"అబ్లాగులు" : మీ అభిప్రాయం

2 views
Skip to first unread message

Sudhakar S

unread,
May 14, 2007, 2:26:40 AM5/14/07
to telug...@googlegroups.com
మిత్రులారా,

బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి. అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి, documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని పిలుచుకుందాం...

వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.

Yes / No   (to move documentation blogs to other section)

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Kiran Kumar Chava

unread,
May 14, 2007, 2:31:17 AM5/14/07
to telug...@googlegroups.com
yes\
--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

jyothi valaboju

unread,
May 14, 2007, 2:37:45 AM5/14/07
to telug...@googlegroups.com
 
YES....

వెంకట రమణ (Venkata Ramana)

unread,
May 14, 2007, 2:38:11 AM5/14/07
to telug...@googlegroups.com
నేని కూడా అవునంటాను.
--
రమణ
http://uvramana.wordpress.com

cbrao

unread,
May 14, 2007, 2:45:11 AM5/14/07
to telug...@googlegroups.com
Define documentation blogs ? What comes under documentation blogs?

Kiran Kumar Chava

unread,
May 14, 2007, 2:50:56 AM5/14/07
to telug...@googlegroups.com
Anything which is not own writing (so poems written by you doesn' come here :) )
 
but something like if we copy from andhramahabharataM, annamayya paaTalu, etc...  comes here!
 
Kiran

Sudhakar S

unread,
May 14, 2007, 3:06:43 AM5/14/07
to telug...@googlegroups.com
on a different thread?

On 5/14/07, cbrao <cbr...@gmail.com> wrote:

Chandu

unread,
May 14, 2007, 3:06:51 AM5/14/07
to తెలుగుబ్లాగు
ఇలా చేస్తే బాగానే ఉంటుంది.
ఇందులో చిన్న చిక్కు ఉంది. ఈ బ్లాగులు పూర్తిగా documentation ఐతే
exclude చేయవచ్చు. ఒక వేళ వారు తమ బ్లాగు పోస్తులతో పాటు అప్పుడప్పుడు
ఇవి వ్రాస్తూంటే ఏమి చేద్దాం ?

On May 14, 11:50 am, "Kiran Kumar Chava" <chavaki...@gmail.com> wrote:
> Anything which is not own writing (so poems written by you doesn' come here
> :) )
>
> but something like if we copy from andhramahabharataM, annamayya paaTalu,
> etc...  comes here!
>
> Kiran
>

> On 5/14/07, cbrao <cbra...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > Define documentation blogs ? What comes under documentation blogs?
>

> > On 5/14/07, వెంకట రమణ (Venkata Ramana) <uvram...@gmail.com> wrote:
>
> > > నేని కూడా అవునంటాను.
>

> > > On 5/14/07, Kiran Kumar Chava <chavaki...@gmail.com > wrote:
>
> > > > yes\
>

> > > > On 5/14/07, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
> > > > > మిత్రులారా,
>
> > > > > బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> > > > > పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> > > > > అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> > > > > వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> > > > > (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> > > > > పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> > > > > అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> > > > > అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> > > > > documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> > > > > పిలుచుకుందాం...
>
> > > > > వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ
> > > > > రోజు కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> > > > > ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> > > > > Yes / No   (to move documentation blogs to other section)
>
> > > > > --
> > > > > Sudhakar S | సుధాకర్

> > > > > iBlog @http://savvybytes.com


> > > > > తెలుగు :http://sodhana.blogspot.com
> > > > > photos :http://coolclicks.blogspot.com
>
> > > > --
> > > > ----
> > > > ధన్యవాదములు,
> > > > కిరణ్ కుమార్ చావా
> > > >http://www.oremuna.com
> > > >http://flickr.com/photos/chavakiran
> > > > naa sOdi
>
> > > --
> > > రమణ
> > >http://uvramana.wordpress.com
>
> --
> ----
> ధన్యవాదములు,
> కిరణ్ కుమార్ చావాhttp://www.oremuna.comhttp://flickr.com/photos/chavakiran

> naa sOdi- Hide quoted text -
>
> - Show quoted text -

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 14, 2007, 4:07:11 AM5/14/07
to telug...@googlegroups.com
సొంత కతల్‌, కైతల్‌ మినహాయిస్తే సరే!
 
- శ్రీనివాసరాజు దాట్ల
 

Ajit kumar

unread,
May 14, 2007, 10:32:51 AM5/14/07
to telug...@googlegroups.com
మీ 'గుంపాభిముఖం' లో దోషమున్నట్లున్నది.

On 5/14/07, Sudhakar S <sudh...@gmail.com> wrote:



--
My Blogs:
http://vak50.wordpress.com,
http://vakumar07.blogspot.com,
http://ajitv.blogspot.com

Sudhakar S

unread,
May 14, 2007, 10:54:23 AM5/14/07
to telug...@googlegroups.com
కొంపతీసి మీకు మళ్లీ మత వాసనలు రావటం లేదు కదా...దోషమేమిటో చెప్పి పుణ్యం కట్టుకోంది. గాలిలో పదాలెందుకు ? :-)
వ్యాకరణ దోషమా? మీరనేది?

Prasad Charasala

unread,
May 14, 2007, 11:19:33 AM5/14/07
to telug...@googlegroups.com
a big YES from me.
--
Prasad
http://blog.charasala.com

lalitha

unread,
May 14, 2007, 11:21:25 AM5/14/07
to తెలుగుబ్లాగు

Praveen Garlapati

unread,
May 14, 2007, 11:29:38 AM5/14/07
to telug...@googlegroups.com
YES

నేను సమర్థిస్తున్నా..
మరి వీవెన్ గారు ఏమంటారో ?

Veeven (వీవెన్)

unread,
May 14, 2007, 12:09:26 PM5/14/07
to telug...@googlegroups.com
On 5/14/07, Praveen Garlapati <praveeng...@gmail.com> wrote:
> YES
>
> నేను సమర్థిస్తున్నా..
> మరి వీవెన్ గారు ఏమంటారో ?

మీరు ఊ అంటే నేను ఉహూ అంటానా. నేనూ ఊనే.

ఏ బ్లాగులు కదలబోతున్నాయి. చెప్పండి మరి.

Kamesh

unread,
May 14, 2007, 12:15:53 PM5/14/07
to telug...@googlegroups.com
Oh YES.
--
కామేష్ ష్.ష్.ష్.ష్....
http://chittellas.blogspot.com
http://kamesh.wordpress.com

jyothi valaboju

unread,
May 14, 2007, 12:16:43 PM5/14/07
to telug...@googlegroups.com

Varudhini Katragadda

unread,
May 14, 2007, 12:16:45 PM5/14/07
to telug...@googlegroups.com
నా వోటు కూడా అవునుకే.

"అబ్లాగులు" అన్న పదం మాత్రం అంత బాగోలేదు, "అభాగ్యులు" అన్నట్లుగా నా చెవులకి వినిపిస్తుంది. 



On 5/14/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:

Veeven (వీవెన్)

unread,
May 14, 2007, 12:21:06 PM5/14/07
to telug...@googlegroups.com
On 5/14/07, Varudhini Katragadda <varud...@gmail.com> wrote:
> నా వోటు కూడా అవునుకే.
>
> "అబ్లాగులు" అన్న పదం మాత్రం అంత బాగోలేదు, "అభాగ్యులు" అన్నట్లుగా నా చెవులకి
> వినిపిస్తుంది.

అయితే, మంచి పదం సూచించే బాధ్యత మీదే. :-)

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

jyothi valaboju

unread,
May 14, 2007, 12:20:16 PM5/14/07
to telug...@googlegroups.com
స్వాగతం వరూధినిగారు,,
 
 
మీ బ్లాగు వివరాలు చెప్తారా....

sudhakar valluri

unread,
May 14, 2007, 1:07:02 PM5/14/07
to telug...@googlegroups.com

@ సుధాకర్ గారు, "అబ్లాగులు" అంటే "అనువాద బ్లాగులు" అని అర్ధం చెప్పుకోవచ్చు కదా! అప్పుడు, ఆ  అనువాద బ్లాగులును "అనుబ్లాగులు" అని పిలవటం బాగుంటుందేమో అలోచించండి. అలాగైతే, వరూధిని గారికి కూడా అభ్యంతరం వుండదనుకుంటా.

అయ్యో! మరిచాను.  నేను కూడా మీ అలోచనకి / సూచనకి  ...యెస్ ...యెస్ ..యెస్.




