పేరు - స్టాలిన్
జన్మస్థలం - తెనాలి
వృత్తి - క్రిమినల్
అడ్రస్స్ - 7/జి బృందావన్ కాలనీ
చేసిన హత్యలు - 143
మొదటిది - మద్యాహ్నం హత్య
నమ్మనిది - అదృష్తం
నచ్చనిది - పెళ్ళి
తియ్యాలనేది - ప్రాణం
నచ్చని వ్యక్తి - ఎస్.పి.పరశురాం
నచ్చిన వ్యక్తులు - ఆ నలుగురు
ఊతపదం - అమ్మ మీద ఒట్టు
జన్మరాశి - సింహారాశి
నచ్చిన పండుగ - సంక్రాంతి
కుటుంబ సభ్యులు - అందరూ దొంగలే
ఎప్పుడూ కోరుకునేది - జయం
ఆదర్శం - భారతీయుడు
చివరకు మిగిలేది - దైయ్యాల కోట చూడాలని ఉంది
--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/
--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"
జ్యోతీ గారూ,
అలా అంటే ఎలాగండీ
ఏదో ఒక రోజు మొదలు అంటూ ఉంటుంది కదా
వెయ్యి అడుగుల ప్రయాణం కూడా ఒకే ఒక అడుగుతో మొదలు అవుతుంది
బహుశా ఇదే మీ తొలి బ్లాగు వ్యాసం అవ్వవచ్చు కదా!
నాకు తెలుగు అంటె చాల ఇష్టం అందుకే ఇందులో చేరాను.. లేఖిని ద్వారా తెలుగు
మెయిల్ చేయడం నెర్చుకున్నాను. చాలా సంతొషంగా ఉంది..కాని బ్లాగ్ అది అంతె
అస్సలు తెలిదు.నాలాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు అనుకుంటున్నాను..ఏప్పుడూ
నేర్చుకోడం అంతే నాకు ఇష్టం..