(Wiki) సినిమాలతో పదనిసలు

27 views
Skip to first unread message

cbrao

unread,
Sep 27, 2006, 10:30:54 AM9/27/06
to telug...@googlegroups.com

 

సినిమాలతో పదనిసలు

 

తప్పనిసరైతే తప్ప forwarded mails  మన గుంపుకు పంపటం  ఇష్టం ఉండదు. (దానికి కారణం ఈ గుంపుని మిగతా యాహూ గుంపులకంటే భిన్నంగా చూడాలని-ఆనంద్ సినిమాలో రూప ఆనంద్‌తో కారులో ప్రయణిస్తూ అంటుందే -నిన్ను ఎప్పుడూ ఎక్కువగా , ఉన్నతంగా, ఒక మెట్టు ఎక్కువుగా చూడాలని అర్ధమొచ్చేలా కుడి చెయ్యి ఎత్తుగా పెడుతూ అంటుంది 'అక్కడుండాలి నువ్వు ' గుర్తుందా?) . ఐతే స్రుజనాత్మకమైన  రచనలకు, బుర్రకు పనిచెప్పే , లోక జ్ఞానం పెంచే ప్రశ్నలంటే ఇష్టమే. మన గుంపుకు స్రుజనాత్మకంగా జ్యొతి పంపే ప్రశ్నలు కూడ ఇష్టమే . .సరే, ఆట  కంటే ఉపొద్ఘాతం ఎక్కువ య్యే ప్రమాదం  కనిపిస్తొంది.      

 

ఈ పదనిసలో నేనొ చిత్రం పేరు చెపుతా. మీరు ఆ చిత్రానికి మూల కథ రచయిత పేరు , ఆ కథ లేక పుస్తకం పేరు చెప్పాలి.  తరువాత మీరు మరో ప్రశ్న వెయ్యండి.

ఉదాహరణకు

చిత్రం పేరు       మూల కథ          రచయిత

బాటసారి           బడదీది               శరత్

నా మొదటి ప్రశ్న  ఏకవీర చిత్రం మూల కథ, రచయిత పేరు చెప్పండి.

 

ఇప్పుడు మీరు సమాధానం, మరో ప్రశ్న  రాసి ఈ టపాకే జత చెయ్యండి.    

గమనిక: తెలుగు చిత్రాల మూలకథలు అనే పేరుతో ఒక వ్యాసం తెలుగు వికిపిడియకు , పంపబడుతుంది.  ఈ ఆటలో అందరూ చురుగ్గా పాల్గొనాలని   విజ్ఞప్తి.              

    

Veeven (వీవెన్)

unread,
Sep 27, 2006, 10:45:26 AM9/27/06
to telug...@googlegroups.com
బలే పన్నాగం పన్నారు.


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Kiran Kumar Chava

unread,
Sep 27, 2006, 10:54:09 AM9/27/06
to telug...@googlegroups.com

ఇటువంటివి ఆర్కుట్లో అయితే మంచి రెస్పాన్సు వస్తుంది

మనము ఎంతమందిమి? తిప్పి తిప్పి కొడితే మూడు నుర్ల్

కానీ అక్కడయితే మూడు వేలమంది ఉంటారు



రవి వైజాసత్య

unread,
Sep 27, 2006, 10:57:52 AM9/27/06
to telugublog
ఆట, ఆలోచనా రెండూ
బాగున్నాయి రావుగారు.
ఇలాంటి ఆట వికిలోనే
ఆడుకోవచ్చు. ఏమంటారు?
తెవికీ సరదా విభాగానికి
మీరు, జ్యోతిగారు
నడిపిస్తే బాగుంటుంది.
వికిపీడియా నేంస్పేసులో
కొన్ని పేజీలు
వికిపీడియన్లు సరదా ఆటలు
ఆడుకోవడానికి ఉపయోగిస్తే
కొంపేమి మునగదని నా
అభిప్రాయము.