--
Sudhakar    
vskar08gmail.com

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
May 16, 2007, 2:39:13 AM5/16/07
to తెలుగుబ్లాగు
అబ్లాగుల్ని బ్లాగేతరాలు అంటే ఎలా ఉంటుంది ?
sudhakar valluri Vraasenu:

> On 14/05/07, Sudhakar S <sudh...@gmail.com> wrote:
> >
> > మిత్రులారా,
> >
> > బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> > పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> > అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> > వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> > (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> > పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> > అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> > అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> > documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> > పిలుచుకుందాం...
> >
> > వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు
> > కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> > ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
> >
> > Yes / No (to move documentation blogs to other section)
> >
> > --
> > Sudhakar S | సుధాకర్
> > iBlog @ http://savvybytes.com
> > తెలుగు : http://sodhana.blogspot.com
> > photos : http://coolclicks.blogspot.com
> > >
> > @ సుధాకర్ గారు, *"అబ్లాగులు"* అంటే *"అనువాద బ్లాగులు"* అని అర్ధం
> చెప్పుకోవచ్చు కదా! అప్పుడు, ఆ అనువాద బ్లాగులును *"అనుబ్లాగులు"* అని పిలవటం

> బాగుంటుందేమో అలోచించండి. అలాగైతే, వరూధిని గారికి కూడా అభ్యంతరం వుండదనుకుంటా.
>
> అయ్యో! మరిచాను. నేను కూడా మీ అలోచనకి / సూచనకి * ...యెస్ ...యెస్ ..యెస్.** *
>
>
>
> --
> Sudhakar
> vskar08gmail.com

నవీన్ గార్ల

unread,
May 16, 2007, 2:43:57 AM5/16/07
to తెలుగుబ్లాగు
బ్లాగేతరాలంటే....బ్లాగులు తప్ప ఏవైనా వస్తాయి. ఉదాహరణకు చెంచా, కంచం,
చిరంజీవి, వెబ్ సైటు అన్నీ బ్లాగేతరాలే

On May 16, 11:39 am, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"


<sub.tadepa...@rediffmail.com> wrote:
> అబ్లాగుల్ని బ్లాగేతరాలు అంటే ఎలా ఉంటుంది ?
> sudhakar valluri Vraasenu:
>

> > On 14/05/07, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
> > > మిత్రులారా,
>
> > > బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> > > పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> > > అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> > > వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> > > (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> > > పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> > > అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> > > అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> > > documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> > > పిలుచుకుందాం...
>
> > > వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు
> > > కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> > > ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> > > Yes / No (to move documentation blogs to other section)
>
> > > --
> > > Sudhakar S | సుధాకర్

> > > iBlog @http://savvybytes.com

Veeven (వీవెన్)

unread,
May 16, 2007, 2:52:17 AM5/16/07
to telug...@googlegroups.com
On 5/16/07, నవీన్ గార్ల <gsna...@gmail.com> wrote:
> బ్లాగేతరాలంటే....బ్లాగులు తప్ప ఏవైనా వస్తాయి. ఉదాహరణకు చెంచా, కంచం,
> చిరంజీవి, వెబ్ సైటు అన్నీ బ్లాగేతరాలే

నవ్వకుండా ఉండలేకపోయా. నవీన్ జాబుకి ముందు బ్లాగేతరాలకి గొళ్ళెం
పెట్టేశా. ఈ మెలికతో తియ్యకతప్పలేదు.

అలాంటి బ్లాగులు సేకరణలు మాత్రమే కదా. సేకరణలు అంటే బాగుంటుందా. "సేకరణ
బ్లాగులు" అందామా?

Sudhakar S

unread,
May 16, 2007, 4:41:41 AM5/16/07
to telug...@googlegroups.com
బ్లాగ్రంధాలు ? ;-)


--
Sudhakar S | సుధాకర్

jyothi valaboju

unread,
May 16, 2007, 5:15:00 AM5/16/07
to telug...@googlegroups.com
అనుబ్లాగులు బానే ఉందిగా..

Murali Krishna Kunapareddy

unread,
May 16, 2007, 8:01:36 AM5/16/07
to telug...@googlegroups.com
అనెగ్జర్ల (Annexure) లాగా అనుబ్లాగులు బానేవుంది మరి.


On 5/16/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
అనుబ్లాగులు బానే ఉందిగా..





