Gmail Calendar Documents Reader Web more »
Recently Visited Groups | Help | Sign in
Google Groups Home
My sairatna blog
There are currently too many topics in this group that display first. To make this topic appear first, remove this option from another topic.
There was an error processing your request. Please try again.
flag
  21 messages - Collapse all  -  Translate all to Translated (View all originals)
The group you are posting to is a Usenet group. Messages posted to this group will make your email address visible to anyone on the Internet.
Your reply message has not been sent.
Your post was successful
 
From:
To:
Cc:
Followup To:
Add Cc | Add Followup-to | Edit Subject
Subject:
Validation:
For verification purposes please type the characters you see in the picture below or the numbers you hear by clicking the accessibility icon. Listen and type the numbers you hear
 
Ranga Sai Mamidenna  
View profile  
 More options Jul 2, 8:23 am
From: Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
Date: Thu, 2 Jul 2009 17:53:30 +0530
Local: Thurs, Jul 2 2009 8:23 am
Subject: My sairatna blog

వందే  మాతరం
నేను ప్రార౦భి౦వ్హిన కొత్త బ్లాగు http://sairatna-sairatna. చూసి నేను రాసిన
తెలుగు వారి  బె౦గాలి  పేర్ల  మీద  మీ అభిప్రాయాలుతెలప౦డి.
మా  వె౦   ర౦గశాయి

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
jyothi valaboju  
View profile  
 More options Jul 2, 8:26 am
From: jyothi valaboju <jyothivalab...@gmail.com>
Date: Thu, 2 Jul 2009 17:56:21 +0530
Local: Thurs, Jul 2 2009 8:26 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18229] My sairatna blog

 ఇది మీ బ్లాగు చిరునామా..

http://sairatna-sairatna.blogspot.com/

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Ranga Sai Mamidenna  
View profile  
 More options Jul 2, 11:04 am
From: Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
Date: Thu, 2 Jul 2009 20:34:06 +0530
Local: Thurs, Jul 2 2009 11:04 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18230] Re: My sairatna blog

వ౦ధే  మాతర౦
జ్యోతి వలబోజు గారికి  ఆశీర్వచనములు
నేను రాసిన  నా బ్లాగు  చిరునామాలో  క్లిక్  చేస్తే  SERVER NOT FOUND అని
వస్తున్నాది.  కానీ మీరు  నా బ్లాగు  చ్రునామా మీద  క్లిక్  చేస్తే
వస్తున్నాది  ! ! !  కారానో  మీరైనా  ఇ౦కెవరైనా తెలప౦ది
మా వె౦  రంగశాయి

2009/7/2 jyothi valaboju <jyothivalab...@gmail.com>

>  ఇది మీ బ్లాగు చిరునామా..

> http://sairatna-sairatna.blogspot.com/

--
Maa  Ven  Rangasai

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
jyothi valaboju  
View profile  
 More options Jul 2, 11:07 am
From: jyothi valaboju <jyothivalab...@gmail.com>
Date: Thu, 2 Jul 2009 20:37:01 +0530
Local: Thurs, Jul 2 2009 11:07 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18231] Re: My sairatna blog

 రంగాసాయిగారు,

మరేం లేదు.మీరిచ్చిన బ్లాగు చిరునామాలో చిన్న తప్పు ఉంది. అందుకే అది
తెరుచుకోవడం లేదు. నేను సరియైన చిరునామా ఇచ్చాను. అంటే

 మీరిచ్చినది ఇది ... http://sairatna-sairatna.

నేను ఇచ్చింది ఇది .. http://sairatna-sairatna.blogspot.com/

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
kv ramana  
View profile  
 More options Jul 3, 2:56 am
From: kv ramana <kvjeyp...@gmail.com>
Date: Fri, 3 Jul 2009 12:26:23 +0530
Local: Fri, Jul 3 2009 2:56 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18229] My sairatna blog

నమస్కారం రంగసాయి గారు,
    మీ బ్లాగు చూశాను.  బెంగాలీ పేర్లు కులాన్ని సూచిస్తున్నాయే కాని అవి కులం
పేర్లు కావు - బిరుదులు (titles); ఒకవిధంగా ఇవి వంశం పేర్లు. ఔత్తరాహులకు మనలాగ
ఇంటిపెర్లు లేకపోయినా ఈ బిరుదుల్ని వంశనామాలుగా అనుకోవచ్చు.  కొన్ని పేర్లు
ఏకాధిక కులాల వాళ్ళకు కూడా వుంటాయి.  *దాస్, చౌదరి *లాంటివి.  ఎటొచ్చీ బ్రాహ్మల
బిరుదులు మరెవరూ తగిలించుకునే సాహసం చెయ్యలేదు.  ఇది తెలుగు వారి బిరుదులకు కూడ
వర్తిస్తుంది.
    మీలా నేనూ ఒరిస్సా వాడినే.  నా వయస్సు 66.  కొరాపుట్ జిల్లా *జయపురం
*నివాసిని.

    ఒరిస్సాలో ఏకాధిక కులాల వాళ్ళ titles గురించి చూస్తే,  పాత్రొ అనే పేరు
బ్రాహ్మల నుంచి నిమ్న కులస్తుల వరకు ఎన్నో వర్గాలకు ఉన్నాయి.  *దాస్, నాయక్,
చౌధురి *మరికొన్ని ఉదాహరణలు.
     ఒక కులం బిరుదు మరొక కులం వాడు పెట్టుకుంటే comment చేయాల్సిన అవసరం
లేదు.  అయితే బిరుదు పేరుని *వ్యక్తి పేరుగా *తీసుకోవడం గమనిస్తే
నవ్వొస్తుంది. * గాంధీ, నెహ్రూ, బోస్ *ఇలాంటి పేర్లు తెలుగు వాళ్ళకి ఉన్నాయి.
అమ్మాయిలకు *ఝాన్సీ *అని పెరు పెడతారు - ఝాంశీ రాణీ లక్ష్మీబాయి పట్ల గౌరవంతో.
ఝాంశీ అన్నది వూరిపేరని తెలియదేమో. ఇంగ్లిష్ స్పెల్లింగ్ ప్రకారం ఝాన్సీ
అనుకుంటారు - కానీ అది *ఝాంసీ *అని తెలుసుకోవాలి.
      మీ బ్లాగు చూసి, ప్రేరణ పొంది ఇంత రాశాను.  ధన్యవాదాలు.
      - కేవీ

2009/7/2 Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Jul 3, 4:41 am
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Fri, 3 Jul 2009 14:11:29 +0530
Local: Fri, Jul 3 2009 4:41 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18239] Re: My sairatna blog
తెలుగువాళ్ళకున్నన్ని ఇంటిపేర్లు ఇంగ్లీషువాళ్ళకి తప్ప ఇంకే జాతికీ
లేవనుకుంటా. (ఈ అభిప్రాయం తప్పయితే క్షంతవ్యుణ్ణి) చైనా జనాభా 150
కోట్లున్నప్పటికీ వాళ్ళ ఇంటి పేర్లన్నీ కలిపి వెయ్యి కూడా లేవట. చాలా
ఇబ్బంది పడుతున్నారట అక్కడి ప్రభుత్వ అధికారులు, ఎవడు ఎవడో కనిపెట్టలేక.

అలా చూసినప్పుడు మనవాళ్ళు ఊళ్ళ పేర్లని ఇంటిపేర్లుగా స్వీకరించడం కొంత
మంచే చేసిందేమో ! ఇంటిపేర్లనేవి కాకతీయుల కాలంలో వారి రెవిన్యూ శాఖవారు
మొదలుపెట్టిన ఆచారం. భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం వాళ్ళు ఈ ఆచారాన్ని
మొదలుపెట్టారు. అంతకుముందు తెలుగువాళ్ళకి గోత్రాలే తప్ప ఇంటిపేర్లు
ఉండేవి కావు. ఉదాహరణకి కవిత్రయంలో తిక్కనకీ, ఎఱ్ఱాప్రెగడకీ
ఇంటిపేర్లున్నాయి (కొట్టరువు తిక్కన్న, చదలువాడ ఎఱ్ఱన్న) కానీ ఆదికవి
నన్నయ్యకి ఇంటిపేరు లేదు. ఎందుకంటే ఆయన కాకతీయుల కంటే పూర్వుడు.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
RK  
View profile  
 More options Jul 3, 5:47 am
From: RK <r...@yogirk.com>
Date: Fri, 3 Jul 2009 05:47:32 -0400
Local: Fri, Jul 3 2009 5:47 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18241] Re: My sairatna blog

నన్నయ పూర్తి పేరు నన్నయ భట్టు కదాండీ? భట్టు అన్నది ఇంటి పేరా లేక ఊరికే
కొనసాగింపా?

