[అభిప్రాయ సేకరణ] లేఖినినుండి ఈ-మెయిల్

2 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Feb 20, 2007, 11:48:20 AM2/20/07
to telug...@googlegroups.com
లేఖినినుండి ఈ-మెయిల్ పంపించడం అనేది మంచి విశేషం అవుతుంది. కానీ
దానివల్ల కొన్ని భయాలు/లోపాలు కూడా ఉన్నాయి. అందుకే విడుదల చేసేముందు మీ
అభిప్రాయాన్ని అడుగుతున్నాను.

భయాలు:
1. ఎవరైనా ఎవరికైనా చెత్త ఈ-మెయిల్ పంపించవచ్చు. (పంపించేవారి చిరునామా
నకిలీది లేదా మరొకరిది ఇవ్వడం ద్వారా)

లోపాలు:
1. అటాచిమెంట్లు పంపించలేరు.

నా వ్యక్తిగత అభిప్రాయం: లేఖిని నుండి కాపీ చేసుకుని పేస్టుచేసుకోవడం ఉత్తమం.

కృతజ్ఞతలు,
వీవెన్.


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

gowri shankar

unread,
Feb 20, 2007, 2:18:30 PM2/20/07
to telugublog
వీవెన్ గారు,

ఈ మెయిల్ గురించి కొంత ఆలోచన చేయవలసిందే!!

ఇంకొక చేర్పు మంచిదని పిస్తోంది - నిన్న నా శ్రీమతి చాలా టైపు చేసాక
పొరపాటున ఏవో మీటలు నొక్కడం వలన 1 గంటకు పైగా చేసినవి ఉష్ కాకీ!!.
ఇలాటి వాటి కొరకు టైపు చేసినవి ఫైలులో save చేసుకునే విధానము ఉంటే చాలా
ఉపయోగము.

ఏమంటారు?

గౌరి శంకర్

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Feb 20, 2007, 2:34:33 PM2/20/07
to telug...@googlegroups.com
ఔను అదే మంచిది.
 
~రానారె

 

Sudhakar S

unread,
Feb 20, 2007, 2:52:45 PM2/20/07
to telug...@googlegroups.com
నా అభిప్రాయం.
 
౧. ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ లేనిదే (వారి ప్రైమరీ ఈ-మెయిలు ఐడి తో) లేఖిని నుంచి ఈ-లేఖ పంపే సదుపాయం ఇవ్వరాదు.
౨. రిజిస్ట్రేషన్ ఒక యాక్టివేషన్ మెయిల్ ను సభ్యుని ప్రాధమిక ఈమెయిల్ ఐ.డికి పంపాలి.
౩. యాక్టివేషన్ తరువాత సభ్యులు లేఖిని నుంచి ఈ-లేఖలు పంపుకోవచ్చు.
౪. ప్రతీ ఈ-లేఖలో ఫలానా వారు, ఫలాన ప్రాధమిక ఈమెయిల్ ఐ.డి వున్నవారు...లేఖిని ద్వారా ఈ లేఖ మీకు పంపారు అని వుండాలి
 
పైవన్నీ వుంటే మీకు ఏ న్యాయ సంభంధమైన ఇబ్బందులు భవిశ్యత్తులో ఎదురుకావు :-)
 
సుధాకర్
On 2/20/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Murali Krishna Kunapareddy

unread,
Feb 21, 2007, 1:26:51 AM2/21/07
to telug...@googlegroups.com
దట్స్ ఫాన్ టాస్టిక్. రిప్లై టు లో సభ్యుని ప్రాధమిక ఈ మెయిల్ ఇస్తే సరి.
--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

sowmya balakrishna

unread,
Feb 21, 2007, 5:36:02 AM2/21/07
to telug...@googlegroups.com

google docs lo untundi kadaa "Save as" option - mana Desktop paina save cesukovadaaniki...alaaga unte baagaane untundi.

S.
On 2/21/07, gowri shankar <sambat...@gmail.com> wrote:
వీవెన్ గారు,

ఈ మెయిల్ గురించి కొంత ఆలోచన చేయవలసిందే!!

ఇంకొక చేర్పు మంచిదని పిస్తోంది - నిన్న నా శ్రీమతి చాలా టైపు చేసాక
పొరపాటున ఏవో మీటలు నొక్కడం వలన 1 గంటకు పైగా చేసినవి ఉష్ కాకీ!!.
ఇలాటి వాటి కొరకు టైపు చేసినవి ఫైలులో save చేసుకునే విధానము ఉంటే చాలా
ఉపయోగము.

ఏమంటారు?

