> చాలా నెల్లుగా దశిక ఇందుగారి బ్లాగు తాజాకరించ బడట్లేదు. గతంలో ఇలాంటి అనేక
> తొలుతటి బ్లాగుల్ని మనం కోల్పోయిన దృష్ట్యా ఆసక్తిపరులైనవారు ఆవిడ
> బ్లాగు-పుటల్ని Save చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాను. నేను కొంత చేశాను.
> ౨౦౦౯ జనవరి ౪ ౧౦:౨౭ న, Varudhini Katragadda <varudhi...@gmail.com> ఇలా
> రాసారు :
> రావు గారు, తాడేపల్లి గారు, ధన్యవాదాలు.
>> రావు గారు శైలజ గారి బ్లాగు URL చెప్పగలరా?
>> -వరూధిని
>> 2009/1/4 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli <
>> subtadepa...@gmail.com>
>>> తొలి తెలుగు మహిళాబ్లాగరి దశిక ఇందు.
>>> దశిక ఇందుగారి తొలి తెలుగు టపాలు
>>> http://indudasika.blogspot.com/2006_03_01_archive.html
>>> http://indudasika.blogspot.com/2005_04_01_archive.html
>>> http://indudasika.blogspot.com/2005_05_01_archive.html
>>> ౨౦౦౯ జనవరి ౪ ౦౯:౨౩ న, jyothi valaboju <jyothivalab...@gmail.com> ఇలా
>>> రాసారు :
>>>> స్వాతి, సౌమ్య నాకంటే ముందొచ్చారు. విజయవాడకు చెందిన శైలజగారు నాకంటే
>>>> ముందు బ్లాగు మొదలెట్టారనుకుంటి.. నన్ను బ్లాగు మొదలెట్టించడం, తెలుగులో వంటల
>>>> బ్లాగు లేదు అని చెప్పింది స్వాతి నే..
>>> --
>>> నెనర్లు. (Thanks)
>>> Yours Truly
>>> T. Lalitha Bala Subrahmanyam
>>> ఇట్లు భవదీయుడు
>>> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
>>> This mail might have been sent to you in Telugu language. If you are
>>> unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
>>> (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
> --
> నెనర్లు. (Thanks)
> Yours Truly
> T. Lalitha Bala Subrahmanyam
> ఇట్లు భవదీయుడు
> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
> This mail might have been sent to you in Telugu language. If you are unable
> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> writing in Telugu, use http://lekhini.org
--