టీవీ - 9 లో మనం?

0 views
Skip to first unread message

Sirish Kumar Tummala

unread,
Jul 20, 2008, 11:15:29 AM7/20/08
to telugublog
టీవీ-9 లో తెలుగు బ్లాగుల గురించి ఈరాత్రి 9:30కు (ఇంకాసేపట్లో) ఓ కార్యక్రమం వస్తున్నట్టుంది.. చూడండి. వడేదో ప్రకటన చేసాడిందాక!
-శిరీష్
http://chaduvari.blogspot.com

Kiran Kumar Chava

unread,
Jul 20, 2008, 11:42:56 AM7/20/08
to telug...@googlegroups.com
నాకయితే యూట్యూబ్ వీడియోలు ఓ నాలుగు చూపిస్తాడనిపిస్తుంది!



తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౦:౪౫, Sirish Kumar Tummala <sirish...@gmail.com> ఇలా వ్రాశారు:

టీవీ-9 లో తెలుగు బ్లాగుల గురించి ఈరాత్రి 9:30కు (ఇంకాసేపట్లో) ఓ కార్యక్రమం వస్తున్నట్టుంది.. చూడండి. వడేదో ప్రకటన చేసాడిందాక!
-శిరీష్
http://chaduvari.blogspot.com





--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
-ఒక అధ్యాయం ముగిసింది.

Sirish Kumar Tummala

unread,
Jul 20, 2008, 12:09:37 PM7/20/08
to telug...@googlegroups.com
:) మీరన్నదే అయింది కిరణ్!

http://chaduvari.blogspot.com

2008/7/20 Kiran Kumar Chava <chava...@gmail.com>:

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Jul 20, 2008, 12:54:54 PM7/20/08
to telug...@googlegroups.com
అవును అదే అయింది. ఆ వీడియోలు కాపీరైటెడ్ కావా?
 
-రమణ.

తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౧:౩౯, Sirish Kumar Tummala <sirish...@gmail.com> ఇలా వ్రాశారు:

PraveenkumarNandagiri

unread,
Jul 21, 2008, 9:09:07 AM7/21/08
to తెలుగుబ్లాగు
ఆ యూట్యూబ్ వీడియోల అడ్రసు చెప్పగలిగితే కృతజ్ఞ్హుడను...


మీ ప్రవీణ్


On Jul 20, 9:54 pm, "వెంకట రమణ(Venkata Ramana)" <uvram...@gmail.com>
wrote:
> అవును అదే అయింది. ఆ వీడియోలు కాపీరైటెడ్ కావా?
>
> -రమణ.
>
> తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౧:౩౯, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com> ఇలా
> వ్రాశారు:
>
>
>
> > :) మీరన్నదే అయింది కిరణ్!
>
> >http://chaduvari.blogspot.com
>
> > 2008/7/20 Kiran Kumar Chava <chavaki...@gmail.com>:
>
> >  నాకయితే యూట్యూబ్ వీడియోలు ఓ నాలుగు చూపిస్తాడనిపిస్తుంది!
>
> >> తేదీన ౨౦౦౮ జూలై ౨౦ ౨౦:౪౫, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
> >> ఇలా వ్రాశారు:
>
> >>> టీవీ-9 లో తెలుగు బ్లాగుల గురించి ఈరాత్రి 9:30కు (ఇంకాసేపట్లో) ఓ
> >>> కార్యక్రమం వస్తున్నట్టుంది.. చూడండి. వడేదో ప్రకటన చేసాడిందాక!
> >>> -శిరీష్
> >>>http://chaduvari.blogspot.com
>
> >> --
> >> ----
> >> నెనర్లు,
> >> కిరణ్ కుమార్ చావా
> >> -ఒక అధ్యాయం ముగిసింది.- Hide quoted text -
>
> - Show quoted text -
Reply all
Reply to author
Forward
0 new messages