ్ళ హస్తముందా ? అని నాకో అనుమానం.
నా మటుకు నాకు వికీ నమ్మదగిన ఆకరం కాదు. అది ప్రైవేట్ సోర్సు కావడం ఒక కారణం. అదీగాక అక్కడ కొంతమంది అఱవ్వాళ్ళు చేఱి తెలుగుమీదున్న వ్యాసాల్ని తెలుక్కి వ్యతిరేకంగా ఎడిట్ చేస్తున్నారు. రెండేళ్ళక్రితమైతే కొన్ని తెలుగుమీదున్న కొన్ని వ్యాసల్ని ఏకంగా చెఱిపేశారు కూడా !
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
>> బెంగాలీల జనసంఖ్య తెలుగువారి జనసంఖ్య కంటే చాలా ఎక్కువే అయినా అందులో ఒక >> పెద్దభాగం మనకి పరాయిదేశమైన బాంగ్లాదేశ్ లో నివసిస్తున్నది. కనుక The Indian >> Union అనే ఆధికారిక నామం గల భారతదేశంలో హిందీ తరువాత తెలుగే అధిక సంఖ్యాకుల భాష >> అనేది సాంకేతికంగా (technically) వాస్తవమే.
>> This mail might have been sent to you in Telugu language. If you are >> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE >> (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
నేను ఒరిస్సా జయపురం నివాసిని. ఒరిస్సాలో తెలుగు వాళ్ళు 20 లక్షల వరకూ ఉంటారు; బెంగాలీలు ఎంతమంది ఉంటారో గాని కటకం, పురీల్లో చాలామంది ఉన్నారు. సుభాష్ చంద్ర బోస్ కతకంలో పుట్టి పెరిగాడు. బంగ్లాదేశ్ కాందిశీకులు ఐదు లక్షల మంది మల్కనగిరి జిల్లాలో ఉన్నారు. ఒక బెంగాలి ఎమ్మెల్యే ఉన్నాడు. బెంగాలీలు పశ్చిమ బెంగాల్ బయట ఈశాన్య భారతంలో ఎక్కువగానే ఉన్నారు. 2001 జనాభా లెక్కలు ఎలా వున్నాయో?
> బెంగాలీ సంగతేమో కానీ తెలుక్కి సంబంధించి వీటన్నింటిలోను సర్వసామాన్యంగా ఉన్న > తొఱ్ఱ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజనాభాని తెలుగువాళ్ళ జనాభాగా చూపించడం. మళ్లీ ఆ > రాష్ట్రజనాభాని కూడా అసలు లెక్కకంటే తగ్గించి చూపించడం. మిగతా రాష్ట్రాల్లో > జిల్లాలకి జిల్లాలే నిండిపోయిన తెలుగువాళ్ళ సంగతేంటి ? ఉదాహరణకి - నాకు తెలిసి > ఈ క్రింది నాన్-ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో తెలుగువాళ్ళు మెజారిటీ.
> తమిళనాడు - ధర్మపురిజిల్లా - > (తమిళనాడు శాసనసభలో తెలుగు ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ 30 మందికి తక్కువ కాకుండా > ఉంటారు. గత శాసనసభలో నైతే 40 మంది ఉన్నారు.)
> కర్ణాటక - రాయచూరు, బళ్ళారి > ఒరిస్సా - కోరాపుట్, గంజామ్, బెర్హంపూర్ > ఛత్తీస్‍ఘడ్ - దంతేవాడ
> ఇంకా కొన్నున్నాయని వింటున్నాను.
> ఇలా తప్పుడుగా సర్క్యులేట్ అవుతున్న లెక్కల్లో ఎవఱైనా అఱవ్వాళ్ళ హస్తముందా ? > అని నాకో అనుమానం.
> నా మటుకు నాకు వికీ నమ్మదగిన ఆకరం కాదు. అది ప్రైవేట్ సోర్సు కావడం ఒక కారణం. > అదీగాక అక్కడ కొంతమంది అఱవ్వాళ్ళు చేఱి తెలుగుమీదున్న వ్యాసాల్ని తెలుక్కి > వ్యతిరేకంగా ఎడిట్ చేస్తున్నారు. రెండేళ్ళక్రితమైతే కొన్ని తెలుగుమీదున్న > కొన్ని వ్యాసల్ని ఏకంగా చెఱిపేశారు కూడా !
> This mail might have been sent to you in Telugu language. If you are unable > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For > writing in Telugu, use http://lekhini.org