e - తెలుగు సమావేశం డిసంబర్ 2009

2 views
Skip to first unread message

cbrao

unread,
Dec 10, 2009, 1:20:17 PM12/10/09
to telug...@googlegroups.com


ఆదివారం డిసంబర్ 13  సాయంత్రం 3 గంటలకు  కృష్ణకాంత్ ఉద్యానవనం యూసఫ్  గూడా   లో  e - తెలుగు సమావేశం జరుగుతుంది. తెలుగు బ్లాగరులు, భాషాభిమానులు హాజరు కావలసినదిగా కోరుతాము. రాబోయే హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనల  లో కార్యక్రమ నిర్వహణ, వాలంటీర్లు,  e- తెలుగు అధ్యక్షులు (పద్మనాభం గారు) వారి  ఆకస్మిక అశక్తత కారణంగా ప్రదర్శనకు మిగతా సభ్యులు సమాయత్తమవటం ఇంకా తెలుగు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు కొందాము. 

సి.బి.రావు : 94934  04866
వీవెన్:        98664  95967 

--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org/index.html


Reply all
Reply to author
Forward
0 new messages