నాకీ విషయం గురించి ఏమీ తెలియదు, సందేహ నివృత్తి కోసం అడుగుతున్నా..

2009/7/3 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Jul 3, 9:19 am
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Fri, 3 Jul 2009 18:49:59 +0530
Local: Fri, Jul 3 2009 9:19 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18242] Re: My sairatna blog
భట్టు అనేది శర్మ/ శాస్త్రి/ అవధాని/ సోమయాజులు/ దీక్షిత్ లాంటి కుల
బిరుదే. దీని పూర్వరూపం "భట్టారక". దానికి పూర్వరూపం "భర్తా". అయితే
మొదట్లో - అంటే రెండు-మూడువేల ఏళ్ళ క్రితం భట్టారక నామం రాజులకి
వాడేవారు. భర్త అంటే రాజు కనుక. కానీ అది ఏ కాలంలో, ఏ కారణం చేత
బ్రాహ్మణులకి బదిలీ అయిందో, రాజులెందుకు ఆ బిరుదాన్ని తగిలించుకోవడం
మానేశారో తెలియకుండా ఉంది.

బహుశా ఒక కారణం ఉండొచ్చు ఇప్పటికి 1750 సంవత్సరాలకి పూర్వం దేశంలో
ఒకేసారి అనేక రాష్ట్రాల్లో అనేక బ్రాహ్మణ సామ్రాజ్యాలు తయారయ్యాయి.
ఉదాహరణకి - దక్కన్ అంతా శాతవాహనుల కిందికి, ఉత్తర భారతదేశమంతా శుంగ
వంశీయుల కిందికి వచ్చాయి. ఆ సందర్భంగా ఆ బ్రాహ్మణ రాజుల్ని బట్టి
బ్రాహ్మలందరినీ "భట్టారక" అని వ్యవహరించడం జనానికి అలవాటై ఉంటుంది.
అటుపిమ్మట వాళ్ళు రాజ్యాధికారాన్ని కోల్పోయినా, ఆ బిరుదులు అలాగే కొనసాగి
ఉంటాయి. ఉదాహరణకి బమ్మెర పోతన పూర్వీకులు మంత్రులుగా పని చేశారు. పోతన
వ్యవసాయం చేసుకొని బతికాడు. కానీ ఆయన్ని పోతనామాత్యుడు (మంత్రి పోతన)
అన్నారు గదా, పూర్వీకుల్ని బట్టి ! అలాగే ఈ "భట్టు" శబ్దం కూడా ! అని నా
ఊహ.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
వైద్యభూషణ్  
View profile  
 More options Jul 3, 1:46 pm
From: వైద్యభూషణ్ <suneelsuns...@gmail.com>
Date: Fri, 3 Jul 2009 10:46:26 -0700 (PDT)
Local: Fri, Jul 3 2009 1:46 pm
Subject: Re: My sairatna blog
తాడేపల్లి గారూ,

ఒక చిన్న సందేహం.

కాకతీయులు ప్రస్తుతమున్న మన ఆంధ్ర ప్రదేశ్ నంతటిని పరిపాలించారా (నాకు
చరిత్ర సరిగా తెలియదు. క్షమించండి)? ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు
మన స్వాతంత్రం వచ్చాక ఏర్పడ్డాయి కదా. అంటే అంతకు ముందు తెలుగు వారంతా
వేర్వేరు రాష్ట్రాలలో ఉండేవారు కదా. ఉన్న తెలుగు వారందరికి ఇంటిపేర్లు
ఉన్నాయి కదా. అందుకని.

అలాగే కాకతీయలు తెలుగు కాకుండా వేరే భాష మాట్లాడే ప్రజలను ఎవరినైనా
పరిపాలించారా? అలా పరిపాలించినట్లయితే వారికి కూడా ఇంటి పేర్లు ఉండాలి
కదా. అలా ఎవరైనా ఉన్నారా?

భవదీయుడు,
వైద్యభూషణ్.