--
Murali Krishna Kunapareddy
"Come my friends, 'tis not too late to seek a newer world"

సత్యసాయి కొవ్వలి

unread,
May 16, 2007, 9:04:30 AM5/16/07
to తెలుగుబ్లాగు
1. సుధాకరుని ప్రతిపాదనకి YES
2. అనుబ్లాగులు అంటే అర్ధమేం వస్తుంది.
3. ఈరకం బ్లాగులు వేరే చోట ఉన్న విషయాన్నే మళ్ళీ పెడ్తున్నాయి కాబట్టి-
సంగ్రహబ్లాగుల నచ్చేమో. సంగ్రహ అంటే ఈమధ్యకాలంలో అపార్ధం
కలుగుతోందంటే, సమాహితబ్లాగులనచ్చేమో. సమాహిత =compiled, assembled
4. సంచితబ్లాగులు అని కూడా అనచ్చేమో. gathered అన్న అర్ధం వస్తుంది.


Murali Krishna Kunapareddy Vraasenu:

Varudhini Katragadda

unread,
May 16, 2007, 2:04:18 PM5/16/07
to telug...@googlegroups.com
"సంచిత బ్లాగులు" బాగానే వుంది.  అర్థవంతంగా ఉంది.  అనుబ్లాగులు కూడ ఓకే.   అనుబ్లాగులంటే "అనువాద" బ్లాగులకి సంక్షిప్త రూపం.

Sudhakar S

unread,
May 16, 2007, 2:07:54 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహ బ్లాగులకు నా ఓటు

రవి వైజాసత్య

unread,
May 16, 2007, 2:10:05 PM5/16/07
to తెలుగుబ్లాగు
దాచుకొని అప్పుడప్పుడు ఆస్వాదించేవి కాబట్టి ఆవకాయ బ్లాగులు అనాలని నా
గట్టి అభిప్రాయం

Varudhini Katragadda

unread,
May 16, 2007, 2:12:26 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహ బ్లాగులు పేరు బాగానే వుంది కాని  సత్యసాయి గారన్నట్లు జనాలు అపార్థం చేసుకుంటారేమో!!

Sudhakar S

unread,
May 16, 2007, 2:16:09 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహం అంటే మంచిదేగా ? ఇందులో చెడు ఏముంది? :-)

కొద్దిగా సరదాగా పెట్టుకోవాలంటే ఆవకాయలు అంటే బాగానే వుంటుంది :-)

Varudhini Katragadda

unread,
May 16, 2007, 2:24:12 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహం అంటే "snatch"అని అర్థం కూడ వస్తుంది కదా అంటే లాక్కోవటం అన్న మాట.  ఇప్పటి వాడుకలో అయితే దొంగిలించటం అని కూడా వస్తుంది.

Murali Krishna Kunapareddy

unread,
May 16, 2007, 3:37:28 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహ = సంగ్రహించిన బ్లాగులు --- హ హ్హ! మంచి అర్థమే

jyothi valaboju

unread,
May 16, 2007, 10:31:13 PM5/16/07
to telug...@googlegroups.com
సంగ్రహ బ్లాగులేంటీ...నేనొప్పుకోనంతే?? అంటే మేము దొంగలమా.????????ఎవరా మాటన్నది???అబ్లాగులు అంటే వరూధినిగారన్నట్టు అభాగ్యులు లాగా అనిపించింది. అనుబ్లాగులు బానే ఉందిగా...లేకపోతే బ్లాగులు(1) బ్లాగులు(2) అనో, పెట్టండి.

jyothi valaboju

unread,
May 16, 2007, 10:33:54 PM5/16/07
to telug...@googlegroups.com
ఐనా ఆవకాయలు ఏంటి ?? అంటే గింటే ఆవకాయ అంటారు గాని.అసలే ఆవకాయ సీజన్ ..ఖూనీ చేయకండి. మేము వివిధ రకాల ఆవకాయ పెట్టడంలో బిజీగా ఉన్నాం.

Kamesh

unread,
May 16, 2007, 10:56:26 PM5/16/07
to telug...@googlegroups.com
అనుబ్లాగులంటే అనువాద బ్లాగులు కాదేమో. ఒకవేళ సరైనదే అయితే "అనుపానం" = అనువాద పానం అవుతుందా? ఇలాంటివే చాలా ఉన్నాయి. ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసమే, తెలుసుకోవాలని రాసా. అపార్ధం వద్దు.

