new blogs

1 view
Skip to first unread message

kodali srinivas

unread,
Jun 22, 2009, 3:39:02 AM6/22/09
to telug...@googlegroups.com
మిత్రులారా, ఈ కొత్త బ్లాగుని సందర్శించండి...
1. http://vaasthuvidya.blogspot.com/
2.http://hetuvaadi.blogspot.com/-
prof.Kodali Srinivas

manohar chenekala

unread,
Jun 22, 2009, 7:30:25 AM6/22/09
to telug...@googlegroups.com
హేతువాది బ్లాగు ఓపెన్ అవ్వడం లేదు. చూడగలరు.

2009/6/22 kodali srinivas <profkodal...@gmail.com>



--
మనోహర్,సిహెచ్.
www.newjings.blogspot.com
www.etelugu.org
www.surasa.net

Anil K. Golla

unread,
Jun 22, 2009, 9:54:43 AM6/22/09
to telug...@googlegroups.com
శ్రీనివాస్ గారు,

హేతువాది బ్లాగ్ కి ఆకరున "/-" ని జత చేసారు, అది తీసివేయగలరు.

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/6/22 manohar chenekala <chk...@gmail.com>

Ajit kumar

unread,
Jun 23, 2009, 9:55:38 AM6/23/09
to telug...@googlegroups.com
మోకాలికి బోడిగుండుకి ముడివేసినట్లున్నాయి మీ బ్లాగుల పేర్లు.
ఒకచేత్తో వాస్తువిద్యను
మరోచేత్తో హేతువాదాన్ని
రాయబూనడం విడ్డూరంగాలేదూ...
మీరు ఖచ్చితంగా పైరెంటిల్లో ఒకదానికి అన్యాయం చేస్తారు అనుకుంటున్నాను.

kv ramana

unread,
Jun 25, 2009, 3:13:20 AM6/25/09
to telug...@googlegroups.com
వాస్తువిద్యలో స్రినివాస్ గారు ఏమిరాశారో చూడకుండానే కామెంట్ చేస్తే ఎలాగ? కొంచెం పరికించండి.

2009/6/23 Ajit kumar <vak...@gmail.com>

kodali srinivas

unread,
Jun 25, 2009, 9:36:12 AM6/25/09
to telug...@googlegroups.com
eppudu chudagalaru

2009/6/22 manohar chenekala <chk...@gmail.com>



--
prof.Kodali Srinivas

Ajit kumar

unread,
Jun 25, 2009, 11:55:29 AM6/25/09
to telug...@googlegroups.com
http://hetuvaadi.blogspot.com/

హేతువాది డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం  శ్లాష్ తర్వాత ఉన్న హైఫన్ తొలగించండి. 
Reply all
Reply to author
Forward
0 new messages