Naveen

unread,
Sep 27, 2006, 11:32:00 AM9/27/06
to telugublog
మూడువేల మందికాదు... మెగా
స్టార్ community కి వెళ్ళి
చూడండి.....13వేల మంది ఉన్నారు.
ఇది ఎందుకు
ప్రస్తావిచ్చానంటే.. మనం
రాసే మాట, 13 వేల తెలుగు
వాళ్ళకు కనిపిస్తుంది.
బుర్రలో ఏదైనా ఐడియా
వస్తోందా?

రవి వైజాసత్య

unread,
Sep 27, 2006, 12:58:24 PM9/27/06
to telugublog
అవును ఆర్కూట్ లో ప్రచారము
చేయడము చాలా బాగుంది.
క్రితం వారం నవీన్, నేను
మాట్లడుతున్నప్పుడు ఆయన
ప్రస్తావించారీ ఆలోచన.
మనమెలాగూ అభిమాన
సంఘాలవాళ్లని పిలుద్దామని
అనుకొన్నాముగా సినిమా
పేజీళ్లో కథలు రాయడానికి.
ఆర్కూట్లో శ్రీకారము
చుడితే బాగుంటుంది.

jyothi valaboju

unread,
Sep 29, 2006, 9:06:58 AM9/29/06
to telug...@googlegroups.com, telug...@googlegroups.com
ఏకవీర చిత్ర కథ కూడా ఏకవీర.  రచయిత విశ్వనాథ సత్యనారాయణగారు.....
 
 
 
 నా ప్రశ్న:
 
 
 
 
స్వర్గీయ N.T.R గారు తమిళంలో ఇంకో మహా నటునితో చేసిన రంగుల చిత్రమేది.

cbrao

unread,
Sep 29, 2006, 9:25:57 AM9/29/06
to telug...@googlegroups.com
My Lekhini is not working.
 
The focus of this article is on
 
Film                    Original Story/Book           Writer
 
Ask questions in this fashion.
 
You name a film and ask for name of original story/book and name of writer of that story. Films based on books only will feature in this game. Now ask your question.

 

jyothi valaboju

unread,
Sep 29, 2006, 9:46:12 AM9/29/06
to telug...@googlegroups.com
ok i am giving my answer in telugu
 
ekaveera's original story name is also ekaveera writer is vishwanatha satyanarayana garu
 
 
my question
 
 
old malleeshwari of 1951   give the original story and writer
 
 
i think u and me r playing this game mr rao
 
 
others r not interested in films  i think  but knowing abt the old films is also some research and hard work of great people..

cbrao

unread,
Sep 30, 2006, 2:42:44 AM9/30/06
to telug...@googlegroups.com
 
 
Q) Old malleeshwari of 1951   give the original story and writer
బుచ్చిబాబు వ్రాసిన ఆ కథ "ఎల్లోరాలో ఏకాంత సేవ"
 
Now my question
 
Hello I love You -  around 8 to 10years old Telugu film- -starring Srikanth, Srikanth as Revanth-Written by famous Telugu writer- Hero is a chess player-
 
Name the book and author


 
On 9/29/06, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:

Murali Krishna Kunapareddy

unread,
Sep 30, 2006, 2:54:20 AM9/30/06
to telug...@googlegroups.com

"వెన్నెల్లో ఆడపిల్ల" - యండమూరి వీరేంద్రనాథ్

జంబలకిడి పంబ కు ఆధారం?
(క్లూ .. చతురలో వచ్చిన ఒక నవల)

--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

cbrao

unread,
Sep 30, 2006, 2:59:12 AM9/30/06
to telug...@googlegroups.com
One more clue please.