On 5/16/07, Varudhini Katragadda <varud...@gmail.com> wrote:

cbrao

unread,
May 16, 2007, 11:43:09 PM5/16/07
to telug...@googlegroups.com

 

What is the subject matter of this thread? Wonder, how all these letters are not appearing in the same thread. Follow what Venkayya Swami had said about the thread. స్వామి చెప్పిన 18 వ వచనం " దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా". Wish to know more about Sri Venkayya Swami? Please see

 
నా నెల్లూరు పర్యటన -5

Sudhakar S

unread,
May 17, 2007, 12:24:55 AM5/17/07
to telug...@googlegroups.com
అంటే ఒకొక్క బ్లాగూ ఒకొక్క ఆవకాయ జాడీ లాంటిదని :-)

On 5/17/07, jyothi valaboju <jyothiv...@gmail.com > wrote:
ఐనా ఆవకాయలు ఏంటి ?? అంటే గింటే ఆవకాయ అంటారు గాని.అసలే ఆవకాయ సీజన్ ..ఖూనీ చేయకండి. మేము వివిధ రకాల ఆవకాయ పెట్టడంలో బిజీగా ఉన్నాం.


Tummala Sirish Kumar

unread,
May 17, 2007, 1:34:44 AM5/17/07
to telug...@googlegroups.com
బ్లావకాయలు!! :)

త్రివిక్రమ్

unread,
May 17, 2007, 1:37:22 AM5/17/07
to telug...@googlegroups.com
బ్లావకాయలు!! :)
 
భలే భలే!!
 
నా వోటు: YES (to move documentation blogs to other section)


--
త్రివిక్రమ్
Be faithful to that which exists within yourself.

jyothi valaboju

unread,
May 17, 2007, 1:40:28 AM5/17/07
to telug...@googlegroups.com
చీ...........మరీ ఘోరం...బానలు ఎదో పిచ్చికాయలు లా.....

Kiran Kumar Chava

unread,
May 17, 2007, 2:19:54 AM5/17/07
to telug...@googlegroups.com
blaag saMcayaalu

On 5/17/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
చీ...........మరీ ఘోరం...బానలు ఎదో పిచ్చికాయలు లా.....





--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

cbrao

unread,
May 17, 2007, 2:23:10 AM5/17/07
to telug...@googlegroups.com
బ్లాగ్ సంచయాలు -బ్లాగ్ సంకలనాలు

On 5/17/07, Kiran Kumar Chava <chava...@gmail.com> wrote:
బ్లాగ్ సంచయాలు

Veeven (వీవెన్)

unread,
May 17, 2007, 2:25:46 AM5/17/07
to telug...@googlegroups.com
On 5/17/07, cbrao <cbr...@gmail.com> wrote:
> బ్లాగ్ సంచయాలు -బ్లాగ్ సంకలనాలు

> On 5/17/07, Kiran Kumar Chava <chava...@gmail.com> wrote:
> > బ్లాగ్ సంచయాలు

బ్లాగు సంచయాలో, బ్లాగు సంకలనాలో అనడానికి ఇవి బ్లాగునుండి సేకరించినవి కాదుకదా.

ఇవి సంకలన బ్లాగులు, లేదా సంచయబ్లాగులు, లేదా, సేకరణ బ్లాగులు.

cbrao

unread,
May 17, 2007, 2:39:13 AM5/17/07
to telug...@googlegroups.com
సంచయబ్లాగులు

KASYAP కశ్యప్

unread,
May 17, 2007, 6:49:09 AM5/17/07
to telug...@googlegroups.com
"బొంత బ్లాగులు" ఇది ఎలా వున్నది  :  బొంత= కలిపికుట్టింది


On 5/17/07, cbrao <cbr...@gmail.com> wrote:
సంచయబ్లాగులు

On 5/17/07, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
On 5/17/07, cbrao < cbr...@gmail.com> wrote:
> బ్లాగ్ సంచయాలు -బ్లాగ్ సంకలనాలు

> On 5/17/07, Kiran Kumar Chava < chava...@gmail.com > wrote:
> > బ్లాగ్ సంచయాలు

బ్లాగు సంచయాలో, బ్లాగు సంకలనాలో అనడానికి ఇవి బ్లాగునుండి సేకరించినవి కాదుకదా.

ఇవి సంకలన బ్లాగులు, లేదా సంచయబ్లాగులు, లేదా, సేకరణ బ్లాగులు.