On Jul 3, 6:19 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Duvvuri Venu Gopal  
View profile  
 More options Jul 4, 12:01 am
From: Duvvuri Venu Gopal <dvg...@gmail.com>
Date: Fri, 3 Jul 2009 21:01:18 -0700
Local: Sat, Jul 4 2009 12:01 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18244] Re: My sairatna blog

పంజాబ్ లో కూడా ఊరిపేరు ఇంటిపేరుగా వాడతారు ఉదా. లోంగోవాల్
మొ.

వేణుగోపాల్

2009/7/3 వైద్యభూషణ్ <suneelsuns...@gmail.com>

--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
తాడేపల్లి T. L. Bala Subrahmanyam  
View profile  
 More options Jul 4, 12:26 am
From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>
Date: Sat, 4 Jul 2009 09:56:47 +0530
Local: Sat, Jul 4 2009 12:26 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18245] Re: My sairatna blog
నిజానికి ప్రాచీనకాలంలో తెలుగుజాతి ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం కింద ఉంటూ
వచ్చింది. ఆ విషయంలో భారతదేశం కంటే మన తెలుగుజాతికే రాజకీయ సమైక్యమూ,
రాజకీయ స్థిరత్వమూ చాలా ఎక్కువ. కాకతీయులకి ముందు తెలుగు సామ్రాజ్యాన్ని
తూర్పు చాళుక్యులు పరిపాలించారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి వేంగిదేశం
అని పేరు. రాజరాజనరేంద్రుడు రాజమండ్రి రాజు కాదు. దాదాపుగా యావత్తు
ఆంధ్రప్రదేశ్ కీ రాజే. అయితే ఆయనకి ముందు ఆంధ్రదేశానికి విజయవాడ రాజధాని.
తమ్ముడైన శక్తివర్మతో గొడవలు పడలేక ఆయన రాజమండ్రికి మార్చాడు. ఆ వంశానికి
ముందు పరిపాలించిన రాష్ట్రకూట రాజుల్లక్కూడా విజయవాడే రాజధాని.

అలాగే తూర్పుచాళుక్యుల తరువాత వచ్చిన కాకతీయులు కూడా తెలుగు మాట్లాడే
జిల్లాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. అందుచేత దానికి ఆ
రోజుల్లో ఆంధ్రసామ్రాజ్యమని పేరు. అయితే ఆ కాలంలో ఉన్నది ఫ్యూడల్ వ్యవస్థ
(చిన్నరాజులు పెద్దరాజుకు కప్పం కట్టి అవసరమైనప్పుడు సైనిక సహాయం చేసే
వ్యవస్థ) కనుక జిల్లాల్లో స్థానిక ప్రభువులు కూడా ఉండేవారు. ఉదాహరణకి -
నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి వారి సామంతుడు. ఆంధ్ర సామ్రాజ్యానికి
ద్రోహం చేస్తున్నాడనే అనుమానంతో రెండో ప్రతాపరుద్రుడు (అప్పటికి ఇంకా
చక్రవర్తి కాలేదు) తన మాతామహురాలూ, ాప్పటి ఆంధ్రచక్రవర్తిని అయిన
రుద్రమదేవి ఆదేశాల మేరకు వరంగల్ నుంచి నెల్లూరు వెళ్ళి మనుమసిద్ధిని
నరికి చంపాడు.

ఆ (క్రీ.శ.1330) తరువాత వచ్చిన, 330 సంవత్సరాల పాటు కొనసాగిన విజయనగర
సామ్రాజ్యంలో కూడా తెలుగుజాతి మొత్తం ఒకే ప్రభుత్వం కింద ఉన్నారు. ఒక
ముఖ్యమైన విషయం ఇక్కడ మననం చేసుకోవాలి. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఈనాటివి
కావు. విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లోనే తన
సామ్రాజ్యాన్ని ఏడు భాషారాజ్యాలుగా విభజించి ఒక్కొక్క రాష్ట్రానికి
ఒక్కొక్క గవర్నర్ ని నియమించాడు. అవి-

౧. ఒరిస్సా
౨. తుళునాడు
౩. కన్నడనాడు
౪. తెలుగునాడు
౫. తమిళనాడు
౬. మలయాళం
౭. సింహళం (శ్రీలంక)

ఈ అన్ని రాష్ట్రాలకీ, సామ్రాజ్యానికీ ఆ రోజుల్లో తెలుగే అధికారభాషగా
ఉండడం మనకి గర్వకారణం. ఎందుకంటే రాష్ట్రమేదైనా గానీ, విజయనగర చక్రవర్తులు
తమ ఆధికారిక శాసనాలన్నీ మూడొంతులు తెలుగులోనే వేయించేవారు. ఆ కారణం చేత
ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతరరాష్ట్రాల్లో కూడా తెలుగు శాసనాలు
లభిస్తున్నాయి.

