మలాయి అనునది హింది పదం అనుకుంటానండి
ఈ మధ్య కాలంలో (అంటే గత కొద్ది కాలంగా, 'స్వగ్రుహ ఫుడ్స్ ' ఎక్కువయ్యాక)
' ఇక్కడ జున్ను లభించును 'లు చూస్తున్నాముగా !
namaskaaramulu,
sateesh.
On Jun 23, 11:06 pm, lopinti srinivas <lopinti...@gmail.com> wrote:
> మమూలుగా పాలని విరిచి చేసేది పన్నిర్ అదే చీజ్
> సరామాములే
> చిన్నపాటి జ్ఞానంతో
> ధన్యవాదము
>
> --
> Lopinti srinivasa Rao
> Visit my blog and forumhttp://viswabrahmana.blogspot.comhttp://viswabrahmanaap.forums-free.com/
> Visit my websitehttp://www.viswabrahmanaap.com
నమస్కారములతో,
సతీష్.
On Jun 25, 12:33 pm, kv ramana <kvjeyp...@gmail.com> wrote:
> ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ప్రత్యేకత. యురోపియన్లకు మన జున్ను రుచి
> తగిలెవుంటుంది. వాళ్ళ జిహ్వకు రుచించకపోయుండొచ్చు. అలాగె వాళ్ళ yoghurt మనకు
> రుచించకపోవచ్చు; ఎలాంటిదో తెలియకపోచ్చు. ఆవకాయ, బొబ్బట్లు, కుడుములు ఎన్నొ
> వున్నాయి. ఇవన్నీ వాళ్ళకు తెలియకపోవచ్చు. మనకు వాళ్ళ డీషెసన్నీ మనకు
> రుచిస్తాయని చెప్పలేం.
>
> 2009/6/24 sathish <pvg.sath...@gmail.com>
>
>
>
> > ఆంగ్ల సోదరులకు తెలుగు 'జున్ను ' తెలుసునాండీ ?
>
> > ఈ మధ్య కాలంలో (అంటే గత కొద్ది కాలంగా, 'స్వగ్రుహ ఫుడ్స్ ' ఎక్కువయ్యాక)
> > ' ఇక్కడ జున్ను లభించును 'లు చూస్తున్నాముగా !
>
> > namaskaaramulu,
> > sateesh.
>
> > On Jun 23, 11:06 pm, lopinti srinivas <lopinti...@gmail.com> wrote:
> > > మమూలుగా పాలని విరిచి చేసేది పన్నిర్ అదే చీజ్
> > > సరామాములే
> > > చిన్నపాటి జ్ఞానంతో
> > > ధన్యవాదము
>
> > > --
> > > Lopinti srinivasa Rao
> > > Visit my blog and forumhttp://viswabrahmana.blogspot.comhttp://
> > viswabrahmanaap.forums-free.com/
> > > Visit my websitehttp://www.viswabrahmanaap.com
>
> > > please give your valuable suggestions
> > > Thank you- Hide quoted text -
>
> - Show quoted text -