Telugu fonts

38 views
Skip to first unread message

sujatha9999

unread,
Jun 12, 2009, 1:21:08 PM6/12/09
to తెలుగుబ్లాగు
Hi all,
I am new to this group.
I am planining to start telugu blog. Iam using quillpad and lekhani
and pasting telugu into wordpress.
I am just wondering ..How to get tikkana font or any other font fo rmy
pasted telugu content in wordpress.

padma kala

unread,
Jun 12, 2009, 1:26:34 PM6/12/09
to telug...@googlegroups.com
శుభాకాంక్షలు
మీరు baraha.com  కు వెళ్ళి తెలుగు సాప్ట్ వేర్ దించుకోండి.
download baraha
all the best

12 జూన్ 2009, 10:51 pm న, sujatha9999 <mail2u...@gmail.com> ఇలా రాసారు :

uma devi

unread,
Jun 12, 2009, 2:08:15 PM6/12/09
to telug...@googlegroups.com
Thank you.
I have one more question ...
After Translating into telugu ..How should I post into blog?
As jpeg or any other ways?

 
2009/6/12 padma kala <kala.p...@gmail.com>

uma devi

unread,
Jun 12, 2009, 2:33:25 PM6/12/09
to telug...@googlegroups.com
How can I get other fonts like eenadu font,tikkana font in to my blog.

2009/6/12 uma devi <mail2u...@gmail.com>

Aasish Pappu

unread,
Jun 12, 2009, 2:56:06 PM6/12/09
to telug...@googlegroups.com
You may want to try blogspot.com, that comes with inline transliteration facility. All you have to do is go to Settings and enable transliteration in your target language.

-Aasish

12 జూన్ 2009, 2:33 pm న, uma devi <mail2u...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu

Sirish Kumar Tummala

unread,
Jun 12, 2009, 3:11:43 PM6/12/09
to telug...@googlegroups.com
ఉమా దేవి గారూ,
ఈనడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు తమ సొంత ఎన్‌కోడింగును (ఫాంటులనే అనుకుందాం ప్రస్తుతానికి)  వాడుతూంటాయి. వాటిని డైనమిక్ ఫాంటులనో ఏదో అంటారు. ఆ ఫాంటులుంటేనే ఆ పేజీలు కనబడతాయి. ఆ ఫంటులు వేరే వెబ్‌సైట్లలోని తెలుగును చూట్టానికి పనికిరావు. ఉదాహరణకు ఈనాడు ఫాంటులు మన కంప్యూటర్లో ఉంటేనే ఈనాడు తెలుగు కనబడుతుంది. లేకపోతే అంతా చిక్కిరిబిక్కిరి రాత ఏదో కనబడుతుంది. అదే ఈనాడు ఫాంటుతో మరే ఇతర వెబ్‌సైటులోనూ తెలుగును చూళ్ళేము. అను ఫాంట్లు, శ్రీలిపి వగైరాలు కూడా ఈ బాపతే!

అయితే యూనికోడు అనేది సార్వత్రిక కోడు - యూనివర్సల్ కోడన్నమాట ! ప్రతీ కంప్యూటరూ ఈ యూనికోడు ఫాంటులను చూపెట్టగలిగే సమర్ధత కలిగి ఉంటుంది. ఒకవేళ లేకపోయినా చిన్న మార్పులతో ఆ సమర్ధత కలిగించవచ్చు. ఒకసారి కలిగిస్తే ఇహనది యూనికోడున్న ఏ వెబ్‌సైటునైనా చక్కగా చూపిస్తుంది. ఈ యూనికోడు ఫాంటులే వేమన, పోతన, తిక్కన, లోహిత్ వగైరాలు. యూనికోడుతో ఉన్న ఏకైక లోపం ఏంటంటే.. ఉన్న ఫాంటులు చాలా తక్కువ - ఈ నాలుగేనేమో! మన బ్లాగులు, చాలా వెబ్‌పత్రికలు యూనికోడునే వాడతాయి.

పోతే తెలుగులోకి లిప్యంతరీకరించాక బ్లాగులో ఎలా పెట్టాలి అని అడిగారు, మీరు.. దాన్ని ఆపాటి కాపీ చేసి తీసుకుపోయి మీ బ్లాగులో పెట్టెయ్యడమే! ఆ జేపెగ్గులూ పీడీయెప్ఫులూ చెయ్యక్కరలేదు.

ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. సాంకేతిక మిత్రులున్నారీ గుంపులో - మీ సందేహాలు తీరుస్తారు.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/6/13 uma devi <mail2u...@gmail.com>

uma devi

unread,
Jun 12, 2009, 4:23:25 PM6/12/09
to telug...@googlegroups.com
thank you very much ...
How can I use Pothana,tikkana..fonts?
When I am copying and pasting  after translating into telugu  into my wordpress  I am getting default small letters font.
What is the output of the font from Baraha?

2009/6/12 Sirish Kumar Tummala <sirish...@gmail.com>

Sirish Kumar Tummala

unread,
Jun 13, 2009, 12:54:40 AM6/13/09
to telug...@googlegroups.com

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/6/13 uma devi <mail2u...@gmail.com>
thank you very much ...
How can I use Pothana,tikkana..fonts?
ప్రశ్న అర్థం కాలేదు.
When I am copying and pasting  after translating into telugu  into my wordpress  I am getting default small letters font.
ఫాంటు సైజును వర్డ్‌ప్రెస్సు వాడి థీములో మార్చుకోవాలి.
What is the output of the font from Baraha?
తెలీదు

Duvvuri Venu Gopal

unread,
Jun 13, 2009, 12:12:58 AM6/13/09
to telug...@googlegroups.com
ఇంక చాల తెలుగు ఫాంట్లు ఉన్నాయి. అవి మీకు కావాలంటే భారత ప్రభుత్వం వారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వెబ్ సైట్ కు వెళ్లి చూడండి . సి-డాక్ వారి మరియు ఇతరుల ఓపెన్ టైపు ఫాంట్లు అలాగే మీ దగ్గర విండోస్ ఎక్స్ పీ లేక విస్టా లేక పొతే కావలసిన ప్రోగ్రాములు మొదలగునవి అక్కడ ఉంటాయి. ఇవి కాక సుగుణ (బాపు చేతి వ్రాత) ఇ-తెలుగు ఫాంట్లు కూడా ఉన్నాయ్.  ఇవి అన్ని కుడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి.
 
--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

నల్లమోతు శ్రీధర్

unread,
Jun 27, 2009, 8:55:34 AM6/27/09
to తెలుగుబ్లాగు
ఉమాదేవి గారు, మన కంప్యూటర్లో డీఫాల్ట్ గా గౌతమి అనే మైక్రోసాఫ్ట్
యూనీకోడ్ ఫాంట్ వ్యవస్థాపితం చెయ్యబడి ఉంటుంది. మీరు పోతన, తిక్కన వంటి
ఇతర ఫాంట్లలో దేన్నయినా మీ డీఫాల్ట్ ఫాంట్ గా ఏర్పాటు చేసుకోవాలంటే ఆ
ఫాంట్ ని C:\Windows\fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేసుకున్న మీదట మీ
Firefox బ్రౌజర్ లో Tools>Options>Content>Fonts&Colors వద్ద Advanced
అనే బటన్ ని క్లిక్ చేసి వెంటనే వచ్చే బాక్సులో Serif వంటి అన్ని అంశాల
వద్ద మీరు కోరుకున్న ఫాంట్ ని ఎంచుకోవాలి. ఇక్కడ మీరు
గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఇంతా చేసినా.. మీరు సెట్ చేసుకున్న
ఫాంట్ మీకు మీ కంప్యూటర్లో కన్పిస్తుంది తప్పిస్తే మీ బ్లాగు సందర్శకులకు
మాత్రం వారి కంప్యూటర్లో డీఫాల్ట్ గా ఉండే గౌతమి ఫాంట్ లోనే మీ బ్లాగు
టపాలు కన్పిస్తుంటాయి. మీకు నచ్చిన ఫాంట్ లోనే ఇతరులూ మీ టపాలను చూడాలంటే
వారూ ఇలా డీఫాల్ట్ ఫాంట్ ని మార్చుకోక తప్పదు. మీకు వర్డ్ ప్రెస్ లో టైప్
చేసినా మీరు కోరుకున్న ఫాంట్ రాకపోవడానికి కారణం ఇదే. మీ డీఫాల్ట్ ఫాంట్
ని మార్చుకుంటే మీ పిసి వరకూ మీరు కోరుకున్న విధంగా కన్పిస్తుంది.

- నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా
http://computerera.co.in/
http://computerera.co.in/forum
http://computerera.co.in/chat
http://computerera.co.in/blog

Reply all
Reply to author
Forward
0 new messages