గౌరి శంకర్

On Feb 20, 7:48pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> లేఖినినుండి ఈ-మెయిల్ పంపించడం అనేది మంచి విశేషం అవుతుంది. కానీ
> దానివల్ల కొన్ని భయాలు/లోపాలు కూడా ఉన్నాయి. అందుకే విడుదల చేసేముందు మీ
> అభిప్రాయాన్ని అడుగుతున్నాను.
>
> భయాలు:
> 1. ఎవరైనా ఎవరికైనా చెత్త ఈ-మెయిల్ పంపించవచ్చు. (పంపించేవారి చిరునామా
> నకిలీది లేదా మరొకరిది ఇవ్వడం ద్వారా)
>
> లోపాలు:
> 1. అటాచిమెంట్లు పంపించలేరు.
>
> నా వ్యక్తిగత అభిప్రాయం: లేఖిని నుండి కాపీ చేసుకుని పేస్టుచేసుకోవడం ఉత్తమం.
>
> కృతజ్ఞతలు,
> వీవెన్.
>
> --
> వెబ్సైట్: http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/

SIEL,IIIT-Hyderabad
http://search.iiit.ac.in/
my blog:
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Prasad Charasala

unread,
Feb 21, 2007, 7:52:54 AM2/21/07
to telug...@googlegroups.com
గూగుల్ డాక్స్ అయినా ఇంకోటి అయినా రాయడం మొదలెట్టాక ఆ ఆవేశంలో మద్య మద్యలో సేవ్ చేయాలన్న తలంపే రాదు. లేఖినిలో auto save వుంటే బాగుంటుంది. (నేను చెప్పేశాను, కొట్టుకునేది వీవెన్ గదా :) )
--ప్రసాద్
http://blog.charasala.com

Praveen Garlapati

unread,
Feb 21, 2007, 10:14:51 AM2/21/07
to telug...@googlegroups.com
నేను మీతో ఏకీభవిస్తాను.
simple is better అనే సూత్రం నాది.

registration, login గట్రా ఉన్న కొద్దీ ఆ simplicity కోల్పోయే ప్రమాదం ఉంది. అదీ కాక
అనవసరం గా login లని ట్రాక్ చెయ్యడం, మొదలయిన ఎగస్ట్రా పనులు. spam registrations మొదలయిన
వాటిమీద ఓ కన్నేసి ఉంచాల్సొస్తుంది.

దానికంటే copy/paste ఓకే అని నా అభిప్రాయం.

దీని కంటే ఎవరయినా ఒక ఫైర్ ఫాక్స్ extension, లేక greasemonkey extension రాసి అన్ని వెబ్సైట్
లలోనూ లెఖిని ని ఉపయొగించేటట్టు చేస్తే సరిపోతుంది. (ఒక చిన్న check box ఉండి తెలుగు లో రాసే విధంగా
వికిపీడియా లో ఉన్నట్టు)

Prasad Charasala

unread,
Feb 21, 2007, 10:18:19 AM2/21/07
to telug...@googlegroups.com
rigistration గురించి నాకు సదభిప్రాయము లేదు.

Praveen Garlapati

unread,
Feb 21, 2007, 10:40:14 AM2/21/07
to telug...@googlegroups.com
Prasad Charasala wrote:
> గూగుల్ డాక్స్ అయినా ఇంకోటి అయినా రాయడం మొదలెట్టాక ఆ ఆవేశంలో మద్య మద్యలో సేవ్ చేయాలన్న తలంపే రాదు.
> లేఖినిలో auto save వుంటే బాగుంటుంది. (నేను చెప్పేశాను, కొట్టుకునేది వీవెన్ గదా :) )
> --ప్రసాద్
చరసాల గారూ,

auto save ఉండాలంటే registration ఉండాల్సిందే. లేకపోతే ఎక్కడని save చేస్తారు ? మీరు ఒకవేళ
పొరపాటున delete చెయ్యడం గురించి మాట్లాడుతుంటే కనక ctrl+z ఉండనే ఉంది.

అలా కాక ఫైర్ ఫాక్స్ లో tab పొరపాటున close చేస్తే ctrl+shift+t తో content తో సహా తిరిగి వచ్చే
సదుపాయం ఉంది.

Prasad Charasala

unread,
Feb 21, 2007, 10:45:31 AM2/21/07
to telug...@googlegroups.com
నిజమే రిజిస్ట్రేషన్ లేకుండా కష్టమే! అదే ఫైర్‌ఫాక్స్ చేసేలాంటి పనే లేఖిని చేస్తే బాగుంటుంది కదా మాలాంటి ఫైర్‌ఫాల్స్ వుపయోగించలేని వాళ్ళకు.

Sudhakar S

unread,
Feb 21, 2007, 11:17:51 AM2/21/07
to telug...@googlegroups.com
greasemonkey script is a good option.

Prasad Charasala

unread,
Feb 21, 2007, 11:22:28 AM2/21/07
to telug...@googlegroups.com
"greasemonkey "నా అదేంటి?

sowmya balakrishna

unread,
Feb 21, 2007, 1:27:43 PM2/21/07
to telug...@googlegroups.com
auto-save undaalante registration compulsory andi. praveen gaaru cheppindi absolutely rite....

Yeah... I also had the idea of a greasemonkey script r firefox extn in mind.....

S.