ఆ తరువాత ఆంధ్రదేశపు తెలుగుజిల్లాలన్నీ ఖులీకుతుబ్ షా వంశం కిందకి
వచ్చాయి. తెలుగుదేశాన్ని పరిపాలించడం వల్లా, తెలుగుని అధికారభాషగా
గుర్తించడం వల్లా ఆ వంశానికి తెలుగు సుల్తాన్ లు అని పేరు కూడా వచ్చింది.
కృష్ణాజిల్లా కూచిపుడి భాగవతులకి ఆ గ్రామాన్ని దానం చేసినవారు ఆ సుల్తాన్
లే. అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి వారు నగలు కూడా చేయించారు.

కుతుబ్ షాల వంశం అంతరించాక పరిపాలన చేపట్టిన నిజామ్ వంశం కూడా యావత్తు
తెలుగుదేశాన్ని పాలించింది. కానీ దురదృష్టవశాత్తు బ్రిటీష్ వారికి డబ్బు
బాకీపడ్డం వల్ల దాన్ని తీర్చలేని పరిస్థితుల్లో - ముందు రాయలసీమని,
తరువాత ఉత్తర సర్కారు జిల్లాల్నీ వారికప్పగించాల్సి వచ్చింది. తెలుగుజాతి
రాజకీయంగా విడిపోయిన తొట్టతొలి చారిత్రిక సందర్భం అదే.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
kv ramana  
View profile  
 More options Jul 4, 2:11 am
From: kv ramana <kvjeyp...@gmail.com>
Date: Sat, 4 Jul 2009 11:41:54 +0530
Local: Sat, Jul 4 2009 2:11 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18246] Re: My sairatna blog

తాడేపల్లి వారు ఇచ్చిన భోగట్టా చాలా ఉపయోగరం.

మరాఠీలవి కూడా ఇంటిపేర్లు లాంటివే.  మంగేష్కర్, తెందూల్కర్ లాంటి వాటిలో
వున్నవి ఊళ్ళపేర్లే.  సింధీవాళ్ళ పేర్లు కూడా.

భట్టు బిరుదు నన్నయకు ముందరి వాళ్ళకు ఉండేవి.  బాణభట్ట, ఆర్యభట్ట.  భట్టు
భర్తాశబ్దభవం అన్నారు కదా.  మరెందుకో రాజులెవరికీ భట్టబిరుదాలు లేవు.  ప్రభువనే
భావం కాక గౌరవమిచ్చే బిరుదేమో.  దేవతా, గోస్వామి లాంటివి బ్రాహ్మణ
బిరుదాలున్నాయిగా.

2009/7/4 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Ranga Sai Mamidenna  
View profile  
 More options Jul 4, 7:31 am
From: Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
Date: Sat, 4 Jul 2009 17:01:23 +0530
Local: Sat, Jul 4 2009 7:31 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18239] Re: My sairatna blog

