On Sep 20, 11:04 am, carani narayanarao
<caraninarayana...@yahoo.co.in> wrote:
> 'ధన్యవాదా'లనేది హిందీ మాట. తెలుగులో 'కృతజ్ఞతలు' అనాలి. ధన్యవాదాలని యెవరైనా అంటే, వాళ్ళకు తెలుగు రాదనే చెప్పాలి.
> (పుట:108, "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991)
>
>
>
> ----- Original Message ----
> From: Veeven (వీవెన్) <vee...@gmail.com>
> To: telug...@googlegroups.com
> Sent: Thursday, 20 September, 2007 7:37:19 AM
> Subject: [తెలుగుబ్లాగు:11238] Re: Thanks - కు మంచి తెలుగు పదం సూచించగలరు!
>
> On 9/20/07, drchinthu <drchin...@gmail.com> wrote:
> > చాలా విరివిగా వాడే 'థాంక్స్' అన్న పదానికి తెలుగులో ధన్యవాదములు అనవచ్చు
> > కానీ అంతకన్నా మంచి పదం ఉందా?
> కృతజ్ఞతలు
>
> Explore your hobbies and interests. Go tohttp://in.promos.yahoo.com/groups- Hide quoted text -
>
> - Show quoted text -
నెనర్లు = Thanks
On Sep 20, 6:01 pm, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> over to telugu padam group, please......
>
నాదో సందేహం
సిరీశ్ సరైనదా శిరీష్ సరైనదా...?
drchinthu Vraasenu:
> > అదే వాడుతున్నా...!- Hide quoted text -
నెనరు విషయానికొస్తే- ఇది కన్నడంలోని "నెనపు"తో ఎక్కువ సంబంధం కలిగినదని
నా అభిప్రాయం. "నెనపు" అంటే జ్ఞాపకం. నెనపు ఇప్పటికీ సామాన్య కన్నడ జన
వ్యవహారంలో ఉంది. అదే తెలుగులో "చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం" అనే
అర్థాన్ని సంతరిoచుకుని ఉండవచ్చు.
> > --http://chaduvari.blogspot.com- Hide quoted text -
On Sep 22, 1:44 am, carani narayanarao <caraninarayana...@yahoo.co.in>
wrote:
> తమోరిగారు చెప్పినది ఇంకొంచం విశదీకరించడం జరుగుతోంది:
> 'శిరీషం ' వృక్ష సంబంధ పదం.శాస్త్రీయ నామం 'Acacia sirisa '. తెలుగులో 'దిరిసెన 'అని కూడా అంటారు.
>
>
>
> ----- Original Message ----
> From: తమోరి <pbru...@yahoo.com>
> To: తెలుగుబ్లాగు <telug...@googlegroups.com>
> Sent: Saturday, 22 September, 2007 7:03:41 AM
> Subject: [తెలుగుబ్లాగు:11342] Re: Thanks - కు మంచి తెలుగు పదం సూచించగలరు!
>
> [శిరీష]లో [ష]కారం ఒప్పు. {Acacia Sirissa}
> ===========
> On Sep 21, 1:37 pm, "T Sirish Kumar" <sirishtumm...@gmail.com> wrote:
> > నా పేరు శిరీష్!
> > శిరీషము - ప్రకృతి
> > దిరిసెనము - వికృతి
> > -శిరీష్
> > On 9/21/07, రాకేశ్ ఆచంట <rakesh...@gmail.com> wrote:
>
> > > నాదో సందేహం
> > > సిరీశ్ సరైనదా శిరీష్ సరైనదా...?
>
> > --http://chaduvari.blogspot.com
>
> Why delete messages? Unlimited storage is just a click away. Go tohttp://help.yahoo.com/l/in/yahoo/mail/yahoomail/tools/tools-08.html- Hide quoted text -
On Sep 22, 1:56 pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"
> > > --http://chaduvari.blogspot.com-Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -
అసలు బ్లాగు అన్నపదం మనం వాడనక్కరలేదు.
అన్నది ఉత్తమం.
On Sep 22, 10:41 am, "KBS Sarma" <kbssa...@gmail.com> wrote:
> శిరీషము, శిరీష్, శీర్షము, శీతలం - సరియైనవి.
>
> On 22/09/2007, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.tadepa...@rediffmail.com> wrote:
>
>
>
> > Dravidian Etymological Dictionary మీద ఆధారపడ్డం మనం కొంచెం తగ్గించాలి.
> > అది పూర్తిగా తమిళుల ఆధిపత్యాన్ని ఇతరుల మీద రుద్దడానికి ఉద్దేశించినట్లు
> > ఉంటుంది. తమిళేతర దక్షిణాది భాషల పదాలకి అది వ్యుత్పత్తులు చూపించదు.