On 2/21/07, Praveen Garlapati <praveeng...@gmail.com> wrote:



--
---------------------------------------------------
V.B.Sowmya

jyothi valaboju

unread,
Feb 22, 2007, 2:56:34 AM2/22/07
to telug...@googlegroups.com
 
బాబ్బాబు మీకు పుణ్యముంటుంది.word లో ఉన్నట్టుగా autosave పద్ధతి పెట్టండి.ఈ copy paste తో కష్టంగా ఉంది. ఎప్పుడన్నా కరెంట్ పోతే గోవిందా.కష్టపడి రాసుకున్నదంతా  చచ్చినట్టు మళ్ళీ చేయాల్సొస్తుంది. పిచ్చికోపంతో తల మానిటర్‌కేసి కొట్టుకోవలనిపిస్తుంది ఆ సమయంలో.

Sudhakar S

unread,
Feb 22, 2007, 5:09:28 AM2/22/07
to telug...@googlegroups.com
 

బాధ లేకుండా వుండాలంటే కొన్ని మార్గాలు

 

 బరహా IME (www.baraha.com ) కానీ, microsoft phonetic input tool (inscript layout) గానీ వాడటం. (ఇప్పుడు నేను దానితోనే రాస్తున్నా). దీనిని మీ కంప్యూటర్ లో ఎక్కడైనా (అంటే బ్రౌజర్లో మాత్రమే కాకుండా ) వాడుకోవచ్చు. అయితే బరహా IME, మీకు లేఖినిలో రాయటం బాగా అలవాటు అయితేనే వాడండి. దీనితో చాలా త్వరత్వరగా RTS లో రాసెయ్యొచ్చు.

 

ఒక autosave కోసం...దీనికోసం రకరకాల మంచి పరికరాలు వున్నాయి..వీటన్నింటిలో బరహా వాడవచ్చు.

 

నేను అయితే Microsoftt OneNote వాడుతున్నాను. ( http://farm1.static.flickr.com/148/398595981_e9c64c0e2d_o.jpg)
 
 అయితే ఇది ఫ్రీ కాదు కాబట్టి మీరు క్రింద పేర్కొన్న రకరకాల మంచి పరికరాలు వాడవచ్చు . ఇవన్నీ autosave వున్నవే కాబట్టి మీకు ఏ మాత్రం భయం లేకుండా చక చకా రాసుకు పోవటమే

 

౦౧. వికీ పాడ్ : http://www.jhorman.org/wikidPad/

ఇది చాలా మంచి సాఫ్టువేరు. వికీపిడియాను పోలి వుంటుంది .

౦౨. ఎవర్ నోట్ : http://www.evernote.com/en/downloads/

ఇది దాదాపు ఒన్ నోట్ ను పోలి వుంటుంది. నేను దీనిపై ఇక్కడ ఒక వ్యాఖ్యానం (http://savvybytes.com/2006/09/28/serious-competition-for-onenote/ ) రాసాను.

౦౩. మిస్టర్ నోట్స్ : http://www.ryanware.com/mr_notes.html

ఇది చాలా చిన్న సాఫ్టు వేరు. మీ సిస్టం ట్రే లొ కూర్చుంటుంది . కేవలం 63kb సైజు మాత్రమే.

 

౦౪. .టి నోట్స్ : http://atnotes.free.fr/download.html

ఇది కంప్యూటర్లో పోష్ట్-ఇట్ తరహాలో పని చేస్తుంది. మంచి సాఫ్టువేర్.

 

౦౫. పోష్ట్-ఇట్ లైట్ : http://www.tucows.com/preview/337614

మీరు రోజూ వాడే 3M వారి పోష్ట్- ఇట్ బ్రాండు సాఫ్టువేర్ ఇది. నాకు అంతగా నచ్చలేదు.

-సుధాకర్


 
On 2/22/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
 
బాబ్బాబు మీకు పుణ్యముంటుంది.word లో ఉన్నట్టుగా autosave పద్ధతి పెట్టండి.ఈ copy paste తో కష్టంగా ఉంది. ఎప్పుడన్నా కరెంట్ పోతే గోవిందా.కష్టపడి రాసుకున్నదంతా  చచ్చినట్టు మళ్ళీ చేయాల్సొస్తుంది. పిచ్చికోపంతో తల మానిటర్‌కేసి కొట్టుకోవలనిపిస్తుంది ఆ సమయంలో.





తుమ్మల శిరీష్ కుమార్

unread,
Feb 22, 2007, 5:20:12 AM2/22/07
to telug...@googlegroups.com
ఈ ఆటోసేవుకు మరో మార్గం..
  1. ఫైరుఫాక్సు వాడండి.
  2. దానిలో పద్మ ఎక్స్టెన్షను పెట్టుకోండి (RTS లో రాసి, ఒక్క మౌసునొక్కుతో దాన్ని తెలుగు లోకి మార్చుకోవచ్చు)
  3. రాయదలచినదేదైనా జీమెయిలులో 'కంపోజు' చేసుకోండి - ఆటో సేవు ఉంది కాబట్టి ఆ తలనెప్పేదో అదే పడుద్ది.
తెలుగులో రాసేదేదైనా నేనిలాగే చేస్తున్నాను. ఏదన్నా ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడ రాసి పడేస్తాను, సేవయి అలా పడి ఉంటుంది. ఏ ఆలోచనలూ లేనపుడు డ్రాఫ్టులు చూస్తే పాత ఆలోచనలు తవ్వుకోవచ్చు.:-)
-శిరీష్

sowmya balakrishna

unread,
Feb 22, 2007, 6:28:51 AM2/22/07
to telug...@googlegroups.com
oh......
idasalu annintikante easiest & simplest solution laagundi......

