ఏడు చేపల కధ పేరు తో ఒక బ్లాగ్ లొ ఒక ఫన్నీ పొస్ట్ చదివాను చాలా రోజుల
కింద ... ఇప్పుడు వెతికితే దొరకడం లేదు .... అందులో రచయిత ఏడు చేపల కధ కి
మధ్య మధ్య లో చమత్కారంగా కామెంట్స్ ఆడ్డ్ చేసి భలే గా రాసారు ... ఆఆ
పోస్ట్ కోసం వెదుకుతున్నా ఎవరైనా సాయం చేయ గలరా ??