> > తమిళంతో సంబంధిస్తేనే అది వ్యుత్పత్తులు చూపిస్తుంది.
>
> > నెనరు విషయానికొస్తే- ఇది కన్నడంలోని "నెనపు"తో ఎక్కువ సంబంధం కలిగినదని
> > నా అభిప్రాయం. "నెనపు" అంటే జ్ఞాపకం. నెనపు ఇప్పటికీ సామాన్య కన్నడ జన
> > వ్యవహారంలో ఉంది. అదే తెలుగులో "చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం" అనే
> > అర్థాన్ని సంతరిoచుకుని ఉండవచ్చు.
>
> > On Sep 22, 6:33 am, "తమోరి" <pbru...@yahoo.com> wrote:
> > > [శిరీష]లో [ష]కారం ఒప్పు. {Acacia Sirissa}
> > > ===========
> > > On Sep 21, 1:37 pm, "T Sirish Kumar" <sirishtumm...@gmail.com> wrote:
>
> > > > నా పేరు శిరీష్!
> > > > శిరీషము - ప్రకృతి
> > > > దిరిసెనము - వికృతి
> > > > -శిరీష్
> > > > On 9/21/07, రాకేశ్ ఆచంట <rakesh...@gmail.com> wrote:
>
> > > > > నాదో సందేహం
> > > > > సిరీశ్ సరైనదా శిరీష్ సరైనదా...?
>
> > > > --http://chaduvari.blogspot.com-Hide quoted text -
>
> > > - Show quoted text -- Hide quoted text -
ఈ గుంపులోనే చిహ్నాలై కనిపిస్తున్న ఒక శీర్షిక కింద ఇందుకు ఉపబలకంగా
శబ్దార్థ రత్నాకరం నుంచి రెండు పుటల్ని JPEG జోడింపుగా టపా చేశాను.
చూడండి. అదే టపా "తెలుగుపదం" గుంపులో కూడా చేశాను. చూడండి.
On Sep 22, 10:41 am, "KBS Sarma" <kbssa...@gmail.com> wrote:
> శిరీషము, శిరీష్, శీర్షము, శీతలం - సరియైనవి.
>
> On 22/09/2007, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.tadepa...@rediffmail.com> wrote:
>
>
>
> > Dravidian Etymological Dictionary మీద ఆధారపడ్డం మనం కొంచెం తగ్గించాలి.
> > అది పూర్తిగా తమిళుల ఆధిపత్యాన్ని ఇతరుల మీద రుద్దడానికి ఉద్దేశించినట్లు
> > ఉంటుంది. తమిళేతర దక్షిణాది భాషల పదాలకి అది వ్యుత్పత్తులు చూపించదు.
> > తమిళంతో సంబంధిస్తేనే అది వ్యుత్పత్తులు చూపిస్తుంది.
>
> > నెనరు విషయానికొస్తే- ఇది కన్నడంలోని "నెనపు"తో ఎక్కువ సంబంధం కలిగినదని
> > నా అభిప్రాయం. "నెనపు" అంటే జ్ఞాపకం. నెనపు ఇప్పటికీ సామాన్య కన్నడ జన
> > వ్యవహారంలో ఉంది. అదే తెలుగులో "చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం" అనే
> > అర్థాన్ని సంతరిoచుకుని ఉండవచ్చు.
>
> > On Sep 22, 6:33 am, "తమోరి" <pbru...@yahoo.com> wrote:
> > > [శిరీష]లో [ష]కారం ఒప్పు. {Acacia Sirissa}
> > > ===========
> > > On Sep 21, 1:37 pm, "T Sirish Kumar" <sirishtumm...@gmail.com> wrote:
>
> > > > నా పేరు శిరీష్!
> > > > శిరీషము - ప్రకృతి
> > > > దిరిసెనము - వికృతి
> > > > -శిరీష్
> > > > On 9/21/07, రాకేశ్ ఆచంట <rakesh...@gmail.com> wrote:
>
> > > > > నాదో సందేహం
> > > > > సిరీశ్ సరైనదా శిరీష్ సరైనదా...?
>
> > > > --http://chaduvari.blogspot.com-Hide quoted text -
>
> > > - Show quoted text -- Hide quoted text -
On Sep 22, 6:03 pm, carani narayanarao <caraninarayana...@yahoo.co.in>
wrote:
On Sep 22, 6:11 pm, "T Sirish Kumar" <sirishtumm...@gmail.com> wrote:
> చికాగో విశ్వవిద్యాలయం వారి నిఘంటువు కూడా "ప్రేమ, కృతజ్ఞత" అనే
> చెబుతోంది<http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%A8%E0%B1%86...>
> .