వ౦దే  మాతర౦
రమణ గారికి  ఆశీర్వచనములు.
నేను  రాసిన  తెలుగు వారి  బె౦గాలీ  పేర్ల  మీద  మీ  వ్యాఖ్యలు  చదివాను.
నేను  పని చేసిన చోట చాలామ౦ధి  బె౦గాలే వారు౦దేవారు.  ఆ సమయ౦లో  ఇద్దరు  తెలుగు
వారు,  ఒకాయన పేరు  సుభాష్ చ౦ధ్ర బోసు, ఇ౦కొకాయన  రవే౦ధ్ర నాద  టాగోరు ఏదో
పనిమీదో  ఎ౦ధుకో వచ్చారు...గమ్మత్తు ఏమిత౦తే ఇద్దరూ అన్నదమ్ములు. బ్రాహ్మణులు
కూడా. వీళ్ళ పేర్లు  చూసి  బెఒగాలీ  వాళ్ళు  ఎ౦థ నవ్వుకున్నార౦తే  నా లా౦తి
అక్కడ ఉన్న  తెలుగు వార౦ధరికే  చాలా సిగ్గు వేసింది.
అయితే  మీరు రాసినట్లు  బోసు, టాగోరు, బెనర్జీ, ముఖెర్జీ ఇవన్నీ టైటిల్స్ (
బిరుదులు ) కావు. కులాలని  సూ చి౦చేనివనే   నా నమ్మక౦.  మీరు ఏ బె౦గాలీ
వారినదిగినా చెబుతారు.  అయితే  వాళ్ళు  వీటిని caste names అనకు౦దా titles
అ౦తారు.
అయితే  మీరు చెప్పినట్లుగానే కొన్ని రె౦దు  మూడు  కులాలకి  ఒకే  పద౦
ఉ౦తు౦ది.  అయితే  ఉచ్చ్చార ణలో  తేడా ఉ౦టు౦టు౦దని
వాళ్ళే అ౦తారు .
ఏది ఏమైనా తెలుగువాళ్ళకి  ఆత్మాభిమాన౦ తక్కువేమోననిపిస్తు౦ది.  బె౦గాలేవారు
లేక  భారత దేశ౦ లోని E ఇతర ప్రా౦థాలవారైనా మన  అల్లూరి సీతా రామరాజు లాంటి
ప్రముఖులైన తెలుగు వారి  పేర్లు పెట్టుకున్నారా /  కనేస౦  తెలుగు
ప్రముఖులపెర్లు తెలుసా ?  మీరు చెప్పినట్లు  మనలో గా౦ధీలు, నెహ్రూలు,
తాగోరులూ,  బొసులూ, బెనర్జేలూ ( ఇవన్నీ కులాలు తెలిపేవే  మేరె౦త  కాదన్నా)
చాలామ౦ది ఉన్నారు.( నాకు తెలిసిన నా బ౦ధువుల్లోనె చాలామ౦ది ఉన్నారు.
అన్నితిక౦తే  ఆశ్చర్యం  నాకు  మామ వరుసయిన ఒకాయన   పేరు బెనర్జీ అయితే  అతని
కొడుకు  పేరు  ముఖేర్జీ ! ! !   ఇది విన్న  బర౦పుర౦  లోని  బెఒగాలీ వారూ,
ఒరియావారూ ఎ౦త నవ్వుకునీ వారో  చెప్పలేను ).
ఈ నా తెలుగు  లో  త  ట. ద ఢ  ఈ అక్షరాలు  క౦ప్యూతరు  ఇష్టమే నేను ఎంత సరి
చేద్దామని  ప్రయత్ని౦చినా అవద౦  లేదు.  క్షమి౦చ౦ది
మీరు కుడా ఒరిస్సా లోని జయపుర౦కు   చె౦దినవారని  రాశారు .స౦తోష౦.ఇ౦కా అక్కడే
ఉన్నారా ?
మా   వె౦   ర౦గశాయి
2009/7/3 kv ramana <kvjeyp...@gmail.com>

--
Maa  Ven  Rangasai

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Sirish Kumar Tummala  
View profile  
 More options Jul 4, 7:37 am
From: Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
Date: Sat, 4 Jul 2009 17:07:12 +0530
Local: Sat, Jul 4 2009 7:37 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18252] Re: My sairatna blog
పెద్దలందరికీ నమస్సులు.

ఈ గుంపు బ్లాగులకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకేగాని, బ్లాగులో
రాస్తున్న, రాసిన విషయాలపై చర్చకోసం కాదు. బ్లాగులో రాసే విషయంపై
సంబంధించిన చర్చను సదరు బ్లాగుల్లోనే చెయ్యాలి.

ఈ గుంపుకు మీరు కొత్తవారవటంచేత తెలియజేస్తున్నాను. గమనించగలరు.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

2009/7/4 Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
చంద్ర మోహన్  
View profile  
 More options Jul 4, 12:01 pm
From: చంద్ర మోహన్ <kmcmo...@gmail.com>
Date: Sat, 4 Jul 2009 09:01:15 -0700 (PDT)
Local: Sat, Jul 4 2009 12:01 pm
Subject: Re: My sairatna blog
రాజులక్కూడా 'భట్ట' బిరుదాలుండేవండీ. మగధ రాజులకు 'పరమ భట్టారక' అనే
బిరుదం ఉండేది. ఆ పేరుతోనే వారిని సంబోధించేవారు.

