తెలుగు బెంగుళూరు సమావేశం

0 views
Skip to first unread message

AmbatiSreedhar

unread,
May 7, 2008, 11:27:54 AM5/7/08
to తెలుగుబ్లాగు
తెలుగు బెంగుళూరు సమావేశం జరగాలి.
నేను వేయి కళ్ళతో చూస్తున్నా.

Murali Krishna Kunapareddy

unread,
May 7, 2008, 12:38:54 PM5/7/08
to telug...@googlegroups.com
క్రితం నెల ఎవరూ ఉలకలేదూ, పలకలేదు. నేనూ సహోద్యోగి వివాహానికి హాజరవ్వాల్సి వుంది. కాబట్టి మాట్లాడలేదు.
10, 11 ఏరోజైనా నాకు ఓకే. మరి మిగిలిన వారేమంటారో!

2008/5/7 AmbatiSreedhar <ambatis...@gmail.com>:
తెలుగు బెంగుళూరు సమావేశం జరగాలి.
నేను వేయి కళ్ళతో చూస్తున్నా.


"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"

Shankar Reddy

unread,
May 8, 2008, 12:28:01 AM5/8/08
to telug...@googlegroups.com
ఈ వార౦ నాకు వీలు కాద౦డి......
 
హైదరాబాదు వారి లాగా ప్రతి నెల రె౦డవ వార౦ లెదా మూడవ వార౦ అనుకు౦టే బాగు౦టు౦ది......
 
 
శ౦కర రెడ్డి.

AmbatiSreedhar

unread,
May 8, 2008, 2:22:43 AM5/8/08
to తెలుగుబ్లాగు
ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?

Murali Krishna Kunapareddy

unread,
May 8, 2008, 2:29:45 AM5/8/08
to telug...@googlegroups.com
నాకైతే అభ్యంతరం లేదు ...
 
మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?

2008/5/8 AmbatiSreedhar <ambatis...@gmail.com>:

ఈ శనివారం జయనగర్ లో పొద్దున్న కలుద్దామా?



--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

రాకేశ్వర రావు

unread,
May 9, 2008, 1:08:09 AM5/9/08
to తెలుగుబ్లాగు
జయనగరంలో కలుద్దాం.

On May 8, 11:29 am, "Murali Krishna Kunapareddy"
<murali.kunapare...@gmail.com> wrote:
> నాకైతే అభ్యంతరం లేదు ...
>
> మాకినేని, గార్లపాటి వారి స్సందనేమిటి?
>
> 2008/5/8 AmbatiSreedhar <ambatisreed...@gmail.com>:

AmbatiSreedhar

unread,
May 9, 2008, 1:15:09 AM5/9/08
to తెలుగుబ్లాగు

హలో మాకినేని, గార్లపాటి

మీ అభిప్రాయం ఏమిటి?


శ్రీదర్
> > "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"- Hide quoted text -
>
> - Show quoted text -

Pradeep Makineni

unread,
May 9, 2008, 2:16:11 AM5/9/08
to telug...@googlegroups.com
నేణు ప్రస్తుతం బెంగులూరులో ఉండటం లేదు. కాబట్టి బెంగుళురు సమావేశాలకు నేను ఇంక రాలేను. Praveen బాగా busy అనుకుంటా...  మీరు మా కోసం ఎదురు చూడకుండా వచ్చిన వాళ్లతోనే సమావేశాన్ని నిర్వహించండి. కొత్తగా eTelugu registration పూర్తయింది కాబట్టి దాని గురించి చర్చించుకోవచ్చు...