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Feb 22, 2007, 7:52:36 AM2/22/07
to telugublog
అసందర్భం అనుకోకపోతే ఒక విషయం. లేఖిని అయినా మరొకటైనా నకలు-అతుకు (copy &
paste) పద్ధతిలో చేసి ఈమెయిల్ పంపితే కొన్నిసార్లు అది నిజస్వరూపంతోనే
వెళుతోంది.మరికొన్నిసార్లు పిచ్చిపిచ్చి చిహ్నాలుగా మారి వెళుతోంది. ఈ
సమస్యకి పరిష్కారం వెతకగలరు.

On Feb 22, 4:28 pm, "sowmya balakrishna" <vbsow...@gmail.com> wrote:
> oh......
> idasalu annintikante easiest & simplest solution laagundi......
>

> On 2/22/07, తుమ్మల శిరీష్ కుమార్ <sirishtumm...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > ఈ ఆటోసేవుకు మరో మార్గం..
>

> >    1. ఫైరుఫాక్సు వాడండి.
> >    2. దానిలో పద్మ ఎక్స్టెన్షను పెట్టుకోండి (RTS లో రాసి, ఒక్క


> >    మౌసునొక్కుతో దాన్ని తెలుగు లోకి మార్చుకోవచ్చు)

> >    3. రాయదలచినదేదైనా జీమెయిలులో 'కంపోజు' చేసుకోండి - ఆటో సేవు ఉంది


> >    కాబట్టి ఆ తలనెప్పేదో అదే పడుద్ది.
>
> > తెలుగులో రాసేదేదైనా నేనిలాగే చేస్తున్నాను. ఏదన్నా ఆలోచన వచ్చిందే తడవుగా
> > అక్కడ రాసి పడేస్తాను, సేవయి అలా పడి ఉంటుంది. ఏ ఆలోచనలూ లేనపుడు డ్రాఫ్టులు
> > చూస్తే పాత ఆలోచనలు తవ్వుకోవచ్చు.:-)
> > -శిరీష్
>

> > On 2/22/07, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
> > > ఈ బాధ లేకుండా వుండాలంటే కొన్ని మార్గాలు
>

> > >  బరహా IME (www.baraha.com) కానీ, microsoft phonetic input tool

> > > On 2/22/07, jyothi valaboju <jyothivalab...@gmail.com > wrote:
>
> > > > బాబ్బాబు మీకు పుణ్యముంటుంది.word లో ఉన్నట్టుగా autosave పద్ధతి
> > > > పెట్టండి.ఈ copy paste తో కష్టంగా ఉంది. ఎప్పుడన్నా కరెంట్ పోతే
> > > > గోవిందా.కష్టపడి రాసుకున్నదంతా  చచ్చినట్టు మళ్ళీ చేయాల్సొస్తుంది.
> > > > పిచ్చికోపంతో తల మానిటర్కేసి కొట్టుకోవలనిపిస్తుంది ఆ సమయంలో.
>
> > > --
> > > Sudhakar S | సుధాకర్

> > > iBlog @http://savvybytes.com


> > > తెలుగు :http://sodhana.blogspot.com
> > > photos :http://coolclicks.blogspot.com
>
> --
> ---------------------------------------------------
> V.B.Sowmya

> SIEL,IIIT-Hyderabadhttp://search.iiit.ac.in/
> my blog:http://vbsowmya.wordpress.com
> ----------------------------------------------------- Hide quoted text -
>
> - Show quoted text -

Prasad Charasala

unread,
Feb 22, 2007, 8:36:09 AM2/22/07
to telug...@googlegroups.com
"auto save ఉండాలంటే registration ఉండాల్సిందే."

మీతో ఏకీభవిస్తాను.

--ప్రసాద్
http://blog.charasala.com

Veeven (వీవెన్)

unread,
Feb 22, 2007, 9:29:53 AM2/22/07
to telug...@googlegroups.com
On 2/22/07, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.ta...@rediffmail.com> wrote:
> అసందర్భం అనుకోకపోతే ఒక విషయం. లేఖిని అయినా మరొకటైనా నకలు-అతుకు (copy &
> paste) పద్ధతిలో చేసి ఈమెయిల్ పంపితే కొన్నిసార్లు అది నిజస్వరూపంతోనే
> వెళుతోంది.మరికొన్నిసార్లు పిచ్చిపిచ్చి చిహ్నాలుగా మారి వెళుతోంది. ఈ
> సమస్యకి పరిష్కారం వెతకగలరు.
జీమెయిల్ ఎంపికలలో (Settings > General > Outgoing message encoding )
UTF-8 ని ఎంచుకొని చూడండి.