Murali Krishna Kunapareddy

unread,
Sep 30, 2006, 3:23:50 AM9/30/06
to telug...@googlegroups.com
ఈ విషయం రిలీజైన ఆర్నెల్లకు కోర్టుకెక్కి కాంట్రవర్షియల్ అయ్యింది. ఈనాడు ఫుల్ కవరేజ్ ఇచ్చింది.
కాపీరైట్ తీసుకోకుండానే నవలను సినిమాగా తీసారని దర్శక నిర్మాతల మీద కేసు. 

Sudhakar S

unread,
Sep 30, 2006, 4:03:57 AM9/30/06
to telug...@googlegroups.com
"ప్ర" తో మొదలయ్యే నవల కదా...మర్చిపోయా :-(

On 9/30/06, Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com> wrote:



--
Thanks
Sudhakar
Curry Mix : http://sudhakar.wordpress.com
Photo : http://coolclicks.blogspot.com
Telugu : http://sodhana.blogspot.com

Sudhakar S

unread,
Sep 30, 2006, 4:04:33 AM9/30/06
to telug...@googlegroups.com
ప్రమదావని నా ???? సరిగ్గ గుర్తులేదు

carani narayanarao

unread,
Sep 30, 2006, 5:12:19 AM9/30/06
to telug...@googlegroups.com
'కర్ణన్'
----- Original Message ----
From: jyothi valaboju <jyothiv...@gmail.com>
To: telug...@googlegroups.com; telug...@googlegroups.com
Sent: Friday, 29 September, 2006 6:36:58 PM
Subject: [telugublog] Fwd: [telugublog] (Wiki) సినిమాలతో పదనిసలు

ఏకవీర చిత్ర కథ కూడా ఏకవీర.  రచయిత విశ్వనాథ సత్యనారాయణగారు.....
 
 
 
 నా ప్రశ్న:
 
 
 
 
స్వర్గీయ N.T.R గారు తమిళంలో ఇంకో మహా నటునితో చేసిన రంగుల చిత్రమేది.


Find out what India is talking about on - Yahoo! Answers India
Send FREE SMS to your friend's mobile from Yahoo! Messenger Version 8. Get it NOW

cbrao

unread,
Sep 30, 2006, 5:16:34 AM9/30/06
to telug...@googlegroups.com
'కర్ణన్' రాశారా ఈ తెలుగు కథను?

carani narayanarao

unread,
Sep 30, 2006, 5:26:53 AM9/30/06
to telug...@googlegroups.com
స్వర్గీయ N.T.R గారు తమిళంలో ఇంకో మహా నటునితో చేసిన రంగుల చిత్ర0.

cbrao

unread,
Sep 30, 2006, 6:32:00 AM9/30/06
to telug...@googlegroups.com
You are going off the track. The question is  for the film జంబలకిడి పంబ కు ఆధారం? It is based on which book? Who is the writer?

Clue:  చతురలో వచ్చిన ఒక నవల. ఈ విషయం రిలీజైన ఆర్నెల్లకు కోర్టుకెక్కి కాంట్రవర్షియల్ అయ్యింది. ఈనాడు ఫుల్ కవరేజ్ ఇచ్చింది. కాపీరైట్ తీసుకోకుండానే నవలను సినిమాగా తీసారని దర్శక నిర్మాతల మీద కేసు.

త్రివిక్రమ్

unread,
Sep 30, 2006, 6:44:51 AM9/30/06
to telug...@googlegroups.com
నవల పేరు ప్రమదావనం. దాంట్లో సినిమాలో చూపిన మందులూ-మాకులూ ఉండవు కానీ భార్యలను వేధించే భర్తలను మార్షల్ ఆర్ట్స్ తెలిసిన కొందరు స్త్రీలు  కిడ్నాప్ చేసి అనంతగిరి కొండలవెనక తాము సృష్టించుకున్న ప్రమదావనంలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళను వేధించి హింసిస్తూ ఉంటారు. అక్కడినుంచి మగవాళ్ళు తప్పించుకోవడం అసాధ్యం.
రచయిత పేరు గుర్తులేదు. :(
--
త్రివిక్రమ్
"All things are difficult before they are easy."

