ccing telugublog group, expecting some one to help me with configuring
wordpress to reflect everything in telugu.
On 6/11/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> On 6/10/07, harinath <harina...@gmail.com> wrote:
> > hello veeven gaaru.
> > kaasta naa kotha blaagu ni koodali lo cherustaara?
> > http://harinath.in/blog/
>
> Added. Would you put a link to back to koodali.org on your blog?
>
>
> > i tried to customize wordpress theme to reflect everything in
> > telugu, there seems to be no direct option. any thoughts?
>
> There is some lang file that you can change. However, I did not have
> good idea of it. Please ask in the telugublog group. Anyone could
> help.
>
--
Regards...
Harinath
http://harinath.in
"Beauty is that which attracts your soul, and that which loves to give
and not to receive"
హరినాథ్ గారూ,
వర్డ్‌ప్రెస్ అంతా తెలుగులో కనిపించాలంటే ప్రస్తుతానికి తెలుగు అనువాదం లేదు. నేను php files లో labelsను అనువదించి వాడుతున్నాను.
వాఖ్యలు తెలుగులో టైపు చేయు సౌకర్యం కొరకై ఈమాట వారి ప్లగిన్ వాడవచ్చు. అదెలా పనిచేస్తుందో నా బ్లాగులో మీరు చూడచ్చు.
--ప్రసాద్
http://blog.charasala.com
--
Prasad
http://blog.charasala.com
yes nenu kooda php files ni modify cheddamu anukuntunnaa.
regarding comments, yes i added the same plugin on my new telugu blog
at http://harinath.in/blog
harinath
http://harinath.in/blog
హరినాధ్ గారూ కృతజ్ఞతలు.
మీకు నా సహాయం అవసరమైతే చెప్పండి. TMADలో మీరు చురుగ్గా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.
--
Prasad
http://blog.charasala.com
kidsone బాగుంది కానీ....
1)ఒకసారి తట్టిన (క్లిక్కిన) వెంటనే లింకు జాగృతమవ్వటం లేదు.
2) ఇది ఆంగ్లం వచ్చిన వారికి తెలుగు నేర్పించేదిలా వుంది. అలా ఎందుకుండాలి? ప్రపంచంలో ఎన్నో భాషలు మాట్లాడుతున్న వారు తెలుగు నేర్చుకోవాలి అనుకుంటూ వుండొచ్చు కదా! అయినా మనం నేర్పేది పిల్లలకయినప్పుడు వాళ్ళకు "'అమ్మ' means mother" అని చెప్పడం "పిల్లి అనగా మార్జాలం" అన్నట్లుగా వుంది. వివిధ రకమైన ఆటలు, బొమ్మలు, పాటలు ద్వారానే పిల్లలకు తెలుగు మీద శ్రద్దను, ఆసక్తిని పుట్టించి నేర్పించ గలం గానీ ఇలా కాదని నాకు అనిపిస్తోంది.
ఏదేమైయినా ఇలాంటి మరిన్ని సైట్లు పిల్లలకోసం రావాలి.