2008/5/9 AmbatiSreedhar <ambatis...@gmail.com>:



--
మాకినేని ప్రదీపు

jyothi valaboju

unread,
May 9, 2008, 3:27:03 AM5/9/08
to telug...@googlegroups.com
దైవానిక బ్లాగుకర్త శ్రీకాంత్ ఉండేది జయానగర్ లోనే, ఇంకా యోగేంద్ర  కూడా బెంగులూరులోనే. పైగా నాగరాజుగారు ఉన్నారు. ఫోన్ చేసి కనుక్కోండి మరి.

cbrao

unread,
May 9, 2008, 4:25:41 AM5/9/08
to telug...@googlegroups.com
ఇలా అనిశ్చితం వద్దు.ప్రతి నెలా మూడవ ఆదివారం మీకు వీలయిన సమయం లో కలవండి. ఇలా చేస్తే, హైదరాబాదు వెళ్లే వారు మూడవ ఆదివారం కాక వెరే రోజు వెళ్తారు. ఎక్కువమంది రాకపోతే, కనీసం ఇద్దరితో నన్నా మూడవ ఆదివారం సమావేశం నిర్వహించండి. ప్రదీప్ ఇప్పుడెక్కడ?  

2008/5/9 jyothi valaboju <jyothiv...@gmail.com>:

నవీన్ గార్ల

unread,
May 9, 2008, 4:59:25 AM5/9/08
to తెలుగుబ్లాగు
ప్రవీణ్ ఊర్లో లేడు. రావడానికి ఇంకో పది రోజులౌతుందనుకుంటా....

On May 9, 12:27 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:

AmbatiSreedhar

unread,
May 9, 2008, 6:44:50 AM5/9/08
to తెలుగుబ్లాగు

నాకు వాళ్ళ( శ్రీకాంత్ , యోగేంద్ర,నాగరాజుగారు )ఫొను నంబర్లు చెప్పండి.

రాకేశ్వర రావు మీ నంబరు కూడా...

మురళి గారు మనము ముందుకు నడపాలి..

నా ఫొను నంబరు : 9986980626

On May 9, 12:27 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:

Murali Krishna Kunapareddy

unread,
May 9, 2008, 9:12:59 AM5/9/08
to telug...@googlegroups.com
నా మొబైల్ నెంబరు 09246206760 (ఆంధ్ర ప్రదేశ్ ది - కాబట్టి 0 తప్పనిసరి)
శ్రీకాంత్ , యోగేంద్ర,నాగరాజుగార్లూ - మీరు గనుక ఈ టపా చూడండం తటస్తిస్తే వెంటనే మీ వీలును తెలియజేయండి.

2008/5/9 AmbatiSreedhar <ambatis...@gmail.com>:

Srikanth Paladugu

unread,
May 9, 2008, 10:41:58 AM5/9/08
to telug...@googlegroups.com
నేను ప్రస్తుతం బెంగుళూరులో లే్ను. వచ్చె నెల సమావేశాలకి తప్పకుండా వస్తాను .

--- శ్రీకాంత్

2008/5/9 Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com>:

AmbatiSreedhar

unread,
May 9, 2008, 12:16:56 PM5/9/08
to తెలుగుబ్లాగు

ఈ వారం సమావేశం లేదు.

శ్రీదర్.


On May 9, 7:41 pm, "Srikanth Paladugu" <paladugu....@gmail.com> wrote:
> నేను ప్రస్తుతం బెంగుళూరులో లే్ను. వచ్చె నెల సమావేశాలకి తప్పకుండా వస్తాను .
>
> --- శ్రీకాంత్
>
> 2008/5/9 Murali Krishna Kunapareddy <murali.kunapare...@gmail.com>:
>
>
>
> > నా మొబైల్ నెంబరు 09246206760 (ఆంధ్ర ప్రదేశ్ ది - కాబట్టి 0 తప్పనిసరి)
> > శ్రీకాంత్ , యోగేంద్ర,నాగరాజుగార్లూ - మీరు గనుక ఈ టపా చూడండం తటస్తిస్తే
> > వెంటనే మీ వీలును తెలియజేయండి.
>
> > 2008/5/9 AmbatiSreedhar <ambatisreed...@gmail.com>:
>
> >> నాకు వాళ్ళ( శ్రీకాంత్ , యోగేంద్ర,నాగరాజుగారు )ఫొను నంబర్లు చెప్పండి.
>
> >> రాకేశ్వర రావు మీ నంబరు కూడా...
>
> >> మురళి గారు మనము ముందుకు నడపాలి..
>
> >> నా ఫొను నంబరు : 9986980626
>
> >> On May 9, 12:27 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
> >> wrote:
> >>  > దైవానిక బ్లాగుకర్త శ్రీకాంత్ ఉండేది జయానగర్ లోనే, ఇంకా యోగేంద్ర  కూడా
> >> > బెంగులూరులోనే. పైగా నాగరాజుగారు ఉన్నారు. ఫోన్ చేసి కనుక్కోండి మరి.
>