త్రివిక్రమ్

unread,
Sep 30, 2006, 6:53:08 AM9/30/06
to telug...@googlegroups.com
రావుగారూ! మల్లీశ్వరి కథకు ఆధారం "ఎల్లోరాలో ఏకాంతసేవ" అని మీకు ఖచ్చితంగా తెలుసా? మల్లీశ్వరి కథను నిజానికి రెండు కథలను కలిపి తయారుచేశారని చదివాను. ఆ రెండిట్లో ఒకటి బుచ్చిబాబు రాసిన కథ అని మాత్రం తెలుసు (ఇంకొకటి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిందట). వికీపీడియాలో బి.ఎన్.రెడ్డి గురించి వ్యాసం రాసేటప్పుడు పోలికలనుబట్టి బుచ్చిబాబు రాసిన కథ "ఎల్లోరాలో ఏకాంతసేవ" ఐ ఉండాలనుకుని అనుమానిస్తూనే రాశాను. (ప్రశ్నగుర్తు ఇంకా తీసెయ్యలేదు).

jyothi valaboju

unread,
Sep 30, 2006, 6:44:16 AM9/30/06
to telug...@googlegroups.com
ur right mr.rao but its difficult to get that minute details of story and writer...but like this simple questions abt films means everybody will be more interested to participate and enjoy...to relax from their routine work..

త్రివిక్రమ్

unread,
Sep 30, 2006, 7:16:22 AM9/30/06
to telug...@googlegroups.com
థ్యాంక్స్ జ్యోతి గారూ!

మీ ఆట పుణ్యమాని నా అనుమానం తీరిపోయింది.

cbrao

unread,
Sep 30, 2006, 7:29:20 AM9/30/06
to telug...@googlegroups.com
మల్లీశ్వరి  మూలకథ బుచ్చిబాబేనని చాలా దినపత్రికల ఆదివారం అనుబంధాలలో చదివాను.

సరే. ఈ ప్రమదావనం రచయిత ఎవరు?

Sudhakar S

unread,
Sep 30, 2006, 3:00:56 PM9/30/06
to telug...@googlegroups.com
అయితే నే ఊహించినది కొంత వరకు ఒప్పే :-)

cbrao

unread,
Sep 30, 2006, 10:29:51 PM9/30/06
to telug...@googlegroups.com
ఆట ముందుకు సాగటం లేదు. ఇప్పుడు మనం ఒక నియమాన్ని పెట్టుకుందాము.  కఠినమైన  ప్రశ్నను carry forward చేసి కొత్త ప్రశ్న అడుగుదాం. కొత్త ప్రశ్నకు జవాబు చెప్పాక మరలా ప్రశ్న వేసి, carry forward ప్రశ్నను carry forward ప్రశ్న గా జత చెయ్యండి.

ఇప్పుడు నా కొత్త ప్రశ్న. చక్రవాకం చిత్రానికి మూల కథ  ఇంకా రచయిత్రి పేరు చెప్పండి. దీనికి  బదులిచ్చి మీ ప్రశ్నను సంధించండి. మీరు ఒక చిత్రం పేరు చెప్పి ఆ చిత్ర మూలకథ మరియు రచయిత పేరు అడగండి. ఇంక ఆటాడు కొందామా?
carry forward question జంబలకిడిపంబ చిత్ర కథ రచయిత పేరు చెప్పండి. నవల పేరు ప్రమదావనం.      

