విఙప్తి

0 views
Skip to first unread message

కిరణ్ కొత్తకోట

unread,
Jul 10, 2009, 12:24:19 PM7/10/09
to telug...@googlegroups.com

మేము మా కంపనీ విహారయాత్రలో ఒక నాటిక వేయాలనుకుంటున్నాం. అందుకుదగ్గ చిన్నపాటి హాస్య కధలు లాంటివి దొరికే చోటు ఏదైన ఉందా?

ఏవయినా భార్యభర్తల హాస్య సంభాషణలు పెడితే బాగుండొచ్చని అనుకుంటున్నాం. మీకు తెలిసినవి ఏవయినా ఉంటే చెప్పగలరు.

ముందస్తు నెనర్లతో 
-కిరణ్ కొత్తకోట

jyothi valaboju

unread,
Jul 10, 2009, 12:26:51 PM7/10/09
to telug...@googlegroups.com
 ఇది పనికొస్తుందేమో చూడండి..


http://jyothivalaboju.blogspot.com/2008/03/blog-post_9506.html
Message has been deleted

Sirish Kumar Tummala

unread,
Jul 10, 2009, 12:29:43 PM7/10/09
to telug...@googlegroups.com
అలాగే ఇది కూడా-
http://srikaaram.wordpress.com/about/

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/7/10 jyothi valaboju <jyothiv...@gmail.com>

కిరణ్ కొత్తకోట

unread,
Jul 10, 2009, 12:31:40 PM7/10/09
to telug...@googlegroups.com
క్షమించాలి. ముందు వేగు పంపబడలేదని gmail నన్ను మోసగిస్తే (;)) ఈ వేగు పంపాను.

10 జూలై 2009, 9:58 pm న, కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com> ఇలా రాసారు :

నమస్తే!
 
మేము మా కంపనీ విహారయాత్ర లో ఏదైన హాస్య నాటిక వేయాలనుకుంటున్నాం. భార్యా భర్తల హాస్య సంభాషణలు పెడితే బాగుంటుందని ఆలోచన. మీకు తెలిసిన చిన్నపాటి కధలో అవి దొరికే చోటో చెప్పగలరని మనవి.

ముందస్తు నెనర్లతో

--

-కిరణ్ కొత్తకోట




--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

కిరణ్ కొత్తకోట

unread,
Jul 10, 2009, 12:47:59 PM7/10/09
to telug...@googlegroups.com

నాకు శ్రీకరం లో కధలు ఏవి కనబడలేదండి! ఎదైనా లింక్ ఇవ్వగలరా?

 
10 జూలై 2009, 9:59 pm న, Sirish Kumar Tummala <sirish...@gmail.com> ఇలా రాసారు :



--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/

vydhar vemulapalli

unread,
Jul 10, 2009, 2:52:02 PM7/10/09
to telug...@googlegroups.com
2009/7/10 vydhar vemulapalli <vyd...@gmail.com>:
> namaskaramulu,
>                       SANYASAM chru natika chala baguntundi prayatnam
> chesi chudaanadi
> --
> vydhar vemulapalli
> వైధర్ వేములపల్లి
>

--
vydhar vemulapalli
వైధర్ వేములపల్లి

కిరణ్ కొత్తకోట

unread,
Jul 10, 2009, 3:52:23 PM7/10/09
to telug...@googlegroups.com
ఈ సన్యాసం కధ ఎక్కడ దొరుకుతుంది వైధర్ గారు? ఏదయినా లింక్ ఇవ్వగలరా?

11 జూలై 2009, 12:22 am న, vydhar vemulapalli <vyd...@gmail.com> ఇలా రాసారు :

mala kumar

unread,
Jul 11, 2009, 12:28:29 AM7/11/09
to telug...@googlegroups.com
munimaanikyam kantham katalu baaguntaayemo chudandi.

2009/7/11 కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com>



--
mala,
http://sahiti-mala.blogspot.com
Reply all
Reply to author
Forward
0 new messages