ఇన్స్క్రిప్ట్ కు ట్యూటర్ గా http://etelugu.org/typing-telugu లో http://telugupratibha.org/palaka/palaka.html సూచించబడినది. దురదృష్టవశాత్తు తెలుగుప్రతిభ పనిచెయ్యటం లేదు. This domain name expired on Jun 19, 2008. ఇన్స్క్రిప్ట్ కు ట్యూటర్ వెరే ఇంకెక్కడన్నా బ్లాగు, వెబ్సైట్ లో లభ్యమవునా?