Murali Krishna Kunapareddy

unread,
May 10, 2008, 1:28:00 AM5/10/08
to telug...@googlegroups.com
సీ బీ రావు గారన్నట్లు బెబ్లాస(బెంగళూరు బ్లాగర్ల సమావేశం)ను ప్రతి మూడవ ఆదివారం తప్పనిసరిగా జరుపుకొందా (ఎంత మంది వచ్చినా సరే)
కాబట్టి 18-మే-2008కి వీలైనంత మంది వీలు చేసుకోగలరని మనవి.
 
 
2008/5/9 AmbatiSreedhar <ambatis...@gmail.com>:

--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

AmbatiSreedhar

unread,
May 12, 2008, 1:15:27 AM5/12/08
to తెలుగుబ్లాగు

ఇప్పటి నుంచి ప్రతి మూడవ ఆదివారం బెంగళూరులో సమావేశం జరుగుతుంది.

నేను బెంగళూరులో ఉన్నంతవరకు.


On May 10, 10:28 am, "Murali Krishna Kunapareddy"
<murali.kunapare...@gmail.com> wrote:
> సీ బీ రావు గారన్నట్లు బెబ్లాస(బెంగళూరు బ్లాగర్ల సమావేశం)ను ప్రతి మూడవ
> ఆదివారం తప్పనిసరిగా జరుపుకొందా (ఎంత మంది వచ్చినా సరే)
> కాబట్టి 18-మే-2008కి వీలైనంత మంది వీలు చేసుకోగలరని మనవి.
>
> 2008/5/9 AmbatiSreedhar <ambatisreed...@gmail.com>:

Murali Krishna Kunapareddy

unread,
May 12, 2008, 1:20:57 AM5/12/08
to telug...@googlegroups.com
ఏం మీరు బెంగుళూరులో లేకపోతే జరగదా (నవ్వు)

2008/5/12 AmbatiSreedhar <ambatis...@gmail.com>:

AmbatiSreedhar

unread,
May 12, 2008, 1:23:54 AM5/12/08
to తెలుగుబ్లాగు
బెంగళూరు బ్లాగర్ల సమావేశం వివరాల గురించి:

http://ambatisreedhar.pbwiki.com/Bangalore-Telugu-Bloggers




Kiran Kumar Chava

unread,
May 12, 2008, 2:35:26 AM5/12/08
to telug...@googlegroups.com
Did anybody checked Nag raj gaari blog ?

2008/5/12 AmbatiSreedhar <ambatis...@gmail.com>:

బెంగళూరు బ్లాగర్ల సమావేశం వివరాల గురించి:

http://ambatisreedhar.pbwiki.com/Bangalore-Telugu-Bloggers








--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

AmbatiSreedhar

unread,
May 12, 2008, 3:15:12 AM5/12/08
to తెలుగుబ్లాగు

Can u send me the link?



On May 12, 11:35 am, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> Did anybody checked Nag raj gaari blog ?
>
> 2008/5/12 AmbatiSreedhar <ambatisreed...@gmail.com>:

