తెలుగు లిపిని HTML లో చూడాలంటే ఎలా?

2 views
Skip to first unread message

ప్రవీణ్

unread,
Oct 30, 2009, 11:06:05 AM10/30/09
to తెలుగుబ్లాగు
తెలుగు లిపిని నోటేపాడ్ లో కాపీ పేస్టు చేసి, HTML ఫార్మటు లో సేవ్
చేసి, browser లో చూశాను.
అన్నీ ప్రశ్నార్ధకాలే కనిపించినవి.తెలుగు లిపిని HTML లో చూడాలంటే ఎలా?
వివరించగలరు..

Madhusudan Pagadala

unread,
Oct 30, 2009, 11:28:22 AM10/30/09
to telug...@googlegroups.com
head తరువాత ఈ క్రింది లైన్ ఆడ్ చేయండి 
<meta http-equiv="content-type" content="text/html; charset=UTF-8">
 
 2009/10/30 ప్రవీణ్ <pravee...@gmail.com>

Aasish Pappu

unread,
Oct 30, 2009, 11:24:07 AM10/30/09
to telug...@googlegroups.com
ఆ HTML పేజీ ఏ encoding (ascii or unicode) లో ఉందొ చూడండి.

30 అక్టోబర్ 2009 11:06 am న, ప్రవీణ్ <pravee...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu


praveen vitta

unread,
Oct 30, 2009, 11:48:30 AM10/30/09
to telug...@googlegroups.com
లేదండి..
ఎక్కడో పొరపాటు చేస్తున్నాను..
నేను ప్రయత్నిస్తున్న HTML  ఫైల్ attach చేసి పంపిస్తున్నాను ..
వీలయితే సరిచేసి పంపించగలరు..

ధన్యవాదములు..  
  

2009/10/30 Madhusudan Pagadala <paga...@gmail.com>
x.html

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Oct 30, 2009, 1:24:18 PM10/30/09
to telug...@googlegroups.com
నోటుపాడు లో సేవ్ చేసేప్పుడు Encoding గా UTF-8ను ఎంచుకొనండి.

30 అక్టోబర్ 2009 9:18 pm న, praveen vitta <pravee...@gmail.com> ఇలా రాసారు :

praveen vitta

unread,
Oct 30, 2009, 1:32:46 PM10/30/09
to telug...@googlegroups.com

వెంకట రమణ గారు..

మీరు చెప్పిన విధంగా సేవ్ చేస్తే పని చేస్తుంది..
meta tag కూడా అవసరములేదు.
Direct గా తెలుగు లిపిని నోటేపాడ్ లో కాపీ పేస్టు చేసి, save format UTF-8 ఎంచుకుంటే, పని చేస్తుంది. 

ధన్యవాదములు. 



2009/10/30 వెంకట రమణ(Venkata Ramana) <uvra...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages