ఆంధ్రజ్యోతిలో RTS పాఠాలు

1 view
Skip to first unread message

నవీన్ గార్ల

unread,
May 14, 2008, 2:15:20 AM5/14/08
to తెలుగుబ్లాగు
http://epaper.andhrajyothy.com/Web/Article/2008/05/14/103/14_05_2008_103_001.jpg

ఇంత పని చేసినవారెవ్వరు? :)

నెటిజన్ netijen.blogspot.com

unread,
May 14, 2008, 9:11:45 AM5/14/08
to తెలుగుబ్లాగు
అవును.
ఎవరు?

On May 14, 11:15 am, నవీన్ గార్ల <gsnav...@gmail.com> wrote:
> http://epaper.andhrajyothy.com/Web/Article/2008/05/14/103/14_05_2008_...

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
May 14, 2008, 9:42:08 AM5/14/08
to తెలుగుబ్లాగు
ఇందులో లేఖిని గుఱించి గాని ఇన్ స్క్రిప్టు గుఱించి గాని URL
మాత్రంగానైనా లేకపోవడం బహుశోచనీయం.

On May 14, 6:11 pm, నెటిజన్ netijen.blogspot.com <neti...@gmail.com>
wrote:
> > ఇంత పని చేసినవారెవ్వరు? :)- Hide quoted text -
>
> - Show quoted text -

Murali Krishna Kunapareddy

unread,
May 14, 2008, 10:12:23 AM5/14/08
to telug...@googlegroups.com
లేఖిని గురించి URL తో సహా వ్రాసారుగా. ఇన్ స్క్రిప్టు గురించి విడిగా చెప్పకపోయినా, తెలుగు టైప్ రైటింగ్ అలవాటు వున్నవాళ్ళు ... అంటూ చెప్పారు.

2008/5/14 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:



--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"

Sudhakar S

unread,
May 15, 2008, 1:46:47 PM5/15/08
to telug...@googlegroups.com
సాంకేతిక విషయాలు తెలియవని అర్ధం అవుతుంది ఈ వ్యాసం చూస్తే....కానీ విషయం బాగానే రాశారు. యూనికోడ్ ని పరికరం చేసి పడేసారే :-(
 
-సుధాకర్

2008/5/14 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:
ఇందులో లేఖిని గుఱించి గాని ఇన్ స్క్రిప్టు గుఱించి గాని URL



--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://www.visualode.org

రాకేశ్వర రావు

unread,
May 16, 2008, 8:22:08 AM5/16/08
to తెలుగుబ్లాగు
పుఠ యూనీకోడులో లేకపోవడం ఇంకా దుఃఖదాయకం.
ఈ పత్రికల వాళ్ళు యూనీకోడు గురించి ఎంత వ్రాసినా లాభం లేదు, ముందు తమను
తాము యూనీకోడులోనికి మార్చుకోనంత కాలమూ..

రాకేశ్వర

On May 15, 10:46 pm, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> సాంకేతిక విషయాలు తెలియవని అర్ధం అవుతుంది ఈ వ్యాసం చూస్తే....కానీ విషయం
> బాగానే రాశారు. యూనికోడ్ ని పరికరం చేసి పడేసారే :-(
>
> -సుధాకర్
>
> 2008/5/14 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>:
>
>
>
> > ఇందులో లేఖిని గుఱించి గాని ఇన్ స్క్రిప్టు గుఱించి గాని URL
> > మాత్రంగానైనా లేకపోవడం బహుశోచనీయం.
>
> > On May 14, 6:11 pm, నెటిజన్ netijen.blogspot.com <neti...@gmail.com>
> > wrote:
> > > అవును.
> > > ఎవరు?
>
> > > On May 14, 11:15 am, నవీన్ గార్ల <gsnav...@gmail.com> wrote:
>
> > > >http://epaper.andhrajyothy.com/Web/Article/2008/05/14/103/14_05_2008_.
> > ..
>
> > > > ఇంత పని చేసినవారెవ్వరు? :)- Hide quoted text -
>
> > > - Show quoted text -
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
Reply all
Reply to author
Forward
0 new messages