హిందూ దినపత్రికలో తెలుగు బ్లాగుల గురించి...

3 views
Skip to first unread message

శ్రీనివాస

unread,
Jan 7, 2008, 4:36:51 PM1/7/08
to తెలుగుబ్లాగు
హిందూలో తెలుగు బ్లాగుల గురించి సమాచారం:
http://www.hindu.com/2008/01/08/stories/2008010851010200.htm

--
శ్రీనివాసరాజు దాట్ల

Kiran Vaka

unread,
Jan 7, 2008, 5:08:00 PM1/7/08
to telug...@googlegroups.com
awesome!

Varudhini Katragadda

unread,
Jan 7, 2008, 9:28:31 PM1/7/08
to telug...@googlegroups.com
ఒకట్రెండు తప్పులు దొర్లినా.. సాయిగోపాల్ గారు బానే రాసారు.

a-z

unread,
Jan 7, 2008, 9:50:51 PM1/7/08
to తెలుగుబ్లాగు
కూడలి - కొడాలి గా ప్రచురితమయ్యింది. అది వెతుక్కునేవాళ్ళకు ఇబ్బంది
కలుగకుండా వారిని కూడలి చేరడానికి ఒక పద్దతిని ఆలోచించాలి!

On Jan 8, 7:28 am, "Varudhini Katragadda" <varudhi...@gmail.com>
wrote:
> ఒకట్రెండు తప్పులు దొర్లినా.. సాయిగోపాల్ గారు బానే రాసారు.
>
> On Jan 8, 2008 3:38 AM, Kiran Vaka <kiran.v...@gmail.com> wrote:
>
> > awesome!
>

a-z

unread,
Jan 7, 2008, 9:52:51 PM1/7/08
to తెలుగుబ్లాగు
ఆ వ్యాసం ఇక్కడ pdf file రూపంలో చదువుకోవచ్చు!

vijaykumar_vinjmur

unread,
Jan 8, 2008, 12:35:07 AM1/8/08
to telug...@googlegroups.com
ఆ 'హిందూ' పత్రికలో ప్రచురణకు నోచుకున్న బ్లాగర్లకు, అగ్రిగేటర్ లకు అభినందనలు యింకా శుభాకాంక్షలు.
మీ. . .
వింజమూరి విజయకుమార్

 

jyothi valaboju

unread,
Jan 8, 2008, 2:19:39 AM1/8/08
to telug...@googlegroups.com
ఒక్క గణపతి గారి బ్లాగు  తప్ప మిగతా విషయాలేవీ అంత ప్రోత్సాహకరంగా లేవనిపిస్తుంది. ఏదో మొక్కుబడిగా  కొన్ని వివరాలు ఇచ్చేసారు. ఇది ఎంతమందిని బ్లాగులవైపు లాక్కొస్తుంది. పదులలో నన్నా ఉంటారా? ఇలాంటి చిన్ని చిన్ని వ్యాసాలకు తృప్తి పడిపోవాలా మనం?? చెట్టులేని చోట ఆముదం చేట్టే మేలన్నట్టు.

Praveen Garlapati

unread,
Jan 8, 2008, 3:46:10 AM1/8/08
to telug...@googlegroups.com
ముఖ్యమయిన లంకెలే తప్పుగా ఇచ్చాడు. ఎలాంటి రీసర్చ్ చేసారో ఏమో ?
ఏదో నాన్ తెలుగు (ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనే అయినా) పత్రికలో తెలుగు బ్లాగుల గురించి వచ్చిందని సంతోషపడాలేమో.

--
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

jyothi valaboju

unread,
Jan 8, 2008, 3:50:05 AM1/8/08
to telug...@googlegroups.com
ఈ పత్రికా విలేఖరులను ఏమనాలో తెలీటంలేదు. పదిమందిని పిలిస్తే ఇద్దరే వచ్చారు. అందరూ మాయావతి మాయ కబుర్లు  రాసుకోవడానికి వెళ్ళారేమో.. వాళ్ళకు కావల్సింది సంచలనం కలిగించే వార్తలే...

రాకేశ్వర రావు

unread,
Jan 8, 2008, 10:16:16 AM1/8/08
to తెలుగుబ్లాగు
వీవెన్ పేరు కూడా తప్పు రాసినట్లున్నారు ...

Sudhakar S

unread,
Jan 8, 2008, 11:15:08 AM1/8/08
to telug...@googlegroups.com
This article is way below Hindu's standards.
 
Not sure how the information was shared to reporters.

visaakhateeraana

unread,
Jan 8, 2008, 10:55:04 PM1/8/08
to తెలుగుబ్లాగు
Send: Comments to: theh...@vsnl.com
Letters to the Editor to: let...@thehindu.co.in with full postal
address about the halfbaked item as some one called the write up in
the Hindu.

On Jan 8, 9:15 pm, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> This article is way below Hindu's standards.
>
> Not sure how the information was shared to reporters.
>
> On Jan 8, 2008 3:06 AM, శ్రీనివాస <srinivasaraju.da...@gmail.com> wrote:
>
> > హిందూలో తెలుగు బ్లాగుల గురించి సమాచారం:
> >http://www.hindu.com/2008/01/08/stories/2008010851010200.htm
>
> > --
> > శ్రీనివాసరాజు దాట్ల
>
> --
> Sudhakar S | సుధాకర్
> iBlog @http://savvybytes.com
Reply all
Reply to author
Forward
0 new messages