--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
telugumap.blogspot.com

Sudhakar S

unread,
May 17, 2007, 11:42:30 AM5/17/07
to telug...@googlegroups.com
ఇది 36 వ ఈ-లేఖ..ఏదో ఒక పేరు పెట్టి ఆ పని ఏదో చెయ్యండి ప్రభో....కూడలి మీద విరక్తి కలగక ముందే :-(
"వేరే రకం బ్లాగులు" అని తాత్కాలికంగా పెట్టేసుకోండి...

sudhakar valluri

unread,
May 17, 2007, 1:48:55 PM5/17/07
to telug...@googlegroups.com

కామేష్ గారు! "అనువాదబ్లాగులు"కి సంక్షిప్తరూపమే ఈ "అనుబ్లాగులు", సంక్షిప్తరూప పదానికి అంటే  abbreviation కి కూడా అర్ధం కావలంటే ఏలా చెప్పండీ?

...వల్లూరి  

--
Sudhakar    
vskar08gmail.com

lalitha

unread,
May 17, 2007, 3:42:04 PM5/17/07
to తెలుగుబ్లాగు
The new changes are good.
సేకరణలు seems so natural a name, now that it is already thought of.
Thanks for adding links at the bottom too.

Regards,
lalitha.
http://www.telugu4kids.com
http://onamaalu.wordpress.com

On May 14, 2:26 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> మిత్రులారా,
>
> బ్లాగులంటే మనం సొంతంగా, పదుగురితో చర్చించ దలచిన విషయాలను వెబ్ లో
> పొందుపరచడమనేది అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఉన్న బ్లాగు సైట్ల
> అద్భుతమైన పరికరాల వలన బ్లాగులను ఒక సంపూర్ణ వెబ్ సైట్ లా కూడా వాడే సౌలభ్యం
> వుండటంతో చాలా మంది మిత్రులు బ్లాగులను మంచి మంచి సాహిత్యాలను గ్రంధస్తం
> (documentation) చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా బ్లాగుల తాలుకా
> పరమార్ధం గ్రంధస్తం కాదు. తాజా తనం, ఆలోచనాత్మకం, జిజ్ఞాసాపూర్వకం, చర్చా సహితం
> అనేవి బ్లాగుల ప్రధమ లక్షణాలు. అవే బ్లాగులను ఇంతటి ఉచ్చ స్థాయిలో పెంచాయి.
> అయితే తెలుగు బ్లాగరులలో మనకు అందరి బ్లాగులు అమూల్యమైనవే కాబట్టి,
> documentation బ్లాగులను "అబ్లాగులు" (బ్లాగులు కాని బ్లాగులు) అని
> పిలుచుకుందాం...
>
> వీటికి కూడలి మొదలైన aggregators లో ఒక వర్గం (పుట) కేటాయించితే ప్రతీ రోజు
> కనిపించే తాజా బ్లాగులకు అడ్డం పడకుండా వుంటాయని నా ఆలోచన.
> ఈ గుంపాభిముఖంగా ఇది నా ప్రతిపాదన...మీరేమంటారో చెప్పండి.
>
> Yes / No   (to move documentation blogs to other section)


>
> --
> Sudhakar S | సుధాకర్

> iBlog @http://savvybytes.com

Veeven (వీవెన్)

unread,
May 17, 2007, 9:08:19 PM5/17/07
to telug...@googlegroups.com
On 5/17/07, Sudhakar S <sudh...@gmail.com> wrote:
> ఇది 36 వ ఈ-లేఖ..ఏదో ఒక పేరు పెట్టి ఆ పని ఏదో చెయ్యండి ప్రభో....కూడలి మీద
> విరక్తి కలగక ముందే :-(

పూర్తిచేసా!

> "వేరే రకం బ్లాగులు" అని తాత్కాలికంగా పెట్టేసుకోండి...

పేరుకోసం వేచిలేను, ఖాళీ సమయం కోసం.
(నాకో నీతి: ఖాళీ సమయం నీ కోసం రాదు. నువ్వే తయారుచేసుకోవాలి.)

నాకు తోచిన బ్లాగులని తరలించా. తెలుగువీడియో లాంటి బ్లాగులని కూడా
english విభాగంనుండి సేకరణల విభాగంలోకి తరలించా. మరేమైనా మిగిలిఉంటే నా
దృష్టికి తీసుకురండి.

Sudhakar S

unread,
May 17, 2007, 11:45:15 PM5/17/07
to telug...@googlegroups.com
ఆహా ఇప్పుడు ప్రశాంతంగా చదువుకోవచ్చు..చాలా బాగుంది. ధన్యవాదాలు :-)
Reply all
Reply to author
Forward
0 new messages