చంద్ర మోహన్

On Jul 4, 2:11 am, kv ramana <kvjeyp...@gmail.com> wrote:

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Ranga Sai Mamidenna  
View profile  
 More options Jul 5, 1:18 am
From: Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
Date: Sun, 5 Jul 2009 10:48:30 +0530
Local: Sun, Jul 5 2009 1:18 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18253] Re: My sairatna blog

వ౦ధే  మాతర౦
శిరీష్ కుమార్ తుమ్మల గారికి ఆశీర్వచనములు.
నేను కొత్తగా ఈ గు౦పు లో చేరద౦ అలాగే మీ సహకార౦ తో  బ్లాగు  ప్రార౦భి౦చ్ద౦
జరిగి౦ది కనుక చాలా పొరబాట్లు   చేస్తూ౦తాను  సహ్రుదయ౦తో  మేరూ ఇతరులూకూదా నా
తప్పులూ, పొరబాత్లూ తెలియచేస్తూ౦ద౦ది.  నేను సరిదిద్దుకు౦తాను.  బాధ  పడను.
బ్లాగుకు స౦బ౦ధి౦చిన విషయాలు  ఏవో  దయచేసి తెలప౦ది.
అలాగే  నేను   Gmail   ద్వారా  రాస్తున్నాను  కనుక  అ౦దులో  త,  ట,   ద,   ఢ
అక్షరాలు సరిగ్గా  రావద౦  లేదు. అ౦దువల్ల నేను  రాస్తున్నవి  మీ అ౦దరికే నవ్వు
కలిగి౦చవచ్చు.దయ చేసి  ఈ సమస్యకి  కుడా సమాధాన౦  తాయ౦ది
భవదీయుడు
మా  వె౦   ర౦గశాయి

.

2009/7/4 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>

...

read more »

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
padma kala  
View profile  
 More options Jul 5, 2:03 am
From: padma kala <kala.padm...@gmail.com>
Date: Sun, 5 Jul 2009 11:33:23 +0530
Local: Sun, Jul 5 2009 2:03 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18256] Re: My sairatna blog

రంగసాయి గారూ!
ఆల్ ద బెస్ట్ ..
గూగుల్ గ్రూపు ఉండగా మీ చెంత
 ఇంకెందుకు అనవసరమైన చింత?

ఇక్కడి మితృలు చాలా ఉదార స్వభావులు.
మీరు ప్రశ్న వెయ్యగానే ఎవరో ఒకరు చక్కగా వీలును బట్టి మీకు స్పందిస్తారు.

నా వంతుగా నాకు తెలిసినది మీకు చెబుతున్నాను.

T  కొడితే  ట్ వస్తుంది. t కొడితే త్ వస్తుంది.
అలాగే D  కొడితే డ్ వస్తుంది. d కొడితే ద్ వస్తుంది.

మీకు ఈ భాష అర్థం కాకపోతే మళ్ళీ వివరంగా అడగండి .
ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

నమస్కారాలు.

5 జూలై 2009, 10:48 am న, Ranga Sai Mamidenna <mvranga...@gmail.com> ఇలా
రాసారు :

...

read more »

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Ranga Sai Mamidenna  
View profile  
 More options Jul 6, 9:34 am
From: Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>
Date: Mon, 6 Jul 2009 19:04:52 +0530
Local: Mon, Jul 6 2009 9:34 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18257] Re: My sairatna blog