Kamesh

unread,
Oct 1, 2006, 3:27:28 AM10/1/06
to telugublog
చక్రవాకం - యద్ధనపూడి
(ఆరికెపూడి) సులోచనా రాణి.
మరి నా ప్రశ్న
సినిమా - శంకుతీర్ధం

Kamesh

unread,
Oct 1, 2006, 3:30:49 AM10/1/06
to telugublog
నా నమాధానం
మూలకధ - చక్రవాకం
రచయిత్రి - యద్దనపూడి

సులోచనారాణి

నా ప్రశ్న
సినిమా పేరు - శంకుతీర్ధం
మూలకధ - రచయిత(త్రి) ?

cbrao

unread,
Oct 1, 2006, 4:44:23 AM10/1/06
to telug...@googlegroups.com
మూల కథ చక్రవాకం సరైన జవాబు.
రచయిత్రి - యద్దనపూడి  సులోచనారాణి  తప్పు
మరల ప్రయత్నించండి.

carani narayanarao

unread,
Oct 1, 2006, 5:50:56 AM10/1/06
to telug...@googlegroups.com
రచయిత్రి - కోడూరి కౌసల్యా దేవి

----- Original Message ----
From: cbrao <cbr...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Sunday, 1 October, 2006 2:14:23 PM
Subject: [telugublog] Re: Fwd: [telugublog] (Wiki) సినిమాలతో పదనిసలు

Kamesh

unread,
Oct 1, 2006, 9:19:01 PM10/1/06
to telugublog
అవునండి మీరు రాసిందే
సరైనది. మీరు గమనించే
ఉంటారు. నా మొదటి టపాలో
బ్రాకెట్ లో ఆపికెపుడి
రాసాను. కానీ చిన్న
అయోమయంతో తప్పు పేరు రాసా.
ఆరికెపూడి (కోడూరి)
కౌసల్యాదేవి చక్రవాకం
సినిమా మూలకధ రచయిత్రి.

cbrao

unread,
Oct 5, 2006, 5:49:31 AM10/5/06
to telug...@googlegroups.com
విచిత్రబంధం ఈ చిత్ర మూల కథ రచయిత పేరు చెప్పండి.ఈ సినిమా లో నాయకుడు అక్కినేని, నాయిక వాణిశ్రి.  దీనికి  బదులిచ్చి మీ ప్రశ్నను సంధించండి. మీరు ఒక చిత్రం పేరు చెప్పి ఆ చిత్ర మూలకథ మరియు రచయిత పేరు అడగండి. ఇంక ఆటాడు కొందామా?

carry forward question జంబలకిడిపంబ చిత్ర కథ రచయిత పేరు చెప్పండి. నవల పేరు ప్రమదావనం.          

jyothi valaboju

unread,
Oct 5, 2006, 7:44:17 AM10/5/06
to telug...@googlegroups.com
 విచిత్రబంధం చిత్ర మూలకథ విజేత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి
 
 
 
 

ఆనంద భైరవి సినిమా మూలకథ రచయిత పేరు చెప్పండి

cbrao

unread,
Oct 5, 2006, 1:51:37 PM10/5/06
to telug...@googlegroups.com
ఈ సమాధానం ఒప్పు.
ఆనంద భైరవి సినిమా మూలకథ రచయిత పేరు చెప్పండి.
ఈ చిత్ర కథను జంధ్యాల మరియు కొండమూది శ్రీరామచంద్రమూర్తి సంయుక్తముగా రాశారు. నవల ఏమీ ఉన్నట్లుగా లేదు.
శ్రీవారి శోభనం సినిమా మూలకథ, రచయిత పేరు చెప్పండి.
ఇప్పుడు అడిగిన ప్రశ్నకు Carry forward question tag చేస్తున్నా. 
Carry forward question జంబలకిడిపంబ చిత్ర కథ రచయిత పేరు చెప్పండి. నవల పేరు ప్రమదావనం.  దీనికి  బదులిచ్చి మీ ప్రశ్నను సంధించండి. మీరు ఒక చిత్రం పేరు చెప్పి ఆ చిత్ర మూలకథ మరియు రచయిత పేరు అడగండి. ఇంక ఆటాడు  కొందామా?          
Reply all
Reply to author
Forward
0 new messages