Sudhakar S

unread,
Feb 22, 2007, 10:53:40 AM2/22/07
to telug...@googlegroups.com
నిజమే, కానీ మీరు ఎప్పుడూ ఇంటర్నెట్ మీద వుండి తీరాలి.
 
-సుధాకర్

 

Veeven (వీవెన్)

unread,
Feb 22, 2007, 10:59:47 AM2/22/07
to telug...@googlegroups.com
శ్రీపద్మ పరిష్కారంకాగలదు.

శ్రీనివాసరాజు మరియు రవి, వింటున్నారా?

Srinivasaraju Datla

unread,
Feb 22, 2007, 11:21:16 AM2/22/07
to telug...@googlegroups.com
చూస్తున్నా....
నా అనుభవమంతా వెబ్ అప్లికేషన్‌ల మయం. అయినా ఓ 15 రోజులు కిందా మీదా పడ్డా!  విసుగొచ్చి పక్కనబెట్టేసా. రవిని అడిగితే వీలున్నప్పుడు VC++లో ట్రై చేస్తానని చెప్పినట్టు గుర్తు .
 
On 2/22/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
శ్రీపద్మ పరిష్కారంకాగలదు.

శ్రీనివాసరాజు మరియు రవి, వింటున్నారా?
ఓ 15 రోజులు కిందా మీదా పడ్డా! 
On 2/22/07, Sudhakar S <sudh...@gmail.com> wrote:
> నిజమే, కానీ మీరు ఎప్పుడూ ఇంటర్నెట్ మీద వుండి తీరాలి.
>
> -సుధాకర్
>
>
>
> On 2/22/07, sowmya balakrishna < vbso...@gmail.com> wrote:
> >
> > oh......
> > idasalu annintikante easiest & simplest solution laagundi......
> >
> >
> >
> > On 2/22/07, తుమ్మల శిరీష్ కుమార్ <sirish...@gmail.com > wrote:
> > > ఈ ఆటోసేవుకు మరో మార్గం..
> > >
> > >
> > > ఫైరుఫాక్సు వాడండి.
> > > దానిలో పద్మ ఎక్స్టెన్షను పెట్టుకోండి (RTS లో రాసి, ఒక్క మౌసునొక్కుతో
> దాన్ని తెలుగు లోకి మార్చుకోవచ్చు)
> > > రాయదలచినదేదైనా జీమెయిలులో 'కంపోజు' చేసుకోండి - ఆటో సేవు ఉంది కాబట్టి ఆ
> తలనెప్పేదో అదే పడుద్ది. తెలుగులో రాసేదేదైనా నేనిలాగే చేస్తున్నాను. ఏదన్నా
> ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడ రాసి పడేస్తాను, సేవయి అలా పడి ఉంటుంది. ఏ ఆలోచనలూ
> లేనపుడు డ్రాఫ్టులు చూస్తే పాత ఆలోచనలు తవ్వుకోవచ్చు.:-)
> > > -శిరీష్
> > >
> > >
> > >
> > >
> > >
> > > On 2/22/07, Sudhakar S <sudh...@gmail.com> wrote:
> > > >
> > > >
> > > > ఈ బాధ లేకుండా వుండాలంటే కొన్ని మార్గాలు
> > > >
> > > >
> > > >
> > > >  బరహా IME ( www.baraha.com ) కానీ, microsoft phonetic input tool

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Feb 22, 2007, 11:39:26 AM2/22/07
to telug...@googlegroups.com
Server side save చెయ్యాలంటే registration తప్పనిసరి కావొచ్చు, client side (browser) లో auto save చెయ్యెచ్చా cookies వాడి గానీ... అలా?
 
-రానారె

 
--
http://yarnar.blogspot.com

శ్రీనివాస

unread,
Feb 22, 2007, 11:56:36 AM2/22/07
to telugublog
నాకు తెలిసి కుకీస్‌తో అన్నీ సాధ్యం కావు. అందునా కుకీస్ గరిష్ట పరిమాణం
(అన్నీ కలిపి) 4 కిలోబైట్లను మించి ఉండకూడదు.

ఇక్కడ కుకీస్ గురించి చాలా విషయాలున్నాయి ఒకసారి చూడండి.
http://www.cookiecentral.com/faq/#2.5


On Feb 22, 9:39 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"


<iamramuh...@gmail.com> wrote:
> Server side save చెయ్యాలంటే registration తప్పనిసరి కావొచ్చు, client side
> (browser) లో auto save చెయ్యెచ్చా cookies వాడి గానీ... అలా?
>
> -రానారె
>

Prasad Charasala

unread,
Feb 22, 2007, 12:07:58 PM2/22/07
to telug...@googlegroups.com

సమాచారమంతా కూకీలలో దాయాల్సిన పని లేదు. వినియోగదారుడి యొక్క session id కుకీలలో దాస్తే చాలు. ఆ session id ద్వారా server side దాచిన సమాచారాన్ని వెలికి తీయొచ్చు.

