నేను ఒక తెలుగు బ్లాగు ప్రారంభించాను. దయచేసి చూసి మీ సలహాలు ఇవ్వ్గలరు.
కూడలివారు, జల్లెడవారూ నా బ్లాగుని గుంపులో చేర్చవలసిందిగా కోరుచున్నాను.
నా బ్లాగు: www.adantea.blogspot.com
భవదీయుడు
విశ్వామిత్ర
On 26 June, 12:12, viswamitra 123 <viswamitra...@gmail.com> wrote:
> రంగ శాయి గారికి నమస్కారం, నా బ్లాగును వీక్షించినందుకు ధన్యవాదాలు. కూడలి /
> జల్లెడవారు నా బ్లాగును గుంపుకు కలిపేకా విసిగిద్దామని వేచి ఉన్నాను.
> ధన్యవాదాలతో విశ్వామిత్ర
>
> 2009/6/26 Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
>
> > వందే మాతరం
> > విశ్వామిత్రగారికి
> > ఆశీర్వచనములు. నేనూ ఈమధ్యనే నా మనవడి బలవంతపు సహాయం తో ఈ బ్లాగ్
> > గుంపులో చేరాను.
> > మీరు రాసినది చదివి నా (భాధ్యతారహితమైన) చిన్నప్పటి ప్రవర్తన
> > గుర్తుకొచ్చింది .
> > ఇలాగే * విసిగిస్తూండంది**
> > *
> > 2009/6/25 viswamitra <viswamitra...@gmail.com>