> -చదువరి
>
> On 9/22/07, carani narayanarao <caraninarayana...@yahoo.co.in> wrote:
>
>
>
>
>
>
>
> > తమిళంలో "నెనపు" అంటే జ్ఞాపకం.
> > ---------------------------------------
> > 'నెనరు ' అంటే కృతజ్ఞత,ప్రేమ,దయ,చనవు అనే అర్థాలను ఈ క్రింద చూపిన నిఘంటువులు
> > రూఢి చేస్తున్నాయి.
>
> > నెనరు= 1.కృతజ్ఞత 2.ప్రేమము (శబ్దరత్నాకరము-బ.సీతారామాచార్యులు) (వాడుకతెలుగు
> > పద కోశం-ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి)
>
> > నెనరు= gratitude;love;freedom;kindness (బాలసరస్వతి తెలుగు ఇంగ్లీషు
> > డిక్షనరి-డా.దాశరథి)
>
> > నెనరు= affection,love.ప్రేమ. gratitude,కృతజ్ఞత.(బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్
> > నిఘంటు)
>
> > నెనరు= ప్రేమ,స్నేహం; వలపు,మోహం; దయ,కనికరం; మచ్చిక,చనవు; ప్రేమాస్పదం;
> > కృతజ్ఞత.(నడుపల్లి పాఠశాల నిఘంటువు-ఎన్.ఎస్.రాజు)
> > ___________________________________
>
> > From: తమోరి <pbru...@yahoo.com>
> > Subject: [తెలుగుబ్లాగు:11350] Re: Thanks - కు మంచి తెలుగు పదం సూచించగలరు!
>
> > కన్నడ [నెనవు] తెలుగు [నెలవు]తో సంబంధించిన పదం.
> > తెలుగు [నెనరు]కి {చేసిన మేలు గుర్తుపెట్టుకొను] అనే అర్థం లేదు. ఉదా:
> > త్యాగరాజు కృతి -{ప్రక్కన నిలబడి} లో [నెనరుంచి] అంటే [దయ ఉంచి] అని.
> > ==================
>
> > ------------------------------
> > Now you can chat without downloading messenger. Click here<http://in.rd.yahoo.com/tagline_webmessenger_5/*http://in.messenger.ya...>to know how.
>
> --http://chaduvari.blogspot.com- Hide quoted text -
On Sep 22, 6:23 pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"
> > > > > --http://chaduvari.blogspot.com-Hidequoted text -
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం:-
____________________________
నెనరు=
( విశేష్యము)
On Sep 22, 8:57 pm, carani narayanarao <caraninarayana...@yahoo.co.in>
wrote:
> Save all your chat conversations. Find them online athttp://in.messenger.yahoo.com/webmessengerpromo.php- Hide quoted text -
On Sep 22, 1:34 pm, carani narayanarao <caraninarayana...@yahoo.co.in>
> > Save all your chat conversations. Find them online athttp://in.messenger.yahoo.com/webmessengerpromo.php-Hide quoted text -
>
> > - Show quoted text -
>
> Explore your hobbies and interests. Go tohttp://in.promos.yahoo.com/groups- Hide quoted text -
***తమోరి***
======================================
> > నెనరు= 1.కృతజ్ఞత 2.ప్రేమము (శబ్దరత్నాకరము- బ.సీతారామాచార్యులు) (వాడుకతెలుగు పద కోశం-ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి)
>
> > నెనరు= gratitude;love;freedom;kindness (బాలసరస్వతి తెలుగు ఇంగ్లీషు డిక్షనరి-డా.దాశరథి)
>
> > నెనరు= affection,love.ప్ రేమ. gratitude,కృతజ్ఞత.(బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్ నిఘంటు)
>
> > నెనరు= ప్రేమ,స్నేహం; వలపు,మోహం; దయ,కనికరం; మచ్చిక,చనవు; ప్రేమాస్పదం; కృతజ్ఞత.(నడుపల్లి పాఠశాల నిఘంటువు-ఎన్.ఎస్.రాజు)
>
> Save all your chat conversations. Find them online athttp://in.messenger.yahoo.com/webmessengerpromo.php- Hide quoted text -
>
> - Show quoted text -
వివరించినందుకు నెనర్లు .
నేను సిరికి పతియైన విష్ణవు పేరు కాబట్టి
సిరి + ఈశుడు = సిరీశుడు (నా పేరు 'రాకేశు'డిలా)
అని వస్తుందేమో అనుకున్నా.. అదింకోపేరౌతందనుకుంట.