శ్రీనివాస

unread,
Feb 22, 2007, 12:23:11 PM2/22/07
to telugublog
భలే... భలే... ఈ దారం కాస్తా కొండవీటి చేంతాడై పోయింది :-)

session id మన బ్రౌజర్ ఓపెన్ చేసి ఉన్నంత వరకే ఉంటుంది లేకపోతే logoff
అయ్యేంతవరకే ఉంటుంది.

Prasad Charasala

unread,
Feb 22, 2007, 1:27:55 PM2/22/07
to telug...@googlegroups.com

శ్రీనివాస గారూ,
నేనదేమంటే అది session id నే కానక్కర లేదు.
క్రింది విధంగా వివిధ సోఫానాలను వివరిద్దాము.
యూజర్ లేఖిని వుపయోగించి రాయడం మొదలెట్టాడు.
ఇది మొదటిసారి గనుక కుకీలో ఎటువంటి గుప్త సమాచారమూ లేదు.
1)కుకీ వుందా? వుంటే అందులో save id అనుకుందాము. అది వుందా?
2)పై కేసులో వుండదు. అయితే ఒక random id ని సృష్టించి ఆ కుకీలో దాస్తాము.
3)AJAX ద్వారా అతను రాస్తున్నది ఎప్పటికప్పుడు సర్వర్‌లో ఆ random id తో దాస్తూ వుంటాము.

ఇప్పుడు మద్యలో పవర్ పోయింది.
యూజర్ మళ్ళీ లేఖినికి వచ్చాడు.

1)కుకీ వుందా? వుంటే అందులో save id అనుకుందాము. అది వుందా? వుంటే అందులో random id వుందా?
2)వుంటే ఆ save id తో సర్వర్‌లో ఏమైయినా దాయబడిన సమాచారము ఏమైయినా వుందా?
3)వుంటే లేఖినిని దానితో నింపండి.

అయితే ఈ విధానములో ఓ తిరకాసు వుంది. నేను రాస్తూ వున్నప్పుడు పోయిన సమాచారాన్ని తర్వాత అదే సిటూలో కూర్చున్న మా ఆవిడ చూడొచ్చు! ఇంటర్‌నెట్ కఫేలలో మరింత సమస్య. అయితే కుకీలో దాయాలా వద్దా అన్న యూజర్ అనుమతితో ఈ పని చేయొచ్చు!

ఇది నా ఆలోచన, ఇలా చేయగలమా లేదా?

శ్రీనివాస

unread,
Feb 22, 2007, 1:56:34 PM2/22/07
to telugublog
ప్రసాద్ గారూ, బాగా ఆలోచించారు. మీరన్నది సాధ్యమే.

session id తో కాకుండా రెండు విధాలుగా మనం దీనిని చెయ్యగలం.

మొదటిది: ఒక random id (ఉదా: hfjh7435jfd8gf6) ని తయారుచేసి దానిని
కుకీస్‌లో భద్రపరచి ఆ పేరుతోనే సర్వర్‌లో ఒక text file
(hfjh7435jfd8gf6.txt) సృస్టించవచ్చు. ఆ తర్వాత AJAX ఉపయోగించి మీరు
వివరించినట్టుగా ఎప్పటికప్పుడు auto save చేస్తూ తిరిగి పొందవచ్చు.

రెండవది: Database లో ఒక Table create చేసి కుకీస్‌లో ఉన్న random id ని
ఆ table యొక్క unique,primary key గా, unicode text ని ఇంకో column గా
భద్రపరచవచ్చు.

గమనిక: సైట్ నిర్వాహకుడు అప్పుడప్పుడూ మిగిలిఉన్న ఫైల్స్‌ని లేదా
డేటా‌బేస్‌ని clear చేస్తూ ఉండాలి.

Prasad Charasala

unread,
Feb 22, 2007, 2:54:25 PM2/22/07
to telug...@googlegroups.com

హమ్మయ్య! ఫర్వాలేదు నా బుర్ర ఇంకా పని చేస్తోంది.

శ్రీనివాస

unread,
Feb 22, 2007, 3:41:12 PM2/22/07
to telugublog
ఇంక దీని సంగతి నాకు వదిలెయ్యండి. ఈ వారాంతంలో ఓ చూపు చూస్తా.

gowri shankar

unread,
Feb 22, 2007, 8:20:40 PM2/22/07
to telugublog
వీవెన్ గారు,

వీళ్ళందరూ "Specs" తేల్చేలోపు file లో save ను మా మొహాన పడెయ్యరూ!!.