వ౦దే  మాతర౦
పద్మ కళా గారికి  ఆశీర్వచనములు.
వె౦తనే నా సమస్యలకి  జవాబు  రాసిన౦దుకు  ధన్యవాదాలు.
ఐతే  మీరు  చెప్పినట్లు కాక   T  కొట్టినా  t  కొట్టినా  త  వే  వస్తున్నాది.
అలాగే   D  కొట్టినా  d   కొట్టినా   ద  వే  వస్తున్నాది.    ఒక్కొక్కసారి పద౦
ఇలా౦తి తప్పులు వస్తున్నాయని    backspace   కొత్తగానే ఒక్కొక్కప్పుడు  అదే
పదాన్ని  నాలుగు  విధాలుగా  క౦ప్యూతరు  అడుగుతూ౦టు౦ది .  అప్పుడు  సరియైన  పద౦
మీద  క్లిక్  చేస్తే  సరిగ్గా  కావలసినట్లు  పద౦  వస్తు౦ది.  కానీ ఇది
ఎల్లప్పుదూ  జరగడ౦   లేదు.  అ౦దు  వల్ల  చడువ్జుకున్న  వాళ్ళు  నవ్వితే
నవ్వుకోనీ  నా  ఉద్దేశ్య౦  వాళ్ళకి  అర్ధ౦  అయితే  చాలని  వదిలేస్తున్నాను.

నా సమస్య  బోధపది౦దా౦డీ ?  ఎవరైనా  ఈ  సమస్యకి  సమాధాన౦  ఇస్తారని
ఆశిస్తున్నాను.

అన్నట్లు  ఈ  నా  సమాధాన౦  నిన్న  ( 5-7-09 ) ప్రార౦భి౦చినా   net problem
వాళ్ళ  ఇవాళ పూర్తి చేయగలిగాను.
భవదీయుడు
మా  వె౦  ర౦గశాయి

2009/7/5 padma kala <kala.padm...@gmail.com>

...

read more »

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
padma kala  
View profile   Translate to Translated (View Original)
 More options Jul 6, 9:38 am
From: padma kala <kala.padm...@gmail.com>
Date: Mon, 6 Jul 2009 19:08:29 +0530
Local: Mon, Jul 6 2009 9:38 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18258] Re: My sairatna blog

avunaa ranga sai gaaru..
meeru shift pattunkuni aa letters press chesi choodandi
malli vivaramga reply ista
cu sir

6 జూలై 2009, 7:04 pm న, Ranga Sai Mamidenna <mvranga...@gmail.com> ఇలా
రాసారు :

...

read more »

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
Pradeep Makineni  
View profile  
 More options Jul 6, 12:35 pm
From: Pradeep Makineni <makineni.prad...@gmail.com>
Date: Mon, 6 Jul 2009 22:05:17 +0530
Local: Mon, Jul 6 2009 12:35 pm
Subject: Re: [తెలుగుబ్లాగు:18258] Re: My sairatna blog

మీ సమస్య అర్థమయ్యిందిలేండి.  gmailలో తెలుగులో రాస్తున్నప్పుడు, google కొన్ని
పదాలను suggest చేస్తుంది. అలా పదాలను suggest చేయడం వళ్ల వచ్చిన తిప్పలు
ఇవన్ని. googleవాడు తన కంప్యూటరుకు తెలుగును ఇంకా సరిగ్గా నేర్పించలేదు, అలా
నేర్పించేవరకూ మీకు ఈ తిప్పలు తప్పవు :)

ఈ సమస్యను అధిగమించడానికి http://lekhini.org/ వాడండి.

మాకినేని ప్రదీపు

2009/7/6 Ranga Sai Mamidenna <mvranga...@gmail.com>

...

read more »

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
kv ramana  
View profile  
 More options Jul 7, 2:51 am
From: kv ramana <kvjeyp...@gmail.com>
Date: Tue, 7 Jul 2009 12:21:24 +0530
Local: Tues, Jul 7 2009 2:51 am
Subject: Re: [తెలుగుబ్లాగు:18253] Re: My sairatna blog

రంగశాయి గారికి
నాది జయపురంలోనే స్థిర నివాసం. ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారు?
టైపు చేసి పదం తెలుగులోకి మారిన తరవాత బ్యాక్ స్పేస్ ఇస్తే కొన్ని పదాలు పాప్
అప్ అవుతున్నాయి. వాటి లోంచి సెలెక్ట్ చేసుకుంటే సరి.
అభివాదాలతో - కేవీ

చంద్రమోహన్ గారికి
సూచనకు థాంక్స్. అలాగే చర్చను సాగిస్తాను.
- కేవీ
2009/7/4 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>

    Reply to author    Forward  
You must Sign in before you can post messages.
To post a message you must first join this group.
Please update your nickname on the subscription settings page before posting.
You do not have the permission required to post.
End of messages
« Back to Discussions « Newer topic     Older topic »

Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google