ఇక అమ్మాయిల పేరు 'శిరీష' అంటే ప్రకృతనమట.
నన్నెప్పుడో ఎవరో మలయాళీ పిల్ల అడిగింది, తెలుగమ్మయిల్లో Sireesha పేరు
ఎందుకు అంత ప్రాచుర్యం అని.
దానికి నేను
సిరీశ = సిరి కి రాణి, కాబట్టి లక్షీ దేవి అని వస్తుందని 'వితండ'వివరణ
ఇచ్చాను.
Guess I was wrong !
రాక + ఈశుడు = రాకేశుడు (దయచేసి అర్థం అడగవద్దు)
అందం.బ్లాగుస్పాటు.కామ్
On Sep 23, 7:46 pm, రాకేశ్ ఆచంట <rakesh...@gmail.com> wrote:
> T Sirish Kumar Vraasenu:
>
> > నా పేరు శిరీష్!
> > శిరీషము - ప్రకృతి
> > దిరిసెనము - వికృతి
> > -శిరీష్
>
> వివరించినందుకు నెనర్లు .
> నేను సిరికి పతియైన విష్ణవు పేరు కాబట్టి
> సిరి + ఈశుడు = సిరీశుడు (నా పేరు 'రాకేశు'డిలా)
> అని వస్తుందేమో అనుకున్నా.. అదింకోపేరౌతందనుకుంట.
> ఇక అమ్మాయిల పేరు 'శిరీష' అంటే ప్రకృతనమట.
> నన్నెప్పుడో ఎవరో మలయాళీ పిల్ల అడిగింది, తెలుగమ్మయిల్లో Sireesha పేరు
> ఎందుకు అంత ప్రాచుర్యం అని.
> దానికి నేను
> సిరీశ = సిరి కి రాణి, కాబట్టి లక్షీ దేవి అని వస్తుందని 'వితండ'వివరణ
> ఇచ్చాను.
> Guess I was wrong !
>
> రాక + ఈశుడు = రాకేశుడు (దయచేసి అర్థం అడగవద్దు)
ఎల్లారకు నెనర్లు.
నేను నెనర్లించినాను.
పరిణామ క్రమంలో ఎలా మారుతుంది అన్నదాన్ని ఆలోచిస్తే...
నెనర్లు
నెర్లు
నెన్ర్లు
నెన్ర్లు
నె న్ ర్ లు
నెన్లు
ఎనర్లు
ఎర్లు
(రాత్రి భాషా చరిత్ర చదువుతుంటే వచ్చిన ఆలోచనలు) -- only for fun, don't
take them seriously and start using :)
> > > సీ.దీవెనల్ వినయవిధేయత తోడ( జేకొనుచును వెండియు నెనరు దొరలు.- Hide quoted text -
కొన్నిటికి ఎంత గింజుకున్నా ఒక్క సమాధానం కూడా రాదు (ఉదాహరణకు తెవికీ "ఈ
వారం వ్యాసం" టపా)
ఇంకొన్ని యధాలాపంగా అడిగినా చర్చాహారం ఆంజనేయుని తోకలా అలా
పెరిగిపోతుంది...........
ఏమిటో ఈ మాయ ....
- నవీన్
On Sep 28, 2:29 pm, Kiran Kumar Chava The Oremuna
<chavaki...@gmail.com> wrote:
> http://oremuna.com/blog/?p=1214ఇప్పుడే ఈ విషయంపై బ్లాగినాను.
On Sep 28, 3:29 pm, Kiran Kumar Chava The Oremuna
<chavaki...@gmail.com> wrote:
> http://oremuna.com/blog/?p=1214ఇప్పుడే ఈ విషయంపై బ్లాగినాను.
On Sep 20, 7:03 am, drchinthu <drchin...@gmail.com> wrote:
> చాలా విరివిగా వాడే 'థాంక్స్' అన్న పదానికి తెలుగులో ధన్యవాదములు అనవచ్చు
> కానీ అంతకన్నా మంచి పదం ఉందా? 'థాంకులు' అన్న పదమెందుకో 'మృష్టాన్న భోజనం
> చేస్తూన్నప్పుడు వచ్చిన పంటి కింద రాయిలా' తోస్తోంది నాకు, ఈ మధ్య అందరూ
> అదే వాడుతున్నా...!
నెనరు అంటె అర్థం ప్రేమ. నెనరు అంటె క్రుతఙ్ఞత కాదు.
నెనరుకి ఉన్న అర్థాల్లో 'కృతజ్ఞత' అన్నది ఒకటి, బ్రౌణ్యం ప్రకారం:
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%A8%E0%B1%86%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81&display=utf8&table=brown