On Feb 22, 7:39 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"


<iamramuh...@gmail.com> wrote:
> Server side save చెయ్యాలంటే registration తప్పనిసరి కావొచ్చు, client side
> (browser) లో auto save చెయ్యెచ్చా cookies వాడి గానీ... అలా?
>
> -రానారె
>

Veeven (వీవెన్)

unread,
Feb 22, 2007, 9:05:42 PM2/22/07
to telug...@googlegroups.com
On 2/23/07, శ్రీనివాస <srinivasa...@gmail.com> wrote:
> ఇంక దీని సంగతి నాకు వదిలెయ్యండి. ఈ వారాంతంలో ఓ చూపు చూస్తా.
Thanks for volunteering!

>
>
> On Feb 23, 12:54am, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> > హమ్మయ్య! ఫర్వాలేదు నా బుర్ర ఇంకా పని చేస్తోంది.
> >
> > --ప్రసాద్http://blog.charasala.com
>
> >
>

Veeven (వీవెన్)

unread,
Feb 22, 2007, 9:39:00 PM2/22/07
to telug...@googlegroups.com
On 2/23/07, gowri shankar <sambat...@gmail.com> wrote:
> వీవెన్ గారు,
>
> వీళ్ళందరూ "Specs" తేల్చేలోపు file లో save ను మా మొహాన పడెయ్యరూ!!.
సులభ మరియు త్వరిత పరిష్కారం: switch today (i.e., to Firefox). Pun intended.
మీరు Firefox 2 వాడుతున్నట్లయితే, ఇవి పాటించి చూడండి:
1. Tools > Options > Main > Startup > When Firefox Starts వద్ద 'Show
my windows and tabs from last time' ని ఎంచుకోండి. (జతచేసిన తెరచాప
చూడండి.)
2. లేఖినికి వెళ్ళి ఏదైనా టైపు చెయ్యండి.
3. Firefox ని మూసెయ్యండి.
4. Firefox ని తిరిగి తెరవండి.
5. లేఖినిలో మీరు టైపు చేసింది అలానే ఉంటుంది.
fx-options.png

swathi

unread,
Feb 22, 2007, 11:00:11 PM2/22/07
to telug...@googlegroups.com
ఇదే సమస్య నేను చాలా సార్లు ఎదుర్కున్నాను. కావల్సింది మొత్తం టైప్ చేశాక ఏదైనా కారణం వల్ల లేఖిని మూసేస్తే లేదా దాన్లోది డిలీట్ ఐపోతే మళ్ళీ మొత్తం టైప్ చెయ్యాల్సొస్తుంది.

On 2/21/07, gowri shankar <sambat...@gmail.com> wrote:
వీవెన్ గారు,

ఈ మెయిల్ గురించి కొంత ఆలోచన చేయవలసిందే!!

ఇంకొక చేర్పు మంచిదని పిస్తోంది - నిన్న నా శ్రీమతి చాలా టైపు చేసాక
పొరపాటున ఏవో మీటలు నొక్కడం వలన 1 గంటకు పైగా చేసినవి ఉష్ కాకీ!!.
ఇలాటి వాటి కొరకు టైపు చేసినవి ఫైలులో save చేసుకునే విధానము ఉంటే చాలా
ఉపయోగము.

ఏమంటారు?

గౌరి శంకర్

On Feb 20, 7:48pm, "Veeven (వీవెన్)" < vee...@gmail.com> wrote:
> లేఖినినుండి ఈ-మెయిల్ పంపించడం అనేది మంచి విశేషం అవుతుంది. కానీ
> దానివల్ల కొన్ని భయాలు/లోపాలు కూడా ఉన్నాయి. అందుకే విడుదల చేసేముందు మీ
> అభిప్రాయాన్ని అడుగుతున్నాను.
>
> భయాలు:
> 1. ఎవరైనా ఎవరికైనా చెత్త ఈ-మెయిల్ పంపించవచ్చు. (పంపించేవారి చిరునామా
> నకిలీది లేదా మరొకరిది ఇవ్వడం ద్వారా)
>
> లోపాలు:
> 1. అటాచిమెంట్లు పంపించలేరు.
>
> నా వ్యక్తిగత అభిప్రాయం: లేఖిని నుండి కాపీ చేసుకుని పేస్టుచేసుకోవడం ఉత్తమం.
>
> కృతజ్ఞతలు,
> వీవెన్.

>
> --
> వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/


venkata ramana

unread,
Feb 22, 2007, 11:48:45 PM2/22/07
to telug...@googlegroups.com
ఇది జనాల ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉంది. ఇలాంటి వాటన్నింటికీ లాగిన్ తప్పనిసరి చేసి, వాళ్ళకు ఇష్టమయితేనే ఇలాంటి ఆటో-సేవ్ ఆప్షన్ల జోలికి వెళ్లడం మంచిది. లేదా కనీసం ఒక చెక్‌బాక్సులాంటిదయినా పెట్టి ఆటో-సేవ్ ఆప్షన్ను ఎంచుకొనే అవకాశాన్ని వినియోగదారునికి ఇవ్వాలి.