Kiran Kumar Chava

unread,
May 12, 2008, 3:35:22 AM5/12/08
to telug...@googlegroups.com

nagaraj

unread,
May 12, 2008, 5:14:14 AM5/12/08
to తెలుగుబ్లాగు
క్షమించాలి - ఈ దారం ఇప్పుడే చూసాను. నా ఫోనునెంబర్లు గుంపులో ఇవ్వటం
నాకిష్టంలేదు. నా నెంబరు ప్రవీణ్ దగ్గర ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు
(పొద్దు సంపాదకులు) బెంగళూరులోనే ఉంటున్నారు. ప్రవీణ్ దగ్గర బెంగళూరు
బ్లాగర్ల ఈమైలు లిస్టు ఉందనుకొంటా, అందులో త్రివిక్రమ్ పేరు కూడా
చేరిస్తే సరిపోతుంది. నలుగురూ చేరి సొళ్ళు కబుర్లు చెప్పుకొని, సమోసాలు
తినే సమావేశాలంటే నాకు ఆసక్తి లేదు. ఏదైనా ఎజెండా మీరనుకొంటే, ఈ
గుంపులోనో, మైలుద్వారానో ముందుగా తెలియచెయ్యండి - దానిని బట్టీ, నేను
కంట్రిబ్యూట్ చెయ్యగలిగే అంశాలుంటే, నేను వచ్చేదీ, లేనిదీ మీకు ముందుగానే
తెలియచేస్తాను. జూలైదాకా నాకు వీలుపడదు. ఈలోపు మీరు కానివ్వండి.

ధన్యవాదాలతో,
నాగరాజు

G Trivikram

unread,
May 12, 2008, 9:24:57 AM5/12/08
to telug...@googlegroups.com

 

2008/5/12 nagaraj <nagaraj...@gmail.com>:

ఇప్పుడు త్రివిక్రమ్ గారు (పొద్దు సంపాదకులు) బెంగళూరులోనే ఉంటున్నారు.


నేను ఇటీవలే హైదరాబాదు నుంచి బెంగుళూరుకు మారాను. ఐతే ఈనెల బెబ్లాసకు రాలేను. వచ్చే నెల నుంచి రావడానికి ప్రయత్నిస్తాను.

మీ,


త్రివిక్రమ్

"There is no point in growing up if you can't be childish sometimes."

Kiran Kumar Chava

unread,
May 12, 2008, 11:48:54 AM5/12/08
to telug...@googlegroups.com
హ్యాండిచ్చావన్న మాట :)

2008/5/12 G Trivikram <g.tri...@gmail.com>:

AmbatiSreedhar

unread,
May 15, 2008, 2:08:54 AM5/15/08
to తెలుగుబ్లాగు
"నలుగురూ చేరి సొళ్ళు కబుర్లు చెప్పుకొని, సమోసాలు
తినే సమావేశాలంటే నాకు ఆసక్తి లేదు."

ఈ వ్యాఖ్య తగదనుకుంటా...

AmbatiSreedhar

unread,
May 15, 2008, 2:12:54 AM5/15/08
to తెలుగుబ్లాగు
ఈ వారం సమావేశానికి ఎవరెవరు వస్తున్నారు?

Shankar Reddy

unread,
May 16, 2008, 2:15:45 AM5/16/08
to telug...@googlegroups.com
నేను వస్తాను .......
 

Murali Krishna Kunapareddy

unread,
May 16, 2008, 3:18:34 AM5/16/08
to telug...@googlegroups.com
నేనూ వస్తాను. కలుసుకునే ప్రదేశ వివరాలు (వీలైతే గూగుల్ మాప్) తెలియజేస్తారా?


 
2008/5/16 Shankar Reddy <ssre...@gmail.com>:

AmbatiSreedhar

unread,
May 16, 2008, 4:14:17 AM5/16/08
to తెలుగుబ్లాగు

http://ambatisreedhar.pbwiki.com/Bangalore-Telugu-Bloggers

Venue:
Jayanagar 4th block cool joint
Morning 9:30 Am


On May 16, 12:18 pm, "Murali Krishna Kunapareddy"
<murali.kunapare...@gmail.com> wrote:
> నేనూ వస్తాను. కలుసుకునే ప్రదేశ వివరాలు (వీలైతే గూగుల్ మాప్) తెలియజేస్తారా?
>
> 2008/5/16 Shankar Reddy <ssred...@gmail.com>:
>
> > నేను వస్తాను .......
>
> >http://ssreddyr.wordpress.com/
>
Reply all
Reply to author
Forward
0 new messages