On 2/23/07, శ్రీనివాస <srinivasa...@gmail.com> wrote:
ప్రసాద్ గారూ, బాగా ఆలోచించారు. మీరన్నది సాధ్యమే.

session id తో కాకుండా రెండు  విధాలుగా మనం దీనిని చెయ్యగలం.

మొదటిది: ఒక random id (ఉదా: hfjh7435jfd8gf6) ని తయారుచేసి దానిని
కుకీస్‌లో భద్రపరచి ఆ పేరుతోనే సర్వర్‌లో ఒక text file
(hfjh7435jfd8gf6.txt) సృస్టించవచ్చు. ఆ తర్వాత AJAX ఉపయోగించి మీరు
వివరించినట్టుగా ఎప్పటికప్పుడు auto save చేస్తూ తిరిగి పొందవచ్చు.

రెండవది: Database లో ఒక Table create చేసి కుకీస్‌లో ఉన్న random id ని
ఆ table యొక్క unique,primary key గా, unicode text ని ఇంకో column గా
భద్రపరచవచ్చు.

గమనిక: సైట్ నిర్వాహకుడు అప్పుడప్పుడూ మిగిలిఉన్న ఫైల్స్‌ని లేదా
డేటా‌బేస్‌ని clear చేస్తూ ఉండాలి.

On Feb 22, 11:27pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> శ్రీనివాస గారూ,
> నేనదేమంటే అది session id నే కానక్కర లేదు.
> క్రింది విధంగా వివిధ సోఫానాలను వివరిద్దాము.
> యూజర్ లేఖిని వుపయోగించి రాయడం మొదలెట్టాడు.
> ఇది మొదటిసారి గనుక కుకీలో ఎటువంటి గుప్త సమాచారమూ లేదు.
> 1)కుకీ వుందా? వుంటే అందులో save id అనుకుందాము. అది వుందా?
> 2)పై కేసులో వుండదు. అయితే ఒక random id ని సృష్టించి ఆ కుకీలో దాస్తాము.
> 3)AJAX ద్వారా అతను రాస్తున్నది ఎప్పటికప్పుడు సర్వర్‌లో ఆ random id తో దాస్తూ
> వుంటాము.
>
> ఇప్పుడు మద్యలో పవర్ పోయింది.
> యూజర్ మళ్ళీ లేఖినికి వచ్చాడు.
>
> 1)కుకీ వుందా? వుంటే అందులో save id అనుకుందాము. అది వుందా? వుంటే అందులో
> random id వుందా?
> 2)వుంటే ఆ save id తో సర్వర్‌లో ఏమైయినా దాయబడిన సమాచారము ఏమైయినా వుందా?
> 3)వుంటే లేఖినిని దానితో నింపండి.
>
> అయితే ఈ విధానములో ఓ తిరకాసు వుంది. నేను రాస్తూ వున్నప్పుడు పోయిన సమాచారాన్ని
> తర్వాత అదే సిటూలో కూర్చున్న మా ఆవిడ చూడొచ్చు! ఇంటర్‌నెట్ కఫేలలో మరింత సమస్య.
> అయితే కుకీలో దాయాలా వద్దా అన్న యూజర్ అనుమతితో ఈ పని చేయొచ్చు!
>
> ఇది నా ఆలోచన, ఇలా చేయగలమా లేదా?
>
> --ప్రసాద్http://blog.charasala.com


--
రమణ

sowmya balakrishna

unread,
Feb 23, 2007, 1:39:08 AM2/23/07
to telug...@googlegroups.com
Hi

శిరీష్ గారు చెప్పింది అన్నింటి కంటే తేలిగ్గా ఉంది. నా అభిప్రాయం లో ది బెస్ట్ ఉన్న వనరుల్లో.
నేను ఇప్పుడు అదే చేస్తున్నా. RTS లో టైపు చేసి padma extension సాయం తో తెలుగు లోకి మార్చాను.
ఏలాగో గీమెయిల్ కబట్టి ఆటో సేవ్ అవుతుంది.
Thanks Sirish gaaru!

S.
--
---------------------------------------------------
V.B.Sowmya
SIEL,IIIT-Hyderabad

శ్రీనివాస

unread,
Feb 23, 2007, 2:44:35 AM2/23/07
to telugublog
On Feb 23, 9:48 am, "venkata ramana" <uvram...@gmail.com> wrote:
> ఇది జనాల ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఉంది. ఇలాంటి వాటన్నింటికీ లాగిన్
> తప్పనిసరి చేసి, వాళ్ళకు ఇష్టమయితేనే ఇలాంటి ఆటో-సేవ్ ఆప్షన్ల జోలికి
> వెళ్లడం మంచిది. లేదా కనీసం ఒక చెక్‌బాక్సులాంటిదయినా పెట్టి ఆటో-సేవ్ ఆప్షన్ను
> ఎంచుకొనే అవకాశాన్ని వినియోగదారునికి ఇవ్వాలి.
>

సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తా.

> రమణ- Hide quoted text -

Reply all
Reply to author
Forward
0 new messages